ఏ పనికో జన్మించితినని నన్నెంచవలదు, శ్రీరామ! నే
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
ఏ పనికో జన్మించితినని నన్నెంచవలదు, శ్రీరామ! నే రాగం: అసావేరి తాళం: ఆది పల్లవి: ఏ పనికో జన్మించితినని నన్నెంచవలదు, శ్రీరామ! నే ॥నే॥ అను పల్లవి: శ్రీపతి! శ్రీరామచంద్ర! నీ చిత్తమునకు తెలియదా? ॥ఏ॥ చరణము(లు) వాల్మీకాది మునులు, నరులు నిన్ను వర్ణించిరి నయాశ దీరునా! మేల్మియౌ యుండును, సద్భక్తులు మెచ్చుదురే? త్యాగరాజనుత! ॥ఏ॥