వికీసోర్స్:పేజీవీక్షణలు
201403
మార్చుమార్చి 2014లో అత్యధిక 1000పేజీవీక్షణలు గణాంకాలు పూర్తి వివరము మూల లింకు http://stats.grok.se/te.s/top మార్చి 20, 2016 న పరీశీలించబడింది..
ప్రధానపేజీల వీక్షణలు
మార్చుపూర్తి వివరము 25 పుస్తకాలు 1309వీక్షణలు పొందాయి. వీటిలో స్కాన్ ఆధారంగా కూర్చిన పుస్తకాలు ఎక్కువ వీక్షణలు పొందాయి.
201602
మార్చుఫిభ్రవరి 2016లో అత్యధిక 1000పేజీవీక్షణలు గణాంకాలు ( [లింకు https://wikimedia.org/api/rest_v1/metrics/pageviews/top/te.wikisource/all-access/2016/02/all-days])పరిశీలించాను. (900పేజీల వీక్షణలుఫలితంలో వున్నాయి. వాటిపూర్తి వివరము)
పుస్తకాల అధ్యాయపు పేజీల వీక్షణలు
మార్చుమూల ఫలితం నుండి ప్రధానపేరుబరిలో పుస్తకాలుగా కూర్చిన వాటిని వేరుచేశాను. అటువంటి పుస్తకాల పేజివీక్షణలు కూడిన ఫలితం క్రింద చూడండి.
పుస్తకం | నెలలో అధ్యాయపు పేజీల వీక్షణలు (ప్రధానపుట తప్పించి అనగా శీర్షికలో "/" వున్న పుట) | విశేషగ్రంథమా? | విషయం | అదనపు వివరణలు |
---|---|---|---|---|
అబద్ధాల_వేట_-_నిజాల_బాట | 147 | చరిత్ర | అచ్చుదిద్దబడిన తరువాత మిగిలిన దోషాలు సరిచేయబడుచున్నవి, 2016-03-24:ఈ వారం ప్రదర్శిత గ్రంధమైంది. | |
కురాన్_భావామృతం | 123 | మతం | మూలం వికీసోర్స్ లో లేదు | |
శ్రీ_గీతామృత_తరంగిణి | 93 | మతం | మూలం వికీసోర్స్ లో లేదు | |
A_grammar_of_the_Telugu_language | 72 | భాష | అచ్చుదిద్దబడలేదు. అసమగ్రం.ఆంగ్ల వికీసోర్స్ కి అనువైనది. | |
తెలుగువారి_జానపద_కళారూపాలు | 66 | అవును | కళ | |
సర్వదర్శన_సంగ్రహం | 57 | మతం | మూలం వికీసోర్స్ లో లేదు. పుస్తకం అసమగ్రం. | |
సమాచార_హక్కు_చట్టం,_2005 | 40 | చట్టాలు | మూలం వికీసోర్స్ లో లేదు. అధ్యాయపు పేజీలకు తలకట్టు ద్వారా మార్గదర్శిని లేదు | |
యోగాసనములు | 38 | మూలంలో బొమ్మలు నాణ్యత తక్కువ. | ||
ఆంధ్రుల_సాంఘిక_చరిత్ర | 34 | చరిత్ర | ||
పోతన_తెలుగు_భాగవతము | 31 | మతం | స్కాన్ ఆధారం కానిది.స్కాన్ ఆధారితమైన శ్రీ మహాభాగవతము-మొదటి సంపుటము లాంటి వాటిలో విలీనం చేయాలి. | |
ఆంధ్రుల_చరిత్రము_-_ప్రథమ_భాగము | 26 | అవును | చరిత్ర | |
నా_కలం_-_నా_గళం | 24 | అవును | చరిత్ర | |
సుప్రసిద్ధుల_జీవిత_విశేషాలు | 23 | అవును | చరిత్ర | |
వృక్షశాస్త్రము | 22 | శాస్త్రం | అధ్యాయపు విరుపులు సరిచేయాలి. పేజీ పీఠిక, భూమిక సరిచేయాలి. | |
స్మృతికాలపు_స్త్రీలు | 19 | |||
వీరభద్ర_విజయము | 17 | మూలం వికీసోర్స్ లో లేదు. | ||
కుటుంబ_నియంత్రణ_పద్ధతులు | 14 | శాస్త్రం | పేజీలటైపు అసంపూర్తి. | |
పెద్దాపుర_సంస్థాన_చరిత్రము | 14 | చరిత్ర | అధ్యాయపు పేజీలకూర్పులో అధ్యాయపు విరుపులు చేయాలి. | |
