సూచిక చర్చ:Andrulasangikach025988mbp.pdf

తాజా వ్యాఖ్య: సమస్యలు టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మూస:-తరగతి ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


స్కానుదోషం మార్చు

 Y స్కానుదోషం సహాయం చేయబడింది

ఈ పుస్తకములోని 8 వ పేజి (తూర్పు చాళుక్య యుగము) లేదు గమనించగలరు.--శ్రీరామమూర్తి (చర్చ) 04:59, 15 ఆగష్టు 2015 (UTC)

ఈ పుస్తకములోని 60, 61 పేజీలు (కాకతీయుల యుగము) లేవు. గమనించగలరు. --శ్రీరామమూర్తి (చర్చ) 04:43, 17 ఆగష్టు 2015 (UTC)

60, 61 పేజీలు పుస్తకం చివర అనుబంధం 2 తర్వాత గలవు.--Rajasekhar1961 (చర్చ) 07:05, 27 సెప్టెంబరు 2015 (UTC)Reply

ఈ పుస్తకములోని 78, 102 వ పేజీలు (రెడ్డిరాజుల కాలము) లేవు. గమనించగలరు. --శ్రీరామమూర్తి (చర్చ) 01:13, 18 ఆగష్టు 2015 (UTC)

ఈ పుస్తకములోని 307, 316, 319 పేజీలు (విజయనగర సామ్రాజ్య కాలము) లేవు. గమనించగలరు. --శ్రీరామమూర్తి (చర్చ) 07:12, 13 సెప్టెంబరు 2015 (UTC)Reply

ఈ పుస్తకం విషయంలోనూ నేను స్కాన్ చేసి ఎక్కించడం ద్వారా సహకరించగలను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 04:11, 3 ఏప్రిల్ 2016 (UTC)Reply

స్కాన్ సహాయం మార్చు

పుస్తకాన్ని డిజిటైజ్ చేస్తున్న వాలంటీర్లకు మనవి. 8 ,78,102,307, 316,319 పేజీ ఎక్కించి, లంకెలు ఇస్తున్నాను. గమనించగలరు. ఈ ప్రయత్నం ఉపకరిస్తుందని ఆశిస్తూ --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 13:17, 15 ఏప్రిల్ 2016 (UTC)Reply
స్కాన్ తో పాటుగా డిజిటైజేషన్ కూడా పూర్తైంది (లింకులు- 8, 78, 102, 307, 316, 319) గమనించగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 08:35, 19 ఏప్రిల్ 2016 (UTC)Reply

స్కాన్ దోషాలను సవరించుట మార్చు

మచ్చుకి ఆంధ్రుల సాంఘిక చరిత్ర/5 వ ప్రకరణము సరిగానే చేర్చినట్లుగా వుంది. --అర్జున (చర్చ) 01:56, 15 మే 2016 (UTC)Reply

సమస్యలు మార్చు

 Y సహాయం అందించబడింది

పుట:Andrulasangikach025988mbp.pdf/47 పేజీలో మూలాలను సరిచేయలేకపోయాను.--Rajasekhar1961 (చర్చ) 06:55, 13 మే 2016 (UTC)Reply

Rajasekhar1961 గారికి, [1] చూడండి. ఆ విధంగా చాలా పేజీలు సరిచేయాలి.--అర్జున (చర్చ) 02:02, 15 మే 2016 (UTC)Reply
సభ్యుల సహకారం కొరకు సహాయం కావాలి మూస చేర్చాను. --అర్జున (చర్చ) 00:33, 28 మార్చి 2018 (UTC)Reply
రెండవ ప్రకరణము వరకు మూలాలను సరిచేసాను.--Rajasekhar1961 (చర్చ) 05:44, 3 ఏప్రిల్ 2018 (UTC)Reply
మూడవ ప్రకరణము వరకు మూలాలను సరిచేశాను.--Rajasekhar1961 (చర్చ) 12:46, 7 ఏప్రిల్ 2018 (UTC)Reply
పుట:Andrulasangikach025988mbp.pdf/246 వరకు రాజశేఖర్ గారు మూలాలను పూర్తి చేశారు.--అర్జున (చర్చ) 10:49, 25 ఏప్రిల్ 2018 (UTC)Reply
ఏడవ, ఎనిమిదవ ప్రకరణములకు మూలాలు లేవు. గమనించండి.--Rajasekhar1961 (చర్చ) 10:00, 28 ఏప్రిల్ 2018 (UTC)Reply
పుట:Andrulasangikach025988mbp.pdf/306 వరకు మూలాలు సరిచేయబడినవి.--అర్జున (చర్చ) 03:40, 9 మే 2018 (UTC)Reply
మూలాల తీరు సరిచేయటం సమాప్తం.--అర్జున (చర్చ) 08:40, 14 మే 2018 (UTC)Reply

శైలి మార్చు

తెలుగు అంకెలకు బదులు ఇండో అరబిక్ అంకెలు వాడడమైనది.--అర్జున (చర్చ) 10:54, 27 మార్చి 2018 (UTC)Reply

Return to "Andrulasangikach025988mbp.pdf" page.