వికీసోర్సు:వికీప్రాజెక్టు/కృష్ణశాస్త్రి ప్రూఫ్ రీడథాన్

కృష్ణశాస్త్రి ప్రూఫ్ రీడథాన్ వికీసోర్సు లోకి కొత్త వాడుకారులను ఆహ్వానించడానికి, ప్రస్తుతం చురుకుగా ఉన్న వాడుకరులలో నూతన ఉత్సాహం తీసుకురావడానికి నిర్వహించుకునే చిన్న ప్రాజెక్టు.

ప్రాజెక్టు కాలం

మార్చు
  • 11 నవంబరు 2024 నుండి 30 నవంబరు 2024 వరకు

నిబంధనలు

మార్చు
  • ఇందులో పాల్గొనే సభ్యులు వికీపీడియాలో ఇదివరకే కనీసం 50 దిద్దుబాట్లు చేసినవారై ఉండాలి.
  • వికీసోర్సు గురించి పరిచయం లేని వాడుకరులు క్రింద తెలిపిన అవగాహన కార్యక్రమంలో పాల్గొనాలి
  • నిర్ణయించిన పుస్తకాలను మాత్రమే ప్రూఫ్ రీడ్ చేయాలి.
  • కొత్త పుస్తకాలను ప్రూఫ్ రీడ్ చేసినచో అవి ఈ ప్రాజెక్టు క్రిందకు అనుమతించబడవు

నిర్వాహకులు

మార్చు

ప్రూఫ్ రీడ్ చేయాల్సిన పుస్తకాలు

మార్చు

ఆన్లైన్ సమావేశాలు

మార్చు
  • ప్రారంభ సమావేశం - 11/11/2024

గూగుల్ మీట్ లంకె - https://meet.google.com/ytu-qwhp-pga సమయం : ఉదయం 10గం.ల నుండి 11 గం.ల వరకు

  • పురోగతి సమావేశం - 20/11/2024

గూగుల్ మీట్ లంకె - https://calendar.app.google/gCzxLJxhybC9kQCb9 సమయం : సాయంత్రం 7గం.ల నుండి 8 గం.ల వరకు

  • సమీక్షా సమావేశం - 03/12/2024

గూగుల్ మీట్ లంకె - https://meet.google.com/hkr-uwwv-dib సమయం : సాయంత్రం 6:30గం.ల నుండి 7 గం.ల వరకు

చేరండి

మార్చు

ఇక్కడ మీ పేరు చేర్చి మీ తోడ్పాటు తెలపండి.

ప్రాజెక్టు ఫలితాలు

మార్చు

ఈ ప్రాజెక్టును నిర్వహించడం ద్వారా పైన నిర్ణయించుకున్న దాదాపు అన్నీ పుస్తకాలలో కనీసం పది పేజీలకు మించకుండా ప్రూఫ్ రీడ్ లు జరిగాయి. సూచిక:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf ఈ పుస్తకం మాత్రం మొత్తం పూర్తయి దించుకోడానికి సిద్ధంగా ఉంది. దీనికి కృషి చేసిన వాడుకరులు అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈ ప్రాజెక్టులో అత్యధిక ప్రూఫ్ రీడ్ లు చేసిన వాడుకురుల పేర్లు, చురుకుగా పని చేసిన వాడుకరుల పేర్లు క్రింద ఇవ్వడం జరిగింది.

వీరికి ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు. ఇలాగే మున్ముందు జరగబోయే అన్నీ ప్రాజెక్టులలో మీ తోడ్పాటును అందిస్తారని ఆశిస్తున్నాం.

ప్రాజెక్టు నిర్వహణలో సహాయపడ్డ Nskjnv, Rajasekhar1961, Kasyap, వి జె సుశీల గార్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు.