అనుబంధము - 1

వేంకటరాయడు నిరూపించిన నిత్యసమాసపదములు

అంగారకః -
అగారమ్ - ఇల్లు
అనోకహః - చెట్టు
అరణ్యానీ - అరణ్యములగుంపు
అశ్మంతమ్ - పొయ్యి
ఆచార్యాణి - గురువుభార్య
ఇంద్రాణి - శచీదేవి
ఇక్ష్వాకుః - చేదు ఆనపచెట్టు
ఉర్వారుః - దోసచెట్టు
ఊర్వశీ -
కందరాలః - కొండగోగు, కల్జువ్వి
కటాక్షః -
కదంబకమ్ - సముదాయము
కదంబకః - ఆవాలు
కదర్యః -
కమండలు: -
కమలమ్ - పద్మము
కర్కారు: - గుమ్మడిపండు
కలాదః - కంసాలి
కలాపః - భూషణము
కవాటమ్ – తలుపు
కాంతమ్ -
కాంతారమ్ - వనము
కాకోదరః - పాము
కాక్షః -
కాదంబరీ - మద్యము
కాననమ్ -
కాసారః -
కిరాతః - (మృగయుడు)
కీలాలమ్ - ఉదకము
కీశః - (వానరము)
కుఠారః - గొడ్డలి
కులాయః - గూడు
కూర్పాసకః - రవికె, చొక్కా
కూర్మః – తాబేలు
కూష్మాండః - (గుమ్మడి)
కృతారంతః - (యముడు)
కేశః - వెండ్రుక
కేశవః - విష్ణువు
కైలాసః - పర్వతవిశేషము
కోద్రవః - ఆఱుగ
కోమలమ్ -
గండాలీ - ఎఱ్ఱతుమ్మెద
గాంగేరుకి - బీరచెట్టు
గాంధారః - స్వరవిశేషము

గావయః - మృగవిశేషము
చండాతకమ్ - చల్లదనము
తటాకః - (చెరువు)
తుండికేరి - ప్రత్తిచెట్టు
తులాకోటి - అందె
దినాకీర్తిః - మాలడు
ద్విరేఫః – తుమ్మెద
నమశ్శివాయ -
నారాచమ్ - త్రాసు
నారాచః - బాణము
నిశాంతమ్ - ఇల్లు
పటోలికా - పొట్లచెట్టు
పదాతిః - భటుడు
పరాక్రమః -
పలాశః - మోదుగుచెట్టు
పాంచాలికా - బొమ్మ
పారావతః -
పారావారః - సముద్రము
పిశాచః - మాంసభక్షకుడు
పిష్పాతః - బుక్క
బలాకా - తెల్లకొక్కెఱ
బిబ్బోకః - విలాపము
భవానీ - పార్వతి
మంజీరః - అందె
మంచాక్షమ్ - సిగ్గు
మధూకః - ఇప్పచెట్టు
మధూలకః - నీటియిప్పచెట్టు
మాతులానీ - మేనమామ భార్య
మృదంగమ్ - మద్దెల
మృడానీ - పార్వతి
మేఖలా - మొలనూలు
యవనానీ - యవనలిపి
రామాయణమ్ -
రుద్రాణీ - పార్వతి
రేఫః - రవర్ణము
లలాటమ్ - (నొసలు)
లలామమ్ - వితానముగలది; బాసికము మొదలైనవాటికి చెల్లును
లులాయః - దున్నపోతు
పరాసః - ఉత్తమ ఖడ్గము
వరారోహా - చక్కనిమగువ
వరాహః - (సూకరము)
వలక్షః -
వాతాయః - ఇఱ్ఱి
వృక్షాదః - గొడ్డలి
శక్రాణీ - శచీదేవి
శర్వాణీ - పార్వతి
శలాటుః - కాయ
శృంగాటకమ్ - నాలుగు త్రోవలుగలస్థలము
శృంగారః
సాంద్రమ్ - (దట్టము)
సోపానమ్ - (మెట్టు)
హిమానీ - మంచుగుంపు

