ఎండకన్నెఱుగని యింద్రుని యిల్లాలు |
(భా-8-471-సీ.) |
దితికశ్యపులసంభాషణ
|
ఎండన్ మ్రగ్గితి రాఁకటం బడితి రింకేలా |
(భా-10.1-493-శా.) |
చల్దులారగించుట
|
ఎండమావులవంటి భద్రములెల్ల |
(భా-7-358-మత్త.) |
ప్రహ్లాదుడు స్తుతించుట
|
ఎంత కాలముగృష్ణుఁడీశ్వరుఁడిద్ధరిత్రిఁ |
(భా-1-328-మత్త.) |
నారదునిగాలసూచనంబు
|
ఎంత వేఁడిన మచ్చరంబంత పెరిఁగి |
(భా-10.2-473-తే.) |
నృగోపాఖ్యానంబు
|
ఎందాఁకనాత్మ దేహము |
(భా-7-54-క.) |
సుయఙ్ఞోపాఖ్యానము
|
ఎందును గాలము నిజ మని |
(భా-10.1-36-క.) |
వసుదేవుని ధర్మబోధ
|
ఎందును రక్షితుండగుచునింద్రుఁడు |
(భా-6-295-ఉ.) |
దేవాసుర యుద్ధము
|
ఎందున్ నన్నెదిరించి పోరుటకు |
(భా-10.1-1152-శా.) |
కంసుని మంత్రాలోచన
|
ఎందేనిఁదొల్లి లక్ష్మీశుండు |
(భా-3-795-సీ.) |
దేవహూతి పరిణయంబు
|
ఎ
|
ఎకసక్కెమునకైననిందిరారమణునిఁ |
(భా-6-188-సీ.) |
అజామిళోపాఖ్యానము
|
ఎక్కడఁగలఁడేక్రియనే |
(భా-7-272-క.) |
ప్రహ్లాదుని జన్మంబు
|
ఎక్కడఁజూచిన లెక్కకునెక్కువ యై |
(భా-8-37-క.) |
గజేంద్రుని వర్ణన
|
ఎక్కడ నెవ్వారలకును |
(భా-10.1-1637-క.) |
కాలయవనుడు వెంటజనుట
|
ఎక్కడనుండి రాక మనకిద్ధఱకుందగు |
(భా-9-392-ఉ.) |
పురూరవుని కథ
|
ఎక్కడనున్నవాఁడు జగదీశ్వరుఁ |
(భా-7-108-ఉ.) |
బ్రహ్మవరములిచ్చుట
|
ఎక్కడనెల్లలోకములనెవ్వరుగోరని |
(భా-6-349-ఉ.) |
వృత్రాసుర వృత్తాంతము
|
ఎక్కడనైనను దిరిగెద |
(భా-10.1-376-క.) |
కృష్ణుని ఱోలుకి కట్టుట
|
ఎక్కడి పాండుతనూభవుఁ |
(భా-10.2-1298-క.) |
విప్రుని ఘనశోకంబు
|
ఎక్కువదక్కువపొడవుల |
(భా-9-7-క.) |
సూర్యవంశారంభము
|
ఎగురవైచి పట్టనెడలేమి చేదప్పి |
(భా-8-399-ఆ.) |
జగనమోహిని కథ
|
ఎచ్చరికం గళింగధరణీశుఁడు |
(భా-10.2-290-ఉ.) |
ప్రద్యుమ్న వివాహంబు
|
ఎట్టాడిననట్టాడుదు |
(భా-7-144-క.) |
ప్రహ్లాద చరిత్రము
|
ఎట్టి కర్మంబుసేసిననెసఁగు నీకు |
(భా-3-395.1-తే.) |
స్వాయంభువు జన్మంబు
|
ఎట్టి తపంబుఁ జేయఁబడె |
(భా-10.1-1191-ఉ.) |
అక్రూరుడు వ్రేపల్లెకొచ్చుట
|
ఎట్టి తపంబు చేసెనొకొ |
(భా-10.1-677-ఉ.) |
నాగకాంతలు స్తుతించుట
|
ఎట్టి తులువయినఁగాని |
(భా-6-392-క.) |
వృత్రాసుర వృత్తాంతము
|
ఎట్టి పుణ్యవతులొ యీ చేడియలు చెప్ప |
(భా-6-253-ఆ.) |
శబళాశ్వులఁబోధించుట
|
