అప్పకవీయము/భాషాపరిచ్ఛేదము
భాషాపరిచ్ఛేదము
ప్రథమాశ్వాసము
| 1 |
క. | అవధారు శబ్దశాసనుఁ, డవనిఁ గలియుగమున కాది నా రాజమహేం | 2 |
క. | భాషావిరూపణం బా, ర్యాషట్కమునందుఁ దొలుత నంధ్రకవిశిరో | 3 |
భాషాపరిచ్ఛేదమూలసూత్రంబులు
ఆర్యావృత్తశ్లోకంబులు
| విశ్వశ్రేయః కావ్యం త దదోషౌ పరికృతౌ చ [1]వాగర్థౌ | 1 |
| స్వస్థానవేషభాషాభిమతా స్సన్తో రసప్రలుబ్ధధియః | 2 |
| ఆద్యప్రకృతిః ప్రకృతి శ్చాద్యే ఏషా తయో ర్భవేద్వికృతిః | 3 |
| తజ్జా సమా చ దేశ్యా గ్రామ్యా చేయం చతుర్విధా భవతి | 4 |
| సిద్ధి ర్లోకా ద్దృశ్యా లోకో౽నన్యాదృశ శ్చ నిత్యశ్చ | 5 |
| విరళాన్ పేచోషాదికశబ్దాన్ ప్రవ్యాహరంతు శబ్దజ్ఞాః | 6 |
ఇతి శ్రీసకలభాషావాగనుశాసన నన్నయభట్టవిరచితాంధ్రశబ్ద
చిన్తామణౌ భాషాపరిచ్ఛేదః ప్రథమః
వ. | ఈ శ్లోకంబు లాఱునుం బండ్రెండు సూత్రంబు లయ్యె నవి యెల్ల నిందు వివరించెద. | |
పూర్వగ్రంథనామసంగ్రహము
తే. | సంస్కృతమునకు నాంధ్రభాషకును దొల్లి, లక్షణములు శాకల్లెమల్లనసుధీంద్ర | 4 |
వ. | అవి యెయ్యెవి యనినం బ్రతాపరుద్రీయంబును, గువలయానందంబును, [3]జంద్రా | 5 |
క. | ఒకదానికంటె మఱి వే, ఱొకటి విశేషంబుఁ జెప్పుచుండుకతమునన్ | 6 |
ప్రబంధమహిమ
క. | ఇది చదివినపిమ్మట మఱి, యెదియేనియుఁ జదువుబుద్ధి యేలా వొడమున్ | 7 |
తే. | పర్వతము లెల్ల నొక్కదర్పణమునందుఁ, జూపడు తెఱంగునను గవిత్వోపయోగ | 8 |
క. | సౌరభాషకు శబ్దశాస్త్రంబుపగిదిఁ [6]దెనుఁగు(న) కావశ్యకం బిది దీనిఁ జదివి | 9 |
క. | రత్నములకు నిల సత్కృతి, రత్నములను మఱి తురంగరత్నములకు స్త్రీ | 10 |
క. | ఈక్షితిని రాజరాజున, భిక్షునిగాఁ దిట్టఁ గూటిపేదను యక్షా | 11 |
క. | ఉత్తముడు లక్ష్యలక్షణవృత్తవేది పరఁగు మధ్యముఁ డన లక్ష్యపద్యవేది | 12 |
| తొలుతను లక్షణసూత్రం, బు లెఱింగి పిఱుంద లక్ష్యములు దెలియంగా | 13 |
శబ్దానుశాసనమూలసూత్రము—
| విశ్వశ్రేయః కావ్యమ్. | 1 |
క. | ధర్మములలోన నుత్తమ, ధర్మము కావ్యము నిజంబు ధర నెవ్వని కా | 14 |
తే. | తనయుఁడు చెఱువును గావ్యం, బు విధానము గుడి వనంబు భూదేవస్థా | 15 |
తే. | దుష్కృతము లెన్ని చేసినఁ దుదిని సప్త | 16 |
క. | ఇల సప్తసంతతులలో, పలఁ గావ్యము దక్క దేవభవనవనాదుల్ | 17 |
తే. | నిలిపి రెక్కడ నచటనె నిలిచియుండు, నగ్రహారాదిసంతతు లరసి చూడ | 18 |
క. | పురివఱదనీరు గోదా, [7]వరిఁ గలసిన యోగ్య మైనవడువునఁ గడుదు | 19 |
క. | క్షితి నెవ్వనినామము స, త్కృతి నెన్నిదినంబు లుండు దివి నా పుణ్య | 20 |
క. | తనకు హితార్థము లెఱిగిం, చు నఘంబు లడంచు ధనము శోభనము యశం | 21 |
తే. | 22 |
చ. | 23 |
తే. | రామకథలోనఁ గపులు వారాశిఁ గట్టి, రనుచు వాల్మీకి చెప్పంగ నఖిలజనులు | 24 |
క. | [13]వివరించె యజుర్వేదము, కవి యగువిప్రుండు శుచి జగంబుల నేత | 25 |
తే. | ఉపమ కలిగిన శయ్యల నొప్పియున్న, నంఘ్రిభవునికావ్యంబు గ్రాహ్యంబు గాదు | 26 |
కావ్యభేదంబులు
సీ. | ఉచ్చారణక్రియ నొప్పారు వర్ణంబు వర్ణసంచయమున వఱలుఁ బదము | |
తే. | మట్టికావ్యంబు ద్వివిధ మై యతిశయిల్లు, బరువడిఁ బ్రబంధచాటుప్రబంధము లన | 27 |
సీ. | పురమును ఋతుషట్కమును బ్రయాణంబును శైలంబు వేఁటయు సాగరంబు | |
తే. | పద్మమిత్రోదయంబును బరిణయంబు, సురతమును దౌహృదంబును సుతజననము | 28 |
క. | కనుఁగొన సంఖ్యాబద్ధం, బు నసంఖ్యాకంబు నాఁగ భువి నిరుదెఱఁ గై | 29 |
తే. | నాల్గుదెగల యుదాహరణములు ముక్త, కాదిపంచదశమును సంఖ్యాన్వితములు | 30 |
ముక్తకాది [16]పంచదశం బెద్ది యనిన
సీ. | దనరు ముక్తక మన నొక్కపద్యము ద్వికం బగు రెండు త్రికము మూఁడైనఁ బంచ | |
తే. | వరుసఁ [17]బంచాశదాఖ్య మవ్వల శతకము, నష్టసమధికశతకంబు ననఁగ వెలయు | 31 |
శబ్దానుశాసనమూలసూత్రము—
| త దదోషౌ పరికృతౌ చ వాగర్థౌ. | 2 |
తే. | కృతికి [18]నెప్డు శబ్దార్థముల్ రెండు వలయు, నవి యలంకారయుతములు నఖిలదోష | 32 |
శబ్దార్థలక్షణాలంకారసీసమాలిక
సీ. | సర్వలక్షణ[19]సారశబ్దార్థయుగళంబు మహితశుద్ధసువర్ణమణులభంగిఁ | |
| వదలక మును గొన్న వర్ణంబు కృతులను బలుమాఱు నుడివినఁ బ్రాస మయ్యె | |