అనుబంధము - 2

వేంకటరాయడు వివరించిన శకంధ్వాదులలోని పదములు

అగస్తిః - ఒక మహర్షి
అలర్కః -వెఱ్ఱికుక్క
అలర్కః - తెల్లజిల్లెడు
అశ్మంతః - పొయ్యి
ఇందిందిరః - తుమ్మెద
కంకణమ్ - హస్తభూషణము
కంగః -
కలంకః - కలంకాపవాదములు
కుంతః - బల్లెము
కుంభః - కడవ
కుద్దాలః - గుద్దలి
కుబ్జః - పొట్టివాడు
కూర్మః - తాబేలు
గంధర్వః - దేవయోని విశేషము
గంధర్వః - వట్రువతోక, దొడ్డికడుపు గల మృగము; కోకలగుఱ్ఱమున్ను
చిరస్య - తడుపు
దాత్యూహః - పక్షివిశేషము
దుందుభిః - వాద్యవిశేషము
నరజమ్ - శునకాది యోని
నీలంగుః - తుమ్మెన
పర్పటః - కుంటివాడు
పుష్పవంతౌ - రవిచంద్రులు
ప్రియంగుః - కొఱ్ఱధాన్యము
మార్తండః - క్రోధసూర్యులు
మకరందః - పూదేనె
రథినః - రథికుఁడు
వరటా - స్త్రీహంస
వింధ్యా - పర్వతవిశేషము
వృకణః - కొక్కెఱ
శిఖండః - నెమలిపింఛము; జుట్టున్ను
శుద్ధోదనః – పరిశుద్ధాన్నము భుజించువాడు
సారసనా - కాశకోక
సుందరీ - చక్కని మగువ

అనుబంధము - 3

వేంకటరాయడు చూపిన పదముల స్వరూపవైవిధ్యము

అందె-అందియ
అనక-అనాక
ఇంద్రజి-ఇంద్రజితుడు-ఇంద్రజిత్తు
ఇపుడు-ఇఫ్టు
ఈటె-ఈటియ
ఉయ్యల-ఉయ్యాల-ఉయ్యెల
ఒప్పుట-ఒవ్వుట
ఒల్లె-ఒల్లియ
ఓగిరము-ఓయిరము
కన్నులు-కనులు
కన్నె-కన్నియ
కల్గిఱుపుట-కన్గిలుపుట
కుడుచు—కుడ్చు
అనుబంధము-లీ
కేళాకూళి- కేళాకుళి- కేళకుళి-కేళకూళి
కొబ్బరి-కొబ్బెర
కొమ్మ-కొమ
కోయిల-కోవెల
గండపెండేరము-గండెపెండరము
గద్దె-గద్దియ
గూఱిచి-గుఱిచి
గొజ్జెంగ-గొజ్జెగ-గొజ్జగి
చా-చాపు
చెన్నటి-చెనటి
చే-చేయి-చెయి-చెయ్యి
చేకూరు-చేకురు-చేకూడు
చేరువ-చెరువ
చౌవంతి-చవువంతి
జోహారు-జొహారు
తలము-తరము
దాపల-దాపర
దివియ-దీవియ-(దివ్వియ)-దివ్వె-దివిటీ
దున్నుట-దునుట
దౌ-దేవు-దవు-దవ్వు
నంటు-అంటు
నీల్గుట-ఈల్గుట (ఇలుగుట)
నీవు-ఈవు
నెగయు-ఎగయు
నెగ్గు-ఎగ్గు
నే-నేయి-నెయి-నెయ్యి
నేను-ఏను
నొవ్వక-నోపక
నో-నోవ

