స్వాగతం

మార్చు
స్వరలాసిక గారు, తెలుగు వికీసోర్స్ కు స్వాగతం!!  

స్వరలాసిక గారు, తెలుగు వికీసోర్స్ కు స్వాగతం! వికీసోర్స్ లో సభ్యులైనందుకు అభినందనలు.

  • ఈ సముదాయములో మీ పని సజావుగా సాగుతుందని ఆశిస్తున్నాం. సహాయము కావాలిస్తే, ఇక్కడ సహాయ పేజీలు చూడండి.(ముఖ్యంగా గ్రంథాలను చేర్చటం మరియు వికీసోర్స్ యొక్క శైలి మార్గదర్శిని కొత్తవారికి ఉపయోగపడతాయి). ఈ సముదాయం గూర్చిన ప్రశ్నలను రచ్చబండలో అడగవచ్చు లేదా సముదాయానికి సంబంధించిన విషయాలను చర్చించవచ్చు. మీరు ఈ ప్రాజెక్టునకు సహాయం చెయ్యాలనుకొంటే ఇక్కడ చేయవలసిన పనుల జాబితా సముదాయ పందిరిలో ఉన్నది.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • వికీసోర్స్ ను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి

తెలుగు వికీసోర్స్ లో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.    ~~~~

Indic Wikisource Proofreadthon

మార్చు

Sorry for writing this message in English - feel free to help us translating it

బొమ్మలు

మార్చు

మీరు కామన్స్ లో బొమ్మలు చేరుస్తున్నందులకు ధన్యవాదాలు. ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక 1911 పత్రికలో కొన్ని మంచి బొమ్మలున్నాయి. వాటిని వేరుచేసి (క్రాపింగ్) తిరిగి కామన్స్ లోనికే అప్లోడ్ చేయమని మనవి. ఇలాంటి ఒకపేజీ లింకు ఇది: [[1]] --Rajasekhar1961 (చర్చ) 08:47, 3 నవంబరు 2020 (UTC)Reply

Requests for comment-Proofreadthon

మార్చు

Dear friends,
I started a discussion and Request for comment here. Last year we conducted two Proofread-Edithon contest. Your feedback and comments are very much needed to set the future vision of Indic language Wikisource. Although, English might be a common language to discuss, feel free to write in your native language.
On behalf of Indic Wikisource Community
Jayanta Nath 13:48, 13 మార్చి 2021 (UTC)