ఏమని పొగడుదురా శ్రీరామ ని
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
ఏమని పొగడుదురా శ్రీరామ ని రాగం: వీరవసంత తాళం: ఆది పల్లవి: ఏమని పొగడుదురా శ్రీరామ ని ॥న్నే॥ అను పల్లవి: శ్రీమన్నభోమణి వంశల లామ భువనవాసీ మారామ ని ॥న్నే॥ చరనము(లు) శివునికిఁ దామసగుణమిచ్చి కమల భవునికి రాజసగుణమొసఁగి శచీ ధవుని గర్వహృదయునిగాఁ జేసిన దాశరథీ త్యాగరాజ వినుత ని ॥న్నే॥