అప్పకవీయము/వర్ణపరిచ్ఛేదము
వర్ణపరిచ్ఛేదము
ద్వితీయాశ్వాసము
| 1 |
క. | అవధారు శబ్దశాసనుఁ, డవని గలియుగమున కాది నా రాజమహేం | 2 |
క. | శిష్టార్యావింశతి వి, స్పష్టముగా నక్షరప్రపంచము లోకో | 3 |
వర్ణపరిచ్ఛేదమూలసూత్రంబులు
ఆర్యావృత్తశ్లోకంబులు
| ప్రాణా స్సమాసతో౽చో బిందు రనుస్వార ఏ జథో వక్రః, | 1 |
| కచటతపాః పరుషాఖ్యా గజడదబా స్తు సరళాః స్థిరా ఇతరే, | 2 |
| బాలేందుపరిధిశృంగావర్తకుశగ్రంథిదాత్రపరశుసమాః, | 3 |
| సిద్ధ స్సాధ్య శ్చానుస్వారః పూర్ణార్థభేదతో ద్వివిధః, | 4 |
| ధరశార్ఙ్గపిప్పలధళాంకుశపన్నగసన్నిభాః క్రమా త్పరుషాః, | 5 |
| [1]కీరతరిహస్తిమస్తకశుక్తితులాసనవితర్దిసీరసమాః, | 6 |
| ఆద్యాయాః పఞ్చాశ ద్వర్ణాః ప్రకృతేస్తు తే దశోనాః స్స్యుః, | 7 |
| ద్వివిధా దిదుదేదో తోచో వక్రతమా వనుస్వారౌ, | 8 |
| వికృతిపదాదౌ ప్రథమాన్తస్థ తృతీయానునాసికౌ నస్తః, | 9 |
| వా స్యా త్క్వచి ద్వకారో నాదిగత స్యాద్యవర్గసరళస్య, | 10 |
| లఘవోఽలఘవశ్చేతి ద్వేథా న్తస్థా న్విదన్తి శాస్తారః, | 11 |
| ఆద్యః క్రియాసు [2]భూతాద్యర్ధసముద్యోదితం వినా సర్వః, | 12 |
| క్వచిదపి న స్త ఉదోతౌ దంతోష్ఠభవస్య వికృతి శబ్దాదౌ, | 13 |
| శుభవర్ణా శ్శుభశబ్దా యే చ శుభగణా స్త ఏవ కావ్యాదౌ, | 14 |
[4] | ఆద్యో వళి ర్ద్వితీయో వర్ణః ప్రాసో౽త్ర పాదపాదేషు, | 15 |
| వృత్తం జాతి శ్చేతి ద్వివిధం పద్యం గణై ర్నిసర్గాఖ్యైః, | 16 |
| శాస్తార ఏకమాత్రాం లఘో ర్ద్విమాత్రే గురో రితి వదన్తి, | 17 |
| గత్రితయం లత్రితయం మనసంజ్ఞా వాద్యమధ్యమాంత్యార్ణాః, | 18 |
| మిశ్రా నగలా వింద్రా నలనగసలభరతా శ్చంద్రా మలఘుః, | 19 |
| దీర్ఘ స్సంయుక్తాద్యః పూర్ణానుస్వారపూర్వవర్ణశ్చ, | 20 |
ఇతి శ్రీసకలభాషావాగనుశాసన నన్నయభట్టవిరచితాన్ధ్రశబ్ద
చిన్తామణౌ వర్ణపరిచ్ఛేదో ద్వితీయః.
వ. | ఈ శ్లోకంబు లిరువదియును నలువదిరెండు సూత్రంబు లయ్యె నవి యెల్ల నిందు | 4 |
తే. | కాంచనాంబర కవితాప్రపంచ మెల్ల, వర్ణరూపంబు గాన నా వర్ణములకుఁ | 5 |
వర్ణసంజ్ఞలు
క. | మాతృకలు వర్ణములు మఱి, భూతలమున వర్ణములు | 6 |
సీ. | ఆదులు పదియాఱు నచ్చులు స్వరములు ముప్పదిమూఁడు కా మొదలు గాఁగ | |
తే. | వర్ణములు గూడ నొక్కొక్కవర్గ మగును, వర్గవర్గంబుతుద లేను వర్ణములును | 7 |
సీ. | |
తే. | నేత్వ మేకార మైకార మైత్వ మయ్యె, నోత్వ మోకార మౌకార మౌత్వ మయ్యె | 8 |
తే. | అత్తు నాత్తును మఱి యిత్తు నీత్తు నుత్తు, నూత్తు నేత్తును వెస నైత్తు నోత్తు నౌత్తు | 9 |
క. | నిడుదలు నెఱయక్కరములు, పొడవులు చాఁపులును దీర్ఘములు నన నొకకై | 10 |
క. | సున్న యన బొ ట్టనంగా, నెన్న ననుస్వారసంజ్ఞ [9]లిల వలపల రెం | 11 |
ఆ. | గజడబలు మొదలుగా వర్గవర్గంలు, నందు మూఁడు మూఁడు హా యొకండు | 12 |
తే. | ఒత్తు జడ్డయు ద్విత్వసంయుక్తములును, మహిని సంయోగవర్ణనామంబు లయ్యెఁ | 13 |
మూ.సూ. | ప్రాణ స్సమాసతోఽచో బిన్దు రనుస్వార ఏ జథో వక్రః | 1 |
సీ. | అచ్చులు ప్రాణంబు లని చెప్పఁబడు ననుస్వారంబు బిందుప్రశస్తి గాంచు | |
తే. | బంచవర్గతృతీయముల్ పరమపురుష, సరళముల్ శేషహల్లులు స్థిరము లయ్యె | 14 |
వర్ణోత్పత్తిస్థానంబులు
క. | ఇమ్మహి ద్విస్థానోన్బూ, తమ్ములు వక్రయమవక్రతమయుగ్మవకా | 15 |
సీ. | ఉదయించు నత్వంబు మొదలుగా రెండు రెండచ్చులు పరుసతో నఱుతఁ దాలు | |
తే. | నూర్థ్వదంతాధరంబుల నూష్మలిపులు, క్రమతఁ దాలుశిరోదంతకంఠములను | 16 |
వ. | బలువువ్రాయి యనఁగా దొడ్డళకార మనుట. | 17 |
తే. | [10]అలఘుఱళదంత్యచజలకు హ్రస్వవక్ర, ములకు నిందుఁ బ్రత్యేకించి పలుకనియెడఁ | 18 |
తే. | అచ్చు లొకవర్గ మయ్యె స్పర్శాక్షరంబు, లైదువర్గంబు లయ్యె యాద్యష్టకంబు | 19 |
శుద్ధాంధ్రలిపిలేఖనక్రమము
క. | మొదల నకారాద్యచ్చులు, పదియాఱును వానిపిఱుఁద బాణాసురదు | 20 |
మూ.సూ. | బాలేందుపరిధిశృంగావర్తకుశగ్రంథిదాత్రపరశుసమాః, | 2 |
సీ. | విజయచంద్రునిమాడ్కి వెలయు నత్వము దానికుడివంక శృంగంబుకొన గుణింపఁ | |
తే. | యామ్యమున గండ్రగొడ్డలియ ట్లొనర్పఁ, గ్రాలు నోత్వ మిన్నింటిదీర్ఘములు కుడిని | 21 |
[12]వీనికి రూపములు
ా ఇది ఆకారము, ి ఇది ఇకారము, ీ ది ఈకారము, ు ఇది ఉకారము, ూ ఇది ఊకారము, ృ ఇది ఋకారము, ౄ ఇది ౠకారము, ౢ ఇది ఌకారము, ౣ ఇది ౡకారము, ె ఇది ఎకారము, ే ఇది ఏకారము, ై ఇది ఐకారము, ొ ఇది ఒకారము, ో ఇది ఓకారము, ౌ ఇది ఔకారము, "అనుక్త మన్యతః" అను న్యాయముచేత నీశబ్దానుశాసనసూత్రమునందుఁ జెప్పిన యనుస్వారమును, విసర్జనీయమును, సకలదేశప్రశస్తమైన నాగరలిపియందు నెటువలెనో యటులఁ దెలిసికొనునది. తత్స్వరూపంబులు ౦-అం ఇది పూర్ణానుస్వారము, ః-అః ఇది విసర్జనీయము, ఇవి యచ్చు లనంబడు.
