వికీసోర్సు:వికీప్రాజెక్టు

వికీసోర్సులో కొన్ని పేజీలను, ఒక అంశానికి సంబందించి ఉన్న పేజీలను ఎప్పటికప్పుడు వికీసోర్స్ లక్ష్యాలకు తగినట్లుగా తీర్చిదిద్దటమే వికీప్రాజెక్టుల ఉద్దేశం. ఈ వికీప్రాజెక్టులు ఒకరిద్దరు చేసేవి కావు, కొంత మంది సభ్యులు జట్టుగా ఏర్పడి, ఆ ప్రాజెక్టుకు సంబందించిన వ్యాసాలన్నిటి నిర్వహణ బాధ్యతలు చేపడతారు. ఈ పేజీలో ఉన్న చిట్టా ప్రస్తుతం తెలుగు వికీసోర్స్ ;ఓ నిర్వహించబడుతున్న వివిధ ప్రాజెక్టుల వివరాలు తెలుపుతుంది. వాటిలో కొన్ని చాలా ముఖ్యమయినవి, మరికొన్ని అయిపోయినవి ఉంటాయి. ఇంకొన్ని ప్రాజెక్టులు సభ్యుల ఇష్టాల మీద ఆధారపడి సృస్టింపబడతాయి.