ఎట్టివారికైననేకాంతులకునైన |
(భా-7-10-ఆ.) |
నారాయణునివైషమ్యాభావం
|
ఎట్టెట్రా మనుజేంద్రు చేలములు |
(భా-10.1-1260-శా.) |
రజకునివద్ద వస్త్రముల్గొనుట
|
ఎట్లుగావలయు నట్ల యయ్యెడుం గాక |
(భా-10.2-957-వ.) |
బలుడు పల్వలుని వధించుట
|
ఎడతెగక ముజ్జగంబుల |
(భా-5.2-135-క.) |
నరక లోక విషయములు
|
ఎడమఁగుడి మునుపుదిరుగుచు |
(భా-8-211-క.) |
సముద్రమథన వర్ణన
|
ఎదురువచ్చినఁ జాల నెదురుగా జనుదెంతు |
(భా-10.1-653-సీ.) |
గోపికలు విలపించుట
|
ఎదురై పోర జయింపరాదితనిఁ |
(భా-8-557-మ.) |
వామునునిసమాధానము
|
ఎనయఁగఁ గృష్ణుఁ డంత మిథిలేశ్వర |
(భా-10.2-1202-చ.) |
శ్రుతదేవజనకుల చరిత్రంబు
|
ఎనయఁగ జారకామిని నిజేశుని |
(భా-4-424-చ.) |
వేనుని చరిత్ర
|
ఎనయఁగ బాల్యమందుఁదనయీడు |
(భా-4-402-చ.) |
వేనుని చరిత్ర
|
ఎనయ దొడ్డిలోన నిండ్లలోనైనను |
(భా-5.2-159-ఆ.) |
నరక లోక విషయములు
|
ఎనయనతనికెనుబదెనిమిది వర్షంబు |
(భా-6-62-ఆ.) |
అజామిళోపాఖ్యానము
|
ఎనయన్ క్షుత్పరిపీడఁగుంది |
(భా-4-860-మ.) |
పురంజను కథ
|
ఎనసిన భక్తియోగముననే భవదీయ |
(భా-4-713-చ.) |
ప్రాచీనబర్హి యఙ్ఞములు
|
ఎనిమిదవ చూలు వీనిం |
(భా-10.1-40-క.) |
వసుదేవుని ధర్మబోధ
|
ఎన్నఁ గ్రొత్త లైన యిట్టి సంపదలు నా |
(భా-10.2-1029-ఆ.) |
అటుకులారగించుట
|
ఎన్నఁడుఁదెలియఁగనేరరు |
(భా-6-177-క.) |
అజామిళోపాఖ్యానము
|
ఎన్నఁడు మాకు దిక్కుగలదెన్నఁడు |
(భా-7-106-ఉ.) |
బ్రహ్మవరములిచ్చుట
|
ఎన్నఁబదాతియూధములకెల్ల |
(భా-3-659-ఉ.) |
హిరణ్యాక్షుని జన్మప్రకారంబు
|
ఎన్నడుంబరువేఁడఁబోఁడట |
(భా-8-596-మత్త.) |
బలిదాననిర్ణయము
|
ఎన్నడు లోకపాలకులనీ కృపఁజూడని |
(భా-8-670-ఉ.) |
రాక్షసుల సుతలగమనంబు
|
ఎన్నడునైన యోగివిభు లెవ్వని |
(భా-10.1-461-ఉ.) |
చల్దులుగుడుచుట
|
ఎన్నే నయ్యె దినంబు లీ నగరిపై |
(భా-10.1-1617-శా.) |
పౌరులను ద్వారకకుతెచ్చుట
|
ఎన్నే భంగుల యోగమార్గముల |
(భా-10.2-222-శా.) |
పదాఱువేలకన్యలపరిణయం
|
ఎప్పుడు ధర్మక్షయమగు |
(భా-9-725-క.) |
శ్రీకృష్ణావతార కథాసూచన
|
ఎప్పుడు ప్రొద్దుగ్రుంకు |
(భా-10.1-1132-ఉ.) |
గోపికల విరహాలాపములు
|
ఎప్పుడు వేగునంచెదురు చూచునుండు |
(భా-8-735-సీ.) |
ప్రళయావసానవర్ణన
|
ఎప్పుడుదనకును సత్త్వముచొప్పడు |
(భా-8-173-క.) |
విష్ణుని అనుగ్రహవచనము
