చర్చ:సంపూర్ణ నీతిచంద్రిక
తాజా వ్యాఖ్య: పుస్తకకూర్పుకు గణాంకాలు టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
ప్రథమ భాగము
మార్చు- టైపింగు పూర్తయింది. సభ్యులందరికీ ధన్యవాదాలు.
- విషయసూచికను తయారుచేశాను.-- 2015-03-11T11:21:56 Rajasekhar1961
- User:Rajasekhar1961 గారికి ధన్యవాదాలు. అధ్యాయాలు సరియైన భాగంతో ముగించడానికి మరియు ప్రారంభించడానికి విభాగపేరులను చేర్చి సవరణలు చేయాలి. నేను పేజీ మరియు సంబంధిత అధ్యాయాలలో (సంపూర్ణ నీతిచంద్రిక/ఉపోద్ఘాతము, సంపూర్ణ నీతిచంద్రిక/మిత్రలాభముచేసినట్లు.మీరు లేక @User:Bhaskaranaidu @User:Palagiri ప్రయత్నించితే బాగుంటుంది.--అర్జున (చర్చ) 12:05, 11 మార్చి 2015 (UTC)
- అర్జునగార్కి,మీసలహాకు సూచనకు ధన్యవాదం.మూసలను ఉపయోగించే పద్ధతి అర్థంచేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను,సందేహాలుంటే మిమ్మల్ని సంప్రదిస్తాను.Palagiri (చర్చ) 14:10, 11 మార్చి 2015 (UTC)
దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా
మార్చుఅధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?
మార్చురెండు అధ్యాయాలుగానే చేసి వాటిలో శీర్షికలకు యాంకర్లు చేర్చాలి. --అర్జున (చర్చ) 14:28, 28 మే 2016 (UTC)
- ప్రతి కథ వేరే అధ్యాయంగా రూపుదిద్దబడినది.--అర్జున (చర్చ) 14:22, 30 జూలై 2017 (UTC)
- User:Rajasekhar1961గారికి, మీరు 28 మే 2016 నాటి సూచన పాటించకపోవటంతో అనవసరంగా అధ్యాయాలు చేసే పని వాటిని సరిదిద్దే పని ఎక్కువైంది. ఇకముందు చిన్నచిన్న విభాగాలున్నప్పుడు తక్కువ అధ్యాయాలు చేయండి. --అర్జున (చర్చ) 23:29, 6 ఆగస్టు 2017 (UTC)
- మొత్తం పుస్తకం అంతా రెండు భాగాలుగా చేయడం అంతగా నచ్చలేదు. మీ పని పెంచినందుకు క్షమించండి.--Rajasekhar1961 (చర్చ) 09:57, 7 ఆగస్టు 2017 (UTC)
- @Rajasekhar1961 గారికి, నా పని మాత్రమే కాదుకదా. మనందరి పని అని కృషి చేస్తేనే పురోగతి మెరుగవతుంది. శిక్షణ తరువాత సోదర వికీసభ్యులు ఈ పుస్తకం కూర్చడంలో సహాయపడతారని ఆశించి నిరాశ చెందాను. --అర్జున (చర్చ) 06:42, 12 ఆగస్టు 2017 (UTC)
- మొత్తం పుస్తకం అంతా రెండు భాగాలుగా చేయడం అంతగా నచ్చలేదు. మీ పని పెంచినందుకు క్షమించండి.--Rajasekhar1961 (చర్చ) 09:57, 7 ఆగస్టు 2017 (UTC)
బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?
మార్చుఅధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?
మార్చుసహాయం కావాలి-విఫలం.
{{సహాయం కావాలి}} ద్వారా సహాయం కోరినప్పటికీ వారంరోజులలోగా స్పందనలు లేని వాటికి ఈ మూసను వాడాలి. అప్పుడు ఈ పేజీలు వర్గం:సహాయం కావాలి-విఫలం పేజీలు అనే వర్గంలోకి చేరిపోతాయి.
- సహాయపడే వారికి గమనిక: మీరు స్పందించదలిస్తే సహాయం కోరిన వారి వాడుకరి పేరుకి వికీలింకు మీ స్పందనలో చేర్చి, {{సహాయం కావాలి-విఫలం}} అనే మూసను {{సహాయం చేయబడింది}} గా మార్చండి.
- సంపూర్ణ నీతిచంద్రిక/సింహము పనియంతయు నెఱవేర్చి చెడిన పిల్లి కథ వరకు పూర్తి.--అర్జున (చర్చ) 14:21, 30 జూలై 2017 (UTC)
- సంపూర్ణ నీతిచంద్రిక/స్వయంకృతాపరాధమువలన జెడిన రాజకుమారుని కథవరకు పూర్తి.--అర్జున (చర్చ) 23:25, 6 ఆగస్టు 2017 (UTC)
విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?
మార్చుదింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.
మార్చుదింపుకోలులో దోషం సవరింపు
మార్చుఇటీవల వికీసోర్స్ శిక్షణ సందర్భంలో దింపుకోలులో పాఠ్యం పేజీలు కనబడకపోవడానికి కారణం నేను చేర్చిన ముఖపత్ర పేజీని ఎగుమతించకుండా <div class="ws-noexport"> నుండి </div> తో ముగించకపోవడం. ఇప్పుడు సరిచేశాను. --అర్జున (చర్చ) 00:32, 7 ఆగస్టు 2017 (UTC)
- అర్జున గారూ ధన్యవాదాలండీ. పరిశీలించి నేర్చుకుంటాను. --పవన్ సంతోష్ (చర్చ) 09:12, 7 ఆగస్టు 2017 (UTC)
పుస్తకకూర్పుకు గణాంకాలు
మార్చుrev_user_text | Edits |
---|---|
శ్రీరామమూర్తి | 224 |
Rajasekhar1961 | 174 |
Arjunaraoc | 128 |
Nrgullapalli | 77 |
Arjunaraocbot | 31 |
T.sujatha | 29 |
Palagiri | 4 |
Bhaskaranaidu | 2 |
Pavan santhosh.s | 1 |