అనుస్వారనిర్ణయము
మూ.సూ. | సిద్ధ స్సాధ్య శ్చానుస్వార పూర్ణార్థభేదతో ద్వివిధః, | 3 |
సీ. | పొసఁగ దీర్ఘాఖండపూర్ణంబు లను పదంబులు సంజ్ఞలౌ గట్టిబొట్టులకును | |
తే. | నిక్క మీ సిద్ధసాధ్యంబు లొక్కటొకటి, ఖండపూర్ణంబు లన ద్విప్రకార మయ్యె | 22 |
ఆ. | వెలఁది చెలఁగి నిన్ను దలఁచిన నన సిద్ధ, ఖండబిందు వయ్యెఁ గమలనాభ | 23 |
క. | భువిఁ గొలిచెదఁ గాళిందీ, ధవు ననుచును వికృతులకు ద్రుతంబుల చెడి బిం | 24 |
క. | కెందమ్ములు చెంగలువలు, ముందర చెంగావిచీర ముంగొం గన నీ | 25 |
మూ.సూ. | హ్రస్వాత్పూర్ణోఽపి భవేద్దీర్ఘాచ్చేత్ఖండ ఏవ వి(స)జ్ఞేయః. | 4 |
క. | జగతిపై సిద్ధసాధ్యసంజ్ఞలఁ బొసంగు | 26 |
క. | కొలఁకులకుఁ గొలంకులు నాఁ, దలఁపులకుఁ దలంపు లిట్లు తగ సిద్ధము లై | 27 |
క. | జలజాక్షుఁ గొలుతు ననుచో, జలజాక్షుం గొలుతు ననుచు సాధ్యార్థము భూ | 28 |
తే. | నిడుదలకు నక్కరములపై నిలిచినట్టి, యర్ధబిందువు [14]లన్నియు నరసి చూడ | 29 |
ఆ. | లోఁగ వించుకైన ఱాఁగతనంబున, దోఁచి వలువ లెల్ల దాఁచినావు | 30 |
తే. | హల్లులను బంచవర్గంబులందు మొదలి, వర్ణములకును మూఁడవ వర్ణములకుఁ | 31 |
సీ. | కొంకక వీఁకమై కొమ్మతోఁ జనుదెంచి ముంగల నాఁగిన మురు వధించె | |
| మింటితోఁటను గల మేటివృక్షముఁ దెచ్చి మెండుగా వేఁడిన మెలఁత కిచ్చె | |
తే. | కంపుతూఁపులు గల వన్నెకానిఁ గాంచెఁ, గంబమునఁ బుట్టెఁ దాఁబేటికరణి నొప్పె | 32 |
తే. | సగముజాబిల్లివలె వ్రాయ సగముసున్న, నిండుజాబిల్లివలె వ్రాయ నిండుసున్న | 33 |
వ. | ఁ ఇది యర్ధబిందువు. ం ఇది పూర్ణబిందువు. (ఇంకను అచ్చులన్ని వరుసకు వ్రాయుచున్నాము. (?)) | 34 |
మూ.సూ. | దరశార్ఙ్గపిప్పలదళాంకుశపన్నగసన్నిభాః క్రమా త్పరుషాః, | 5 |
సీ. | శంఖశార్ఙ్గద్విపాశనదళాంకుశపన్నగాకృతులను మీఁద నడ్డరేఖ | |
తే. | గంబమొక్కటి రేఖాయుగంబుక్రింద, వ్రాసినఁ దృతీయమును జతుర్థంబు నగును | 35 |
[17]హల్లులకు రూపంబులు
s ఇది క్ కారము, క ఇది ఖ్ కారము, క్ ఇది గ్ కారము, క్ఽ ఇది ఘ్ కారము, క్ర ఇది ఙ్ కారము, చా ఇది చ్ కారము, ౘా ఇది ౘ్ కారము, ఛా ఇది ఛ్ కారము, చ్ ఇది జ్ కారము, ౘ్ ఇది ౙ్ కారము, చాఽ ఇది ఝ్ కారము, చ్రా ఇది ఞ్ కారము, టా ఇది ట్ కారము, టా ఇది ఠ్ కారము, ట్ ఇది డ్ కారము, టా్ఽ ఇది ఢ్ కారము, ౯్త ఇది త్ కారము, ౯్త ఇది థ్ కారము, ౯్త ఇది ద్ కారము, ౯్త్ఽ ఇది ధ్ కారము, ౯్త అది న్ కారము, బా ఇది ప్ కారము, భా ఇది ఫ్ కారము, బ్ ఇది బ్ కారము, భా్ఽ ఇది భా కారము, బ్రా ఇది మ్ కారము. ఇవి స్పర్శము లనంబడును.
మూ.సూ. | కీర[18]తరిహస్తిమస్తకశుక్తితులాసనవితర్దిసీరసమాః, | 6 |
'తరి' అంటేను నావకు పేరు.
తే. | శుకతరిమతంగభవకుంభశుక్తిరాహుసన్ని, భంబు లంతస్థములు తులాభద్రపీఠ | 35 |
్య య్ కారము, ్ర-ఇది ర్ కారము. ్ఱ ఇది ఱ్ కారము, ్ల ఇది ల్ కారము, ్వ ఇది వ్ కారము. ఇవి యంతస్థము లనంబడు.
శ్రీ ఇది శ్ వర్ణము, నో ఇది ష్ కారము, నా ఇది న్ కారము, ్హ ఇది హ్ కారము, ్ళ ఇది దొడ్డ ళ్ కారము. ఇవి యూష్మము లనంబడు.
