నా గురించి

మార్చు

నా పేరు సూర్యనారాయణ వులిమిరి. స్వస్థలం శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతం వుండేడి నార్త్ కరోలినా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు. నాకు ఘంటసాల, అన్నమయ్య అంటే చాల అభిమానం. పాడటం, కవితలు, పేరడీలు, బ్లాగులు వ్రాయడం నా హాబీలు. గూగుల్ లో నా బ్లాగులు: ఘంటసాల; స్వగతం; భక్తి; సాయివాణి; మంచి పాట మొదలయినవి. వృత్తి రీత్యా పర్యావరణ పరిశోధన సంస్థలో బయాలజిస్టును.