|
ఎమ్మెలు చెప్పనేల జగమెన్నఁగఁ |
(భా-6-12-ఉ.) |
ఉపోద్ఘాతము
|
ఎయ్యది కర్మబంధములనెల్ల హరించు |
(భా-6-14-ఉ.) |
కృతిపతి నిర్ణయము
|
ఎఱింగింతు వినుమని యిట్లనియె |
(భా-3-264-వ.) |
విరాడ్విగ్రహ ప్రకారంబు
|
ఎఱిఁగితిమద్దిరయ్య తడవేటికి |
(భా-9-207-చ.) |
సగరుని కథ
|
ఎఱిఁగిన వార లెఱుంగుదు |
(భా-10.1-577-క.) |
బ్రహ్మ పూర్ణిజేయుట
|
ఎఱిఁగిన వారికిఁ దోఁతువు |
(భా-10.1-563-క.) |
బ్రహ్మ పూర్ణిజేయుట
|
ఎఱిఁగినవారల మనుచును |
(భా-10.1-94-క.) |
బ్రహ్మాదుల స్తుతి
|
ఎఱిఁగెడువాఁడు కర్మచయమెల్లను |
(భా-1-99-చ.) |
నారదాగమనంబు
|
ఎఱిఁగెఱిఁగి బ్రహ్మహత్యా దురితంబున |
(భా-10.2-931-క.) |
బలరాముని తీర్థయాత్ర
|
ఎఱుఁగఁడు జీవనౌషదములెవ్వరు |
(భా-7-202-చ.) |
ప్రహ్లాదుని హింసించుట
|
ఎఱుఁగఁడు వీఁడు నా భటుఁ డొకించుకయైన |
(భా-10.1-959-చ.) |
వరుణునినుండితండ్రిదెచ్చుట
|
ఎఱుఁగమిఁజేసినట్టి గురుహేళన |
(భా-6-265-చ.) |
బృహస్పతి తిరస్కారము
|
ఎఱుఁగమి నైనను భూసురవరులధనం |
(భా-10.2-480-క.) |
నృగుడు యూసరవిల్లగుట
|
ఎఱుఁగుదు తెఱవా యెప్పుడు |
(భా-8-130-క.) |
లక్ష్మీనారాయణసంభాషణ
|
ఎఱుఁగుదు మేము నిన్ను |
(భా-10.1-1454-చ.) |
గోపికలు యుద్ధవునిగనుట
|
ఎఱుఁగుదువె మనము గురు మందిరమున |
(భా-10.2-992-క.) |
కుచేలుని ఆదరించుట
|
ఎఱుకగలుగునాతఁడేది |
(భా-6-113-ఆ.) |
అజామిళోపాఖ్యానము
|
ఎలమి ఘటింపఁగాఁ గలసి యీడెల |
(భా-10.2-273-చ.) |
రుక్మిణీదేవినూరడించుట
|
ఎలమి బ్రదుకనిచ్చనెనసినవారికి |
(భా-6-353-ఆ.) |
వృత్రాసుర వృత్తాంతము
|
ఎలమిన్ దైత్యులనాఁడురూపమున |
(భా-8-409-మ.) |
జగనమోహిని కథ
|
ఎలమిన్ మేనమఱందియై సచివుఁడై |
(భా-1-525-మ.) |
శుకముని యాగమనంబు
|
ఎలయించి ప్రాణేశ యెందుఁ బోయితి వని |
(భా-10.1-1065-సీ.) |
గోపికలకు ప్రత్యక్షమగుట
|
ఎల్ల ఋతువులందునెలరారి పరువమై |
(భా-8-261-ఆ.) |
కల్పవృక్షావిర్భావము
|
ఎల్ల తనువులందునిరవొంది తనతోడఁ |
(భా-6-215-ఆ.) |
హంసగుహ్య స్తవరాజము
|
ఎల్ల పనులు మాని యేకాగ్రచిత్తుఁ డై |
(భా-10.1-443-ఆ.) |
బకాసుర వధ
|
ఎల్ల శరీరధారులకునిల్లను |
(భా-7-142-ఉ.) |
ప్రహ్లాద చరిత్రము
|
ఎల్లకార్యములకు నేను ప్రధానకా |
(భా-10.1-1472-సీ.) |
ఉద్ధవుడుగోపికలనూరార్చుట
|
ఎల్లదిశలు నిండిన శ్రీవల్లభు |