క. | పొల్లు లయి తాము పుట్టియు, హల్లుల ప్రాణములతోడ నంబుధితనయా | 36 |
వ. | అది యె ట్లనిన. | 37 |
క్ కారముతోడ నచ్చులు కూర్చి గుణించెడి విధము.
| ్క ఇది క్. క్ కారమునకు తలకట్టు ఇచ్చితే క. తలకట్టున దీర్ఘ మిచ్చితే కా. క్ కారమునకు గుడిచ్చితే కి. గుడిలో దీర్ఘ మిచ్చితే కీ. క్ కారమునకు కొమ్ము ఇచ్చితే కు. కొమ్మున దీర్ఘ మిచ్చితే కూ. క్ కారమునకు వట్రువసుడి యిచ్చితే కృ. వట్రువసుడిని దీర్ఘ మిచ్చితే కౄ. క్ కారమునకు ఌత్వ మిచ్చితే కౢ. ఌత్వమునకు దీర్ఘ మిచ్చితే కౣ. క్ కారమునకు ఎత్వ మిచ్చితే కె. ఎత్వమునకు దీర్ఘ మిచ్చితే కే. క్ కారమునకు ఒత్వ మిచ్చితే కొ. ఒత్వమునకు దీర్ఘ మిచ్చితే కో, క్ కారమునకు ఐత్వ మిచ్చితే కై. క్ కారమునకు ఔత్వ మిచ్చితే కౌ. క్ కారమునకు అరసున్న పెట్టితే కఁ. నెరసున్నపెట్టితే కం. క్ కారమునకు విసర్గములు పెట్టితే కః. ఇటువలెనే హల్లుల కెల్లా వ్రాయవలెనని తెలుసుకొనేది. | 38 |
ఇది స్వరగుణితము.
తే. | ఎన్నిహల్లులు జడ్డలై యున్న నేమి, [19]పొల్లలకు మీఁద నుండెడుహల్లు లెల్లఁ | 39 |
వ. | ప్రద్యుమ్నుఁడు — బ్రాఽక్్య౻బ్రా౯్త్ర౻౧టా౻ ఇటువలెఁ గ్రిందను వ్రాసిన | 40 |
తే. | మొదట రేఫాక్షరంబు నా పిదప దాని | 41 |
వ. | స్వర్గ మనుటకు నాక౮క్Uబ్రా౻ ఇటులాగే వ్రాసేది, | 42 |
క. | పద్యాదిప్రాణంబుల, నాద్యంతాంతస్థములుగ నజ్ఞులు కృతులం | 43 |
క. | [21]ఇరు లీఁగ లుఱుత లూళ్లె, వ్వరు నేమిటి కొక్కఁ డోపు వాసిని నను నీ | 44 |
క. | బలుబొట్టులపై వర్ణం, బుల క్రిందట నవియె మరల మూఢమతులు జ | 45 |
ఆ. | [23]హల్లుమీఁద నున్న హల్లు దానికి ద్విత్వ, మొందుఁ గాని వేఱె యొకటి కాదు | 46 |
పంచాశద్వర్ణనిర్ణయము
మూ.సూ. | ఆద్యాయాః పంచాశద్వర్ణాః ప్రకృతేస్తు తే దళోనాస్స్యుః, | 7 |
తే. | అయిదుపదు లగు సురభాష కక్షరమ్ము | 47 |
వరరుచివచనము
శ్లో. | ద్విధాక ఏచోఽనుస్వారో విసర్గ ష్షోడశ స్వరాః, | |
టీ. ద్విధా = రెండువిధము లైనటువంటి, అకః = ఆక్ప్రత్యాహారమున్ను, అక్కులనంగాను - అ ఇ ఉ ఋ ఌ అనేటి ఈ యయిదక్షరములకుఁ బేరు. అది యెట్లంటేను.
పాణినీయసూత్రములు
సూ. | హలన్త్యమ్. | |
వృ. | ఉపదేశే౽న్త్యం హ లి త్స్యాత్. | |
టీ. ఉపదేశే = [25]సూత్రమునందు, అంత్యం = తుదిది అయినటువంటి, హల్ = వ్యంజనాక్షరము (తుదపొల్ల), ఇత్ = ఇత్తనే సంజ్ఞ కలది, స్యాత్ = అగును. ఇందుచేత ఇత్తు అంటేను సూత్రముకొన నున్న పొ ల్లనుట.
| ఆది రంత్యేన సహేతా. | |
వృ. | అంత్యేన ఇతా సహితః ఆదిః మధ్యగానాం స్వస్య చ స్జ్ఞా స్యాత్. | |
టీ. అంత్యేన = కడపటనున్న, ఇతా = ఇత్తుతోడ, సహితః = కూడుకొన్నటువంటి, ఆదిః = మొదటి అక్షరము, మధ్యగానాం = నడుమునుండేటి అక్షరములకున్ను, స్వస్యచ = తనకున్ను, సంజ్ఞ స్యాత్ = పే రగును. కడపట నున్న ఇత్తులో కూడుకొన్నటువంటినమొదటి అక్షరము నడుమ నుండే అక్షరములకున్ను దనకున్ను పేరగును. ఇటన్నందుచేత తుద నున్న కకారమునకు పొల్లు పనిలే దాయెను గనుక.
సూ. | తస్య లోపః. | |
వృ. | తస్య ఇతో లోప స్స్యాత్. | |
టీ. దానికొన నున్న యిత్తునకు లోప మవును, ఇందున్న కవర్ణము పొల్ల లోపము కాగాను జిక్కిన యయిదక్షరములున్ను హ్రస్వములుగానున్ను దీర్ఘములుగానున్ను నుచ్చరించితేను అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఌ, ౡ అని పది యాయెను. ఏచః = ఏ, ఓ, ఐ, ఔ, చ్ అనేటి ఏచ్ ప్రత్యాహారమునందు మునుపటిలెనే కొననున్న చకారము పొల్ల గనక మిగిలినవి నాలు గాయెను.
సూ. | "ఏజ్ హ్రస్వో నాస్తి" | |
అనే సూత్రముచేతను ఈ యేచ్చునను హ్రస్వము లేదు గనుక ఏ, ఓకారములు గీర్వాణభాషయందు కుఱుచలు లేవు. అనుస్వారః = పూర్ణబిందు వొకటి (సంస్కృతమునందు పూర్ణమే కాని ఖండము లేదు.) విసర్గః = విసర్జనీయ మొకటి. ఇవన్నిన్నీ కూడంగాను, స్వరాః = అచ్చులు, షోడశ = పదహారు, స్పర్శాః = స్పర్శములు ఇరువై అయిదు, అంతస్థళోష్మాణః = అంతస్థములు నాలుగున్ను దొడ్డళకారమున్ను, ఊష్మములు నాలు గున్ను, హలః = వ్యంజనములు, చతుస్త్రింశత్ = ముప్పదినాలుగు, అచ్చులు పదహాఱు, హల్లులు ముప్పదినాలుగున్ను - ఉభయములున్ను గూడంగా నేఁబది వర్ణము లాయెను.
