ఒంటివాఁడ నాకుఁనొకటిరెండడుగులమేర |
(భా-8-566-ఆ.) |
వామనుడుదానమడుగుట
|
ఒండొక భూమీసురకులమండనునకు |
(భా-10.2-467-క.) |
నృగోపాఖ్యానంబు
|
ఒండొరులఁగడవనేసిన |
(భా-6-365-క.) |
వృత్రాసుర వృత్తాంతము
|
ఒ
|
ఒక కాలమునఁబండునోషధిచయము |
(భా-1-333-సీ.) |
నారదునిగాలసూచనంబు
|
ఒక చెలికానిపై నొక చేయి చాఁచి వే |
(భా-10.1-862-సీ.) |
విప్రవనితాదత్తాన్నభోజనంబు
|
ఒక తాలాగ్రముఁ దాఁక వైవ |
(భా-10.1-621-మ.) |
ధేనుకాసుర వధ
|
ఒక పదంబుక్రిందనుర్వి పద్మమునంటి |
(భా-8-626-ఆ.) |
త్రివిక్రమస్ఫురణంబు
|
ఒక పాదంబున భూమిగప్పి |
(భా-8-625-మ.) |
త్రివిక్రమస్ఫురణంబు
|
ఒక పువ్వందలి తేనెఁ ద్రావి మధుపా |
(భా-10.1-1459-మ.) |
భ్రమరగీతములు
|
ఒక భామాభవనంబు మున్నుసొర |
(భా-1-263-మ.) |
కృష్ణుడుభామలజూడబోవుట
|
ఒక మున్నూఱుగదల్చి తెచ్చిన |
(భా-9-262-మ.) |
శ్రీరాముని కథనంబు
|
ఒక మొగముగాక దివిజులు |
(భా-6-275-క.) |
దేవాసుర యుద్ధము
|
ఒక యెలదోటఁలోనొకవీథినొకనీడఁ |
(భా-8-393-సీ.) |
జగనమోహిని కథ
|
ఒక యెలనాగ చెయ్యూఁదినాఁ డిక్కడ |
(భా-10.1-1030-సీ.) |
గోపికల తాదాన్యతోన్మత్తత
|
ఒక యేనూఱు కరంబులన్ |
(భా-10.2-421-మ.) |
శివకృష్ణులకు యుద్ధమగుట
|
ఒక యేనూఱుకరంబులన్ |
(భా-9-454-మ.) |
పరశురాముని కథ
|
ఒక వన్యాజగరేంద్ర మల్లదె |
(భా-10.1-470-మ.) |
అఘాసుర వధ
|
ఒక వేయితలలతోనుండు జగన్నాథు |
(భా-9-376-సీ.) |
చంద్రవంశారంభము
|
ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ |
(భా-1-227-మ.) |
భీష్మనిర్యాణంబు
|
ఒకచోట నుచితసంధ్యోపాపనాసక్తు |
(భా-10.2-619-సీ.) |
షోడశసహస్ర స్త్రీ సంగతంబు
|
ఒకచోట మత్తాళియూధంబు జుమ్మని |
(భా-10.1-602-సీ.) |
ఆవులమేపుచువిహరించుట
|
ఒకదిక్క కాని చనఁబోరొకచోటన |
(భా-9-400-క.) |
పురూరవుని కథ
|
ఒకదినంబున శతయోజనమాత్రము |
(భా-8-702-సీ.) |
మత్స్యావతారకథాప్రారంభం
|
ఒకనాఁడా మనుజేంద్రుండంగనలతో |
(భా-9-432-మ.) |
పరశురాముని కథ
|
ఒకనాఁడానృపుఁడచ్యుతున్ |
(భా-8-123-మ.) |
గజేంద్రునిపూర్వజన్మకథ
|
ఒకనాఁడు గంధర్వయూధంబుఁబరిమార్చు |
(భా-7-95-సీ.) |
బ్రహ్మవరములిచ్చుట
|
ఒకనాఁడు నారదుం డొయ్యన కంసుని |
(భా-10.1-52-సీ.) |
మథురకునారదుడువచ్చుట
|
ఒకనాఁడు నిజమందిరోపాంతవనముకుఁ |
(భా-4-465-సీ.) |
అర్చిపృథుల జననము
|
ఒకనాఁడు యదుకుమారకు |
(భా-10.2-289-క.) |
ప్రద్యుమ్న వివాహంబు
|
ఒకనాఁడు సుఖలీలనుత్తానపాదుండు |
(భా-4-219-సీ.) |
ధృవోపాఖ్యానము
|
ఒకనాఁడుమనువుదుమ్మిన |
(భా-9-155-క.) |
ఇక్ష్వాకుని వంశము
|
ఒకనాడు బలభద్రుఁ డొక్కఁడు రాకుండ |
(భా-10.1-631-సీ.) |
విషకలిత కాళిందిగనుగొనుట
|
ఒకనికై యిట్లు కులమెల్లనుక్కడింప |
(భా-3-33-తే.) |
విదురునితీర్థాగమనంబు
|
ఒకనిచేతనుండనొకఁడు బలిష్ఠుఁడై |
(భా-8-299-ఆ.) |
ధన్వంతర్యామృతజననము
|
ఒకనొకని చల్దికావిడి |
(భా-10.1-456-క.) |
చల్దులుగుడుచుట
|
ఒకపరి చూచిన వెండియు |
(భా-8-414-క.) |
8సూర్యసావర్ణిమనువుచరిత్ర
|
ఒకపరి జగములు వెలినిడి |
(భా-8-74-క.) |