పట్టె-పట్టియ
పయ్యెద-పయ్యద
పల్లె-పల్లియ
పళ్లెరము-పళ్యము
పుచ్చికొను-పుచ్చుకొను
పూ-పూవు-పువు- పువ్వు
పూవె-ఊవె
పెడబాపు- ఎడబాపు
పైట-పయట-పయంట- పయ్యంట
పొందె-ఒందె
పొడుము-పొడ్ము
పొదవె- ఒదవె
పొనరె- ఒనరె
బంగారము-బంగరము-బంగరువు
బేహారి-బెహారి
బొమ్మ-బొమ
మట్టె-మట్టియ
మన్నీడు-మనీడు
మల్లె-మల్లియ
మఱువక-మఱక-మర్వక-మఱాక
మామిడి-మావిడి
మిద్దె-మిద్దియ
మీరు-ఈరు
ముందట-ముందల
ముత్తెము-ముత్తియము
ముల్లు-ములు-ముల్
మూర్ఖు-మూర్ఖుడు
మేము-ఏము
మొగి-ఒగి
మోసాల-మొగసాల-మోసల
ఱవికె-ఱైకె
లంజె - లంజియ
లకోరీ-లకోరి
విడువ-విడ్వ
వినుము-విన్ము
విల్లు-విలు-విల్
వీయము-ఈయము
వృద్ధు-వృద్ధుడు
వెడలుట-ఎడలుట-(వెలలుట)
వెన్ను-ఎన్ను
వెలయు-ఎలయు
వెఱువక-వెఱక
వేచుట-ఏచుట
వే-వేయి-వెయి-వెయ్యి
వేఁడి-ఏఁడి
వేర్పాటు-ఏర్పాటు
వేళమ-వైళమ
వుచ్చికొను-పుచ్చుకొను
వేసె-ఎసె
శల్యుడు-సెల్లుఁడు
శపించు- సెపించు
సంపెంగ-సంపంగి-సంపెగ-సంపగి
సంబళము-సంబడము
సింగిణి-సింగిణీవిల్లు
సమకూరు-సమకూడు-సమకురు
సాహిణి-సాహిణి
సోరణగండ్లు-సోర్ణగండ్లు
హురుముంజి-ఉరుముంజి

ᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟ

పుట:Sukavi-Manoranjanamu.pdf/529 పుట:Sukavi-Manoranjanamu.pdf/530 పుట:Sukavi-Manoranjanamu.pdf/531 పుట:Sukavi-Manoranjanamu.pdf/532 పుట:Sukavi-Manoranjanamu.pdf/533 పుట:Sukavi-Manoranjanamu.pdf/534 పుట:Sukavi-Manoranjanamu.pdf/535 పుట:Sukavi-Manoranjanamu.pdf/536 పుట:Sukavi-Manoranjanamu.pdf/537 పుట:Sukavi-Manoranjanamu.pdf/538 పుట:Sukavi-Manoranjanamu.pdf/539 పుట:Sukavi-Manoranjanamu.pdf/540 పుట:Sukavi-Manoranjanamu.pdf/541 పుట:Sukavi-Manoranjanamu.pdf/542 పుట:Sukavi-Manoranjanamu.pdf/543 పుట:Sukavi-Manoranjanamu.pdf/544 పుట:Sukavi-Manoranjanamu.pdf/545 పుట:Sukavi-Manoranjanamu.pdf/546 పుట:Sukavi-Manoranjanamu.pdf/547 పుట:Sukavi-Manoranjanamu.pdf/548 పుట:Sukavi-Manoranjanamu.pdf/549 పుట:Sukavi-Manoranjanamu.pdf/550 పుట:Sukavi-Manoranjanamu.pdf/551 పుట:Sukavi-Manoranjanamu.pdf/552 పుట:Sukavi-Manoranjanamu.pdf/553 పుట:Sukavi-Manoranjanamu.pdf/554 పుట:Sukavi-Manoranjanamu.pdf/555 పుట:Sukavi-Manoranjanamu.pdf/556 పుట:Sukavi-Manoranjanamu.pdf/557 పుట:Sukavi-Manoranjanamu.pdf/558 పుట:Sukavi-Manoranjanamu.pdf/559 పుట:Sukavi-Manoranjanamu.pdf/560 పుట:Sukavi-Manoranjanamu.pdf/561 పుట:Sukavi-Manoranjanamu.pdf/562 పుట:Sukavi-Manoranjanamu.pdf/563 పుట:Sukavi-Manoranjanamu.pdf/564 పుట:Sukavi-Manoranjanamu.pdf/565 పుట:Sukavi-Manoranjanamu.pdf/566 పుట:Sukavi-Manoranjanamu.pdf/567 పుట:Sukavi-Manoranjanamu.pdf/568 పుట:Sukavi-Manoranjanamu.pdf/569 పుట:Sukavi-Manoranjanamu.pdf/570 పుట:Sukavi-Manoranjanamu.pdf/571 పుట:Sukavi-Manoranjanamu.pdf/572 పుట:Sukavi-Manoranjanamu.pdf/573