వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ)/తృతీయాశ్వాసము
శ్రీ
వరాహపురాణము
తృతీయాశ్వాసము
క. | శ్రీవాసలోచనాబ్జ ది, శావిజయస్తంభదండచయదంతురిత | 1 |
వ. | అవధరింపు మవ్వరాహదేవుండు విశ్వంభర కిట్లనియె నిట్లు సుప్రతీకనరనాథుండు | 2 |
గీ. | రోమరాజి తమాలవల్లీమతల్లి, పగిది నలుపెక్కి మెఱసె నాపడఁతినడుమ | 3 |
గీ. | భావిపురుహూతకుంభికుంభములమీఁద, నల్లఁబాఱు నిజాత్మజుభల్లహతుల | 4 |
గీ. | తనతనూజునిబిరుదగాథలు వినంగ, మొనపువెఱపున సురరాజుమొగము తెల్లఁ | 5 |
గీ. | ఆత్మసూనుండు తరువాత నాజి గెలుచు, నమరవిభునకు నన్నింట నరుచి పుట్టు | 6 |
గీ. | స్వతనుజన్ముండు దేవేంద్రసంపదలు హ, రించి మధ్యమలోకంబు వృద్ధిఁ బొందఁ | 7 |
గీ. | అధికదౌహృదసంపద నాసరోజ, గంధినడిమికిఁ బేదఱికంబు మానెఁ | 8 |
గీ. | సంచరణవేళ మణిమయసౌధజాల, కములఁ గనవచ్చురవిమయూఖములు చూచి | 9 |
వ. | ఇవ్విధంబున దినదినప్రవృద్ధమానదౌహృదాభ్యుదయంబు వహింప నారాజహంసుం | |
| ర్తించి గర్భరక్షావిధానంబున సడిసన్నమన్నన ముదుసళ్ళం గనుసన్నల మెలంగ | 10 |
భుజంగప్రయాతము. | చకోరంబు లాసన్నచంద్రోదయం బ్రా | 11 |
సీ. | అంత నత్యుత్తమం బైనవాసరమున వాసరేంద్రాదినవగ్రహములు | 12 |
గీ. | మఱియు సంయమికులశిఖామణి మహీమ, హేంద్రుగారాపుఁబట్టికి నేయ వ్రేయ | 13 |
క. | ఆవెనుక సుప్రతీక, క్ష్మావల్లభుపిన్నభార్య కాంతిమతీసా | 14 |
శా. | వాఁడుం గంజభవాంజనాతనయులం వారించుధీశక్తి నై | |
వ. | ఇట్లు వివిధవిద్యావిజృంభణంబున నవయౌవనారంభణంబున నయనానందసం | |
| భిక్షాప్రదానవినోదనపరిగృహీతపురంధ్రీరూపవిహరమాణవిశాలాక్షీచరణకంజమణి | 16 |
గీ. | దుర్జయుుడు ధరిత్రీవధూటిఁ బిలువ, రాచవారివిపద్గతి చూచి బెగడి | 17 |
చ. | ఎనిమిదిదిక్కులన్ గుణము లెన్నిక కెక్క భుజాపరాక్రమా | 18 |
క. | ధళధళ మను వెన్నెలలం గలకల నగుచామరములు కరకమలములం | 19 |
స్రగ్ధర. | ఆసుద్యుమ్నాగ్రజన్ముం డధిగతమణిసింహాసనుండై సభాసీ | 20 |
సీ. | భారతవర్షధాత్రీరమణులు మన నొల్లరో కొలువ రాకుంట యెట్లు | 21 |
క. | తనతోడిదిక్పతులుఁ దానును గతహంకారుఁ డై ననుం గనఁ డింకన్ | 22 |
గీ. | అనిన యువరాజు సుద్యుమ్నుఁ డన్నపార్శ్వ, భాగముననుండి చిఱుతకోపంపుఁగెంపు | 23 |
చ. | అలఘుబలాఢ్యుఁ డయ్యును దయాళువు గావున శాంతచిత్తుఁడై | 24 |
క. | అనవుడుఁ గూరిమితమ్మునిఁ, గని మెచ్చి పురంబు వెడలి కరితురగస్యం | 25 |
సీ. | ఘనఘనాఘనసన్నహనకుహనాఘోణిఘోణాపుటీగుటగుటలతోడఁ | 26 |
