ఒకమాట ఒకబాణము
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
ఒకమాట ఒకబాణము రాగం: హరికాంభోజి తాళం: రూపకము పల్లవి: ఒకమాట ఒకబాణము ఒక పత్నీవ్రతుఁడే మనసా ॥ఒ॥ అను పల్లవి: ఒకచిత్తము గలవాఁడే ఒక నాఁడును మఱవకవే ॥ఒ॥ చరణము(లు) చిర జీవత్వము నిర్జర వర సొఖ్య మొసంగునె ధరఁ బరగే దేవుఁడే త్యాగరాజ నుతుఁడే ॥ఒ॥