కన్యాశుల్కము | 12 | నాటకం | పేజీలటైపు అసంపూర్తి. | |
తెలుగు_బాల_శతకం | 12 | పేజీల పీఠికలు/భూమికలు సరిచేయాలి. | ||
మారిషస్‍లో_తెలుగు_తేజం | 12 | అధ్యాయపు పేజీలు అసమగ్రం | ||
శివపురాణము/ఉమా_ఖండము | 12 | మతం | మూలం వికీసోర్స్ లో లేదు | |
వాత్స్యాయన_కామ_సూత్రములు/సామాన్యాధికరణం | 11 | మూలం వికీసోర్స్ లో లేదు, అసమగ్రం | ||
చందమామ_పిల్లల_మాసపత్రిక/సంపుటము_1 | 10 | |||
ప్రాణాయామము | 10 | అవును | నెలలో మొదటిపేజీలో ప్రదర్శితము |
అన్ని పేజీల వీక్షణలు 60,219, వీటిలో మొత్తము అత్యధిక 1000పేజీ వీక్షణాలు 27052 అనగా మొత్తములో దాదాపు 45 శాతం. ఇంకొక విధంగా చూస్తే సభ్యుల మార్పులు 6.7K(అనగా 6861మార్పులు) ఒక మార్పుకి కనీసం రెండు వీక్షణలు కావాలి కాబట్టి కేవలం చదవటానికి మాత్రమే 88 శాతం వీక్షణలు వున్నాయి. మొత్తము అత్యధిక 1000పేజీ వీక్షణాలు లో ప్రధాన పేరుబరి వీక్షణాలు 9979 గా వున్నాయి.అనగా 36.8 శాతం వీక్షణలు చాలావరకు చదివేవారిగా, మిగతా 63.2 శాతం సంపాదకసభ్యులుగా అనుకోవచ్చు. వాటిలో మొదటిపేజీ, అధ్యాయాలుగా లేని వ్యాసాలు కాని పుస్తకాల అనగా అధ్యాయపు పేజీల మొత్తము వీక్షణలు 939 అనగా 3.4 శాతం గా వున్నాయి. దీనిని ఒక ప్రాధమిక దత్తాంశంగా తీసుకొని, ఇకముందు వీక్షణల విశ్లేషణకు వాడవచ్చు. ఈ పుస్తకాల కూర్పుకై పనిచేసిన సహసభ్యులందరికి ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 12:29, 16 మార్చి 2016 (UTC)
- అర్జునరావు గారికి చాలా ధన్యవాదాలు. ఇది మన తెవిసోర్స్ సమూహం యొక్క విజయంగా పరిగణించాలి. ఇందులో మిది కీలకమైన పాత్ర పోషించారు. ఈ గణాంకాలలో పుస్తకం తయారుచేయడానికి శ్రమిస్తున్న వాడుకరులు కూడా ఉంటారా, లేదా బయటివారేనా. మిగిలిన భాషలతో పోల్చితే తెలుగు వికీసోర్స్ వీక్షణలు ఎలావున్నాయి. ఇక ముందు ఎలాంటి పుస్తకాలపైన శ్రద్ధ వహించాలి అనే విషయాన్ని ఇది తెలియజేస్తున్నదా. నా అనుమానాలను మరోలా భావించవద్దు.--Rajasekhar1961 (చర్చ) 14:24, 16 మార్చి 2016 (UTC)
- Rajasekhar1961 గారి స్పందనకు ధన్యవాదాలు. ఇవి నూటికి 90 పాళ్లు కేవలంవికీసోర్స్ చదివే వారివై వుంటాయి. ఎందుకంటే మీరు నేను తప్ప మిగతా సభ్యులు ఎక్కువగా అధ్యాయపు పేజీలు తీర్చిదిద్దినట్లుగా కనబడుటలేదు. ఇతర భాషలతో పోలికకంటే గతకాలపు తెలుగు వికీసోర్స్ స్థాయితో పోల్చుకోవడం మంచిది. అయితే ఈ గణాంకాలు తొలిసారిగా వెలుగు చూస్తున్నందున, మూడు సంవత్సరాల పైబడిన కృషి తరువాత గణాంకాలు అంతా ఉత్సాహజనకంగా నాకు అనిపించడంలేదు. అయితే వీటిని చర్చించి ముందు ప్రణాళికలు చేసుకోవడం మంచిది. నా విశ్లేషణలో అవగతమైనవి ఏంటంటే,1) డిఎల్ఐ నుండి మంచి గ్రంధాలను ఎంపికచేసి, ప్రాజెక్టురూపంలో కృషి చేసి, ప్రదర్శితమైన గ్రంథాలు 8లో నాలుగు పుస్తకాలు ఈ జాబితాలో చోటు చేసుకోవటం మంచి పరిణామం. 