| జాతియు నుపమయు సద్రూపకంబును భ్రాంతిమంతంబు నపహ్నుతియును | |
తే. | క్షితిని శబ్దార్ధసంసృష్టిఁ జెందునట్టి, సంకరంబులు మఱియును జాలఁ గలవు | 33 |
శబ్దార్థదోషసీసమాలిక
సీ. | కనుఁగొన దుష్ప్రయోగము వైరివర్గంబు ధరఁ దత్సమాపశబ్దక్రమంబు | |
| క్షితి న[28]ప్రయోజనశ్లిష్టంబు నేకార్థకంబును బునరుక్తకంబు ననఁగఁ | |
తే. | రచన గావించు కృతి బుధరచనలందుఁ, దనరు నాచంద్రభాస్కరతార మగుచుఁ | 34 |
వాక్యలక్షణము
మూ.సూ. | సా వా గ్యా రసవృత్తిః | 3 |
క. | రసమునకు [32]నాశ్రయంబై, యసదృశ మగు నెద్ది యది గదా శబ్దము రా | 35 |
రసవివేకము
మూ.సూ. | సాధ్యో హీ రసో యథాతథం కవిభిః | 4 |
తే. | తగ రసాశ్రయవాక్యసంతతులు గూర్చి, కావ్యము లొనర్చువార పో కవు లనంగ | 36 |
పంచవిధభావసీసమాలిక
సీ. | రమణ మనోవికారము బహిర్వ్యాప్త మై భాసిల్లు నది సుమీ భావ మనఁగ | |
| మాలంబనోద్దీపనాహ్వయంబుల రెండు తెఱఁగుల ధాత్రి నుద్దీపనాఖ్య | |
తే. | వీని నన్నింటి నెఱిఁగిన[37]వెనుకఁగాని, నవరసంబులు పుట్టుచందములు వాని | 37 |
శృంగారరససీసమాలిక
సీ. | వెన్నముద్దకుఁ బాకవిధిచే ఘృతత్వంబు దనరుభంగిని నన స్థాయిభావ | |
| బెనుదాయ బీభత్సమున కది సంభోగభవమును విప్రలంభజము ననఁగ | |
తే. | గవులు దీని నెఱింగి శృంగారరసము, గులుకునట్లుగఁ గావ్యముల్ గూర్పకున్న | 38 |
అష్టరససీసమాలిక
సీ. | రసపోషణము లన నెసఁగు విభావముఖ్యంబులవలన సువ్యక్తభంగి | |
| మర్జునచ్చవి కుంజరాననుచేరువఁ గరుణాభియాతి శృంగారభవము | |
| క్రమమున ధర్మార్థకామమోక్షములను [48]పూరుషార్థములను బొందఁజేయు | |
తే. | నీ రసాంతరభేదంబు లెల్ల వరుస, నెఱిఁగీ సమయోచితములుగా హృదయములకు | 39 |
నాయకనిర్ణయసీసమాలిక
సీ. | నవరసంబులకు జన్మస్థానములు నలుగురు ముఖ్యులగు నాయకులు దనర్తు | |
| గా కామశాస్త్రమునందుఁ గామినీమణులకు వెలయు జాతులు నాల్గువిధము లగుచుఁ | |
తే. | న ట్లనుట భావరసనాయకావిభేద, సంచయమున కలంకారశాస్త్రవితతి | 40 |
సుకవిమాహాత్మ్యము
తే. | మణివలన గంకణమును గంకణమువలన, మణియును బ్రకాశ మగునట్లు మదిఁ దలంప | 41 |
తే. | నాకుజాతునిచే రఘునాయకుండు, వ్యాసుచేఁ బాండవులు కాళిదాసుచేత | 42 |
క. | ఇమ్మహిని మునులచే వెల, సె మ్మును కావ్యములు "నానృషిః కురుతే కా | 43 |
తత్కవిలక్షణము
క. | ధరణీసురుఁడు ప్రశాంతుండు, గురుభక్తుఁడు శుచియుఁ గల్పకుఁడు పూర్వకవీ | 44 |
క. | శ్రుతిశాస్త్రాంగపురాణ, ప్రతతియు నితిహాసకావ్యభరతాగమముల్ | 45 |
సప్తవిధకవులు
ఆ. | వినుతిఁ గాంతు రిల వివేకివాచకరౌచి, కార్థశిల్పభూషణార్థు లనఁగ | 46 |
సీ. | గణవర్ణశబ్దార్థగుణదోషనికరంబుఁ బరికించి కూర్చుఁ గబ్బము వివేకి | |
తే. | సెప్పు యమకంబు లెప్పట్ల శిల్పకుండు, పొందుపఱుచు నలంకృతుల్ భూషణార్థి | 47 |
కుకవినిరసనము
తే. | 48 |
తే. | వ్రణము గని నిర్మలాంగంబు వదలునీఁగ | 49 |
తే. | తనకు తెలియని వన్నియుఁ దప్పు లనుచుఁ | 50 |
క. | ధరఁ దమరు సత్కవుల మని, పరులు కుకవు లనుచుఁ గృతులఁ బరిహాస మొన | 51 |
క. | భ్రష్టులు తామే సర్వో, త్కృష్టకవుల మనుచు సభఁ జరింతురు [58]"బాణో | 52 |
కవితాప్రశంస
తే. | విబుధలోకంబు "కవితైవ విద్య" యనుచుఁ, జదువు వచనార్థమునను సంశయము గలదె | 53 |
క. | ధారుణి నాకుజమారుతి, పారాశర్యులు చరించు భావకశిష్టా | 54 |
మ. | జననాథాగ్రణి యాత్మరాజ్యమున నిచ్చల్ పూజ్యుఁ డాసీమఁ బా | 55 |
క. | వనితయుఁ గవితయుఁ దా నై, చనుదెంచుట గలుగునేని సరసం బగు ధా | 56 |
క. | ఛందోలంకారాదుల, యందలిపా ట్లెల్లఁ దుదిని వ్యర్ధము గావే | 57 |
క. | విరచించు శక్తి పుట్టని, పురుషునిచదువులు ప్రకాశములు గావు వసుం | 58 |
తే. | ఆశుధారాకవత్వంబులందు శయ్య, లుపమ లుత్ప్రేక్షలును లేక యుండుఁ గాన | 59 |
దేశభాషావిశేషంబులు
మూ.సూ. | స్వస్థానవేషభాషాభిమతా స్సంతో రసప్రలుబ్ధధియః, | 4 |
మ. | నిజదేశంబులవేషభాషలపయి న్నిత్యాభిమానస్థులై | 60 |
క. | తమతమబాసల కవితలు, తమతమదేశముల కొప్పిదము లగుఁ బరదే | 61 |
క. | తలఁపఁగ సంస్కృతకావ్యం, బులు తమయర్థములు సకలభూజనములకున్ | 62 |
