ఏటి యోచనలు చేసేవురా ఎదురుబల్కు వారెవరు లేరురా
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
ఏటి యోచనలు చేసేవురా ఎదురుబల్కు వారెవరు లేరురా రాగం: కిరణావళి తాళం: దేశాది పల్లవి: ఏటి యోచనలు చేసేవురా ఎదురుబల్కు వారెవరు లేరురా ॥ఏ॥ అను పల్లవి: నోటి మాట జార్చఁగ రాదురా కోటి వేల్పులలో మేటియైన నీ ॥వే॥ చరణము(లు) మెండుశూరులతో వెనుక తీయవని రెండుమాటలాడేవాఁడు గాదని అండకోట్లఁ బాలించేవాఁడని చండమౌనులాడ త్యాగరాజనుత ॥ఏ॥