రచయిత:ఆది శంకరాచార్యులు
(రచయిత:ఆది శంకరాచార్యుడు నుండి మళ్ళించబడింది)
←రచయిత అనుక్రమణిక: ఆ | ఆది శంకరాచార్యులు (788–820) |
సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు. ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని పిలువబడే ఈ ఆచార్యులు హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రధములు. గొప్ప పండితులు, గురువు, మహాకవి. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. |
-->
రచనలు
మార్చు- సౌందర్యలహరి (ఆనందలహరి సహితము, సంస్కృతమూలం యావత్తు)
- సౌందర్యలహరి (వావిళ్ల, 1929) (టీకాతాత్పర్యసహితము)
- శివానందలహరి (1916) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- వివేకచూడామణి