క. | హరికథ యైనను దమ క, ర్థరసానుభవంబు లేని రసవద్దేశాం | 63 |
క. | ఆ యా దేశమువారికి, నా యా దేశంబుభాష నమరిన కావ్యం | 64 |
క. | సురభాషార్థము దెలియని, తరుణులకు శూద్రులకును దమదమ సీమం | 65 |
క. | క్షితి మ్లేచ్ఛభాష శ్రుతిగ, ర్హిత మగు న ట్లైన నా ధరిత్రిని దానిన్ | 66 |
క. | నీతం బని దేశీయము, జాతీయంబును వచించు సమయమున నిజ | 67 |
ఆంధ్రకవితాపితామహుని చాటుధార
మ. | 68 |
నంది తిమ్మన చాటుధార
శా. | 69 |
కాళహస్తిమాహాత్మ్యమునందు
సీ. | బిజ మాడుదేవర నిజకృపామహిమఁ జెన్నారునాయిల్లు బిడారు నీకు | |
తే. | 70 |
భాషాష్టకోత్పత్తివివరణము
తే. | భాష రెండుదెఱంగులఁ బరఁగుచుండు | 71 |
తే. | భారతీదేవిశైశవభాషితంబు, ప్రాకృతము పంచవిధ మయ్యెఁ బ్రాకృతంబు | |
| శౌరసేనియు మాగధీసంజ్ఞికయును, గ్రమతఁ బైశాచికయు నపభ్రంశ మనఁగ. | 72 |
క. | నామ మపభ్రంశం బని, సామాన్యముగాఁ దలంపఁ జన నది భాషా | 73 |
ఆ. | పద్మపత్రనేత్ర పైశాచికాభాష, యందు భేద మించుకంత గలిగి | 74 |
తే. | ప్రాకృతాదులు చెడి తజ్జపదము లగుచుఁ | 75 |
క. | క్షితి భాష సంస్కృతప్రా, కృతసంజ్ఞల ద్వివిధ మయ్యె నెంచఁగఁ దత్ప్రా | 76 |
తే. | సంస్కతము ప్రాకృతంబును శౌరసేని | 77 |
ఆ. | వరరుచిప్రణీతవాక్యంబులను బతం, జలికృతోరుభాష్యమునను వెలయు | 78 |
క. | ఇలఁ ద్రివిక్రమరచితవృత్తులకు [69]హేమ, చంద్రసూరిప్రణీతభాష్యంబుచేతఁ | 79 |
క. | తెలుఁగునకుఁ బొడము లక్షణ, ములు బాలసరస్వతిప్రముఖబుధకృతటీ | 80 |
సీ. | స్వర్గలోకప్రశస్తము సంస్కృతము మహారాష్ట్రదేశీయంబు ప్రాకృతంబు | 80 |
తే. | భోజకన్నోజకంబులఁ బొసఁగుమాట, లరయఁ బైశాచికాచూళికాహ్వయములు | 81 |
తే. | దేవభూసురమునిధరిత్రీతలేంద్ర, సచివకంచుకివిటవిదూషకవిరక్త | 82 |
సీ. | [71]క్షపణకజైనాదికర్మహీనులకుకు భామాజకులకును బ్రాకృతంబు | |
తే. | పతితచండాలయవనాదిపరమనీచ, జాతినరుల కపభ్రంశ మీతెలుంగు | 83 |
ప్రకృతివికృతిభేదంబులు
మూ.సూ. | ఆద్యప్రకృతిఃప్రకృతిశ్చాద్యే[72]త్వేషాతయోర్భవేద్వికృతిః. | |
తే. | క్రమమునను సంస్కృతప్రాకృతములు రెండుఁ | 84 |
తద్భవస్వరూపము
మూ.సూ. | కేవలతయానుసర్పత్యుభే చ యేయం యథాతథా భాషా. | |
తే. | ప్రకృతులను రెంట రెండు రూపముల నమరు | 85 |
| |
దీని అర్థము: శబ్దశాస్త్రము లోకమునందు ప్రవర్తించు ప్రయోగములే మూలముగా కలది. ఇటన్నందుచేతను వ్యాకరణశాస్త్రము లోకవ్యవహారము ననుసరించే చెప్పుచున్నది అనుట. అటు గాన లోకవ్యవహారసిద్ధములైనను తద్భవములకు లక్షణము తెలియవలెను. అది యెట్లంటేను: తెలుఁగునకు ప్రాకృతభాష ప్రకృతి అనిపించుకొనును. ఆ ప్రాకృతమునకు సంస్కృతభాష ప్రకృతి అనిపించుకొనును. అటు గనక ప్రకృతు లంటేను సంస్కృతప్రాకృతముల రెంటికిన్ని పేరు. ఆరెంటియందున్న కొన్ని తద్భవములు, ప్రత్యేకమున్ను ఒక్కొక్కదానను ఒక్కొక్కవిధమున పుట్టి రెండు రూపములనున్ను తెనుఁగులలోనూ గలసి యున్నవి. కనుక వాటి కన్నింటికిన్ని తెలిసేటట్టుగాను అందులోపల నొక చంద్రశబ్ధమునకు చెప్పుచున్నాము. సంస్కృతము నందు గల ద్విత్వాక్షరమునందు క్రిందకు జడ్డయై యుండేటి రేఫము ప్రాకృతభాషగాను పలికేటప్పుడు లోపముగాను అవును గనక ఆరేఫము లోపము గాక ప్రత్యేకమున్ను [76]ముందర ఒక యక్షరమై నిలుచుటచేతనున్న దకారముననుఁ బ్రాకృతమందు రాని కొమ్ము వచ్చుటచేతనున్ను జందురుశబ్దము శుద్ధసంస్కృతశబ్దముననే అయిన తద్భవము గాని సంస్కృతము చెడి అయిన ప్రాకృతమువలనను అయినది గాదు.
| చజౌ తజ్జే ప్రాకృతే చ దంత్యావేవ న సంశయః. | |
టీ. తజ్జే = తద్భవమునందున్ను, ప్రాకృతే చ = ప్రాకృతమునందున్ను, చజౌ = చకారజకారములు రెండున్ను, దంత్యావేవ = దంత్యవర్ణములే అవును. తాలవ్యములు గా వనుట. సంశయః = సందేహము, న = లేదు. ఇటనే అధోక్షజఫక్కికావచనముచేతను ఇదిన్నీ సంస్కృతజాతమైన తద్భవము గనక మొదల నున్న చకారము దంత్య మయి తెలుఁగు తత్సమము చేస్తేను చందురుండు అని అయినది. ప్రాకృతమునే అయినట్లాయెనా చకారముక్రిందటి రేఫము లోప మౌను గాని, ప్రత్యేకాక్షర మై యుండదు. దకారమునకుఁ [77]బొల్లున్ను రాదు. అది యె ట్లంటేను.
