మంచి తెలుగు సినిమా పాటలు చేరుస్తున్నందుకు ధన్యవాదాలు. ఈనాటి కాలంలో కొరవడుతున్న ఉన్నత సినిమా సాహిత్యం అందరికీ అందుబాటులోకి రావాలి.122.169.187.188 12:24, 6 నవంబరు 2010 (UTC)Reply

ఉలిమిరి

మార్చు

ఉలిమిరి ఇంటి పేరున్న మా ప్రొఫెసర్ ఉలిమిరి రామలింగస్వామి గారి గురించిన సమాచారం సేకరించగలరేమోనని ప్రార్ధిస్తున్నాను.Rajasekhar1961 05:22, 7 డిసెంబరు 2010 (UTC)Reply

రాజశేఖర్ గారు, మీరు సూచించిన రామలింగస్వామి గారు, మా పెద్ద నాన్నగారు. అయితే ఇంటిపేరు "ఉలిమిరి" కాక "వులిమిరి" అని సరిదిద్దగలరు. వికీపీడియాలో వారి గురించి ఒక పుట ఇప్పటికే ఏర్పాటు అయింది. వాడుకరి:Suryvulimiri

ధన్యవాదాలు. అలాగే సరిచేస్తాను. వారి గురించి వ్యాసాన్ని తెలుగు మరియు ఆంగ్ల వికీపీడియాలలో నేనే ప్రారంభించాను. వాటి విస్తరణ కోసం మీరు నాకు ఏమైనా సహాయం చేయగలరా.Rajasekhar1961 (చర్చ) 15:04, 16 నవంబరు 2013 (UTC)Reply

Requests for comment-Proofreadthon

మార్చు

Dear friends,
I started a discussion and Request for comment here. Last year we conducted two Proofread-Edithon contest. Your feedback and comments are very much needed to set the future vision of Indic language Wikisource. Although, English might be a common language to discuss, feel free to write in your native language.
On behalf of Indic Wikisource Community
Jayanta Nath 13:48, 13 మార్చి 2021 (UTC)