(భా-10.1-1295-క.) |
సూర్యాస్తమయవర్ణన
|
ఎల్లపాపములకునిల్లైన యింటిలో |
(భా-6-189-ఆ.) |
అజామిళోపాఖ్యానము
|
ఎల్లప్పుడు మాయిండ్లను |
(భా-1-275-క.) |
కృష్ణుడుభామలజూడబోవుట
|
ఎల్లభూతంబుల కింద్రియాహంకృతి |
(భా-10.1-405-సీ.) |
గుహ్యకులుకృష్ణునిపొగడుట
|
ఎవ్వఁడాతఁ డతని కెవ్వండు దండ్రి |
(భా-10.1-1641-ఆ.) |
కాలయవనుడు నీరగుట
|
ఎవ్వఁడు నిఖిలభూతేంద్రియమయమగు |
(భా-3-995-సీ.) |
గర్భసంభవ ప్రకారంబు
|
ఎవ్వఁడు విశ్వంబు నెల్ల సలీలుఁడై |
(భా-10.2-88-సీ.) |
శతధన్వుఁడుమణిగొనిపోవుట
|
ఎవ్వఁడు సృజించుఁబ్రాణుల |
(భా-7-48-క.) |
సుయఙ్ఞోపాఖ్యానము
|
ఎవ్వనిఁగని మోహించితి |
(భా-10.1-834-క.) |
గోపికావస్త్రాపహరణము
|
ఎవ్వనిఁగరుణింప నిచ్ఛయించితిని వాని |
(భా-8-661-సీ.) |
హిరణ్యగర్భాగమనము
|
ఎవ్వని గుణజాలమెన్న జిహ్వలు లేక |
(భా-1-452-సీ.) |
ధరణీధర్మదేవతలుద్ధరణంబు
|
ఎవ్వని దేశమం దునికి |
(భా-10.1-1702-ఉ.) |
రుక్మిణి సందేశము పంపుట
|
ఎవ్వని నాభియందెల్ల |
(భా-2-221-సీ.) |
ప్రపంచాది ప్రశ్నంబు
|
ఎవ్వని పదపద్మమింద్రాది విబుధుల |
(భా-6-497-సీ.) |
చిత్రకేతోపాఖ్యానము
|
ఎవ్వని మాయకునింతయు మోహించుఁ |
(భా-8-154-సీ.) |
బ్రహ్మాదులహరిస్తుతి
|
ఎవ్వని మూఁపుర మీక్షించి మేఘంబు |
(భా-10.1-1137-సీ.) |
వృషభాసుర వధ
|
ఎవ్వని యవతారమెల్లభూతములకు |
(భా-1-45-సీ.) |
శౌనకాదుల ప్రశ్నంబు
|
ఎవ్వని సంతానంబులు |
(భా-6-205-క.) |
చంద్రుని ఆమంత్రణంబు
|
ఎవ్వనికరుణ బ్రహ్మేంద్రాదిదిక్పాల |
(భా-3-467-సీ.) |
కశ్యపుని రుద్రస్తోత్రంబు
|
ఎవ్వనిచేఁదన యిరవొందుత్రిగుణస్వ |
(భా-6-85-సీ.) |
అజామిళోపాఖ్యానము
|
ఎవ్వనిచే జనించు జగమెవ్వనిలోపల |
(భా-8-73-ఉ.) |
గజేంద్రుని దీనాలాపములు
|
ఎవ్వనివారలు మాతోఁ |
(భా-6-76-క.) |
అజామిళోపాఖ్యానము
|
ఎవ్వరిదానవు జనకుండెవ్వఁడు |
(భా-4-749-క.) |
పురంజను కథ
|
ఎవ్వరిదానవు లేపములెవ్వరికిం |
(భా-10.1-1276-క.) |
కుబ్జననుగ్రహించుట
|
ఎవ్వరు నీ పదాంబుజము లెప్పుడుఁ |
(భా-10.2-699-ఉ.) |
దిగ్విజయంబు
|
ఎవ్వరు మీరయ్య యీ భవ్యరూపముల్ |
(భా-6-78-సీ.) |
అజామిళోపాఖ్యానము
|
ఎవ్వరు సిద్ధ సాధ్య ఖచరేశ |
(భా-6-185-ఉ.) |
అజామిళోపాఖ్యానము
|
ఎసగుమోదంబు సంధిల్లనిష్టమైన |
(భా-3-138-తే.) |
కృష్ణాది నిర్యాణంబు
|