Edla praveen
Joined 20 నవంబరు 2024
నా పేరు ఎడ్ల ప్రవీణ్. నాకు తెలుగు సాహిత్యం అంటే చాలా ఇష్టం. నేను ఉస్మానియా యునివర్సిటీ లో ఏం. ఏ తెలుగు పూర్తిచేశాను.వికీపీడియా లో జనపడంపైన వ్యాసాలు రాశాను. వికీ సోర్స్ లో కృష్ణాశాస్తి ప్రూఫ్ రీడ్ తాన్ పాల్గొన్నాను.అంతర్జాలంలో తెలుగు సాహిత్య కృషికి నా వంతు సహకారం ఎల్లపుడూ ఉంటుంది.