జర్మనీదేశ విద్యావిధానము/అధ్యాయము 23

వ్యవసాయమంటే గుర్రాలకు, గొర్రెలకు, పందు లకు తిండి పెట్టడముకూడాను.

బసకు, తిండికి, ఆటలకు, రోజుకు విద్యార్థి ఒక్క-షిల్లింగు మాత్రము చెల్లించవలెను. యూ రోపులో ఇతర చోట్ల ఈపిల్లింగు ఏమూలకున్ను చాలదు. ఉపాధ్యాయులు పిల్లలతో కలిసి, భోం చేస్తారు. బడి ఖర్చుకోసము బడిపిల్ల శ్రమయే చా లును; ఒక వేళ చాలకపో తే తల్లిదండ్రుల నడుగు తే ఆలోటు పూర్తి చేస్తారు.

ఇటువంటి బడులు విద్యాపరిశోధనముకో సము ఇంకా అనేకరకములవి ఉన్న వి.

అధ్యాయము 23

బడులలోని వస్తు ప్రదర్శనశాల . ప్రతి దేశములోను విద్యకు సంబంధించిన వ స్తుప్రదర్శనశాల లుంటవి. ఇంగ్లాండులో ఇట్టి దర్శన శాల దక్షిణ కెన్సింగ్ టనులోని శాల కను బంధముగా ఉంటుంది. ఉపాధ్యాయులు పిల్లలను

189


అక్కడకు తీసుకొనిపోయి, బడిలో చెప్పిన పాఠము లకు తగిన బొమ్మను చూపవలెను. జర్మనీలో ఈశాలలు ప్రత్యేకముగానే ఉంటవి, బడి వస్తు ప్రదర్శనశాలలను 'మొట్ట మొదట ఏర్పాటు చేసిన వాడు పెస్టాలో జీ అనే అతను.పాఠమును చెప్పడ మే కాకుండా చూపవ లేనని అతని అభిప్రాయము. ఆతరువాత పెద్దగోడపటములు వచ్చినవి. వాటి చిన్న ప్రతులను తరువాత పాఠపు స్తకాలలో ఆ చ్చు వేయడ మారంభించినారు. పిమ్మట ప్రతి 'దేశములోను గోడపటములు, ఉపకరణములు చేసి, కం పెనీలవా రనేకరకములవి అమ్మడమారంభించి నారు. వీటిలోనుంచి ఉపాధ్యాయులు తమకు కా వలసినవాటిని ఏర్చుకోవలసివచ్చినది. ఇందుకో సమే బడులలో వస్తుప్రదర్శనశాల అవసరముపడి నది. పిల్లలు చదువుకొంటే చాలదు, వస్తువులను పరిశీలించవలెనని పెట్టాలోజీ అభిప్రాయము. కాని కేవలపరిశీలనము వల్ల లాభము లేదని ఇప్పుడను కొంటున్నారు. ఆయా పాఠములను పిల్లలు స్వయ ముగా ఆడవ లెనని ఇప్పటి అభిప్రాయము. ప్రతి


190


పాఠమునకున్ను కౌగికముమీద అచ్చు వేసిన బో మ్మ లేకాకుండా, గట్టిబొమ్మలు కూడా కావ లెను. జర్మనీలో పిల్లలు ఈగట్టి బొమ్మలను తామే చేసు కొంటారు. కథాపాఠములను పిల్లలు గదులలో నాటకమాసుతారు, శాస్త్రవిషయాలకు, బడిగ దులలో మేజా బల్ల లుంటవి .వీటి మీద ఉపాధ్యా యులు ఆయా పనులను చేసి చూపడ మేకాకుండా, పిల్లల చేతకూడా చేయిస్తారు.

ఈకింద జర్మనీ లోని ఒక పాఠశాలావస్తు ప్రదర్శనశాల వర్ణింపబడినది. ప్రవేటుగానే దీనిని ఏర్పాటు చేసినారుగాని, దీనికి ప్రభుత్వము వారు కొంత గ్రాంటు ఇస్తారు. ప్రతిప్రదర్శన 'శాలలలోను మంచి గ్రంథాలయమున్ను , పఠనాల యమున్ను ఉండవలెను.ఈశాలలోని గ్రంథా లయములో 20,000 పుస్తకములున్నవి; ఇవన్నీ విద్యా పద్ధతులకు సంబంధించిన వే దీనికి 275 విద్యావిషయిక పత్రికలను తెప్పిస్తారు. విషయ ముల ప్రకారము వస్తు ప్రదర్శనశాల అనేక శాఖ లుగా ఏర్పడి ఉన్నది. శాలలోనికి పోగానే ఒక

