వికీసోర్స్:నిర్వాహకుల నోటీసు బోర్డు

తొలగించవలసిన సూచికపేజీలు

మార్చు

User:Rajasekhar1961 గారు లేక ఇతర నిర్వాహకులు , వేరే సరియైన సూచిక వున్నందున సూచిక:గానవిద్యావినోదిని ని తొలగించండి. అలాగే సూచిక:ప్రాచీన భారతవర్షం.pdf ని తొలగించండి. సరిగా లేని సూచిక:26 1981 krishna gazzette.pdf ని సరిచేయండి లేక తొలగించండి--అర్జున (చర్చ) 10:36, 11 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

పరిష్కరింపబడింది.--అర్జున (చర్చ) 09:21, 27 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంగ్ల వికీసోర్స్ నుండి నకలు చేయాలి

మార్చు

ఆంగ్ల వికీలోని స్క్రిప్ట్ కోడ్ దీని ప్రధాన పేజీలో నకలు చేస్తే పుస్తకాల అధ్యాయాలు చూసినపుడు పేజీ సంఖ్యలు కనబడతాయని https://bugzilla.wikimedia.org/show_bug.cgi?id=51980 ద్వారా తెలిసింది. వాడుకరి:Rajasekhar1961 లేక ఇతర నిర్వాహకులను ఆ పని చేయవలసిందిగా కోరుచున్నాను. ఆంగ్ల వికీపేజీ కనబడే పెట్టెలో function తో ప్రారంభించి చివరి మీసాల బ్రాకెట్టు వరకు నకలు చేసి అతికించాలి.--అర్జున (చర్చ) 09:23, 26 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

పరిష్కరింపబడింది.--అర్జున (చర్చ) 09:21, 27 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియానుండి పేజీల దిగుమతి

మార్చు

వికీసోర్సు నిర్వాహకులారా, తెలుగు వికీపీడియాలోని w:వర్గం:వికీసోర్స్‌కు తరలించవలసిన వ్యాసములు ఇక్కడికి తరలించడానికి తగినవిగా గుర్తించబడ్డాయి. దయచేసి ఇక్కడ దిగుమతి సౌకర్యం ఉపయోగించి, దిగుమతి పూర్తి అయిన తర్వాత నాకు తెలియజేస్తే, నేను వికీపీడియాలో వాటిని తొలగిస్తాను. ధన్యవాదాలు --వైజాసత్య (చర్చ) 09:57, 9 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

పేజీ వీక్షణలు చూపే వివరంలో సవరణ

మార్చు

User:Rajasekhar1961 గారు లేక ఇతర నిర్వాహకులకు, చరిత్ర పేజీలో పేజీవీక్షణలు చూపే వివరం పనిచేయనందున Mediawiki:Histlegend లో సవరణ కావాలి.

* [http://stats.grok.se/te.s/latest/{{FULLPAGENAMEE}} Page view statistics] వరుసను

* [http://stats.grok.se/te.s/latest90/{{FULLPAGENAMEE}} Page view statistics] గా మార్పు చేసి భద్రపరచండి. అనగా latestను latest90 గా మార్చండి.--అర్జున (చర్చ) 10:09, 17 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

పై దాని బదులు ఆ వరుసని క్రిందచూపిన కొత్త ఉపకరణంతో మార్చడం మంచిది. దీనిలో మరిన్ని సౌలభ్యాలున్నాయి.

*[//tools.wmflabs.org/pageviews#pages={{FULLPAGENAMEE}}&project=te.wikisource.org Page view statistics] --అర్జున (చర్చ) 06:25, 23 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

'బక్ష్' అనే రెండు అక్షరాల పదం పేజీ రూపంలో ఏకాక్షరంగా వచ్చేసమస్య నిర్ధారణ

మార్చు

ఉబుంటు12.04, Firefox 44.0ద్వారా పుట:Abaddhala veta revised.pdf/200 లో బక్ష్ ఏకాక్షరంగా వస్తున్న సమస్యని ఇతరులు నిర్ధారించండి. --అర్జున (చర్చ) 07:00, 18 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ పేజీలో విషయసూచికలో ఈ విభాగం శీర్షికవరుసలో కూడా అదే దోషం కనబడింది. --అర్జున (చర్చ) 07:03, 18 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఆండ్రాయిడ్ (2.7| 5.1.1) లో సరిగా వున్నది, ఉబుంటు 14.04, Firefox 36 మరియు లిబ్రెఆఫీస్, gedit లో అన్ని చోట్ల సమస్య వున్నది. ఉబుంటు బగ్ అయి వుండవచ్చు.--అర్జున (చర్చ) 00:24, 19 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఉబుంటు 18.04 లో సరిగా కనబడింది. --అర్జున (చర్చ) 09:21, 30 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఇవీ చూడండి

మార్చు