సుకవి మనోరంజనము

సుకవి మనోరంజనము


కూచిమంచి వేంకటరాయ ప్రణితము


పరిష్కరణ

కోవెల సంపత్కుమారాచార్య

తెల్గు శాఖ, ప్రభుత్వ కళాశాల

జగిత్యాల, కరీంనగరము జిల్లా



ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి

కళాభవనము - సైఫాబాదు - హైద్రాబాదు - 4

తొలి కూర్పు

1976



వెల: 15-00



ముద్రణ:

మురళీ పవర్ ప్రెస్

కుత్మగూడ, హైద్రాబాదు-27 తొలిపలుకు

సాహిత్య ప్రపంచమున కూచిమంచి తిమ్మకవిని, జగ్గకవిని ఎరుగని వారుఁడరు. సుకవి మనోరంజసము కూచిమంచి వేంకటరాయ ప్రణీతము. హరి వంశీయులైన శ్రీ కె. కామేశ్వర రావు గారు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి తాళపత్ర గ్రంధము పంపగా, దానిని తిరిగి వ్రాయించి పరిశీ లించుట జరిగినది. 'తేలిన దేమనగా పరిపూర్ణ గ్రంథ మెచ్చటను దొరకుటలేదనీ, ఇది ప్రచురణ యోగ్యమనీ; ఆ మేరకు ఆకాడమీ కార్యవర్గము దానిని ముద్రింప నిర్ణయించి దానికి పీఠికను సిద్ధముచేయు బాధ్యతను శ్రీ కో వెల సంపత్కుమా రాచార్యుల వారి కప్పగించినది. ఆ పిఠికతో గంథము వస్తు తము వెలువడినది.

ఈ గ్రంథము కేవలము వ్యాకరణ గ్రంధము కాని ఛందోగ్రంథము కాని కాదు. మిశ్రమమై, అనేక అంశములతో కూడినది. చింతామణి, బాల సరస్వతీయము, అధర్వణ కొరికావళి, అప్పకవీయము, అహా' బలపండితీయ ములకు, ఇది వ్యాఖ్యాప్రొయ మైన గ్రంథమనవచ్చును. అప్పకవితో భేదించిన సందర్భములు యిందు పొందుపర్చనై నది. విరివిగా పూర్వగ్రంథ ములనుండి ఉదాహరణములీయనై నది. కొన్ని వ్యావహారిక ప్రయోగము లకు సాధుత్వము కల్పించిన రీతియు ఇందు గమనింపదగినది, ఛందో వ్యాకరణ విషయముల కీదీ సాధికార గ్రంథమని కొంద రభిప్రాయపడుచున్నారు. ఈ గ్రంథమునకు అనంతరము ఇట్టి ప్రయత్నము జరిగినట్లు కనబడదు,

ఇట్టి అవకాశమును సద్వినియోగము చేసికొని ఆంధ్ర లాతుణికుల కిట్టి అపూర్వగ్రంథమును సమర్పించి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, తన ఏధ్యుక్త ధర్మమును కాను నేర వేర్చుకొన్నది.

ఈ గంధము తాళ పళపతిని అకాడమీకి యిచ్చిన శ్రీ కె. కామేశ్వర రావు గారికి, వారిని అకాడమీకి పరిచయముచేసిన శ్రీ బి. కృష్ణ గారికి కృతజ్ఞతలు, కో గినంత నే యీ గంధమును పరిశీలించి వాతప్రతిని సిద్ధముచేసి పితికను వాసిన డా. కోవెల సంపత్కుమారాచార్య గారికి, అకాడమీ పహన అనేక ధన్యవాదాలు.

హైదరాబాదు దేవులపల్లి రామానుజరావు 1-1-1878, కార్యదర్శి,

నివేదన

కూచిమంచి తిమ్మకవి సార్వభౌముని 'లక్షణసార సంగ్రహము' నకు పరిష్కృత ప్రతిని సిద్ధముచేసి, 'సమీక్షణము'ను సంతరించి సమర్పింపగా నా పరిశ్రమను గుర్తించి, గ్రంథ గౌరవమును పురస్కరించుకొని 1971 లో ప్రచురించిన అం. ప్ర. సాహిత్య అకాడమీ వారు, ఈనాడు కూచిమంచి వేంకటరాయని ‘సుకవి మనోరంజనము'ను పరిష్కరించి సమాలోకనము' సమకూర్చు నవకాళము కలిగించుట వ్యకిగతముగా నాకెంతో సంతోషకర మైనది. ' కూచిమంచి ' లాక్షణికులకు, తద్ద్వార లక్షణరంగమునకు 'ఉడుతా భక్తి'గా సేవ జేయగల యదృష్ణము, మొకటి సారిగా ముద్రణ కెక్కు నీ గ్రంధమును పరిష్కరించు నవకాశము కలిగించినందులకు సాహిత్య అకాడమీ కార్యవర్గమునకు, సహృదయులు ఆకాడమీ కార్యదర్శి శ్రీ రామానుజరావు గారికి సర్వదా కృతజ్ఞుడను.

ఈ పరిష్కరణ కృషిలో, సమాలోకన రచనలో ప్రత్యక్షము)గానో, పరోక్షముగానో సహకరించిన గౌరవనీయులు డా. జి. యస్. రెడ్డి గారికి, మరియు శ్రీ ఆవంత్స సోమసుందర్, శ్రీ జి. కృష్ణ, శ్రీ నిడదవోలు సుందరేశ్వరరావు మొదలగు మిత్రులకు, ఆదినుండి నాకు తోడగు డా. కోవెల సుప్రసన్నాచార్యులకు నా ధన్యవాదములు.

