ఇక్కడి సమాచారాన్ని మీ సభ్య పేజీకి మార్చాను. గమనించండి.Rajasekhar1961 14:10, 28 అక్టోబరు 2011 (UTC)Reply

ఫ్రూప్ రీడి పొడిగింత వాడటానికి ఆహ్వనం

మార్చు

మీరు చాలా శ్రద్దతో ఆంధ్రమహాభాగవతాన్ని డిజిటల్ పాఠ్యంగా మార్చటం గమనించాను. దీనికి ఫ్రూప్ రీడి పొడిగింత చాలా తోడ్పడగలదు. మీరు వాడుతున్న మూల పుస్తకవివరాలు, పేరు, ముద్రాపకులు, సంవత్సరం లాంటివి తెలిపితే, ఈ కొత్త పొడిగింత వాడటానికి, మీ పుస్తకం మూలరూపం బొమ్మలలాగా కనపడటానికి మీకు సహాయం చేయగలను. ఉదాహరణకు మొల్ల రామాయణం చూడండి--Arjunaraoc (చర్చ) 04:08, 3 జూలై 2012 (UTC)Reply

ఇటీవల మీరు మెయిల్ ద్వారా పంపిన సమాచారం

ఆంధ్ర మహాభాగవతం పుస్తకం యొక్క వివరాలు: పేరు : శ్రీ మహాభాగవతము తెలుగు విశ్వ విద్యాలయం, కళాభవనం, సైఫాబాదు, హైదరాబదు - 500004. సంపాదక వర్గము : ఆచార్య రాయప్రోలు సుబ్బారావు (అధ్యక్షులు) డాక్టర్ దివాకర్ల వేంకటావధాని శ్రీ తాపి ధర్మారావు శ్రీ దీపాల పిచ్చయ్యశాస్త్రి డాక్టర్ బి రామరాజు (సమావేశ కర్త) ముద్రణ: ది ప్రింటర్(ఆఫ్ సెట్) 3-6-584/హెచ్ హిమాయత్ నగర్ హైదరాబాద్ - 500029 ఫోన్ : 040 - 65760 ఆరవ ముద్రణ : 1987

నేను ఈ పుస్తకము చూడలేదు. దీని మూలాల వివరాలు, సాధారణంగా ముందుమాటలో తెలియచేస్తారు, సంపాదక కర్తల పని ఏమైనా ప్రత్యేకంగా వన్నదా, నకలుహక్కులు ప్రజోపయోగపరిధిలో వన్నవా లేదా అన్నది కనుక్కోండి. అప్పుడు దీని డిజిటల్ ప్రతి పొందగలిగితే వికీసోర్స్లో సులభంగా పాఠ్యీకరణ చేయవచ్చు.--అర్జున (చర్చ) 05:39, 6 ఫిబ్రవరి 2013 (UTC)Reply
శ్రీ మహాభాగవతము-మొదటి సంపుటము 1987 ప్రతి వికీసోర్స్ లో పెట్టాను. దాని పాఠ్యీకరణ చేయవచ్చు. మీరు ఇప్పటికే చేసిన దానిని తగువిధంగా నకలుచేసి అతికించగలరు.--అర్జున (చర్చ) 11:56, 6 ఫిబ్రవరి 2013 (UTC)Reply

ధన్యవాదాలు

మార్చు

తెవికీ మహాభాగవతం రచనలు తిరిగి ప్రారంభించినందుకు ధన్యవాదాలు. నీ కొత్త ఉద్యోగంలో మంచి అభివృద్ధి సాధించాలని కాంక్షిస్తూ.Rajasekhar1961 (చర్చ) 09:59, 28 అక్టోబరు 2012 (UTC)Reply

కొత్త పుస్తక భాగాలు

మార్చు

మీరు చేర్చే పుస్తకంలోని పుస్తకభాగాలను పుస్తక వ్యాసం ఉపపుటలుగా చేయండి. మ రింత సమాచారానికి శైలి చూడండి.--అర్జున (చర్చ) 09:37, 10 ఫిబ్రవరి 2013 (UTC)Reply

Requests for comment-Proofreadthon

మార్చు

Dear friends,
I started a discussion and Request for comment here. Last year we conducted two Proofread-Edithon contest. Your feedback and comments are very much needed to set the future vision of Indic language Wikisource. Although, English might be a common language to discuss, feel free to write in your native language.
On behalf of Indic Wikisource Community
Jayanta Nath 13:47, 13 మార్చి 2021 (UTC)