2) ఇతరులనుండి కోరి లేక ఇతరులు స్వేచ్ఛానకలుహక్కులతో విడుదలచేయటానికి ముందుకువస్తే చేర్చిన గ్రంధాలలో ప్రదర్శిత గ్రంథమైన "నా కలం-నాగళం" , మరి కొన్ని పుస్తకాలు మాత్రమే ఈ జాబితాలో వున్నాయి. అందువలన ఇటువంటి పనులు సమగ్రంగా సమీక్షించుకోవటం మంచిది. 3)తెలుగు వికీలో అధ్యాయాలు కూర్పు చేయటం, మొదటిపేజీలో ప్రదర్శించడం, తెలుగు వికీనుండి లింకులు ఇవ్వడం లో ఎక్కువమంది పాల్గొంటే బాగుంటుంది. టైపు చేసే పని గూగుల్ ఒసిఆర్ పరికరం వాడడం సులభమైనప్పుడు, ముద్రణలో స్పష్టతలేని పేజీలకు తప్పించి నేరుగా టైపు చేసే పని అనవసరమవుతుంది. 4) మూలాలు వికీసోర్స్ లో లేని పుస్తకాలకు తగుమూలాలు నకలుహక్కులసమస్యలు పరిష్కరించి చేర్చడం మంచిది. మీరే ఈ పుస్తకాలన్నిటిపై ఎక్కువ కృషి చేసినందున, మీ అభిప్రాయాలు తెలియచేస్తే ఉపయోగంగా వుంటుంది.--అర్జున (చర్చ) 05:26, 17 మార్చి 2016 (UTC)
- ఎక్కువ మార్పులు జరిగిన పేజీలు
Feb 2016: 14Telugu Samasyalu 1953.pdf/4 , 24The Verses Of Vemana (1911).pdf/41 , 34The Verses Of Vemana (1911).pdf/40 , 44The Verses Of Vemana (1911).pdf/39 , 54The Verses Of Vemana (1911).pdf/38 , 64The Verses Of Vemana (1911).pdf/37 , 74The Verses Of Vemana (1911).pdf/36 , 84The Verses Of Vemana (1911).pdf/35 , 94The Verses Of Vemana (1911).pdf/34 , 104The Verses Of Vemana (1911).pdf/67 , 114Bibllo Streelu new cropped.pdf/26 , 124Bibllo Streelu new cropped.pdf/31 , 134Peddapurasamstanacheritram (1915).pdf/4 , 144Peddapurasamstanacheritram (1915).pdf/6 , 154శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/20 , 164శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/19 , 174మారిషస్‍లో తెలుగుతేజం.pdf/88 , 184మారిషస్‍లో తెలుగుతేజం.pdf/87 , 194మారిషస్‍లో తెలుగుతేజం.pdf/53 , 204మారిషస్‍లో తెలుగుతేజం.pdf/6 , 214మారిషస్‍లో తెలుగుతేజం.pdf/5 , 224మారిషస్‍లో తెలుగుతేజం.pdf/4 , 233Abhinaya darpanamu.pdf/180 , 243Abhinaya darpanamu.pdf/179 , 253Abhinaya darpanamu.pdf/178
201403 గణాంకాలతో పోలిక
మార్చుమొత్తము అత్యధిక 1000పేజీ వీక్షణలు 29722 (top1000) నుండి 27052 (top900)కు తగ్గాయి. పేజీలెక్కపెట్టటంలో మే 2015న మార్పు ప్రభావమువలన కావచ్చు. అధ్యాయాల పేజీలవీక్షణలలో తగ్గుదల కనబడింది. పుస్తకాల పేజీరూపానికి (పేజీసవరణలు, వీక్షణలతోకలిపి ) వీక్షణలుఎక్కువుగానున్నట్లుగా తెలుస్తుంది. రెండు సంవత్సరాల కాలంలో స్కాన్ల రూపంలో కృషి వృద్ధి కావడం తప్పించి, వీక్షణలలో పెద్దప్రభావం కనబడలేదు.
