రాజగోపాలవిలాసము/తృతీయాశ్వాసము
శ్రీరస్తు
శ్రీరాజగోపాలవిలాసము
తృతీయాశ్వాసము
| శ్రీకలితదానతోషిత | 1 |
గీ. | అవధరింపుము! సూతసంయమివరుండు | 2 |
విప్రలబ్ధ - జాంబవతి
క. | అంతట నాజాంబవతీ | 3 |
చ. | పలచఁగఁ బూసినట్టి కలపంబునఁ బుట్టిన వింతవాసనల్ | 4 |
క. | కలకంఠకంఠి యచ్చట | 5 |
శా. | చింతాసంతతిఁ జిక్కి చెక్కిటిపయిం జేఁ జేర్చి చింతింప నీ | 6 |
క. | తగవులు తెగువలు బిగువులు | 7 |
ఉ. | తల్లడ మేల? నీవరునఁ దప్పనటంచు ననేకనాయికా | 8 |
ఉ. | ఎన్నఁడు సమ్మతించు నిఁక నెన్నఁడు నన్ దయమీఱఁ జూచు నిం | 9 |
చ. | అంచలనంచలుండ మలయానిలముల్ మలయంగ చెంగటన్ | 10 |
సీ. | చెక్కున మకరికల్ చికిలిగోరున వ్రాయు | |
గీ. | పలికి బొంకనివాఁడంచుఁ బలుక దెపుడు | 11 |
క. | మగవారికిఁ గలగుణముల | 12 |
క. | కలలోన నైన నెన్నఁడు | 13 |
సీ. | ఎంత నేరము చేసి యేనియు నాచెంత | |
| నాగడంబులు డాఁచి యతివినయంబుగాఁ | |
గీ. | వనిత యొకతప్పు గావంగవలయు ననుచు | 14 |
క. | అని పతిచేసిన వంచన | 15 |
మ. | వలదే కోకిలవాణి! మేమిటికిఁగా వ్యాఖ్యానముల్ మీరలా | 16 |
గీ. | గుణము గోరంతఁ గలిగిన కొండ సేయు | 17 |
ఉ. | ఎంతతపంబు చేసితివొ! యెంతటివేలుపు భక్తి గొల్చితో | 18 |
చ. | కలకలు మీకు నెన్నటికి గల్గునొ యంచుఁ దలంచి నేర్పుగా | 19 |
క. | అని పలుకు దూతి పలుకుల | 20 |
శా. | ప్రోడల్ చూచి సజీవచిత్రముల సొంపుల్ మించ నౌనౌ ననన్ | 21 |
ఉ. | అందు విలాసరేఖ యిటులాకృతిచే రహి గాంచెనో యనం | 22 |
గీ. | లేమ కెంగేలు కేలఁ గీలించి పట్టి | 23 |
సీ. | పాన్పుపైఁ గూర్చుండి బాగా లొసంగుచో | |
గీ. | తెలిసి తెలియదటన్న సందేహ మలర | 24 |
మ. | కలయం బర్విన చూపుతూపు లెలగో ల్గావించి వేమించి య | 25 |
గీ. | చూపుచూపును సరివోవఁ జూచి యపుడు | 26 |
క. | రతి చాటువులను నిర్జిత | 27 |
ఖండిత మిత్రవింద
చ. | అల యెలదోఁటలోనఁ దరళాయత లోచనఁ దేల్చి వేడుకన్ | 28 |
ఉ. | చెక్కిట గోరులున్ నిదురచిన్నెలు చూపెడి వాలుఁజూపులుం | |
గీ. | వెగ్గలంబయి మది వెలి విసరినట్టి | 30 |
మ. | కలయం జాగరరాగరంజితకటాక్షశ్రీలు సాంధ్యప్రభ | 31 |
చ. | చెలువుఁడ! నీవు తామసము సేయుట కిప్పు డుపాయభేదముల్ | 32 |
