చర్చ:అబద్ధాల వేట - నిజాల బాట
అనుమతులు
మార్చువ్యాస రచయిత అనుమతి తో ఈ వ్యాసం ప్రచురించబడినది.
అనుమతి వివరాలు స్పష్టంగా తెలియచేయండి. ఒక వ్యక్తి అభిప్రాయాలకు తెవికీ ప్రాజెక్టులు సరైన చోటు కాదు. నలుగురు మార్పు చేస్తేనే అది వికీ. --Arjunaraoc 10:26, 4 జనవరి 2012 (UTC)
- మూల రచయిత తన అనుమతి పత్రం విద్యుత్ లేఖ (e-mail) ద్వారా ఏ చిరునామాకు పంపాలో తెలియచేయండి. --cbrao 1:56, 8th January 2012 (IST)
దీనికి సరైన స్థానం
మార్చుదీనికి సరైన స్థానం వికీపీడియా. వికీసోర్స్ లో స్వేచ్ఛా నకలుహక్కులు గల గ్రంధాలు యధావిధిగా పెట్టవచ్చు. --Arjunaraoc 10:22, 4 జనవరి 2012 (UTC)
- యధాతధంగా కాదు. ఈ పుస్తకం గురించి వివిధ సమీక్షల అభిప్రాయాలతో తెవికీ లో వ్యాసం గా మార్చండి. --Arjunaraoc 10:26, 4 జనవరి 2012 (UTC)
- పుస్తక సమీక్షను వికీపీడియా కు తరలించటమైనది. పుస్తకం పై వెంకతరత్నం గారి సమీక్ష ను వికీ లో ఉంచటానికి అనుమతి లభించింది. సమీక్షకుడి అనుమతి పత్రం ఏ చిరునామాకు పంపాలో తెలియచేస్తే, ఆ చిరునామాకు అతను తిన్నగా లేఖను పంపగలరు. http://commons.wikimedia.org లో ఈ పద్ధతి ననుసరించి కొన్ని దస్త్రాలు గతం లో ఎగుమతి చేశాను. --cbrao 2.09, 8 జనవరి 2012 (IST)
దస్త్రం తొలగింపు
మార్చునిర్వాహకులకు మనవి: 1,275×1,650, 80 పేజీలు (835 KB) అనే దస్త్రం http://te.wikisource.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Abaddhala_veta_revised.pdf అనే పేజీ లో రెండు సార్లు ప్రచురించబడింది. నకలు దస్త్రాన్ని తొలగించకోరుతాను. --cbrao 2.20, 8 జనవరి 2012 (IST)
- తొలగించాను.--అర్జున (చర్చ) 10:20, 27 మార్చి 2013 (UTC)
పనిచేసిన సభ్యులు
మార్చుచేయాల్సిన పనులు
మార్చుఈ పుస్తకం టైపింగ్ పూర్తయింది. లిప్యంతరీకరణ చేసిన వారందరికీ ధన్యవాదాలు.
ఇంకా చేయాల్సిన పనులను ఒకసారి గమనించండి:
- ప్రతి పేజీలోని పుట సంఖ్య మరియు రచయిత లేదా పుస్తకం పేరును తొలగించాలి. ఇవి ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం ద్వారా చేర్చబడతాయి.
- బొమ్మలను వికీకామన్స్ నుండి సంబంధించిన పేజీలో చేర్చాలి.
- విషయసూచికలో పేజీ సంఖ్యకు, వ్యాసం గల పేజీకి తేడాలున్నాయి. వాటిని సవరించాలి.
- కొన్ని పేజీలలో టైపింగ్ దొషాలున్నాయి. వాటిని సరిదిద్దాలి.
- ఇంకా కొన్ని పేజీలను నిర్ధారించాలి.--Rajasekhar1961 (చర్చ) 07:11, 14 నవంబరు 2014 (UTC)
- 360/368, 418/426, 430/438 పేజీలలో పిడిఎఫ్ పేజీలు ఖాళీగా వున్నాయి. కానీ ఎలా లిప్యంతరీకరించబడ్డాయో తెలియడం లేదు.--Rajasekhar1961 (చర్చ) 13:11, 15 నవంబరు 2014 (UTC)
- Rajasekhar1961 గారికి, ఇప్పడు చివరి అధ్యాయం అదనపు వ్యాసాలు తప్పించి మిగతా సరిగానే వున్నట్లుంది.--అర్జున (చర్చ) 06:27, 3 మార్చి 2015 (UTC)
ప్రధాన పేరుబరి పాఠ్యీకరణ గణాంకాలు
మార్చు- 1.3.2015న
+----------------+-------+
| user_name | Edits |
+----------------+-------+
| Rajasekhar1961 | 335 |
| Arjunaraocbot | 103 |
| Arjunaraoc | 28 |
| Cbrao | 12 |
+----------------+-------+
వికీలో సూచించడం
మార్చుchapter, chapterurl పరామితులకు తగినట్లుగా మార్పులు చేయండి.