నా కృషిఫలమునకు ప్రమాణమైన పండిత విమర్శకుల సహృదయతకు నా నమోవాకములు.

నాకు లక్షణ శాస్త్రమార్గమును చూపిన మా తండ్రిగారు శ్రీమాన్ కోవెల రంగాచార్యులుగారిని, నన్నొక దారిలో ముందుకు నడిపించిన గురువర్యులు బ్రహ్మ శ్రీ మల్లంపల్లి వీరేశ్వరశర్మగారిని ఈ సందర్భమున భక్తి పూర్వకముగా సంస్మరింతును.

జగిత్యాల, కోవెల సంపత్కుమారాచార్యులు

విషయానుక్రమణిక

సమాలోకనము:

“పరిచయ రేఖ'

వేంకటరాయని వంశ పళం.

వేంకట రాయని స్వీయ పరిచితి

సుకవి మనోరంజనము' కృతి: మూల ప్రతి

‘రంజన' సరిష్కృతిరితి

'రంగాన' స్వరూపము

“సుకవిమనోరంజనము: సంస్కృంగ్రవర్ణవిచారము xxviii

'ఆద్యః క్రియాసు . . .'సూత్రము: “ఆగం...' దళము

ప్రాస విలాసము 'ఉభయస్యా'కు అభయము

ప్రాసమైత్రి: ప్రొ, మకారస్థితి

యతి: 1 - 2.? కృతి లుప్త విగ్గకమా? గూఢ్వగమా?

అఖండయతి అఖండనీయత

'చక్కటి-పోలిక'లు 'స్త్నా న'యతి

ఉభయ యతులు: కలగలుపులు

గుండు రా, బండి TE/7 TE) అమైలిం చండన

వేంకటరాయని విమర్శలీవత: సహయత

ఉపసంహృతి

సుకవి మనోరంజనము :

ప్రథమాశ్వాసము :

అవతారిక

గంథకర్త వంశావతారము పిఠాపుర వర్ణన

షష్ఠ్యంతములు

సంస్కృతాంధ, పర్ణ నిర్ణయము

ప్రాసములు :

ఉభయ సము ఋపొసము సంయుతాసంయుతప్వొసము ప్రాసమైత్రి ప్రాసము స్వవర్గజ ప్రాసము బిందు పాసము ప్రాసభేద విమర్శ

ద్వితీయాశ్వాసము :

యతి భేన విచారము యతి భేదములు

స్వరయతులు :

స్వర ప్రధానవలులు ఋవలి ఋత్వ సంబంధవలి ఋత్వ సొమ్యవలులు లుప్త విసర్గళ స్వరయతి వృద్ధి వలులు

వ్యంజనాక్షర యతులు :

వర్గయతులు అఖండ వడి బిందుయతి (అనుస్వారయతి) సంయుక్త యతులు ఎక్కటి యతి పోలిళ యతి సరసయతి చక్కటి యతి comm లం org 97 127 - - 130 138 183 184 188 ________________

139 141 143 145 152 152 155 అనునాసికయతి అనుస్వార సంబంధయతి తద్భవ వ్యాజయతి అభేద యతి విశేష యతి అభేద వర్గ యతి ఆగమ యతి

తృతీయాశ్వాసము :

ఉభయ వలులు అంత్యోష్మసంధీ యతి నిత్యసంధి యతి వికల్పసంధి యతి రాగమసంధి యతి విభాగ యతి ఆభిన్న యతి ప్రభు నామ యతి ప్రాది యతి చతుర్థి విభక్తి విరామము పంచమీ విభక్తి విరామము నిత్య యతి దేశ్య నిత్యసమాస యతి శకంధ్వాది యతి (పరరూప యతి) యమ్మనస్మచ్ఛమి యతి ఘ యతి ఆ దేశ యతి న సమానసజ్ సమాస యతులు నిత్యసమాస యతి కాకుస్వర యతి ప్లుత యతి స్వరయుగయతి (ప్లుతయుగ యతి) పాసయతులు 157 157 168 160 181 162 185 188 172 178 180 181 183 100 197 198 189 201 207 228 258 273 278 చతుర్థాశ్వాసము :

రేఫ శకట రేఫములు : లాఠణికుల పొరపాటులు రేఫ అకారములు ; యతి పొసలలో సాంకర్యము రేఫయుత పద పరిగణనము శకట రేఫయుత పద పరిగణనము రేఫ అ కార పరిశీలనా లోపములు

పంచమాశ్వాసము : -

అప్పకవిగారి ఆ టేపణలు నామాంతముల అమ, అయాదుల విచారము దీర్ఘాంత పదముల హ్రస్వాంతత భిన్నరూప సంస్కృత పదములు తెలుగుపదముల భిన్నరూవములు కొన్ని విభక్తి రూపముల విచారము కొన్ని పద వాక్యార్థ దోషముల విచారణ గ్రంథాంత విజ్ఞప్తి

అనుబంధములు :

1. వేంకటరాయడు నిరూపించిన నిత్యసమాస పదములు 2. వేంకటరాయడు వివరించిన శకంద్వాదులలోని పదములు 9. వేంకట రాయడు చూపిన పదములు స్వరూప పై విధ్యము వేంకటరాయడు ఉదాహరించి తెగులు గ్రంథములు పద్యములు 840 354 30 37-1 391 423 434 151 455 C 457 on 458 480