తే. | అచ్చు లొకపదియాఱును వ్యంజనములు | 49 |
సీ. | ఏకనీళము దేవహేళనంబు నటంచు యాజుషామ్నాయంబునందు లేదో | |
తే. | యాగమజ్ఞులు దొడ్డుబీజాక్షరంబు, లందు లేకున్కి సన్నంబు నదియుఁ గూడ | 50 |
వ. | ఆగమజ్ఞులు పంచాశద్వర్ణంబులలో నున్న క్షకారమును కూడుకొన్నందునకు మహావిద్యలోని శ్లోకంబులు— | 51 |
శ్లో. | మూలాధారం గుదస్థానం స్వాధిష్ఠానం తు మేహనమ్ | |
శ్లో. | ఆధార స్తు చతుర్దళో౽రుణరుచి ర్వాసాంతవర్ణాశ్రయః | |
శ్లో. | ద్వ్యష్టారం స్వరషోడశైశ్చ సహితం జ్వోతిర్విశుద్ధాంబుజం | |
తే. | కాకు షా జడ్డ యైన క్షకార మగుట, దలఁప కేఁబదిలిపులలో దాని గూర్చి | 52 |
వ. | ఛందమునందు ననంతుఁడు చెప్పిన విధము. | 53 |
క. | యరతవ లంతస్థలు నాఁ, బరఁగును శషసహలు దేటపడు నూష్మ లనన్ | 54 |
క. | లళలకు భేదము లే దను, పలుకున ళా దొలఁగి యైదుపదు లగు వర్ణం | 55 |
ప్రాకృతోనాక్షరపరిగణన
హేమచంద్రాచార్యవచనము
శ్లో. | ఋఌవర్ణౌ హ్రస్వదీర్ఘా వైజాద్యా వనునాసికౌ, | |
టీ. హస్వదీర్ఘా = హ్రస్వమున్నూ దీర్ఘమున్నూ ఐనటువంటి, ఋఌవర్ణౌ = ఋకార ఌకారములున్నూ, అనగా ఋ,ౠ,ఌ,ౡ అనేవి ఈరెండున్నూ, ఐచ్ = ఐఔ లును, అద్యౌ = మొదటి వైనవంటి రెండున్నూ, అనునాసికౌ = అనునాసికములున్నూ, అనఁగా మొదటిరెం డనునాసికములైన ఙకార ఞకారములనేవి, శషౌచ = శవర్ణషకారములున్నూ, తే దశ = ఆపదివర్ణములున్నూ, ప్రాకతోక్తిషు = ప్రాకృతవచనములయందు, న్యూనాః = తక్కువ. ఆనగా సంస్కృతభాషకు చెప్పిన యేబదింటిలో ఋ,ౠ,ఌ,ౡ,ఙ,ఞ,శ,ష అను నీపదివర్ణములు ప్రాకృతభాషకుఁ దక్కువ యగుచున్న వనుట.
తే. | సప్తమస్వరముఖచతుష్టయము ద్వాద, శస్వరంబును లోకసంఖ్యాస్వరంబు | 56 |
వ. | లోకసంఖ్యాస్వర మనఁగా గణితశాస్త్రోక్తసంఖ్యను జతుర్దశలోకములు గనుక పదు | 57 |
ఆంధ్రభాషావర్ణసంఖ్య
మూ.సూ. | ద్వివిధాదిదుదేదోతోచో వక్రతమా వనుస్వారౌ, | |
సీ. | అచ్చులలో సప్తమాక్షరం బాదిగా వరుస నాల్గును దుదివర్ణ మొకఁడు | |
తే. | నెన్న నీయొండు కడమగా నిరువదియును, జగతి శుద్ధాంధ్రదేశ్యభాషాపదముల | 58 |
క. | తుదలను వికృతివిభక్తులు, గదియుటచే దెలుఁగులందుఁ గలసెను గాకో | 59 |
సీ. | దేవతాభాషను దీర్ఘంబులే కాని కల నైనఁ గుఱుచలు గాక యుండు | |
తే. | దలఁప నేకప్రకారమై దైవతోక్తు, లందు భేదంబు లేని రేఫాక్షరంబు | 60 |
వ. | హరవిశ్వదివరసంఖ్యాచ్చు లనఁగాను గణికశాస్త్రోక్త సంజ్ఞను, హర అంటేను బద | 61 |
ఆ. | బిందువునకు రెండుభేదంబు లగు హ్రస్వ, దీర్ఘరూపములను దెలుఁగులందు | 62 |
క. | తక్కువపదియును దొమ్మిది, యెక్కువలిపు లాఱు నయ్యె నేఁబదిలో నీ | 63 |
వ. | తత్తద్వర్ణభేదాభేదంబు లెఱింగించెద. | 64 |
మూ.సూ. | వికృతిపదాదౌ ప్రథమాంతస్థతృతీయానునాసికౌ నస్తః. | |
క. | తెలుఁగున యణకారంబులు, గలుగవు శబ్దాదులను యకారముపగిదిన్ | 65 |
క్రారకొమ్ములు
సీ. | క్రుఙ్ క్రుధ క్రూర శిగ్రు శ్రుతి [27]విశ్రుత శుశ్రూష నిఃస్రుతి స్రు క్స్రువములు | |
తే. | వట్రువలు లేవు తెనుఁగున వానిపగిదిఁ, బలుకు లిపు డెల్లఁ గ్రారకొమ్ములు నిజంబు | 65 |
నృసింహపురాణమునందు (ఆ.2.35)—
సీ.పా. | క్రూరకిల్బిషశైలకులిశనిపాతంబు ఘనకలుషోహగగరుడమూర్తి | 66 |
వ. | మఱియు. | 67 |
(ఆ.2.46) —
చ. | శ్రుతిమతధర్మయోగములు చోద్యపుమూల్యము లప్పురంబునన్ | 68 |
కావ్యాలంకారచూడామణియందు (అ.2.22) —
క. | భావమె యించుక వదనా, వ్యావళితవికాస మైన హావము శృంగా | 69 |
ప్రభావతీప్రద్యుమ్నమునందు (ఆ.3.15) —
సీ.పా. | సురటి చేకొని భద్ర శుశ్రూక్ష గావింప. | 70 |
తే. | అద్రున విద్రువ నను క్రియానపదంబులయందుఁ, [30]దగిలి వట్రసుడులపగిది నుండు | 71 |
ఋత్వాక్షరంబులు
సీ. | ఋష్యమూకాద్రియు ఋష్యశృంగుండును ఋక్షమృగేందుండు ఋక్షపదము | |
తే. | గృష్ణ వృత్రాంతకా హృషీకేశ మదన, జనక పృథ్వీకుమారరంజన యటంచు | 72 |
వక్రభేదంబులు
ఆ. | ఏక మోక మిట్టు లేత్వంబు నోత్వంబు, నమరభాష నిడుద లగును గాని | 73 |
ఆ. | పెక్కు రేల కృష్ణుఁ డొక్కఁ డోపఁడె పసి, నెలవు నేల యరసి పొలము వోవ | 74 |
వ్యంజనలోపము
ఆ. | పూనె నెగసెఁ బొదవెఁ బొనరెఁ బొందె నటన్న, పలుకులందు మొదలఁ గలుగునట్టి | 75 |
పూని యనేటందుకు విష్ణుచిత్తీయమునందు (ఆ.1.4.)—
ఉ. | పూని ముకుందునాజ్ఞఁ గనుబొమ్మనె [32]కాంచి యజాండభాండముల్ | 76 |
హల్లు లోపమై ఊనె అనేటందుకుఁ బారిజాతాపహరణమునందు (అ.1.114)—
క. | మానవతి యిట్లు మానని, మానక్రోధము[33]లచేత మరలిచి చింతా | 77 |
నెగసె అనేటందుకు నాదిపర్వమునందు (ఆ.5.177)—
ఆ. | కర్మబంధములను గ్రక్కునఁ బాయుదుఁ, ఋణ్యగతికి నెగయు పురుషునట్ల | 78 |
విరాటపర్వమునందు (అ.1.162)—
సీ.పా. | నెగసినకొనలతో నింగి యంతంతకు నవలఁ బోవఁగఁ దనరారుదాని | 79 |
ఉద్యోగపర్వమునందు (ఆ.3.301)—
క. | ఎఱకలు విచ్చుదుఁ దుండముఁ, దెఱచుచు [34]వ్రేఁ గడరి సొగసి త్రెళ్లి వివశుఁడై | 80 |
వ్యంజనలోప మైనందుకు శృంగారనైషధమునందు (ఆ.1.100)—
సీ.పా. | ఒంటికాలను నిల్చి యూర్మిమారుతములఁ జిగురుఱెక్కల రేకు లెగయుచుండ | 81 |
పొదవె నన్నందుకు నృసింహపురాణమున (ఆ.3.69)—
తే. | 82 |
అందే (ఆ.3.80)—
తే. | పొదవి యొండొండ దివియును భువియు దెసలుఁ | 83 |
అందే (ఆ.4.32)—
