ఒకసారి జూడగ రాదా

త్యాగరాజు కృతులు

అం అః

రాగము : కళావతి తాళము : ఆది

ఒకసారి జూడగ రాదా! 
పల్లవి:
ఒకసారి జూడగ రాదా! ॥ఒక॥

అను పల్లవి:
సుకవి మానసార్చిత పాద! సదా
శుద్ధాంతరంగ! ముదంబుతో ॥నొక॥

చరణము(లు)
వరులైన దిగీశులు చంద్ర విభా
కర మౌనివరులు, శ్రీరామ! నీ
కరుణా కటాక్షము చేత వెలసిరి
గాన నన్ను త్యాగరాజ వినుత ॥ఒక॥