ఉండేది రాముఁడొకడు ఊరక చెడిపోకు మనసా
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
ఉండేది రాముఁడొకడు ఊరక చెడిపోకు మనసా రాగం: హరికాంభోజి తాళం: రూపకము పల్లవి: ఉండేది రాముఁడొకడు ఊరక చెడిపోకు మనసా ॥ఉం॥ అను పల్లవి: చండమార్తాండ మధ్యమండలమునను చెలంగుచు ॥ఉం॥ చరణము(లు) తామసాది గుణరహితుఁడు ధర్మాత్ముఁడు సర్వసముడు క్షేమకరుఁడు త్యాగరాజచిత్తహితుఁడు జగమునిండి ॥ఉం॥