క. | అది యట్ల కాదె నిప్పునఁ, జెద లంటునె దేవదేవు శ్రీరమణీశున్ | 84 |
[38]అచ్చునకుఁ జిత్రభారతమునందు (1.16)—
క. | తదనంతరంబు గ్రమ్మఱ, యదువిభుఁడు కృపావిధేయుఁడై వాణీశ | 85 |
ఉద్యోగపర్వమునందు (ఆ.1.9)—
క. | పదపడి దుస్తర మగు నీ, పదమూఁడగునేడు గడపఁబడుట యరిది ద | 86 |
పొనరె నన్నందుకు నుద్యోగపర్వమునందు (ఆ.2.35)—
క. | ధనమును విద్యయు వంశం, బును దుర్మదులకు మదంబుఁ బొనరించును స | 87 |
అందే (ఆ.3.143)—
చ. | అని నిన్మెచ్చి వృకోదరుం డతఁడు కార్యం బింత తెల్లంబుగాఁ | 88 |
పకారములోని స్వరమే నిల్చినందుకుఁ బ్రబంధపరమేశ్వరుఁడు చెప్పిన [39]అహోబలమాహాత్మ్యమునందు —
క. | నిను నాశ్రయించియును నే, ననఘా కడ లేని వనట యను వననిధిలో | 89 |
హరిశ్చంద్రోపాఖ్యానమునందు —
చ. | ధనదునిపుష్పకంబునకుఁ దా నెన వచ్చు నటంచు లోకముల్ | |
| చనయుతము న్సువేగహయసంఘటితంబును నైన తేరు సొం | 90 |
పొందె ననేటందుకు శంభుదాసుని లక్ష్మీనృసింహావతారకథయందు (ఆ.2.31)—
ఉ. | పొందవు దుఃఖము ల్భయము పొందదు పొందదు దైన్య మెన్మెయిం | 91 |
[41]ఒదాదేశహ్రస్వంబులు
తే. | కాంచు హ్రస్వద్వితీయవక్త్రంబు నంద, ఱొక్కఁ డను వీనిరెండవయక్కరంబు | 92 |
'అందొఱు' అనుట కాదిపర్వమున (ఆ.5.168) —
క. | 93 |
ఆరణ్యపర్వమునందు (ఆ.1.269) —
సీ.పా. | శూరులు ధృతరాష్ట్రసుతులు దుర్యోధనాదులు దురాధర్షు లందొఱును మనకు | 94 |
ఒత్వము రానందుకు విరాటపర్వమునందు (ఆ.1.116) —
క. | ఎఱుక గలవారికైనను, గఱపక దక్క రుచితప్రకారము శుభమున్ | 95 |
ఒక్కొ అనేటందుకుఁ గర్ణపర్వమునందు (ఆ.2.352) —
మ. | సమదాటోపత వాయునందనుఁడు ధృష్టద్యుమ్నశైనేయు లే | 96 |
మనుచరిత్రమునందు (ఆ.3.72) —
క. | ఇట నవ్వరూథినియు నొ, క్కొటఁ గతిపయసఖులు దన్నుఁ కొలిచి నడువఁగాఁ | 97 |
రాఘవపాండవీయము (ఆ.2.108) —
స్రగ్ధర. | ఆ రాజన్యోత్తముఁ డి ట్లనుదితరభసుండై భవర్సత్వరవ్యా | 98 |
ఒకారము రానందులకుఁ గాశీఖండమున (ఆ.1.108) —
ఉ. | కంటికి నిద్ర వచ్చునె, సుఖం బగునే రతికేళి, జిహ్వకున్ | 99 |
విరాటపర్వమునందు (ఆ.4.210) —
సీ.పా. | శక్రాదిసురలతో సంగ్రామ మొనరించి ఖాండవం బేర్చె నొక్కరుఁడు గాఁడె | 100 |
చొటు అనేటందుకు ద్రోణపర్వమునందు (ఆ.2.251) —
క. | కటకట పేరినపె న్నె, త్తుట జొత్తిలి యున్నమోముతోడను గొడు కె | 101 |
విష్ణుచిత్తీయమునందు (ఆ.4.145) —
మ. | స్ఫుటభూయోహృతిశంక వార్థి రవిరశ్ము ల్నిన్ను జేర్పం దటి | 102 |
హ్రస్వము గానందుకు మనుచరిత్రము (ఆ.2.70) —
ఉ. | 103 |
వక్రతమభేదంబులు
పాణినీయసూత్రము
సూ. | తద్ధితే ష్వచా మాదేః. | |
వృ. | ఞితి ణితి చ తద్ధితే పరే అచా మాదే రచో వృద్ధి స్స్యాత్. | |
క. | హైయంగవీనమునకున్, నైయంవకశబ్దమునకు నైయ గ్రోధ | 104 |
క. | వైయర్థ్యత్రైయంబక, వైయాకరణాగ్రగణ్య వైయాఘ్రపదీ | 105 |
క. | యౌవనయౌవతకౌస్తుభ, సౌవర్ణకయౌవరాజ్యసౌవీరమహీ | 106 |
క. | సౌవగ్రామికశౌవన, [49]సౌవర్చససౌవిదల్ల సౌవస్యలస | 107 |
కౌస్తుభము అనుటకు నృసింహపురాణమునందు (అ.2.37) —
ఉ. | శ్రీస్తనకుంకుమద్రవనిషిక్తభుజాంతరభాగవిస్ఫుర | 108 |
క. | మెచ్చులగు కబ్బములలో, నచ్చతెనుఁగుపల్కులందు నైత్వౌత్వంబుల్ | 109 |
మూ.సూ. | అయిగవుగాదేశౌ స్తఃక్రమేణ సర్వత్ర వక్రతమయోర్వా. | |
క. | క్రమమున వక్రతమములను, నమరు నయిక్కును నవుక్కు ననియెడు నాదే | 110 |
ఆ. | లోకహితముకొఱకుఁ బైకొని దుష్టుల, లయ మొనర్చి శిష్టు లయిన నృపుల | 111 |
కవర్గాక్షరభేదంబులు
మూ.సూ. | వా స్యా త్క్వచిద్వకారాో నాదిగతస్వాద్యవర్గసరళస్య. | |
సీ. | పరుగులు పరువులు పగరంబు పవడంబు పగలుట పవలుట పగలు పవలు | |
| త్రాగుట త్రావుట ప్రేగులు ప్రేవులు ప్రోగులు ప్రోవులు సోఁగ సోవ | |
తే. | తీగియలు తీవియలు పయిఁ దిగిచెఁ దివిచె | 112 |
నైషధమునందు (ఆ.3.34) —
మ. | పవిసంగంబునఁ దాప మొందిన శచీప్రాణేశుకెంగేలికిం | 113 |
శాంతిపర్వమునందు (ఆ.1.35)
చ. | వినుము నరేంద్ర విప్రుఁ డలివెన్ జమదగ్నిసుతుండు శాప మి | 114 |
మార్కండేయపురాణమునందు (ఆ.7.123) —
చ. | 115 |
తే. | ఆఁగె లోఁగెను వీఁగెను డాఁగె నేఁగె, వాఁగె ననునివి మొదలగు వాక్యములును | 116 |
చవర్గాక్షరభేదంబులు
మూ.సూ. | ఆ ద్దంత్య స్తాలవ్యశ్చు ర్వక్రః స్యాన్మిథస్సవర్ణశ్చ. | 6 |
ఆ. | ధరణి దంత్యములకు దాలవ్యములు నన, వికృతిచజలు రెండువిధముల లయ్యె | 117 |
ఆ. | దంతజంబు లెల్లఁ దలకట్టులును వాని, యందు దీర్ఘములును బొంది యుండుఁ | 118 |
ఆ. | ౘలము మాని కుడువు ౘట్టకేశవ ప్రొద్దు, ౘాల నయ్యెఁ [54]బసివ్రజంబు వెడలె | 119 |
అ. | చెప్పరానిక్రొవ్వుచేఁ గంసుపంపునఁ, జెలఁగికొనుచు దన్నుఁ జేరి పెనఁగ | 120 |
ఆ. | చేతఁ జీర లైదు చేఁరెడు వరహాలు, జేనెఁ డంత జిత్తు చేక టొకటి | 121 |
తే. | దంత్యముల నరవంకలు దైవభాషఁ, గనము తాలవ్యములఁ దలకట్లు లేవు | 122 |
వ. | వక్రములకుఁ దద్భవము వంకలు, అరవంక లనఁగాను గుఱుచ యెత్వములు అనుట, | 123 |
ఆ. | ౘందమాకు గాయఁ ౙక్కెరవిలుఁకాఁడు, ౙాజిపువ్వుటంపౙల్లు గురియఁ | 124 |
క. | చంద్రమశ్శబ్దమునకుఁ దజ్జంబు ౘంద, మామ జాతికి ౙాజి శ్యామకును ౙామ | 125 |
వ. | చంద్రమశ్శబ్దతద్భవంబు ౘందమాను, ౙాజికి ౙాజి, శ్యామకు ౘామ, శర్కరకు | 126 |