ప్రాకృతవ్యాకరణసూత్రంబులు
| కగచజటడతదపబమఃకఃపశో రుపర్యద్రే. | |
వృ. | ఉపరిస్థితానాం స్పర్శవర్గాద్యతృతీయానాం మవర్ణజిహ్వామూలీయోపధ్మానీయానాం శషసానా మేతేషాం సంయుక్తోపరివర్ణే లోపః స్యాత్ న తు ద్రశబ్దే. | |
టీ. ఉపరిస్థితానాం = [78]ద్విత్వాక్షరములందు మీఁదనున్నటువంటి, స్పర్శవర్గాద్యతృతీయానాం = కచటతప గజడదబలకు, మవర్ణజిహ్వామూలీయోపధ్మానీయానాం = (-ఃక-ఃప-అని-కపలకు ముం దర్ధవిసర్గసదృశము లయిన వర్ణములు జిహ్వామూలీయోపధ్మానీయంబు లనంబడు) మకారఃపఃపవర్ణములకు, శషసానాం చ = శషసలకును. లోపః = అదర్నశనము, స్యాత్ = అగును. ఇందుచేతను చంద్రశబ్దమునందు రేఫమునకు మీఁదను ఉండెడి దవర్ణమునకు లోపము వస్తేను 'నతు ద్రశబ్దే' ద్రకారము గల శబ్దమునం దైతేను లోపము లేదు. ఇటన్నందువలన దవర్ణము లోపము కాదాయెను.
సూ. | రవలా మధ శ్చ. | |
వృ. | అధస్స్థితానాం రవలానాం లోప స్స్యాత్. | |
టీ. అధస్స్థితానాం = జడ్డలు గల యక్షరములయందుఁ గ్రింద నున్నుటువంటి, రవలానాం = రేఫవకారలకారములకు మూఁటికిన్నీ, లోపః స్యాత్ = లోపమౌను. ఈసూత్రముచేతను దకారము క్రిందనున్న రేఫము లోపమైతేను చంద అని యుండెను.
సూ. | శేషాదేశస్యాహ్రోచోఖోః. | |
వ. | హకారరేఫవర్జిత స్యానాదేః శేషస్యాదేశస్య చాచఃపరస్య ద్విత్వం స్యాత్. | |
టీ. హకారరేఫవర్జితస్య = హకారమున్ను రేఫమున్ను గాక తక్కినటువంటి, అనాదేః = మొదలిది గానటువంటి, శేషస్య = లోపముకాఁగా చిక్కినదానికిన్ని, ఆదేశస్య చ = ఆదేశమైనదానికిన్ని, అచః పరస్య = అచ్చుకంటె పరమైనదానికిన్ని, ద్విత్వం = జడ్డ, స్యాత్ = అవును. ఇందువలనను హవర్ణము రవర్ణము గాదు గనకనున్ను శబ్దాద్యక్షర దకారమున్ను రేఫమున్ను సంయుక్తమైనటువంటి ద్రవర్ణమునం దధస్స్థిత మైన రేఫము లోపము కాగాను చిక్కినవి గనకనున్ను జకారముమీఁద నున్న అకార మచ్చు కనక దానిమీఁద నున్నది గనకనున్ను దకారమునకు జడ్డ వచ్చెనుగనక చంద్ద అయెను. ఇది ప్రాకృతభాష గనక మునుపు చెప్పిన యధోక్షజవచనమునను ఆది నున్న చకారము దంత్యవర్ణ మాయెను. అది తత్సమము చేస్తేను చందు డని నిలిచెను. కాబట్టి యీ మాట సంస్కృతమునఁ బుట్టిన ప్రాకృతముననే అయిన తద్భవముగాని శుద్ధసంస్కృతమున నైనది గాదు. ఈ రెండుశబ్దములున్ను ఆదిమకవిప్రయోగప్రసిద్ధములే గనక ఇటువంటివన్నిన్నీ ప్రకృతులను రెంటనున్ను రెండు విధములనూ పుట్టిన వని తెలుసుకొనేది. ఇందుకు ప్రయోగము.
నరసింహపురాణమునందు (ఆ. 3 ప. 97)
చ. | సురుచిరపానపాత్రమున సుందరి యొక్కతె కేల నిండుచం | 86 |
నైషధమునందు (ఆ. 1 ప. 50)
చ. | కెరలి మహాసివేమసహకృత్వరి తద్భటకోటిచాతురీ | 87 |
ఆ. | తెలుఁగు లొక్కకొన్ని దేవతాభాషనె, తద్భవంబు లగుచుఁ దనరుచుండు | 88 |
తే. | ప్రాకృతము నంటక నిలింపభాషనయ్యెఁ, దజ్జము సముద్రమునకు సంద్రం బటంచు | 89 |
ఇందునకు తెలివిడి. కొన్ని తద్భవములు లోకమునం దాద్యప్రకృతివలననే యయినవి గాని ద్వితీయప్రకృతి నయినవి కావు. అవి యెటువంటి వంటేను : అందు లోపల సముద్రశబ్దమున కొక్కటికిఁ జెప్పుచున్నాము. మొదలిప్రకృతియందు లోప మయ్యేటిదకారము క్రిందటిరేఫము లోపము గాక నిలిచినందుచేతనున్ను, సంద్రశబ్దము ప్రథమప్రకృతి నైన తద్భవముగాని ద్వితీయప్రకృతి నైనది గాదు. అది తత్సమము చేస్తేను సంద్ర మయినది. రెండవప్రకృతినే అయితే "కగచజటడతదపబమఃకఃపశో రుపర్యద్రే" అన్నందునఁ జంద్రశబ్దమునకువలెనే సముద్రశబ్దమునందలి దకారమునకు లోషముగా వస్తేను "నతు ద్రశబ్దే” అనుటవలన లోపము రా దాయెను. "రవలానా మధశ్చ" అని మునుపు చెప్పినసూత్ర ముచేత దకారముక్రింది రేఫము లోపమైతేను సముద అని నిలిస్తేను "శేషదేశస్యా హ్రోచోఖోః" అనుదానివలనను మునుపటివలెనే దకారమునకు జడ్డ వచ్చె గనక సముద్ద యాయెను.అది తత్సమము చేస్తేను సముద్దము అని యుండవలెను. ఈమాట ఆదిమకవులు ప్రబంధములను వాడినవారు కాదు. సంద్ర మనే చెప్పుకొన్నాడు. అటుగనక నిలువంటి వెల్లా శుద్ధసంస్కృతముననైన తత్భవము లని తెలుసుకొనేది.
లక్ష్మీశబ్దమునకు
క. | నాకులభాషను ముట్టక ప్రాకృతమున లచ్చి దాఁ బరఁగు లచ్చి యనన్ | 90 |
దీనికిం దెలివిడి. లోకమునందు తద్భవములు కొన్ని ప్రాకృతభాషవలన నైనవే కాని దేవతాభాష నైనవి గావు. అవి యె ట్లంటేను: లక్ష్మీశబ్దమునకుం జెప్పుచున్నాము.
సూ. | మనయానామ్. | |
వృ. | అధస్స్థితానాం మనయానాం లోప స్స్యాత్. | |
టీ. అధస్స్థితానాం = ద్విత్వాక్షరములయందుఁ గ్రింద నున్న, మనయానాం = మకార నకార యకారములకు, లోపః = లోపము, స్యాత్ = అగును. ఇందువలన క్షకారముక్రింద నున్నమకారమునకు లోపమయితేను లక్షీ యని యుండెను.