క. | గమనింపఁ దలఁచుచోఁ బొం, దుము విజయం బనుచు నపుడు దూర్వాసుఁడు ల | 27 |
సీ. | వెడలె భూధరములవిధమునఁ గోటానుకోటులు మదభద్రకుంజరములు | 28 |
క. | ఆసమయంబున శేషఫ, ణాసాహస్రంబు ముడిగె నడికె సమస్తా | 29 |
గీ. | నగతనూజాత పెండ్లైననాఁటనుండి, నేఁటిదాఁక నగస్యుండు నిలువఁడేని | 30 |
చ. | అరుగునపారసైనికపదాహతిఁ దూలినరేణువు ల్దిగం | 31 |
గీ. | అధరాధూళిపాళిచే నబ్జజాండ, భాండము వహించె భూతికరండలీలఁ | 32 |
వ. | ఇవ్విధంబున సకలజగదంధకరణం బైనరజోగణంబు సముద్దండకేతనశిఖరవినిర్భి | 33 |
చ. | మఱి పని లేదె వేసరవు మాటికి నిక్కడ నుండ నోయి చే | 34 |
క. | నావుడు నింద్రుఁడు బెగడకు, నీవు సువర్ణాద్రి యెక్కి నిర్భయమున నా | 35 |
చ. | ప్రమథగణంబుఁ దాను హిమభానుకళాధరుఁ డెత్తి వచ్చినం | 36 |
గీ. | అనిన విని నారదుఁడు నీమహానుభావ, మే నెఱుంగుదు రిపుఁ డల్పుఁ డైన నధికుఁ | 37 |
ఉ. | కావున సప్రయత్నుఁడవు గమ్ము వినోదము చాలు రమ్ము వే | 38 |
క. | ఈరీతి వెడలి వజ్రి హ, జారంబున నిలిచి సరభసంబున నిఖిలా | 39 |
ఉ. | వచ్చిన నానుపూర్వి మఘవంతుఁడు దుర్జయరాజురాక వా | 40 |
క. | ఎక్కిరి నిజవాహములం, దక్కినదికృతులు వారుఁ దానును భేరీ | 41 |
సీ. | లయసమారంభవలాహకస్తనితబాంధవములై కరిబృంహితములు నిగుడఁ | 42 |
క. | ఆకలకలంబు విని ధర, ణీకాంతుఁడు కూర్మితమ్మునిం గని సేనా | 43 |
గీ. | అన్న నన్నకు మ్రొక్కి మహాప్రసాద, మవనిపాలక ననుఁ జూడ నవధరింపు | 44 |
స్రగ్ధర. | సుద్యుమ్నుం డాశ్రయాశార్చులు వెడలెడునక్షుల్ వెలుంగన్ మహేంద్రా | 45 |
క. | ఆనారసములు రత్నవి, భానివహముతో జవప్రభవశాత్కార | 46 |
సీ. | ఆయుధంబులు వేసి హంకారములు రోసి మ్రొక్కువారునుఁ బుట్ట లెక్కువారు | |
| ప్రాభవంబులు మాలి బాహుశక్తులు దూలి పాఱువారును విధి దూఱువారు | 47 |
చ. | నిలిచి కనుంగొనంగ ధరణీధవసోదరుపై దిశాధినా | 48 |
ఉ. | అవ్వడిఁ జూచి దుర్జయనృపాగ్రణికూరిమితమ్ముఁ డద్దిరా | 49 |
గీ. | ఇవ్విధంబున సైన్యంబు లెల్లఁ జెల్ల, విఱిగి దిక్పతు లపకీర్తి వెంటవెంటఁ | 50 |
క. | పాఱఁగ సుద్యుమ్నుఁడు మది, నాఱనికోపంబుతోడ నదలిచి వీఁపుల్ | 51 |
వ. | ఆసమయంబునఁ బునఃపునరాహ్వానంబునం గరభ్రమితపరిధానంబున వీరరసాధ్య | |
| గంధగజనగంబులు వ్రక్కలు గాఁగ నక్కుమారకంఠీరవునారాచంబు లనుకుఠా | 52 |
గీ. | నృపతి వేయేసిబాణంబు లేసె నేయ, గాయముల నాదిగీశులు గానఁబడిరి | 53 |
క. | ఆవేళ మూర్ఛ దేఱి శ, చీవనితావిభుఁడు రాజసింహముపై నై | 54 |