గజేంద్రుని దీనాలాపములు
|
ఒకబొట్టుఁజిక్కకుండఁగ |
(భా-8-324-క.) |
రాహువువృత్తాంతము
|
ఒకమాటు జలజంతుయూథంబులోఁగూడు |
(భా-8-720-సీ.) |
గురుపాఠీనవిహరణము
|
ఒకమాటు దిక్కుంభియూధంబుఁదెప్పించి |
(భా-7-198-సీ.) |
ప్రహ్లాదుని హింసించుట
|
ఒకమాటు నభమునఁ బ్రకటంబుగాఁ దోఁచు |
(భా-10.2-867-సీ.) |
యదు సాల్వ యుద్ధంబు
|
ఒకమాటు మనలనందఱఁ |
(భా-7-62-క.) |
సుయఙ్ఞోపాఖ్యానము
|
ఒకమాటెవ్వని పేరు కర్ణములలో |
(భా-9-142-మ.) |
దూర్వాసుని కృత్య కథ
|
ఒకయింటం గజవాజిరోహకుఁడునై |
(భా-10.2-627-మ.) |
షోడశసహస్ర స్త్రీ సంగతంబు
|
ఒకవృక్షమూలతలమున |
(భా-3-141-క.) |
కృష్ణాది నిర్యాణంబు
|
ఒకవేయర్కులుగూడిగట్టి కదుపై |
(భా-8-159-మ.) |
విశ్వగర్భుని ఆవిర్భావము
|
ఒకవేళనభిచారహోమంబు చేయించు |
(భా-7-199-సీ.) |
ప్రహ్లాదుని హింసించుట
|
ఒక్కఁడ వహ్నివేల్పు |
(భా-9-421-ఉ.) |
పురూరవుని కథ
|
ఒక్కఁడు ము న్నేమఱి చన |
(భా-10.1-457-క.) |
చల్దులుగుడుచుట
|
ఒక్కఁడై నిత్యుఁడై యెక్కడఁగడలేక |
(భా-6-465-సీ.) |
చిత్రకేతోపాఖ్యానము
|
ఒక్కఁడై యుంటివి బాలవత్సములలో |
(భా-10.1-562-మ.) |
బ్రహ్మ పూర్ణిజేయుట
|
ఒక్క దినంబుననాత్మఙ్ఞానంబునంజేసి |
(భా-9-565-వ.) |
యయాతి బస్తోపాఖ్యానము
|
ఒక్క లతాంగి మాధవుని యుజ్జ్వలరూపము |
(భా-10.1-1064-ఉ.) |
గోపికలకు ప్రత్యక్షమగుట
|
ఒక్క వేళను సూక్ష్మరూపము నొందు |
(భా-11-16-మత్త.) |
కృష్ణసందర్శనంబు
|
ఒక్కపదంబున భూమియు |
(భా-8-579-క.) |
శుక్రబలిసంవాదంబును
|
ఒక్కెడఁ బ్రాణులందఱు నిజోచితకర్మము |
(భా-10.1-159-ఉ.) |
మాయమింటనుండిపలుకుట
|
ఒక్కొక్క లోకముఁ గాచుచు |
(భా-10.1-941-క.) |
ఇంద్రుడు పొగడుట
|
ఒగ్గములుద్రవ్వి పడుమని |
(భా-1-455-క.) |
పరీక్షిత్తు వేటాడుట
|
ఒజ్జలు చెప్పని యీ మతి |
(భా-7-179-క.) |
ప్రహ్లాద చరిత్రము
|
ఒడలఁ జెమట లెగయ నుత్తరీయము జాఱ |
(భా-10.1-387-ఆ.) |
కృష్ణుని ఱోలుకి కట్టుట
|
ఒడ్ఢారించి విషంబున |
(భా-8-217-క.) |
కాలకూటవిషముపుట్టుట
|
ఒత్తికొనుచురానీఁ జనఁదెత్తిన |
(భా-10.1-167-క.) |
కంసునికి మంత్రుల సలహా
|
ఒత్తిలి పొగడుచు సురలు |
(భా-1-509-క.) |
పరీక్షిత్తుని ప్రాయోపవేశంబు
|
ఒనరఁబ్రచేతసులుత్పన్న విఙ్ఞాను |
(భా-4-946-సీ.) |
ప్రచేతసులు ముక్తికింజనుట
|
ఒనరనిట్లు యోగయుక్తుండు గురుఁడైన |
(భా-5.1-71-ఆ.) |
ఋషభునిదపంబు
|
ఒనరన్ నన్నయతిక్కనాదికవులీ |
(భా-1-21-మ.) |
కృతిపతి నిర్ణయము
|
ఒనరన్ వ్రేతల కించుకేనియును లేకుండంగ గోపాలకృ |
(భా-10.1-780-మ.) |
గోపికలవేణునాదునివర్ణన
|
ఒప్పినగుచునిట్లనియె |
(భా-3-654-వ.) |
హిరణ్యాక్షుని జన్మప్రకారంబు
|
ఒప్పునట్టి సరోవరంబుఁబొడగని |
(భా-4-692-వ.) |
ప్రాచీనబర్హి యఙ్ఞములు
|
ఒప్పునప్పరమతాపసోత్తముని |
(భా-3-771-వ.) |
దేవహూతి పరిణయంబు
|
ఒప్పెడి హరికథలెయ్యవి |
(భా-2-43-క.) |
మోక్షప్రదుండు శ్రీహరి
|
ఒఱపగునురమును బిఱుఁదును |
(భా-8-256-క.) |
ఉచ్చైశ్రవావిర్భవము
|
ఒల్లరు నిర్జరేంద్రపద మొల్లరు |
(భా-10.1-679-ఉ.) |
నాగకాంతలు స్తుతించుట
|