సూ. | క్షః | |
వృ. | క్షస్య ఛస్స్యాత్. | |
టీ. క్షస్య = క్షకారమునకు, ఛః = ఛకారము, స్యాత్ = అగును. దీనిచేత క్షకారమునకు ఛకారము వస్తే లఛి యనురూపము సిద్ధించెను. తెలుఁగునందు స్పర్శవర్గద్వితీయవర్ణములు లేవు గనక లచ్చి యని నిలిచెను. ఇది ప్రాకృతంబున నైన తద్భవము గాని, దేవభాషనైన తద్భవము గాదు. సంస్కృతమున అయితేను క్రిందనున్న మకారము ప్రత్యేకము స్పర్శవర్గద్వితీయము ముంగల నొక యక్షర మై నిలిస్తేను లక్షిమి యవును. ఆంధ్రమునందు షకారము లేదు గనుక అది లోప మై కకారమునకు ద్విత్వము వస్తేను లక్కిమి, వికల్పమున జడ్డ లోపమైతేను లకిమి యాయెను. ఈరెండువిధముల తద్భవములలోనున్ను బూర్వకవులు ప్రబంధములయందు లచ్చి యని ప్రయోగించినారు గాని లకిమి యని ప్రయోగించినవారు కారు కనక నిట్టి శబ్దము లెల్లాను ద్వితీయప్రకృతి నైనవని తెలిసేది. దీనికి బ్రయోగము —
విరాటపర్వమునందు (ఆ. 4. ప. 234)
ఉ. | వచ్చినవాఁడు పల్గునుఁ డవశ్యము గెల్తు మనంగ రాదు రా | 91 |
రామాభ్యుదయమునందు
[83](తే. | రాచపాఱునిజన్నంబుఁ గాచినాఁడు, లచ్చిపుట్టిల్లు కోలకుఁ దెచ్చినాఁడు | 92 |
తే. | శౌరసేన్యాదిపంచభాషలును బ్రాకృ, తంబులో భేదములు గానఁ దద్భవములు | 93 |
తే. | శౌరసేని జూదంబు పైశాచియందు, సాన చూళిక యనియెడుదాన రాచ | 94 |
ఇందునకుఁ దెలివిడి. ద్యూతశబ్దమునకు—
సూ. | ద్యర్యోర్జః. | |
వృ. | ద్యకారస్య ర్యకారస్య చానయో ర్జకారాదేశ స్స్యాత్. | |
టీ. ద్యకారస్య = ద్య అనే అక్షరమునకు, ర్యకారస్య చ = ర్య అనే అక్షరమునకున్ను, అనయోః = ఈరెంటికిన్నీ, జకారాదేశ స్స్యాత్ = జవర్ణ మాదేశ మవును. ఇందున ద్యకారమునకు జకారము వస్తేను జూత మని యుండెను.
సూ. | దస్తస్య శౌరసేన్యా ముఖావచో స్తాః. | |
వృ. | అనాదే రచః పర స్యాసంయుక్తతకారస్య దః స్యా చ్ఛౌరసేన్యామ్. | |
టీ. అనాదేః = ముందటియక్షరము కానటువంటి, అచః పరస్య = అచ్చుకంటెం బరమైయున్న, అసంయుక్త = సంయుక్తము కానటువంటి. తకారస్య = తవర్ణమునకు, ద స్స్యాత్ = దవర్ణ మౌను, శౌరనిసేన్యాం = శౌరసేనియందు. దీనిచేత తకారమునకు దవర్ణము వస్తేను జూద మాయెను. ఇది శౌరసేనిభాష నైన తద్భవము.
ఇందునకుం బ్రయోగము
సభాపర్వమునందు (ఆ.2.183)
క. | జూద మిది యేల యుడుగుము, భేదము దమలోన బుట్టుఁ బెలుచన యుష్మ | 95 |
నైషధమునందు (ఆ.7.120)
క. | కాదంబరిఁ ద్రావింతును, జూదం బాడింతుఁ గతలఁ జొక్కులఁ బెట్టన్ | 96 |
శాణశబ్దమునకు
సూ. | శషసాః శుః. | |
వృ. | శషసాః శుసంజ్ఞా స్యుః. | |
టీ. శషసాః = శకారషకారసకారములు, శుసంజ్ఞాః = శు అనుసంజ్ఞ గలవి, స్యుః = అగును.
సూ. | శో స్సత్. | |
వృ. | శషసానాం సకార స్స్వా న్నిత్యమ్. | |
టీ. శషసానాం = శకారషకారసకారములకు, సకార స్స్యాత్ = సవర్ణ మవును, నిత్యం = నిత్యముగాను. ఈసూత్రమువలన శకారమునకు సకారము వస్తేను సాణ అని యుండెను.
సూ. | నో ణనోః పైశాచ్యామ్. | |
వృ. | ణకారనకారయోః నకార స్స్యాత్ పైశాచ్యామ్. | |
రాజకులశబ్దమునకు
సూ. | గజడదబఘుఝఢధభాం కచటతపాః ఖఛఠథఫాః. | |
వృ. | స్పర్శవర్గతృతీయచతుర్థానాం తత్తత్ప్రథమద్వితీయాః క్రమేణ స్యుః. | |
టీ. స్పర్శవర్గతృతీయచతుర్థానాం = స్పర్శవర్గములయందు మూఁడవయక్షరములకున్ను నాలవవానికిన్నీ, తత్తత్ప్రథమ ద్వితీయాః = ఆయావర్గములయొక్క మొదలివర్ణములున్ను రెండవవర్ణములున్ను, క్రమేణ = వెంబడిగారు, స్యుః = అవును. ఈ సూత్రమున జకారమునకు చకారము వస్తేను రాచ యౌను. కులమునకు కొలము ఆయెను. అది సమము చేస్తేను రాచకొలము. ఇని చూళికాపైశాచికాభాష నైన తద్భవము.
మూకశబ్దమునకు
సూ. | అచోస్తావఖౌ కఖతథపఫాం గఘదధబభాః. | |
వృ. | అచః పరేషా మసంయుక్తానా మనాదీనాం - కతపవర్గ ప్రభవద్వితీయానాం తృతీయచతుర్థాః క్రమేణ స్యుః. | |
టీ. అచః పరేషాం = అచ్చుకంటె పరము లైనటువంటి, అసంయుక్తానాం = సంయుక్తాక్షరములు గానటువంటి, అనాదీనాం = మొదలివి గానటువంటి, కతపవర్గ ప్రథమద్వితీయానాం = కతపవర్గములయొక్క మొదలియక్షరములకున్ను, రెండవవానికిన్ని, తృతీయచతుర్థాః = తమవర్గములయందలి మూఁడవనాలవయవి, క్రమేణ = వెంబడిగాను, స్యుః = అవును. ఇది అపభ్రంశభాష నైన తద్భవము. ఇందువలనను కకారమునకు గకారము వస్తేను మూఁగ ఆయెను. ఇందుకుఁ బ్రయోగము —
సారంగధరచరిత్రమునందు (ఆ. 3.117)
చ. | తలవరు లేఁగ లేఁగఁబులితండము నెత్తుటిజొత్తుకై హలా | 97 |
యక్షశబ్దమునకు
సూ. | ఆదే ర్యో జః | |
వృ. | ఆదే ర్యస్య జ స్స్యాత్. | |
టీ. ఆదేః = శబ్దాది నుండేటటువంటి, యః = యకారమునకు, జః = జకారము, స్యాత్ = అవును. దీనను మొదలి యకారమునకు జకారము వస్తేను జక్షః అని యుండెను.