క. | బలువిడి నది ఘీంకారం, బులు సేయుచు వచ్చి కవియ భూపతి తాటా | 55 |
గీ. | కరటిపై నేసె నొకవాఁడిశరముఁ గ్రౌంచ, నగముపై నేయునాఁటిసేనానివోలె | 56 |
సీ. | సింగిణివిల్లు శచీనాథుఁ డెత్తినఁ దునిమె భల్లంబున దుర్జయుండు | 57 |
ఉ. | ఈపగిదిన్ మహేంద్రుఁడు మహీతలనాథునితోమరంబుచే | 58 |
సీ. | దర్పంబు మాని యథాయథలైరి నిలింపులు సిద్ధులు కింపురుషులు | 59 |
క. | అప్పుడు గోత్రవిఘాతి క, కుప్పతియుతుఁడై ధరిత్రిఁ గూలి వసించెన్ | 60 |
క. | ధరణీకాంచనధరణీ, ధరము విడిచి యింద్రుఁ డున్నఁ దత్ప్రాగ్దేశా | 61 |
చ. | అట రణరంగనర్తితహయీనటి దుర్జయభూమిపాలధూ | 62 |
క. | అరిగె దరీముఖరితకి, న్న రీవిపంచీవినోదనమునకు శిఖరాం | 63 |
వ. | అరిగి తద్గంధమాదనకటకంబునం దనకటకంబు విడియించి వినోదార్థంబుగా | 64 |
సీ. | తనదుర్గమునకు నక్తందివంబును సితభానుభాస్వంతులు ప్రహరి దిరుగ | 65 |
మ. | అనినన్ మానవలోకభర్త భవదాఖ్యల్ చెప్పుఁడా యేమి గో | 66 |
శా. | ఆకర్ణింపుము మత్సమాగమనకార్యం బష్టదిక్పాలకీ | 67 |
క. | సచివుల నాలోకించిన, నుచితం బీకార్య మనుడు నుర్వీపతి రా | 68 |
వ. | ఇవ్విధంబున మన్నించి విద్యుత్సువిద్యుత్తుల నిరీక్షించి యేను దిక్పాలకలోకంబులు | |
| నసురవల్లభుం బంపి నిజస్వామివాక్యంబు దలంచి యీశానుండు శాశ్వతైశ్వర్యం | 69 |
మ. | అవతంసీకృతశాతమన్యవజయుండై దుర్జయక్ష్మావధూ | 70 |
గీ. | గహనలక్ష్ములు తమపూర్వకనకభూష ణములు దిగఁద్రావి మధుమాసరమణుఁ డిచ్చు | 71 |
క. | తలిరాకుమోవులు గదల, నలికలరవకైతవమున నాలాపము సే | 72 |
క. | సుమవికసనమున లతికా, రమణులు మెఱసిరి గళ న్మరందం బనుతై | 73 |
క. | తనపగతుకంఠమును బో, లె నటంచు రతీశ్వరుం డలిగి కత్తులబో | 74 |
సీ. | విరహచింతాగ్ని యివ్విధిఁ గెరల్పుదు నన్నపగిదిఁ బద్మపరాగ మెగయఁ గొట్టి | 75 |
వ. | ఇత్తెఱంగున సకలజగజ్జనానురంజనకరపరిమళపరంపరాసంపత్సమాసం బైనవసంత | |
| విహరమాణమధులిహంబులు హోమధూమంబుగా ధగద్ధగితకళికలం గలసంపెంగలు | 76 |
గీ. | లతలలోపల జంగమలతలు వోలెఁ, దాము లీలావతులు వినోదంబు సలుపఁ | 77 |
చ. | ముకుళము లందెడిం దిలకమున్ వకుళంబును గోఁగు పొన్న చం | 78 |
క. | అని నున్ననితిన్ననిచ, ల్లనిమాటలఁ గదలికావిలాసిని పలుకన్ | 79 |
సీ. | పద్మిని విశ్వసింపఁగఁ బూచె వావిలి కమలాక్షి గనఁ దిలకంబు పూచె | 80 |
క. | చేరువ నున్నవి చూడు వ, ధూరత్నమ కమ్మదేనె దొరుఁగఁగ సుమనో | 81 |
క. | వనితా మదనరథాంగం, బు నేమిచందంబు దాల్చెఁ బుష్పస్తబకం | 82 |
