పరాకు జేసిన నీకేమి
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
జుజాహుళి రాగము - ఆది తాళం
- పల్లవి
పరాకు జేసిన నీకేమి
ఫలము గలిగెరా ? పరాత్పరా !
- అనుపల్లవి
సురావనీ సురాప్త ! మా -
వరా ! జరా పఘన ! నాయెడన
- చరణము
ముదాన నీదు పదార వింద -
ములను బట్టి మ్రొక్కగ లేదా ?
నిదాన రూప ! దరిదాపు లే -
దు, దార ! శ్రీత్యాగరాజనుత !