ఉ. | లోలత నీవు నామనసులోపల నెప్పుడు సంచరించఁగా | 33 |
మ. | కలయం జెక్కుల ఘర్మవారికణముల్ గ్రమ్మంగ నొయ్యారపుం | 34 |
మ. | నటనల్ జూపెడి యూర్పుదావులు, నలంతల్ చూపు వాల్ చూపులున్ | 35 |
సీ. | కులుకుగుబ్బల సోఁకు కుంకుమరేఖల | |
గీ. | నేరుపరి వౌదు వన్నింట నీవె జగతి | 36 |
ఉ. | వాసన వీడి వాడి సిగవ్రాలెడు పువ్వులు నిన్నమాపు మైఁ | 37 |
ఉ. | బాసలు సేసి నిన్ను నెడబాయను నెచ్చెలి! యీప్రభాతమం | 38 |
చ. | జలరుహనాభ! నాదు మణిసౌధముపజ్జకు వత్తు వెప్పుడున్ | 39 |
గీ. | పచ్చిగాయమ్ము లీరొమ్ముపైని హెచ్చ | 40 |
మ. | అల జాబిల్లికి హెచ్చుగాఁ గలిగె సంధ్యారాగ మారాగ మీ | 41 |
మ. | కలయన్ సంధ్యలు గ్రుంకువేళలఁ గదా! కాంతుల్ తమిం గాంతలన్ | |
| వెలుకంబారఁగ దిక్కులెల్ల రభసావేశంబునన్ వచ్చితీ | 42 |
మ. | తెలివిం జెందెను దిక్కులెల్ల నతిసందీప్తంబులై దీర్ఘికా | 43 |
క. | వనితామణి యివ్విధమునఁ | 44 |
మ. | నెనరుల్ పుట్టెడి మాటలాడి యలివేణీ! సోపచారంబుగా | 45 |
చ. | కలువలు నీకటాక్షములఁ గల్గిన నేర్చులొకింత నేర్పుటన్ | 46 |
సీ. | అదలించవదియేమి? యాననద్యుతులచే | |
| బెదరించవదియేమి? బెళకుచూపులచేత | |
గీ. | కోకకుచ! నీవు నామీఁదఁ గోప ముంచి | 47 |
మ. | అలివేణీ! నను నీవు మన్ననలు సేయన్ నమ్మి యేపట్ల నీ | 48 |
ఉ. | వాడినమోముతోడ నెనవచ్చును చంద్రుఁడు సారసాక్షి! నీ | 49 |
మ. | సుమనస్సాయకలోలచాపమదఖర్జూతర్జనల్ సేయునీ | 50 |
సీ. | కుటిలకుంతల! నీదుకురులు చిక్కులఁ బడ్డ | |
గీ. | మలుకవూనంగ నీ విప్పు డంబుజాక్షి! | 51 |
గీ. | అనుచుఁ దా పల్కుపల్కుల కాత్మలోని | 52 |
ఉ. | చక్కనిసిబ్బెపుంగులుకు జక్కవగుబ్బలనుబ్బు మీఱఁగా | 53 |
శా. | సంభోగశ్రమబిందువుల్ ముఖవిధుస్వచ్ఛామృతస్యందమై | 54 |
గీ. | మెలఁత పతియును సరి మేలు మేలనంగ | 55 |
విరహోత్కంఠిత సుదంత
గీ. | అంత శౌరియు విరహదురంతమైన | 56 |
సీ. | వీణాదివాద్యప్రవీణత రాణించు | |
గీ. | సమత మన్నించవలెనంచుఁ జాల నెంచి | 57 |
చ. | కలువలబంతులుం జలువగందపుగిన్నెలు తాళవృంతముల్ | |
| వలిపెములున్ హిమాంబువులవాసనగిండ్లును రేవెలుంగురా | 58 |
సీ. | కథలు చెప్పెదమైనఁ గలికి! లేజవరాలి | |
