రచయిత:పానుగంటి లక్ష్మీనరసింహారావు
←రచయిత అనుక్రమణిక: ప | పానుగంటి లక్ష్మీ నరసింహారావు (1865–1940) |
సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన నరసింహారావు గారిని పాఠకలోకం 'కవిశేఖరుడ'నీ, 'అభినవ కాళిదాసు' అనీ, 'ఆంధ్ర అడిసన్' అనీ, 'ఆంధ్ర షేక్ స్పియర్' అనీ బిరుదులతో అభినందించింది. | పానుగంటి లక్ష్మీ నరసింహరావు (1865 - 1940) ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త.
-->
పానుగంటి లక్ష్మీ నరసింహారావు (1865-1940) గారి 'సాక్షి వ్యాసాలు' సువర్ణముఖి, ఆంధ్రపత్రిక లలో 1913 నుండి 1933 మధ్యకాలంలో ప్రచురించబడ్డాయి.
- సాక్షి
- సాక్షి మూడవ సంపుటం (ముద్రణ: 1991) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- సాక్షి (అన్ని సంపుటాలు కలిపి) (ముద్రణ: 2006) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- నర్మదాపురుకుత్సీయము
- సారంగధర
- ప్రచండ చాణక్యము
- రాధాకృష్ణ
- పాదుకా పట్టాభిషేకము
- కోకిల [1], [2]
- విజయ రాఘవము
- వనవాస రాఘవము
- విప్రనారాయణ
- బుద్ధబోధ సుధ
- వృద్ధ వివాహము
- కల్యాణ రాఘవము
- కంఠాభరణము
- ముద్రిక
- పూర్ణిమ
- సరస్వతి
- వీరమతి
- చూడామణి
- పద్మిని
- మాలతీమాల
- గుణవతి
- మణిమాల
- సరోజిని
- రాతిస్తంభము
- విచిత్ర వివాహము
- రామరాజు
- పరప్రేమ
- మనోమహిమము