- 201403 లో మొదటి స్థానం పొందిన సుప్రసిద్దుల జీవితవిశేషాలు ఆ నెలలో జరిగిన సవరణల ప్రభావం వున్నందున ఆ దత్తాంశాన్ని తొలగించి పరిశీలించాము.
ఈ దత్తాంశాలలో గుర్తించదగిన తేడా లేదు అన్న ప్రతిపాదన పరీక్షించడానికి Mann and Whitney test (R లో రెండు శాంపుల్ళ పోలిక wilcox test అనికూడా వాడతారు) నివేదిక ఈ విధంగా వున్నది.
> wilcox.test(fxtsro$tpv, bbpv$tpv,conf.int=TRUE)
Wilcoxon rank sum test with continuity correction
data: fxtsro$tpv and bbpv$tpv
W = 266.5, p-value = 0.5087
alternative hypothesis: true location shift is not equal to 0
95 percent confidence interval:
-12.000027 7.999956
sample estimates:
difference in location
-2.000027
పి విలువ 0.05 కన్నా ఎక్కువైనందున, మరియు కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ లో సున్న చేరివున్నందున, ప్రతిపాదన అంగీకరించామని 95 శాతం నమ్మికతో చెప్పవచ్చు. వికీసోర్స్ కి వచ్చే వీక్షకులు ఎక్కువగా గూగుల్ వెతుకు యంత్రము ద్వారా వస్తున్నందున అది విడిపేజీలకు కూడా లింకులు ఇస్తుంది కాబట్టి అధ్యాయపు పేజీలవీక్షణలలో గణనీయమైన మార్పు వుండకపోవచ్చు అని అర్ధం చేసుకోవచ్చు. పుటల వీక్షణలతో కూడాకలిపి విశ్లేషిస్తే తేడా ఏమైనా వుందేమో తెలియవచ్చు. కాని, దత్తాంశాలలో ఈ కాలవ్యవధిలో మార్పులున్నందున, మే 2015 తరువాత కాలంలో దత్తాంశాలకు ఇటువంటి విశ్లేషణలు ఉపయోగపడవచ్చు.
పుటపేజీల వీక్షణలు
మార్చుమూల ఫలితం నుండి పుట పేజీలవీక్షణలు కూడిన ఫలితం క్రింద చూడండి. విడిపేజీలు ఎక్కువగా వున్నాయి కాబట్టి బదులు సూచిక పేజీలింకు ఇవ్వబడినది.
34పుస్తకాల మొత్తము వీక్షణలు 4716. అనగా top1000 వీక్షణలైన 27052 లో 17.39 శాతం. మొత్తం విడిపేజీలు 327 కాబట్టి సగటున పేజీకి 14 వీక్షణలు కలిగివున్నాయి. సగటున పేజీదిద్దేటప్పుడు 3-4వీక్షణలు అవసరమవుతుంది కావున మిగిలిన వీక్షణలు సంపాదకులు కాని చదువరులవనుకోవచ్చు. అనగా చదువరుల వీక్షణలు (327*10)/27052 అనగా 12.08 శాతం మరియు అధ్యాయపు పేజీలు 3.4 శాతం తో 15.48 శాతం సంపాదకులవి కాని వీక్షణలువున్నట్టు భావించవచ్చు.
పేజీల వీక్షణలలో అధిక వీక్షణలు కలవాటి పేజీలను ప్రాధాన్యత క్రమంలో ఆమోదించి ఆఫై అధ్యాయపు పేజీలు రూపుదిద్దితే మంచిది. --అర్జున (చర్చ) 06:08, 18 మార్చి 2016 (UTC)