- వేరే అధ్యాయానికి chapter, chapterurl పరామితులకు తగినట్లుగా మార్పులు చేయండి.
- cite book మూస వాడాలి.
- అసలు కోడ్
{{cite book |last=నరిసెట్టి|first=ఇన్నయ్య|authorlink= |coauthors= |editor= |others= |title=అబద్ధాల వేట - నిజాల బాట |origyear=2005 |url=https://te.wikisource.org/wiki/%E0%B0%85%E0%B0%AC%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%B5%E0%B1%87%E0%B0%9F_-_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%AC%E0%B0%BE%E0%B0%9F|format= |accessdate=2015-03-21 |accessyear= |accessmonth= |edition= |series= |date= |year= |month= |publisher=|location= |language=te|isbn= |oclc= |doi= |id= |pages= |chapter=మూఢనమ్మకాలకు దివ్యజ్ఞానసమాజ సిమెంట్|chapterurl=https://te.wikisource.org/wiki/%E0%B0%85%E0%B0%AC%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%B5%E0%B1%87%E0%B0%9F_-_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%AC%E0%B0%BE%E0%B0%9F/%E0%B0%AE%E0%B1%82%E0%B0%A2%E0%B0%A8%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B0%95%E0%B1%81_%E0%B0%A6%E0%B0%BF%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9E%E0%B0%BE%E0%B0%A8%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9C_%E0%B0%B8%E0%B0%BF%E0%B0%AE%E0%B1%86%E0%B0%82%E0%B0%9F%E0%B1%8D|quote= }}
అధ్యాయాల విరుపులు సవరింపు
మార్చుకొనసాగుతున్న విషయాలను అధ్యాయాలుగా వేరుచేశారు. వీటిని సరిదిద్దాలి.--అర్జున (చర్చ) 10:25, 28 ఫిబ్రవరి 2015 (UTC)
ఉదా:అబద్ధాల వేట - నిజాల బాట/ఇంద్రియాతీత శక్తులు-2 విభాగంతో ప్రారంభించడానికి సంబంధిత పేజీలో అదేపేరుతో ##<విభాగంపేరు> ## చేర్చి, అధ్యాయం పేజీలో fromsection="<విభాగంపేరు> " అని చేర్చాలి.--అర్జున (చర్చ) 10:51, 28 ఫిబ్రవరి 2015 (UTC)
tosection అనే పరామితి ప్రస్తుతానికి పనిచేయటంలేదు. tosection వాడడానికి కలపవలసిన విభాగాన్ని గుర్తించాలి. కొత్తగామొదలయ్యే విభాగం ముందు పాత విభాగానికి శీర్షిక లేనట్లైతే కొత్త విభాగపు పేరుకి ముందు -గుర్తు చేర్చి పేజీ మొదట్లో విభాగాన్ని సృష్టించి వాడితే మంచిది. ఉదా: అబద్ధాల వేట - నిజాల బాట/ఇంద్రియాతీత శక్తులు-2 మరియు దాని చివరి పేజీ మూలం చూడండి--అర్జున (చర్చ) 11:34, 28 ఫిబ్రవరి 2015 (UTC)
- శీర్షికలో " గుర్తులు వుంటే విభాగం గుర్తించేటప్పుడు అవి తొలగించండి.--అర్జున (చర్చ) 12:30, 28 ఫిబ్రవరి 2015 (UTC)
- Cbrao, Rajasekhar1961,Divyagullapudi, Bhaskaranaidu, Nrgullapalli గార్లకు, పై సమస్యలు పరిష్కరించడంలో కృషి చేస్తే పుస్తకం ప్రదర్శనకు సిద్దమౌతుంది. --అర్జున (చర్చ) 18:01, 28 ఫిబ్రవరి 2015 (UTC)
- ప్రారంభపు విభాగపు శీర్షికలు పాఠ్యములోని శీర్షిక మొదటి పదం లేక పదభాగంతో చేస్తే మంచిది.కొన్ని చోట్ల పూర్తి శీర్షికని విభాగానికి వాడితే సరిగా పనిచేయలేదు. --అర్జున (చర్చ) 06:31, 3 మార్చి 2015 (UTC)