సూ. | క్షః | |
వృ. | క్ష ఇత్యస్య జిహ్వామూలీయః స్యాత్. | |
టీ. క్ష ఇత్యస్య = క్ష అనేటటువంటి అక్షరమునకు, జిహ్వామూలీయః = జిహ్వామూలీయము, స్యాత్ = అగును. పాణినీయవ్యాకరణమునందు 'ఃక ఇతి జిహ్వామూలీయః' అన్నందుచేతను, జిహ్వామూలీయ మనఁగాను దాపలివిసర్గము గల [88]కకారమునకు బేరు గాన ఃక అనునదిరాఁగా జఃక యని నిలిచెను. మునుపు చెప్పిన అధోక్షజఫక్కికావచనమువలన తాజాక్షరము దంత్యాక్షర మాయెను. ఆంధ్రమునందు విసర్జనీయము లేదు గనక అది లోపమైతేను జక్క అని యుండె; అది తత్సమము చేస్తేను జక్కులు ఆయెను. ఇది మాగధీభాషనైన తద్భవము.
సీ. | కుక్క [89]గోలెం బోలి కూళ గుండము కంతి గుజ్జు కరాటంబు గజ్జి కట్టె | |
తే. | పీఁట దయ్యము తోరంబు పెట్టె మట్టి | 98 |
దీనికి వివరము — కుర్కురశబ్దమునకు కుక్క, గోళశబ్దమునకు గోలెము, [90]ఆలిశబ్దమునకు ఓలి, క్రూరశబ్దమునకు కూళ, కుండశబ్దమునకు గుండము, గ్రంథిశబ్దమునకు కంతి, కుబ్జశబ్దమునకు గుజ్జు, కరండశబ్దమునకు కరాటము, ఖర్జూశబ్దమునకు గజ్జి, కాష్ఠశబ్దమునకు కట్టె, శిఖాశబ్దమునకు సిక, చేష్టాశబ్దమునకు చేఁత, శిక్యశబ్దమునకు చిక్కము, చిహ్నశబ్దమునకు చిన్నె, సింహశబ్దమునకు సింగము, శయ్యకు సెజ్జ, లాక్షకు లక్క, లాంఛనకు లచ్చన, సూక్తికి సుద్ది, లంజకు లయ్య, లంఘకు లాగు, ప్రౌఢకు ప్రోడ, పుస్తకమునకు పొత్తము, పూగకు పోఁక, పృథివికి పుడమి, భగ్నమునకు బన్నము, భూతిక బూది, వీరశబ్దమునకు బీరము, భిక్షకు బికిరము, పిష్టమునకు పిట్టు, స్ఫుటకు పుటము, వధూనికి వదినె, విష్ణునకు వెన్నుఁడు, వక్రమునకు వంక, వటునకు వడుగు, వీటికి విడ్డెము, వర్ణమునకు వన్నె, రక్షశ్శబ్దమునకు రక్కసి, రమ్యకు రవణము, ఋక్షమునకు రిక్క, ప్రజ్ఞకు పగ్గె, విష్టరమునకు పీఁట, దైవమునకు దయ్యము, స్థూలమునకు తోరము - దూలము, పేటికి పెట్టి, మృత్తికకు మట్టి, భక్తికి బత్తి, యత్నశబ్దమునకు జతనము, యాత్రకు జాతర, మౌక్తికమునకు ముత్తి యము, ధాత్రికి దాది, కూర్పాసమునకు కుప్పసము, ఇష్టికకు ఇటిక, స్నిగ్ధకు నిద్దము, ప్రేమకు పెరిమె, హిమమునకు ఇవము.
సూ. | వాస్యా త్క్వచి ద్వకారో నాదిగత స్యాద్యవర్గసరళస్య. | |
అనియెడు నీ యాంధ్రశబ్దచింతామణి సూత్రమువలనఁ గకారమునకు వకారము వస్తేను ఇవ మని యనవచ్చు. దిశకు దెస, దీర్ఘకకు డిగ్గి. ఇట్టివి లోకంబున ననేకములు గలిగి యుండు నవి యెల్లఁ బ్రాకృతవ్యాకరణమువలనను సంస్కృతాదిభాషాప్తకంబున నుద్బవించి తద్భవముల వెలయు తెలుఁగుపలుకు లని తెలియవలయు.
త్రిలింగశబ్దతద్భవము
క. | శ్రీక్షితిధరకాళేశ, ద్రాక్షారామంబు లనఁగఁ దనరారెడు నీ | 99 |
తే. | తత్త్రిలింగనివాసమై తనరుకతన | 100 |
ఆంధ్రభాషాభేదచతుష్టయము
మూ.సూ. | తజ్జా సమా చదేశ్యా గ్రామ్యా చేయం చతుర్విథా భవతి. | |
తే. | 101 |
తజ్జలక్షణము
మూ.సూ. | ప్రకృతిద్వయజా తజ్జా. | 9 |
తే. | 102 |
తత్సమలక్షణము
మూ.సూ. | తుల్యా తు సమా. | 10 |
క. | తెనుఁగువిభక్తుల కడపలఁ, దనరారఁగ నిలుప సంస్కృతప్రాకృతముల్ | 103 |
దేశ్యలక్షణములు
మూ.సూ. | ప్రవాహినీ దేశ్యా. | 11 |
క. | ఏదేశము మానవులకు, నా దేశముభాష, దేశ్య మయ్యె గరుత్మ | 104 |
ఆంధ్రదేశ్యభేదంబులు
క. | జలశయన యాంధ్రదేశ్యం,బులు రెండు దెఱంగు లయ్యె భువి శుద్ధాంధ్రం | 105 |
తే. | ఆంధ్రదేశపురస్థాయు లైకసకల, జనములకును మఱుంగుదేశంబు లేక | 106 |
క. | పాలును బెరుఁగును నెయ్యిని, వాలాయం బుట్టిఁ బట్టి వంచుక త్రాగెన్ | 107 |
క. | కేశవ యాంధ్రులు నానా, దేశంబులయందు నిలిచి తెలుఁగులె తత్త | 108 |
సీ. | ఆలంబు చివ్వ కయ్యము పోరు బవరంబు దుర మని యొంటరి దొమ్మి కలను | |
తే. | నెల తునుక వాఁక వలవంత నెమ్మి నెఱక, లారజము సోయగము గొనయంబు చిలువ | 109 |
క. | నెలకొను సంస్కృతతత్సమ, ములు దొరలక తజ్ఙదేశ్యముల మూఁటను సం | 110 |
క. | తెలుఁగుమఱుంగులు ప్రాఁదెనుఁ, గులు తద్భవదేశ్యములును గూర్చి మృదుపదం | 111 |
తే. | అబ్ధిమేఖల కుదయించినట్టి సీతఁ | 112 |
క. | తొల్లింటిజనులవాక్యము, లెల్లను బ్రాఁదెనుఁగు లయ్యె నిప్పటివారల్ | 113 |
