ఈ పుట ఆమోదించబడ్డది
పాట మొదలు | పాట పేరు | రాగము | తాళము | పేజి |
---|---|---|---|---|
ఏ లోకమోపోక | రాకపోకలు | ముఖారి | కురుజంపె | 75 |
ఏ వూరొ నేబోవ | పౌరుషము | బిళహరి | కురుజంపె | 69 |
కత్తిమీదేసాము | సాము | సావేరి | కురుజంపె | 50 |
కరములు సిరులు | చెర | బిలహరి | కురుజంపె | 91 |
కలపూలసరులు | కలకలిమి | సురటి | కురుజంపె | 74 |
కలవారిగని | భరిణె | పున్నాగవరాళి | కురుజంపె | 88 |
కళలీనువనమె | జయభేరి | కేదారగౌళ | కురుజంపె | 86 |
కొంటెపటములు | నీటిచిత్రాలు | శహన | కురుజంపె | 80 |
కొండతిరిగీ | కో, కొకో | యదుకుల కాంభోజి | రూపకం | 62 |
కొమ్మలో కోకిలా | రాగతనం | సింధుభైరవి | త్రిశ్రలఘు జ॥ | 52 |
కోటిగొంతులు | వెలుగునీడలు | మధ్యమావతి | కురుజంపె | 49 |
గుండెగొంతుకలోన | ముద్దులనాయెంకి | బిలహరి | ఖండ_ఏక | 2 |
గోవుమాలచ్చిమికి | గోవుమాలచ్చిమి | హిందుస్తానీ తోడి | ఖండ_ఏక | 40 |
జామురేతిరియేళ | వొనలచ్చిమి | బేహాగ్ | ఖండ_ఏక | 3 |
తనివితీరలేదే | శివ శివా | అఠాణా | రూపకం | 87 |
తనువంత నారాజు | నేను - తాను | సింధుభైరవి | కురుజంపె | 64 |
తోటవూసంటే | తోటవూసు | మాయామాళవగౌళ | ఖండ_ఏక | 16 |
దీపసుందరితోటి | దీపసుందరి | ధన్యాసి | కురుజంపె | 88 |
దూరాననారాజు | ఆకాలపునాయెంకి | సామ | ఖండ_ఏక | 26 |
నన్నిడిసి పెట్టెల్లినాడే | నాయెంకి | నాదనామక్రియ | ఖండ_ఏక | 11 |
నన్నుతలుసుకు | కనుబొమ్మ | మాండు | ఖండ_ఏక | 24 |
నా పక్కతిరిగి | ముందుపుటక | మాయామాళవగౌళ | చాపు | 30 |