- అబద్ధాల వేట - నిజాల బాట/చావుబ్రతుకుల్లో సెక్యులరిజంవరకు అధ్యాయాల విరుపులు సరిచేశాను.--అర్జున (చర్చ) 08:37, 31 మార్చి 2015 (UTC)
Thanks --Nrgullapalli (చర్చ) 09:34, 31 మార్చి 2015 (UTC)
- అబద్ధాల వేట - నిజాల బాట/21వ శతాబ్దంలోకి పోబోయే ముందు మానవతావాదానికి మైనారిటీ తీరాలివరకు పూర్తి.--అర్జున (చర్చ) 05:40, 18 ఏప్రిల్ 2015 (UTC)
- అబద్ధాల వేట - నిజాల బాట/అపూర్వ అన్వేషణా కేంద్రం వరకు పూర్తి.--అర్జున (చర్చ) 05:00, 4 మే 2015 (UTC)
- అబద్ధాల వేట - నిజాల బాట/గాంధిభాయి సెక్యులరిజంలో పునర్వికాసం వరకు మరియు చివరి రెండు విభాగాలు పూర్తి.--అర్జున (చర్చ) 11:36, 5 డిసెంబరు 2015 (UTC)
- అబద్ధాల వేట - నిజాల బాట/మతరాజకీయ వ్యాపారంలో మదర్ తెరిసావరకు పూర్తి. --అర్జున (చర్చ) 12:20, 6 డిసెంబరు 2015 (UTC)
- ఆధ్యాయాల విరుపులు పూర్తి. --అర్జున (చర్చ) 05:30, 7 డిసెంబరు 2015 (UTC)
టైపు దోషాలు
మార్చుఇప్పటికే ఇద్దరు పరిశీలించినా ఇంకా టైపు దోషాలు (వ్యాసానికి 5,6కంటే ఎక్కువ) వున్నట్లు కొన్ని వ్యాసాలు పరిశీలించినమీదట తెలిసింది. ఇంకొకమారు టైపు దోషాలు సవరించవలసివుంది. --అర్జున (చర్చ) 05:32, 7 డిసెంబరు 2015 (UTC)
- అబద్ధాల వేట - నిజాల బాట/పిల్లలకు హక్కులున్నాయి! కానీ...? వరకు సరిచేశాను. --అర్జున (చర్చ) 09:48, 13 మార్చి 2016 (UTC)
- జీవిత చిత్రణలు విభాగం అచ్చుదిద్దడం పూర్తి. --అర్జున (చర్చ) 04:45, 20 మార్చి 2016 (UTC)
- పుస్తకం అంతా అచ్చుదిద్దడం పూర్తి.--అర్జున (చర్చ) 10:06, 21 మార్చి 2016 (UTC)
అధ్యాయపు తలకట్టులో సంవత్సరం 2011 గా మార్చు
మార్చుఅధ్యాయపు తలకట్టులో సంవత్సరాన్ని 2005 నుండి 2011 గా మార్చాలి.--అర్జున (చర్చ) 09:46, 13 మార్చి 2016 (UTC)
- మార్పు చేశాను. --అర్జున (చర్చ) 10:06, 21 మార్చి 2016 (UTC)
అధ్యాయపు పేజీల తాజా గణాంకాలు2016-03-21న
మార్చుuser_name | Edits |
---|---|
Rajasekhar1961 | 335 |
Arjunaraoc | 242 |
Arjunaraocbot | 211 |
Cbrao | 12 |
Nrgullapalli | 1 |
ఈ పబ్ లోపాలు తొలగింపు
మార్చుదారిమార్పుల వలన విషయం ఈపబ్ చేరకపోవటాన్ని సరిచేశాను. --అర్జున (చర్చ) 17:07, 10 ఏప్రిల్ 2016 (UTC)
దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా
మార్చుచిట్టా చేర్చినవారు..అర్జున (చర్చ) 16:46, 26 ఆగస్టు 2018 (UTC)
అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?
మార్చుబొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?
మార్చుఅధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?
మార్చువిషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?
మార్చుదింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.
మార్చుఅవును--అర్జున (చర్చ) 16:47, 26 ఆగస్టు 2018 (UTC)