క. | పుడమియు సిరియును బడఁతులు, వెడవిలుతుఁడు పసిఁడికడుపువేల్పును గొడుకుల్ | 114 |
పూర్వకవిసమయసిద్ధపదంబులు
మూ.సూ. | సిద్ధిర్లోకాద్దృశ్యా లోకోఽనన్యాదృశశ్చ నిత్యశ్చ. | 12 |
క. | కవులకు దేశ్యము లోక, వ్యవహారమువలనఁ దెలియనగు నా లోక | 115 |
తే. | అవనియందు లోకవ్యవహార మనఁగ, నాత్మదేశంబులను బెద్ద లైనవార | 116 |
వ. | అవి యెయ్యవి యనిన. | 117 |
సీ. | మదిరాక్షిచెవులు తొమ్మిదిలెక్క లనరాదు ముద్దియకనులు తమ్ము లనరాదు | |
తే. | క్రమత వీనికి వీనులు కన్నుదోయి | 118 |
తే. | రణము [103]వర్ణించుచో వీరరసమునందు | 119 |
సారంగధరచరిత్రమునందు సీసపాదము (1.120)
సీ. | |
గ్రామ్యపదలక్షణము
మూ.సూ. | సంస్కారార్థో నియమోఽనియమాద్ద్రామ్యం హి యత్త్వపభ్రంశః | |
తే. | ఉక్తలక్షణవంతమై యుండునట్టి, కావ్యముల [106]నెర్గవలయు సంస్కార మనుచు | 120 |
క. | లక్షణవిరహితకావ్యము, పక్షిగమన గ్రామ్య మనఁగఁబడు నది పెద్దల్ | 121 |
తే. | క్షితి నపభ్రంశపదములు కృతులయందుఁ, గమలలోచన చెప్ప నర్హములు గావు | 122 |
తే. | చులుకఁగా గ్రామ్యజనములు పలుకునట్టి, తెనుఁగుమాటలు గ్రామ్యంబు లనఁగబడియె | 123 |
తే. | అక్షరలోపమై యండునట్టి పలురు, గ్రామ్య మన నొప్పు నదె యపభ్రంశకంబు | 124 |
క. | వస్తాఁడా హరి సొమ్ములు, దెస్తాఁడా గొల్ల [107]డంట దిట్టక కరుణన్ | 125 |
అగ్రామ్యపదలక్షణము
మూ.సూ. | విరాళాన్ పేచోషాదికశబ్దాన్ [108]ప్రవ్యాహరన్తు శబ్దజ్ఞాః, | |
సీ. | ధరణిపైఁ బుట్టి మధ్యమపురుషంబున బహువచనంబునఁ బరఁగుచుండ | |
తే. | బలుకుటను సంస్కృతమున శబ్దజ్ఞు లప్ర, సిద్ధశబ్దంబులను గూర్చి చెప్పుచుందు | 126 |
వ. | పేద యన్నందుకు ధాతువు 'డుపచష్సాకే' యననది. 'ఊష' యన్నందుకు ధాతువు | 127 |
తే. | గ్రామ్యమైన నాంధ్రకవులు సంకేతిక, సుప్రసిద్ధ | 128 |
వ. | అది యె ట్లనినఁ గనియె ననవలసిన భూతార్థక్రియాపదైకవచనంబునందు వర్ణ | 129 |
ఆదిపర్వమునందు
క. | [111]వనకన్యకయఁట నేనఁట, వనమున గాంధర్వమున వివాహంబఁట నం | 130 |
[112]విష్ణుచిత్తీయమునందు
ఉ. | 131 |
కందగీతిగర్భచంపకమాల
చ. | నరహరి కేశవా వనజనాభ రమాధవ వంశహస్త బం | 132 |
గర్భకందము
క. | హరి కేశవా వనజనా, భ రమాధవ వంశహస్త బంధురసుగుణా | 133 |
గర్భగీతము
తే. | వనజనాభ రమాధవ వంశహస్త, దురితదూర జనార్థన దోర్బలాఢ్య | 134 |
ఆశ్వాసాంతగద్యము
| ఇది శ్రీమదాపస్తంబసూత్ర, భారద్వాజగోత్ర, కామెపల్లీపురమందిర, నందనందన | |
—————
- ↑ శబ్దార్థౌ
- ↑ కృతికి (సూ)
- ↑ ఇది (సూ)లో లేదు.
- ↑ అనంతునిఛందమునకే ఛందోదర్పణ మని పేరు. ఈఛందోదర్పణము అనంతునికృతి కాదు; తాతంభట్టప్రణీత మని శ్రీ నిడుదవోలు వేంకటరావుగారు అనంతునిఛందము పీఠికలోఁ దెల్పియున్నారు.
- ↑ వాదీంద్ర వాదాంగ - అని యితర లక్షణగ్రంథములు (రా).
- ↑ ఇందు నగాగమములేమి లక్షణవిరుద్ధము - 'తెనుఁగున కవశ్య మియ్యది దీనిఁ
జదివి' అని సవరింపనగు (రా) - ↑ వరిని గలసి (సూ)
- ↑ సురలన్ (గి)
- ↑ హరిణ = శ్వేత. హరిణరోగము = శ్వేతరోగము.
- ↑ హర్షణుండు (సూ)
- ↑ నాద్యులు (సూ)
- ↑ మఱి (సూ)
- ↑ వివరింప (సూ)
- ↑ మృష్టంబు (ఓ)
- ↑ రససం (సూ)
- ↑ పంచాశ త్తెట్టి దనిన (గి), పంచాదశల (సూ).
- ↑ పంచాదశాఖ్య (సూ)
- ↑ రెండు (వా,పె), మొదల (ప)
- ↑ యుక్తసర్వార్థ (పె), యుక్తశబ్దార్థ (ఓ)
- ↑ నాలుగురీతు (సూ)
- ↑ ఫణితి
- ↑ *ఈశబ్దము కావ్యగుణవాచకమైనయప్పుడు "మాధుర్య" అని యుండదగు. అట్లున్నచో ఛందోభంగము. "ధర్మ దర్మిణో రభేదః" అను న్యాయము రసవాచకమైన యప్పుడే చెల్లును. ఇచ్చట చెల్లదు. (గి). మధురసౌకర్య (సూ).
- ↑ నుడుగంగ
- ↑ వర్ణంబు లభికష్ట (సూ)
- ↑ క్షురి (సూ)
- ↑ శ్లిష్టంబు (సూ)
- ↑ సతత్ప్రకర్షణంబు, నధికపదంబు, సమాప్తపునరాత్తంబు (గి) ఇందు గణభంగము; కాన సపరింపబడినది (రా).
- ↑ ప్రయోజక (సూ)
- ↑ ఁజెప్ప (పె)
- ↑ విందు (పె)
- ↑ మశ్లిష్టా (సూ)
- ↑ నాస్పదం బై (పె)
- ↑ గలుగు నాజ్ఞాన (సూ)
- ↑ నడర (వా,పె)
- ↑ వ్యభిచార (సూ)
- ↑ వైస్పర్శ్య (సూ)
- ↑ వెనక (ప,వా,పె) ఇట్లే ఈమాట వ్రాఁతపుస్తకములో నున్నది.