క. | తొడరు జటాశబ్దమునకు, ౙడ యనునది తద్భవంబు ౘదలును ౙానుం | 127 |
వ. | జటాశబ్దతద్భవము ౙడ. | |
ఆ. | ౙడలు మెఱయ వచ్చి సంయమిశ్రేష్ఠుఁడు, ౘదలుమ్రానిపువ్వు శౌరి కిచ్చె | 128 |
పారిజాతాపహరణమునందు (1-44) —
సీ.గీ. | దేహకాంతు[55]లు బాలచంద్రికల నీన, ౙడలు మోక్షద్రుపల్లవశంకఁ జేయ | |
నైషధమునందు (ఆ.1.49) —
సీ.పా. | 130 |
అనంతునిఛందమునందు (2-35) ౼
ఉపజాతి. | పినాకికోదండము బిట్టు ద్రుంచెన్, [58]తా నొప్ప గెల్చె న్జమదగ్నిసూనున్ | 131 |
క. | భూమినిఘంటునఁ 'జంచః పామరజాతీయ' యనుట పరికించి బుధ | 132 |
తే. | ప్రాసముల రెండు నొకటిగా బలుకవచ్చు | 133 |
| రాచనెలఁతలందు [59]నేచెలియకు భోజ, రాజతనయవంటియోౙి గలదె | 134 |
తే. | దంత్యతాలవ్యచజలకు ధరణి వ్రాయు, తఱిని శుద్ధాంధ్రలిపిని భేదంబుకలిమి | 135 |
రాఘవపాండవీయమునందు (ఆ.1.29) —
ఆ. | ఎందు వేఁట రారె యితరు లేమన సుతో | 136 |
వ. | ఈ పద్యములోను రామాయణార్థమునందు 'అజయశ' మని సమాసము చేసి పలుక | 137 |
పాణినీయసూత్రము
సూ. | ఛే చ. | |
వృ. | హ్రస్వస్య, ఛే పరే తుగాగమ స్స్యా త్సంహితాయాం విషయే. | |
సూ. | స్తో శ్చునా శ్చుః. | |
వృ. | స్తోః=సకారతవర్గయోః (శ్చునా=) శకారచవర్గాభ్యాం యోగే (శ్చు&=) | |
సూ. | ఆఙ్మాఙో శ్చ. | |
వృ. | ఏతయో శ్ఛే పరే తుగాగమ స్స్యాత్, ఆచ్ఛాదయతి, మాచ్ఛినత్, | |
సూ. | దీర్ఘాత్. | |
వృ. | దీర్ఘా ఛ్ఛే పరే తు క్స్యాత్. హ్రీచ్ఛతి, మ్లేచ్ఛతి. | |
సూ. | దాన్తాద్వా. | |
వృ. | దీర్ఘాత్పదాన్తాచ్ఛే పరే తు గ్వా స్యాత్, లక్ష్మీచ్చాయా, లక్ష్మీఛాయా. | |
సీ. | ఛాగపుచ్ఛచ్ఛటాచ్ఛందోయదృచ్ఛాసితచ్ఛత్రపద్మచ్ఛదచ్ఛలాచ్ఛ | |
త. | నిడుదలగు నక్కరంబుల కుడిని నిలుచు, నప్పుడ వికల్పకంబున నట్లన యగు | 138 |
టవర్గాక్షరభేదంబులు
ఆ. | ఠవర ఠీవి ఠేవ ఠావును ఢాకయు, మొదలుగా ద్వితీయములు చతుర్థ | 139 |
విజయవిలాసమునందు (ఆ.3.56) —
క. | కొమ్మపయి నీవు పక్షము, లిమ్మెయి నెరపుదు వి దేల యేచెద వకటా | 140 |
మనుచరిత్రమునందు (ఆ.1.76) —
క. | దివి బిసరుహబాంధవసైం, ధవసంఘం బెంత దవ్వు దగ లే కరుగున్ | 141 |
పాండురంగమాహాత్మ్యమునందు(ఆ.3.10) —
సీ.గీ. | సుఖులు పరిహాసకులు వెంటఁ జనఁగ యువతి, భుక్తనిర్ముక్తపరిధానయక్తుఁ డగుచు | 142 |
రామాభ్యుదయమునందు (ఆ.6.18) —
సీ.పా. | [62]ఠేవ మీఱఁ దటిన్నటీపంక్తిఁ బ్రేరించి కోపుగా మెఱుములు గొనఁగఁ జేసి | 143 |
[63]సుభద్రాపరిణయమునందు (ఆ.1.85) —
శా. | దేవబ్రాహ్మణభక్తిప్రోవు ప్రియవక్తృత్యంబు కాణాచి వి | 144 |
శశబిందుచరిత్రమునందు —
క. | నాకౌకసు లైనను నీ, ఢాకకు నిల్చెదరె కటకటా మముబోట్లం | 145 |
సీ. | క్ష్వేళంబు క్ష్వేడంబు చోళుఁడు చోడుఁడు తాళంబు తాడంబు దళము దడము | |
తే. | నేవళము నేవడం బిట్లు నిర్జరాంధ్ర | 146 |
సీ. | డిండిరదీప్తిపోఁడిమి మీఱు నీకీర్తి దిండీరపాండిమఁ దెగడు నవ్వు | |
తే. | మనుచు నీ పద్యమునఁ జరణాదులందు, నిలుపు పదముల మొదటను గలుగువ్రాలు | 147 |
తే. | డంభడిండిరడోలికాడాడిమాది, శబ్దముల కాదివర్ణంబు సంస్కృతమున | 148 |
తే. | దాక దగ్గఱ దిగ్గియ దాయ దోయ, దాపలను దిగ్గు మను వైకృతములమొదల | 149 |
రాజశేఖరచరిత్రమునందు (ఆ.3.167) —
శా. | డాకేల న్నిజకన్యకామణులు కంఠశ్రేణి గీలించి వీ | 150 |
ద్రోణపర్వమునందు (ఆ.5.381) —
చ. | 151 |
ఉద్యోగపర్వమునందు (ఆ.2.52) —
ఉ. | డక్కెను రాజ్య మంచు నకటా యిటు తమ్మునిభాగ మీక నీ | 152 |
వైజయంతీవిలాసము (ఆ.4.36) —
తే. | డొంగవలె వచ్చి యిక్కడ [71]డొంగినా వ, దేమయా బావగారు పెద్దామె కోప | 153 |
వ. | డంభడిండీరాదిశబ్దములవలెనే యన్నందుచేతను రెండును గలవు గనుక డకారమునకు. | 154 |
ఆరణ్యపర్వమునందు (ఆ.7.290) —
క. | జగముల నెల్లను నిండిన, [72]పొగడ్తకును వెలితి చేసి పొల్లయొడలికై | 155 |
ఉద్యోగపర్వమునందు (ఆ.2.9) —
క. | తగ నీలో నూహింపుము, దిగ విడువక ధర్మతనయు దృఢమతి వై పొం | 156 |
పారిజాతాపహరణమునందు (ఆ.2.10) —
ఉ. | తామర[74]డోయలోఁ దవిలి దాఁటిడు తేఁటులువోలెఁ బెన్నెఱుల్ | 157 |
తే. | పడఁతుక వడంకుగుబ్బలిపడుకచెంత, [75]గడము మ్రాఁకులకడ నుంచి గడఁకతోడ | 158 |
నృసింహపురాణమునందు (ఆ.2.14) —
సీ.పా. | వడిగాలి సుడిసిన మిడుఁగురులందందఁ బొదవినఁ దాలిమి [76]వదలనీక | 159 |
(ఆ.3.185) —
చ. | కడిఁదివరంబు వారిరుహగర్భునిచే గొనినాఁడు వాఁడు మీ | 160 |
రాఘవపాండవీయమునందు (ఆ.1.19) —
సీ.పా. | పుడమిఱేఁ డీరీతిఁ గడఁగి డెందము మృగవ్యాపారఖేలన మభిలషింప | |
తే. | పోఁడిమియు నురవడియును నాఁడెమునను, బలుకులు దృతీయసరళముల్ వలసినపుడు | 161 |
రంగనాథుని రామాయణమునందు ద్విపదము —
| రాణివాసద్రోహి రావణుఁ బట్టి, పోణిమి చెఱుపవా బుధులు నుతింప | 162 |
రాఘవపాండవీయమునందు ద్విరదగతి రగడము (ఆ.2.6) —
| పోణిమిగ వకుళకుడపూగములఁ బూగముల, రాణఁ దనరారిన పరాగముల రాగముల | 163 |
కర్ణపర్వమునందు (ఆ.2.148) —
తే. | సారవంతమై కర్ణునిసైన్య మురవ, ణించుఁగా కేమిటికి నిల్చు నృపవరేణ్య | 164 |
శాంతిపర్వమున (ఆ. 2. 224) —
[79]చ. | యజనము దానకర్మములు నధ్యయనంబు తప స్సహింసయున్ | 165 |
చంద్రికాపరిణయమునందు —
ఉ. | 166 |
తవర్గాక్షరభేదంబులు
