రాజగోపాలవిలాసము/చతుర్థాశ్వాసము
శ్రీరస్తు
శ్రీరాజగోపాలవిలాసము
చతుర్థాశ్వాసము
| శ్రీపదనిజపదసేవక | 1 |
గీ. | అవధరింపుము సూతసంయమివరుండు | 2 |
ప్రోషితభర్తృక - కాళింది
సీ. | పార్శ్వభాగాభోగపరిలక్ష్యమౌక్తిక | |
గీ. | గుంభితమయూఖ ఘనశాతకుంభకుంభ | 3 |
క. | ముందుగ ప్రోషితభర్తృక | 4 |
గీ. | తామరసనేత్రుఁ డొకయింత తామసింప | 5 |
ఉ. | వద్దికివచ్చు నాథుఁడను వార్తలు నీవన నమ్మియుండి యే | 6 |
శా. | వాడల్ వాడలనుండి మన్మథకథావ్యాపారముల్ మీఱఁగా | 7 |
చ. | పలుకులఁ దెచ్చుకోల్వలపు పైఁబచరించుచు వింతవింతలౌ | 8 |
ఉ. | ఎన్నడువచ్చు వీథికడ కెన్నడు చూతము సొంపు మీఱఁగా | |
| క్రొన్ననవింటివేలుపును కొన్ననలం దగఁ బూజసేయు నా | 9 |
ఉ. | వెక్కసమైన మోహమున వేమరు నాతని దూర నేలనో | 10 |
సీ. | ఆజానులంబిబాహార్గళంబులవాఁడు | |
గీ. | వానిఁ జొక్కించి కౌఁగిఁట వలపు నించి | 11 |
ఉ. | ఊరికిఁ బోయివత్తునని యూరటసేయక నిర్దయాత్ముఁడై | |
గీ. | అటుల కాళింది మదనదురంతవిశిఖ | 13 |
క. | చెలువుఁడు దేశాంతరమున | 14 |
మ. | చిలుకా! పల్కవ దేమి? నీకు నలుకా! చింతాసముద్రాంబువుల్ | 15 |
ఉ. | ఱెక్కలు దువ్వి నీయెద నెఱింగి మెఱుంగుకడానిగిన్నెలో | 16 |
మ. | తొలుదొల్తం గుసుమాస్త్రశాస్త్రమతమౌ దూత్యంబునం | 17 |
గీ. | అనుచుఁ బలికెడువేళ నయ్యంబుజాక్షు | 18 |
ఉ. | హెచ్చెను దిగ్విభాగముల నెల్లెడ మేని జవాదివాసనల్ | 19 |
గీ. | అనుచుఁ బలికెడువేళ కంసాసురారి | 20 |
మ. | కలవీణారణనాంకకంకణగణక్వాణంబు రాణింపగా | 21 |
గీ. | రాజసము మీఱ గక్షాంతరములు గడచి | 22 |
మ. | జలజాతాయతనేత్రి! యే నొకనిమేషంబైన నిం జూడ కే | 23 |
క. | అని యీరీతిని బలుకుల | 24 |
చ. | నిలుపఁగరానిమోహమున నీరజలోచనఁ జేర్చి కౌఁగిటన్ | 25 |
క. | వరరాచకేళిఁ దేలిరి | 26 |
స్వాధీనపతిక - సత్యభామ
సీ. | బటువుగుబ్బలమీఁది పయ్యంట లరజార | |
| చెక్కులగమ్మడాల్ చిందులు ద్రొక్కంగ | |
గీ. | రాజసంబున పూర్ణిమారాజవదన | 27 |
క. | వచ్చినమాధవుఁ గనుగొని | 28 |
మ. | పులకల్ గుబ్బలమీఁద జాదుకొనఁగా పుంఖానుపుంఖంబులై | 29 |
గీ. | చూచి యెదురుగ వచ్చి యాశోభనాంగి | 30 |
చ. | చిలుకలు వింతలౌకతలు చెప్పఁగ నొప్పున వాటినన్నిటిన్ | |
| జెలఁగి నుతించునందములు చెల్వలరం గలనాదవైఖరుల్ | 31 |
గీ. | ప్రాణనాథుండు దానును ప్రౌఢి మెఱయ | 32 |
మ. | తలఁతే మున్నొకనాఁడు నెచ్చెలులు చెంతం జేరి మాటాడఁగా | 33 |
శా. | లీలామన్మథ! నేఁడు నీతలఁపులో లేదా? రహస్యంబుగా | 34 |
మ. | కలకంఠీమణు లొక్కనాఁడు నను శృంగారింపఁగాఁ జూచి వా | 35 |
శా. | నెత్తంబాడిన పందె మిమ్మనుచు నే నీకౌస్తుభం బంటఁగా | 36 |
గీ. | అనుచుఁ బలికిన మాధవుఁ డనియె నపుడు | 37 |
శా. | బాలేందూపమఫాల! యేల యిఁక నీభావాతిసంగోపనం | 38 |
చ. | మలయజగంధి నేర్పునను మాధవుఁ డాడినమాట కిట్లనున్ | 39 |
గీ. | చిన్నిగోరున మున్ను నాచెక్కులందు | 40 |
చ. | అని యిటు వారు పల్కుసమయంబున నాప్తసఖీజనంబు తాఁ | 41 |
మ. | మలయక్షోణిధరాగ్రశృంగములఁ బ్రేమంజూడఁగా నెమ్మదిన్ | |
| కులుకున్ వట్రువగబ్బిగుబ్బలపయిం గూర్పంగ నీనేర్పు నే | 42 |
సీ. | చిలుకపల్కుల ముద్దు చిల్కుట చూతమా? | |
గీ. | లమృతములు చిల్కు విధుఁ జూచు నద్ద మెట్టు | 43 |
మ. | తలిరున్ మోవులు నొక్కి నొక్కి కడునుద్దామప్రమోదంబునన్ | 44 |
మ. | జలజాక్షీ! విను చందమామకు సుధాస్యందంబు లందంబులై | 45 |
గీ. | అనుచు వారలు మాటల ననుచు వేడ్క | 46 |
చ. | కలిగె సమానురాగములు గల్గిన వీరికి నేఁడుకూటముల్ | 47 |
మ. | తళుకుంజూపుల వెంబడించిన యలంతల్ వింతలేనవ్వులం | 48 |
గీ. | అంత శశి జాఱె తిమిరంబు లడఁగఁబాఱె | 49 |
క. | చతురాననముఖులందఱు | 50 |
ద్వారకావర్ణన
గీ. | వాసుదేవుని సంతతావాసమునను | |
| తన్నివాసంబు మహిమ యే ధన్యమతిని | 51 |
సీ. | శ్రీధరావీక్షణ శ్రీభరామ్రేడిత | |
గీ. | కీర్తనీయనికేతన కేతనాగ్ర | 52 |
మ. | అలనీలాలక లందు రత్నమయగేహద్వారబంధారర | 53 |
మ. | తలఁప వేలకొలందులై తనరు కాంతారత్నముల్ మేనిపైఁ | 54 |
మ. | కరముల్ సాఁపుచు చూపి చెప్పఁగ మరుత్కాంతల్ జయంతాదులౌ | 55 |
శా. | తారామార్గము మీఱు సౌధగృహసంతానంబుపై బంగరుం | 56 |
మ. | తళుకుంగెంపులయండ నీలనికరథ్వాంతంబున గోకముల్ | 57 |
మ. | వలువల్ కోరినయట్లు కల్పలతికావ్రాతం బొసంగన్ మరు | 58 |
మ. | రమణుం డందరు వేరువేరను శరద్రాకాశశాంకాస్యలం | 59 |
శా. | రాణింపన్ తుదసజ్జలన్ వెలిగుడారంబుల్ దిగంతంబులన్ | 60 |
ఉ. | మ్రొక్కుచు వేఁడుచుం గదిసి ముద్దిడుచున్ నునుమోవి | 61 |
మ. | వలభీప్రాంతమునందు కార్మొగిలుక్రేవన్ డాఁగుచున్ గ్రమ్మఱం | 62 |
ఉ. | ముక్కులఁ గెంపురాతళుకుమొక్కల మేటికిరీటి పచ్చరా | 63 |
మ. | కరిదంతమ్ముల పువ్వుబోదె తుదసింగంబుల్ పిసాళింపఁగా | 64 |
శా. | చాలౌమేడలఁ జంద్రకాంతజలనిష్యందంబు లవ్వీటిలో | 65 |
ఉ. | వేడుకకాండ్ర గూడి తఱివెన్నెలరేలు మిటారికత్తియల్ | 66 |
ఉ. | అల్లన చంద్రశాలల నొయారులు పౌరుషకేళి సల్పుచో | 67 |
చ. | జలకము లాడి నున్మడుగు సాలియలూని ప్రియానురక్తికై | 68 |
చ. | కులగుణరూపరేఖలనె కోరివరింతురు పల్లవావళిన్ | 69 |
సీ. | వెన్నెల లోక్కొక్కవేళ గాని చెలంగ | |
| కలువపువ్వుల రేలుగాని నీటువహించ | |
గీ. | మేలి తనసాధనమ్ముల మించి వీట | 70 |
మ. | శరవేగమ్ముల నాత్మవేగములు మించన్ వేగమున్నాడి మీ | 71 |
చ. | జలదములం బ్రతిద్విరదశంకను కొమ్ముల గ్రుచ్చి చిమ్మఁగా | 72 |
సీ. | బటువుసిబ్బెపుగుబ్బపాలిండ్లపేరిటి | |
గీ. | వంచననుఁ బొంచి తను గానుపించకుండ | 73 |
చ. | పలుమొనకెంపుగుంపు పయిపై నిగుడం జిగురాకుమోవులం | 74 |
సీ. | విప్పారు చెంగల్వవిరు లమర్చినయట్టి | |
గీ. | నలువ నిర్మించె నను చెల్వు గలుగవలయు | 75 |
మ. | తనియన్ మావులు పువ్వుఁదేనియలఁ గేదారంబుల న్నిచ్చలుం | 76 |
శా. | వెంటం జాఱులు కూరలన్నమును వేఱ్వరం దగబూని తత్ | 77 |
చ. | మలయజమానిమేనమును మాపటిపూటలయందుఁ జల్లగా | 78 |
చ. | మలయసమీర మప్పురముమాడువలందు రతాంతతాంతలౌ | 79 |
శా. | కంజాక్షీహృదయానురంజనకళాగంధర్వ! గంధర్వభూ | 80 |
క. | రామాభిరామధామా | 81 |
అశ్వగతి - నిరోష్ఠ్యము
| భూరమణీమణిభాగ్యవశంవదభూరిభుజాయుగమానబలా | 82 |
క. | శ్రీ ‘‘ముద్దుచంద్రరేఖా" | 83 |
గద్య. | ఇతి శ్రీమత్కాళహస్తీశ్వరకరుణాకటాక్షలబ్ధసిద్ధసార | 84 |