క. | మదిరాక్షి వీక్షింపు మ, రుదాచలితవల్లివల్లరుల మెలఁగెడుష | 83 |
క. | సకియా చివురున సుమనో, మకరందము వడిసెఁ జూడుమా విరహుల ద | 84 |
క. | స్మరపునరుద్భూతికిఁ బం, దిరిగుండము చొచ్చి మ్రొక్కు దీర్చినకరణిం | 85 |
క. | ప్రకుపితహరనిటలతటాం, బకహుతవహదగ్ధచిత్తభవభస్మముపో | 86 |
క. | కుటిలాలక చూడుము వి, స్ఫుటమంజరి డాసె భృంగములచాలు నిశా | 87 |
క. | కొలఁది యెఱుంగక తిని కో, కిలకామిని వెడలఁ గ్రాసెఁ గిసలయఖండం | 88 |
క. | లలనా విచ్చినపూఁబా, ళల నాలేఁబోఁకమోక లక్ష్మీసుతుసే | 89 |
క. | కలయఁగ వ్రాలినచిలుకలు, గలపూచినచంపకంబుఁ గనుము చెలీ ప | 90 |
మ. | సుమనశ్చాపునిరాణివాసమునకున్ సొమ్ముల్ వినిర్మించుయ | 91 |
రగడ. | మందగమన చొరకు చొరకు మావి మావిమోక లెల్ల | |
| కాంత ననలు వలపు గలవి గావు గావునం దొఱంగు | 92 |
ఉ. | అంచు మదాంధగంధగజయానలు పువ్వులు గోసి మూఁకలై | 93 |
గీ. | రాచకూఁతులసకియలు రత్నవతియుఁ, గదళికయు వచ్చి వారించి కమలగర్భ | 94 |
సీ. | చెలులార పువ్వులు చిదిమినఁ బుష్పబాణాసనునకుఁ గీడు చేసినారు | 95 |
లయగ్రాహి. | నీలమణితూలికల డాలునకు మాఱుకొనఁజాలెడు మెఱుంగుల నరాళచికురంబుల్ | 96 |
క. | చేరిరి కాసారము మద, కారిమధుపగానలహరికాసారము నీ | 97 |
వ. | ఇట్లు చేరి వారివిహారోపయోగ్యంబులుగా సరోవరలక్ష్మి దమకు నాయితంబు చేసి | |
| ఝంకారంబులు మణికంకణఝణఝణత్కారంబులు సందడింప నందంద చిల్లలం | 98 |
గీ. | ఒకతె పలువురు సతులపై నుమియ వారు, తత్తరుణిమీఁద హస్తయంత్రములఁ జిమ్మ | 99 |
చ. | తనసరినీలవేణులు సుధామధురోక్తుల మాక మాక యి | 100 |
గీ. | మచ్చరంబున నిద్దఱుమానవతులు, పెడమరలి చల్లులాడంగ నడుమఁ గూడి | 101 |
చ. | సకి నతిముగ్ధఁ దోడుకొని చన్నులబంటిజలంబు గల్గుచా | 102 |
గీ. | ఒక్కసతి వెలకిలి యీఁద నొ ప్పెఁ గురులు, వీఁగుఁజన్నులు వలరాచవేఁటకాఁడు | 103 |
చ. | తమకముఁ గోతము న్మొనప దంతపుబుఱ్ఱటకొమ్ములోనికుం | 104 |
గీ. | ఇవ్విధంబున హేతిప్రహేతిపుత్రి, కలు సఖులుఁ దారు జలకేళి సలిపి విగళ | 105 |
క. | దరి యెక్క వారినీడలు, సరసిం గనుపట్టెఁ గూడి సలిలక్రీడల్ | 106 |
శా. | ఆకాలంబునఁ జిత్రశాటి నృపకన్యల్ మెచ్చి కప్పించిరో | 107 |
వ. | మఱియు ననుకూలప్రమదానేకపదర్పణంబు గాక వివేకింప ననుకూలప్రమదానేక | |
| గడగిన వలరాజువాలుచందంబున వాలువాలుంగంటిమొత్తంబు చతుర్విధశృంగార | 108 |
సీ. | వలపులు గులుకుచెంగలువక్రొవ్విరులఱేకులు గాన రా సేసకొప్పు ముడిచి | 109 |
