సూచిక చర్చ:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf

స్కాను దోషాలు మార్చు

స్కానుదోషం సహాయం కావాలి.
దీనిని ఉపయోగించటానికి తగిన చర్చా పేజీలో, తగు శీర్షికతో కొత్త విభాగం ప్రారంభించి దానిలో {{స్కానుదోషం సహాయం కావాలి}} ముూస చేర్చి ఆతరువాతస్కాను లో గల దోషాలను ముద్రితపేజీసంఖ్యతో వివరించండి. ఒకవేళ కొంతమంది సభ్యులకు (ఉదాహరణకు మీకు సందేహమున్న పేజీలో చర్చావిషయమైన మార్పుని చేర్చినవారు, లేక మీ దృష్టిలో విషయంపై నైపుణ్యం కలవారు) ప్రత్యేకంగా తెలియచేయదలచుకుంటే వివరణలో ఆ సభ్యుల పేర్లకు వికీలింకులు చేర్చటం ద్వారా వారికి వికీ సూచనల వ్యవస్థ(ఎకో) ద్వారా సందేశాలు పంప వీలుంది.
ఈ లోపల స్కానుదోషం సహాయం చేయబడిన పేజీలను , తరచూ అడిగే ప్రశ్నలను చూడండి.

  • స్కానుదోషంతో సహాయపడే వారికి గమనిక: మీరు నిర్వాహకులు కాకపోతే సహాయం చేసిన తరువాత {{స్కానుదోషం సహాయం కావాలి}} మూసను మార్చవద్దు. సహాయం కోరిన వ్యక్తి గాని స్పందన తరువాత నిర్వాహకులు మూసను {{స్కానుదోషం సహాయం చేయబడింది}} తో మార్చవలెను. వారం రోజులలోగా స్పందనలు లేకపోతే {{స్కానుదోషం సహాయం కావాలి-విఫలం}} తో మార్చవలెను.

ఈ పుస్తకములోని 204 వ పేజీలేదు. గమనించండి. --శ్రీరామమూర్తి (చర్చ) 10:31, 6 ఆగస్టు 2018 (UTC)Reply

ఈ పుస్తకములోని 205 వ పేజి చిరిగినందున ముక్కను అతికించియున్నారు. కాబట్టి అర్ధముకానందున వ్రాయలేదు. --శ్రీరామమూర్తి (చర్చ) 10:31, 6 ఆగస్టు 2018 (UTC)Reply

ఈ పుస్తకములోని 279 వ పేజిలేదు. గమనించండి. --శ్రీరామమూర్తి (చర్చ) 22:40, 10 ఆగస్టు 2018 (UTC)Reply


దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా మార్చు

చిట్టా చేర్చినవారు..అర్జున (చర్చ) 16:56, 26 ఆగస్టు 2018 (UTC)Reply

అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా? మార్చు

బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా? మార్చు

అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా? మార్చు

విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా? మార్చు

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?. మార్చు

Return to "Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf" page.