- ↑ భణితి
- ↑ వింశతిగీతముల్ (అచ్చుప్రతి)
- ↑ ప్రకృతి
- ↑ ద్వాదశీదశ (సూ)
- ↑ యూడిగె (వా,పె )
- ↑ వెనక (స,వా,పె)
- ↑ శోకమున నయ్యె (సూ)
- ↑ జలజ (సూ)
- ↑ నెపుడు (సూ)
- ↑ జడవాలు (పె), పడిహారి (వా), దళవాయి (స), బడివారి (ఓ)
- ↑ పురుషార్థములను దా
- ↑ ద్విప్రకారంబులై తేజరిల్లు (పూ.ము.)
- ↑ లాఱ్గురు (పూ.ము. గి)
- ↑ శబ్దగ్రంథాదిసంబంధ మున్నపుడు విస్తర మనవలె, విస్తార మనరాదు. కాన గ్రంథవిస్తరశంక యని యుండ నగు; అట్లున్న గణభంగ మగును, శబ్దసంబంధమున విస్తార మను శబ్దమును సయితము కవులు ప్రయోగించియున్నారు. (రా)
- ↑ నుడుగు (సూ)
- ↑ డతనిఁ గవి
- ↑ సమాహ్వయుఁడును నాఁగ (సూ)
- ↑ వెతకి (సూ)
- ↑ పొల్లల (సూ)
- ↑ గర్వమతులు యోగ్యః పురుషో నాస్తి (సూ)
- ↑ వ్యాసో (ప్రా.ము.)
- ↑ అవశ్యకము - అనురూపము అసాధువు. చార మవశ్యం బని - అని సవరింపజను (రా). అవశ్యమ్మని (సూ)
- ↑ పురుషార్థములన్ (సూ)
- ↑ "కవశ్యంబయ్యెన్" అని సవరింపఁజనును. (రా)
- ↑ పుళిందకోటి (సూ)
- ↑ ఖూజు ఖోదాతెతే (ప); ఖూబు ఖోడాకెతే (వా); ఖూబు ఖోడాకెతే (పె)
- ↑ బాయబాయిదెమలికి (సూ)
- ↑ కానీఝరీపోషణీ, మాయాభీకుముటూకులోటుకుహుటూమాయాసటాజాహరే, మాయాగ్గేయమటా(వా); కానీఝరీపోషణా, మాయాభీకుముమీకులోమికుహుమీ మాయాపటాశాహరే,మాయాగ్గేయమడే (ప); కానీఝరీఫోపణీ, మాయాభీకుముటూకుటోటికుహుటీ మాయాసటాదోహరే, మాయాగ్గేయమటా (పె)
- ↑ సటా (సూ)
- ↑ లోగిరమున (సూ)
- ↑ రారగించ (పె)
- ↑ సోమ (సూ)
- ↑ బాండ్యకేకయహైవబాహ్లిసుహ్వగాంధార
- ↑ క్షపణజైనాదిక (సూ)
- ↑ 13-వ పేజీలో ఈశ్లోకక్రమము మాఱియున్నది. ప్రకృతిశ్చాద్యే ఏషా తయోర్వికృతిః. (సూ)
- ↑ దెన్గు
- ↑ దీనికి శబ్దసూత్రము (సూ)
- ↑ వృత్తి (సూ)
- ↑ ముంగల (వా)
- ↑ బొల్లును (గి)
- ↑ మీఁదనున్న ద్విత్వాక్షరములందు(గి)
- ↑ కైవడిన్ (పె)
- ↑ నేచు (ప,పె)
- ↑ దాని (వా,పె)
- ↑ నింతయు (సూ)
- ↑ ఈపద్యము పూర్వముద్రణలలో నెల్లఁ గుండలీకృతమై యున్నది. ఇది రామాభ్యుదయమునఁ గానరాదు. (రా)
- ↑ నన
- ↑ మూగ (సూ ప్రతిలో అరసున్న లేదు); ఇటీవల నాచూచిన యొక తాళపత్రప్రతి (శివ)లో 'మూUగ' అనురీతి వ్రాయబడియున్నది (రా). ఈ ప్రతిలో అరసున్న 'U'ఈరీతిగా వ్రాయఁబడియున్నది.
- ↑ భయజనకం బై (పె)
- ↑ మూఁగ మూఁగవలె (సూ). రెంటియందును అర్ధబిందుచిహ్నము శివప్రతిలోఁ గలదు (రా).
- ↑ కకారమునకు దాపలనున్న యర్ధవిసర్గమునకు జిహ్వామూలీయ మని సంజ్ఞ కాని అట్టి కకారమునకు గాదు. (పూ.ము.)
- ↑ గోలెము బవి (సూ)
- ↑ అవి శబ్దమునకు బవి (సూ). బవిశబ్దము నిఘంటులలోఁ గానరాదు (రా).
- ↑ క్షితిని (ప); క్షమను (పె,వా)
- ↑ వెనక (పె,వా)
- ↑ విధములగు నందుఁ దత్సమ విడిచి (సూ)
- ↑ దిగును (ప); దిగుడు (పె,వా)
- ↑ వరస
- ↑ దోఁపు (ప,పె)
- ↑ జోలెడి దేమమ్మ యనఁగ (సూ)
- ↑ యెల్లి (ప), యెల్ల (వా)
- ↑ లమరు (పె)
- ↑ దెల్లమిగా నెంతఁ బ్రాఁతతెనుఁగులు నృహరీ (నా); దెల్లమిగా వింక బ్రాఁతతెనుఁగులకు హరీ (ప)
- ↑ గుతురు (పె)
- ↑ వాడికకు (ప,వా,పె)
- ↑ వర్ణింపుచో (వా)
- ↑ నొకటై (ప), నొరవైన (పె)
- ↑ చెలికి (ప,వా,పె)
- ↑ 'నెఱుఁగవలయు' (పూ.ము.) వ్రాఁతఅచ్చుప్రతుడుల నటులున్నను పైరీతి స్వల్పమైన సవరణతో గణభంగదోషమును సవరించినాను. 'చూచి కాకెఱ్గవచ్చునె సుద్దఱాత' నన్ని-కుమా. ప్ర. యుక్తలక్షణ...కావ్యము నెఱుగవలయు (శివ).
- ↑ దండు (ప); దంట (వా,పె)
- ↑ ప్రత్యాహరన్తు—ప్రత్యాహార్యం (ప)
- ↑ గలవు గావున వార్తికంబునొద్ద "నాస్త్యప్రయుక్త" (ప), గలవు నవార్తికంబులును "నోఽధనస్తుప్రయుక్త" (వా)
- ↑ రెదను (వా); రెలమి (పె)
- ↑ ఈపద్యము పినవీరభద్రుని శృంగారశాకుంతలము(3 ఆ. 114 ప.)నందుఁ గనఁబడును గాని ఆదిపర్వమునందుఁ గనఁబడదు.
- ↑ ఇది ఆముక్తమాల్యదకు నామాంతరము (రా)
- ↑ దాల్చి (పె)
- ↑ తే. నడవం (ప,వా,పె)