ఆ. | వెతకి వాని కతికె జతికిలఁ బడి యావుఁ, బితుక చీర లుతికెఁ గొతికె ననుచు | 167 |
కవిగజాంకుశమునందు —
క. | ఒదుగుచు లక్షణ మెఱుఁగక, కొదుకుచుఁ బ్రాసంబు వడియుఁ గూడక మీఁదుల్ | 168 |
ఆముక్తమాల్యదయందు (ఆ.1.83) —
చ. | కదళిగభీరపుష్పపుటికాచ్ఛటఁ జేతుల నిప్పపిండి పైఁ | 169 |
చిత్రభారతమునందు (1-12) —
చ. | చదివినవారికి న్వినిసభ్యుల కున్నతి వాంఛ సేయు బ | 170 |
కళాపూర్ణోదయమునందు (ఆ.4.56) —
చ. | అది శతతాళదఘ్న మను సార్థకనామముతోడ నుత్తమ | 171 |
వసిష్ఠరామాయణమునందు (ఆ.1.7) —
చ. | 172 |
అంతస్థులభేదంబులు
శబ్దానుశాసనమూలసూత్రము
మూ.సూ. | లఘవో౽లఘవ శ్చెతి ద్వేధా న్తస్థా న్వదన్తి శాస్తారః, | |
క. | అలఘులఘునామకంబుల, నలరు నిరుదెఱంగు లగుచు నంతస్థము లీ | 173 |
క. | ఆద్యంతాంతస్థంబులు, చోద్యంబగు పాణినీయసూత్రమువలనన్ | 174 |
పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/187 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/188 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/189 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/190 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/191 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/192 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/193 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/194 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/195 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/196 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/197 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/198 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/199 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/200 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/201 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/202 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/203 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/204 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/205 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/206 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/207 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/208 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/209 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/210 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/211 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/212 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/213 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/214 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/215 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/216 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/217 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/218 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/219 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/220 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/221 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/222 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/223 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/224 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/225 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/226 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/227 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/228 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/229 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/230 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/231 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/232 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/233 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/234 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/235 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/236 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/237 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/238 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/239 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/240 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/241 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/242
- ↑ కీరనౌహస్తి (ప,వా)
- ↑ భూతార్ధద్యోతిన మాద్యగం వినా
- ↑ కచటతపానింద్యాః (సూ)
- ↑ 15-20 శ్లోకముల వివరణము తృతీయాశ్వాసములో ఉన్నది.
