ఇంతకన్నానందమేమొ ఓరామ రామ
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
ఇంతకన్నానందమేమొ ఓరామ రామ రాగం: బిలహరి తాళం: రూపకము పల్లవి: ఇంతకన్నానందమేమొ ఓరామ రామ ॥ఇం॥ అను పల్లవి: సంతజనులకొల్ల సమ్మతియుంటే కాని ॥ఇం॥ చరణము(లు) ఆడుచు నాదమునఁ బాడుచు ఎదుటరా వేడుచు మనసునఁగూడి యుండేది చాలు ॥ఇం॥ శ్రీహరికీర్తనచే దేహాదియింద్రియ స మూహముల మఱచి సోహమైనదె చాలు ॥ఇం॥ నీజపములవేళ నీజగములు నీపై రాజిల్లు నయ త్యాగరాజనుత చరిత్ర ॥ఇం॥