గీ. | యవనిఁ గలిగిన శిశిరవస్తువులు దెచ్చి | 59 |
సీ. | ఉవమానములు లేవె? యుర్వి నెమ్మోముతో | |
గీ. | చక్కదనమున శౌరికి సాటి లేరె | 60 |
ఆ. | రాజగోపుఁ డిచట రాజాస్య యచ్చట | 61 |
సీ. | కందుకుందును లేని కలువలచెలికాఁడు | |
గీ. | ననినఁ జెలులార! యిట్టివి యందు జగతి | 62 |
క. | అని పలుకుచెలులఁ గనుగొని | 63 |
చ. | ఫలకమునందు వ్రాసి తమప్రాణవిభుం బలుమారు వేడుచున్ | 64 |
మ. | వెలలేనట్టి పదాంగదంబు చెలఁగన్ వింతల్ భళీ! మేలనం | 65 |
సీ. | ఏలలువాడుచో నిపుడేటికో? చంద | |
గీ. | వెలి విసరినటు లున్న దీవిరహచిహ్న | 66 |
క. | కలఁగన్న మేలుకొన్నను | 67 |
మ. | పదియార్వన్నెపసిండికి న్మెఱుఁగురాఁ బై జాదుఁగావించు న | 68 |
సీ. | మొగము చూడక మారుమొగము పెట్టుదమన్న | |
గీ. | నతనిపై నేరముల నెన్నునట్టివేళ | 69 |
గీ. | ఎన్నివిధములఁ బలికిన నెఱుఁగనైతి | 70 |
శా. | నవ్వుల్ శారదచంద్రచంద్రికలుగా నమ్మించి యాచంద్రికల్ | 71 |
మ. | అలరుంజప్పర మీలతావలయ మాహా! మెచ్చువుట్టించె నిం | 72 |
సీ. | పక్షపాతము నచ్చి పరభృతమ్ముల మెచ్చి | |
గీ. | చెఱకుసింగణిఁ జెంగల్వచిలుకు దొడిగి | 73 |
శా. | స్వాహాప్రాణసహాయకీలములకున్ సాహాయ్యముం జేసి యా | 74 |
మ. | పలుమారు న్నిను నమ్మియుండ నకటా! ప్రాణంబు | 75 |
శా. | చంద్రాపూరితచంద్రకాంతఫలకస్వచ్ఛప్రఘాణంబులన్ | 76 |
క. | రామామణు లెటులోర్తురు | 77 |
మ. | రమణీలోకమునెల్ల నేఁపుచును మేరల్ మీఱి వర్తిల్లఁగాఁ | 78 |
క. | అలుక నిటు లింతి మన్మథ | 79 |
చ. | కలికిరొ! నీదు చిత్త మెఱుఁగ న్మది నెంచి ముదంబుతోడ నీ | 80 |
గీ. | అపుడు కనుసన్నచేఁ బిల్వ నామురారి | 81 |
శా. | ఆనందాతిశయంబు మించు నొకసయ్యాటంబుచే నొయ్యనన్ | 82 |
ఉ. | ఉల్లము పల్లవించు సరసోక్తుల లేనగ వుల్లసిల్లఁగాఁ | 83 |
చ. | విడుమర లేని జెయ్వులను వింతయొయారము చూపు చూపులన్ | 84 |
శా. | అత్యారూఢవిలాసినీజనవిలాసాధార! సాధారణ | |
| సత్యాపాదితసత్యవాఙ్ముఖసుధీసత్రాస! సత్రాసగీ | 85 |
క. | వరుణాధితపుర కరుణా | 86 |
స్రగ్వణి. | భావభూశోభిశోభా ప్రభావోపమా | 87 |
క. | అతిభీతి వినతవిమత | 88 |
గద్య. | ఇతి శ్రీమత్కాళహస్తీశ్వరకరుణకటాక్షలబ్ధసిద్ధసార | 89 |