క. | ఈరీతి నైలబిలకాం, తారము చూడంగ వచ్చి తనముందట నా | 110 |
ఉ. | చూచె నృపాలునెమ్మొగము చూపు సరోజగతాళిసన్నిభం | 111 |
క. | జనపతియు నాసుకేశీ, వనితావదనంబు ఱెప్ప వాల్పక వీక్షిం | 112 |
క. | వీక్షించి పలికె విద్యా, రక్షకుఁ డనుపేరఁ బరఁగుప్రాణసఖునితో | 113 |
చ. | తనశర మైనచంపకముతావులఁ గూడినగాడ్పు రేణుమే | 114 |
సీ. | లపనంబు శశిమండలంబునఁ జేసి తచ్చిహ్నంబు కుంతలశ్రేణిఁ బెట్టి | |
| గళము కంబునఁ జేసి తత్కాంతి మందహాసమునఁ బెట్టి తనుమధ్య మంబువాహ | 115 |
క. | స్మరమాంత్రికుండు నిలుపం, గ రానిరోమాళిపన్నగము నిలుపుట దు | 116 |
గీ. | మేచకభుజంగనిభవేణిమీఁదఁ గడచి, వ్రేల నిబ్బాలపిఱుఁదు విరాలి గొలిపె | 117 |
గీ. | అంటుకొనక విలోకింప నాత్మఁ జల్లఁ, జేయునీకాంతతొడలతోఁ జెప్పఁ దగునె | 118 |
క. | వికచాబ్జదళాగ్రంబుల, మకరందము కరుడు గట్టి మఱి జాఱనిపో | 119 |
క. | అని పిదప నాసుకేశికి, ననుసంభవ యైనమోహనాకార వధూ | 120 |
క. | ఈరాజకీరవాణికి, నీరాకాచంద్రవదన యే మౌనో వి | 121 |
గీ. | నద్వితీయంబుగా దీని నలువ చేయఁ, దలఁచి చేయుచుఁ దలఁచినతలఁపుకొలఁది | 122 |
క. | మధురమధురసాస్వాద, గ్రధితారుణ్యంబు లైనకనుఁగోనలతో | 123 |
గీ. | ఇందుబింబాస్య వీణ వాయించెనేని, మృగవిలోచన కిన్నర మీటెనేని | 124 |
సీ. | అని మహీపతి మన్మథాధీనుఁడై కుమారికులరూపములు వర్ణించువేళ | 125 |
గీ. | సర్వలోకైకసౌందర్యదూర్వహునకు, మముఁ బరాన్ముఖలను జేయ మగువ నీకుఁ | 126 |
శా. | ఆరాజుం గనువేడ్క చిత్తముల నూటాడన్ విధం బేవిధం | |
| చైరావత్యలకుంతల న్మొఱఁగి జోడై చంపకక్ష్మాజముం | 127 |
క. | అది యెఱిఁగి బాలికల ని, ల్పుద మని పఱతెంచి నెచ్చెలులు రత్నవతీ | 128 |
మ. | నగరే చూచినవారు మీరు మదనోన్మాదంబునం బొందినన్ | 129 |
క. | అన మరలి చనిరి నమ్రా, ననలై నన లైదు నేర్పునను శరములఁ జే | 130 |
సీ. | ఇట దుర్జయతలేంద్రుండు కన్యకావీక్షణసంప్రాప్తవిరహవేద | 131 |
వ. | నిజభుజప్రతాపంబునకు వెఱచి భానుమంతుం డనుసామంతుండు వినతాపత్య | 132 |
మ. | తులువక్ష్మాపకులావతంసక సుధాంధోవాహినీభోగిరా | 133 |
క. | దృఢవాచాపన్నగపరి, వృఢ జయసంభరణ రణధరిత్రీనిస్సా | 134 |
స్రగ్విణి. | స్వర్ధవప్రస్ఫురద్వైభవా కన్యకా | 135 |
గద్యము. ఇది శ్రీమదుమామహేశ్వరప్రసాదలబ్ధసారసారస్వతాభినంది
నంది సింగయామాత్యపుత్ర మల్లమనీషిమల్ల మలయమారుతాభి
ధాన ఘంటనాగయప్రధానతనయ సింగయకవిపుంగవ
ప్రణీతం బైనశ్రీవరాహపురాణం బనుమహా
ప్రబంధంబునఁ దృతీయాశ్వాసము.