నాటి మాట మరచితివో
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
దేవక్రియ రాగం - ఆది తాళం
- పల్లవి
నాటి మాట మరచితివో ? ఓ రామ ! చిన్న !
- అనుపల్లవి
మాటి మాటికి నాపై - మన్నన జేయుచు,
యేటికి యోచన ? నీ భాగ్యము నీదన్న
- చరణము
తరుణుల బాగు నర్తనముల జూచువేళ;
చరణములను గని నే కరగుచు సేవింప,
భరతుని కర చామరమును నిల్పుచు
కరుణను త్యాగరాజ వరదు డని పల్కిన