191

ప్రక్క కింటర్ గార్టెస్ బహుమానములున్ను , ఒక పక్క మాంటిస్సోరీ పరికరములున్ను ఉన్నవి. ఒకొక్క విషయమును బోధించడాని కుపయో గించే పరికరములన్నీ ఒకొక్క గదిలో ఉన్నవి. ఒకొక్క రీతి బడికి బడికి ఉపయోగించే పరికరము లన్నీ వేర్వేరు అలమారాలలో ఉంచినారు. ఉదాహరణమునకు, భూగోళ శాస్త్రపు గదిలో ప్రాథ మిక, మాధ్యమిక , ఉన్నత పాఠశాలలకు పనికి వచ్చే పరికరములు వేర్వేరు అలమారాలలో ఉంచినారు. ప్రదర్శనశాలాదికారికి వ్రాస్తే ఈ పరికరముల కే టలాగును పంపుతాడు. ఈపరికరములను చేసే , కంపెనీలవారు ఇండియాలోని శాశ్వత ప్రదర్శనశా లలకు తమపరికరములను ఉచితముగా పంపుతారు. తమ వస్తువులలో మూడోవంతైనా చెల్లుతవని నమ్మకముంటే వాటిని తాత్కాలిక ప్రదర్శనశాల లకుకూడా పంపుతారు. ఈవిషయమై "డైరెక్టర్ అఫ్ ట్సెంటల్ ఇన్టీటూషియోస్ ఫుర్ ఎర్జీ, హుంగ్ ఉంట్ ఉంటర్ --రిక్ట్,” (Director of Zentral Institution fur Erzichung und 192 unter-rict, 120 Liepriger Strasset, Berlin) 120, లీప్సీగర్ స్ట్రస్సె, బెల్లెను, అనివ్రాస్తే తెలుస్తుంది.

ఈ ప్రదర్శనశాలలో - మూడు విశేషములు చేరినవి.

(1) 'రేడియోగది:-దీనిలో బడులలో వా డకలో ఉండే యంత్రముల మాదిరులనన్ని టిని ప్ర దర్శించి ఉన్నారు,

(2) జీవశాస్త్ర పు గది:- ఇందులో ఎముక లను వెంట్రు కులుక క్కిన బొమ్మలను మాత్రమేఉంచరు. మొక్కలున్న, శవములున్ను చాలా కాలమువరకున్ను చెడిపోకుండేటట్లు చేసి, సారా యిలో ఉంచక, బేబిళ్ళమీద నే ఉంచుతారు.

(3) దేశ పటములు వాసుకోనక్కర లే కుండా, ఏదేశము, ఖండము, పటము, కావలిస్తే దా నికి తగిన లోహపుఅచ్చులు ఒకగదిలో చేర్చినారు, వీటితో అచ్చు గుద్దుతే, పటములు చక్కగావ స్తవి. ఇదిగాక ఒకొక్కరకము బడిలో ఆయావి షయాలను నేర్పడానికి ఉపయోగములో ఉన్న


193

పరికరముల పట్టీని ఈ వస్తు దర్శనశాలవారు ప్రకటిస్తారు.

అధ్యాయము 24

విశ్వవిద్యాలయములకున్ను,

పారిశ్రామిక కంపెనీలకున్ను గల సంబంధము,

మొన్నటి జర్మను విద్యావిధానములో విశ్వవిద్యాల యములకున్ను , పారిశ్రామిక కంపెనీలకున్న గల సంబంధము చాలాముఖ్యమయినది. మొన్నటి వరకున్ను, ఇంగ్లాండు లో పారిశ్రామి కాధికారులు విశ్వవిద్యాలయములలోని ప్ర ఫెసర్లది పుస్తకము చదువేగాని, అనుభవము లేదని వారిని తమకంపెనీ లలో చేరనిచ్చేవారు కారు. వారుతమ అనుభన ముమీదను "తెలివి తేటలమీదనే ఆధారపడేవారు. పరిశ్రముల రహస్యములను పైకి పొక్కనిచ్చేవారు కారు. అందుచేత, పరాయి మనుష్యులను తమ ఫాక్టరీలోనికి రానిచ్చేవారు కారు. కాని, జర్మ నీలో ఆలాగు చేయరు, ప్రతి ఫాక్టరీలోను ఒక

194