- ↑ లిఫులు - అని ప్రాచీనముద్రణము
- ↑ పిల్లగుడికిఁ బేరు (సూ)
- ↑ మయ్యె (సూ)
- ↑ పైన (సూ)
- ↑ లీవలపల (సూ)
- ↑ అలఘురల (సూ)
- ↑ నిలుపంగ వరుసఁ దనరు (సూ)
- ↑ ఈ రూపములు సరియయినవి కావు, పూర్వకాలపువ్రాఁత ఎట్లుండెనో తెలియగోరువారు బర్నెలు వ్రాసిన 'సౌతిండియన్ పేలియాగ్రఫీ' అనే పుస్తకము గాని, ఆంధ్రవిజ్ఞానసర్వస్వముగాని చూడవలెను. (గి). వీనిరూపములు (శివ)ప్రతిలో భిన్నములుగా నున్నవి (రా).
- ↑ గ
- ↑ లెల్లను
- ↑ పోరకిమ్ము (ఓ,సూ)
- ↑ పొం దూఁచి (ప)
- ↑ చూ. పు. 48 అధస్సూచిక. (?) శివ. ప్రతిలో అర్ధబిందువునకు '‿' ఇట్టి రూపము వ్రాయఁబడినది. అచ్చుల కీగ్రంథమున రూపములు ముద్రితములు గావు. శివ. ప్రతిలో ఇంచుమించు నేటికాలపు అకారాదిరూపము వ్రాయఁబడి యున్నది (రా).
- ↑ నౌ (శివ)
- ↑ పొల్లు
- ↑ విభజించియు లిఖింతు రిలఁ గుమతులు.
- ↑ ఈప్రాఁతలిపులు ప్రతిపుస్తకమున వేఱువేఱుగా నుండుటంజేసి వీని కుదిరిక చక్కఁగాఁ తెలియఁబడదయ్యె (సూ.) శివ. ప్రతిలో దీని లిపిరూపము వేఱుగా నున్నది; పోల్చుకొనుటకు వీలుపడకున్నది (రా.)
- ↑ పూర్వులు నిట్లు జడ్డలు వ్రాసినట్లే కనఁబడుచున్నవి. అప్పకవి నాఁటికి మార్పుకలిగినది కాఁబోలును. (గి)
- ↑ పొల్ల. 'హల్లు' అనుట తప్పు (గి)
- ↑ దొలఁగిచనునవి పదమూఁడు
- ↑ సూత్రమునందు (పూ.ము.). సూత్రములేకాక ధాత్వాదులుగుడ ఉపదేశము అనఁబడును. ఉపదేశమాద్యోచ్ఛారణము.
- ↑ నగళ్లు (సూ)
- ↑ 'విశ్రుతి' పాఠాంతరము
- ↑ మీసువిహిత (సూ)
- ↑ భ్రూవల్లిమదంచనంబుకమును (సూ)
- ↑ గలిగి...గతిని నుండు (సూ)
- ↑ జగతిఁ బరఁగు (సూ)
- ↑ దాల్చి
- ↑ లఁజేత మాఱిచి (అచ్చుప్రతి)
- ↑ వ్రేఁ గడఁచి (సూ)
- ↑ వేసవి
- ↑ గలఁగి తలఁగి పోనేరక
- ↑ నా నింపొనర్చె (అచ్చుప్రతి)
- ↑ హల్లోపమునకు (సూ)
- ↑ నృసింహపురాణమున కిది నామాంతరము (రా)
- ↑ యొసంగెఁ (ప)
- ↑ ఓదా (పాఠాంతరము)
- ↑ కఱచు
- ↑ బఱచు
- ↑ మిందునే (పాఠాంతరము)
- ↑ గార్యంబుగ (పూ.ము.)
- ↑ నెపంబున నే
- ↑ గలస్వనంబుతో
- ↑ స్వైయకృతంబుల (సూ)
- ↑ సౌవర్చన సౌవిదల్ల సౌదశ్వ (సూ)
- ↑ నరుం డటు సంపె
- ↑ ఖండపిచండ
- ↑ దొవల్మగుడం; దొవల్మునుగం
- ↑ ఈపాఠము పొరపాటు; "చిన్నబొట్లపై గ, కారములు కాని యంతస్థములు గావు" అని సవరించ నగు (రా). అంతస్థము లనుట సరిగా తోఁచదు. "గ, కారము వకార మెప్పుడు కాదు కాదు" అని యుండనగు.
- ↑ ఈపాఠము ప్రాచీనముద్రణములోఁ గానరాదు (రా)
- ↑ లకాలచంద్రికల (అచ్చు పారిజాత.)
- ↑ తూళ్లు (ప)
- ↑ పువ్వుబోఁడి (సూ)
- ↑ జానొప్ప (పూ.మ. యతిభంగము.)
- ↑ నీచెలియకు (సూ)
- ↑ ద్వ్యర్థికృతులను (రా)
- ↑ శివ+ఛాయా (శివ+తుక్ = శివ+తు = శివ+త్+ఛాయా - శివ+చ్+ఛాయా—శివచ్ఛాయా).
- ↑ ఠేవ మీరంగఁ దటిన్నటి ప్రే రేచి క్రొవ్వుగా మెఱుపులు గొనఁగఁ జేసి (సూ)
- ↑ విజయవిలాసమున కిది నామాంతరము. (రా)
- ↑ సుదంతి (సూ)
- ↑ దవర్ణమునకు వచ్చు (ప), దవర్ణము నగుచుండు (వా)
- ↑ కల్యాణము వాడి (పూ.ము.)
- ↑ దక్కిటిల్లనుఁడు (వా); దక్కిదిల్లనుఁడు (ప)
- ↑ జంప దత్కులిశ (వా), ఁజావ దత్కులిశ (ప), గోత్రభిత్కులిశ (అచ్చు)
- ↑ భూరిగను విహారభంగుల (వా)
- ↑ గూఱునే (వా)
- ↑ డొంకి (ప,వా)
- ↑ అచ్చుప్రతిలో పాఠాంతరము లున్నవి.
- ↑ తీర్పు
- ↑ దోయలో (ప)
- ↑ గడిమిమ్రాఁకుల (సూ)
- ↑ ప్రిదుల (అచ్చు)
- ↑ పెన్బగ (పూ.ము.) పెను+పగ = 'పెన్పగ' అని కాని 'పెంబగ' (ప్రాఁతాదిసంధి) అని కాని యుండును, 'పెన్బగ' అను రూపము పొరపాటు. (రా)
- ↑ వలయుఁ బ్రధానకార్య, మతని సమయించుటయ (అచ్చు)
- ↑ అచ్చుప్రతిలో పాఠభేదము లున్నవి.
- ↑ నూదగొన్న (ప)
- ↑ రాశి యజుండు (పూ.ము.)
- ↑ విపరీతలక్షణన్ (వా)
- ↑ బరదేశి (అచ్చు)
- ↑ నోరువోవుదురు; నోరువోయియొరు
- ↑ నసహ్యమై
- ↑ జరియింపకున్న సత్పద; జరియింపుచున్న సత్పద; దుష్పథకవులెల్ల (సూ)
- ↑ వేద్యా లఘులఘువులనఁగ (సూ)