ప్రభావతీప్రద్యుమ్నము/ద్వితీయాశ్వాసము
శ్రీరస్తు
ప్రభావతీప్రద్యుమ్నము
ద్వితీయాశ్వాసము
| 1 |
వ. | ఆసహస్రాక్షుం డపేక్షితప్రయోజనానుకూల్యంబుకంటె నా | 2 |
సీ. | శబ్దసంస్కార మెచ్చటను జాఱఁగనీక | |
తే. | నొకటఁ బూర్వోత్తరవిరోధ మొందకుండఁ | 3 |
క. | నీ వెవ్వరికొలఁదియుఁ గా | 4 |
క. | అనుటయు రెండవపక్షం | 5 |
ఆ. | విను సురేంద్ర పద్మజునితేరు దివుచు సా | 6 |
వ. | అని రాజహంసి తనపూర్వం బెఱింగించిన దేవేంద్రుండు | |
| వజ్రపురంబున కరిగి కేలిదీర్షికల విహరించుచుఁ బ్రభావతి | 7 |
క. | ఏ ననిపితి నని ద్వారావ | 8 |
క. | అని హంసంబుల నన్నిటిఁ | 9 |
ఆ. | అని యనుప మరాళి యమరాళికార్యం బొ | 10 |
వ. | అది యట్లుండె నట్లు గదలి చని. | 11 |
తే. | అష్టమహిషీసమేతుఁ డై యాలయోప | 12 |
క. | తనయంచబలంగముఁ దా | |
| బొనరించె సరోలక్ష్మికిఁ | 13 |
వ. | తదనంతరంబ తా నొక్కతియ రక్కసులగొంగచెంగటికి నల్ల | 14 |
సీ. | తొడలు తలాడగా నిడి రుక్మిణి భజింపఁ | |
తే. | గ్రొమ్మెఱుంగులతోడి కార్మొగులు వోలె | 15 |
తే. | బెదరు లే కిట్లు మిక్కిలి గదియ వచ్చి | 16 |
వ. | అని తదనంతరంబ. | 17 |
క. | తనతనయుఁడు రాక్షసుపైఁ | |
| యనుశంకఁ జేసి హంసాం | 18 |
క. | పలికినఁ గమలావిభుఁ డా | 19 |
చ. | చెలువుగ భోజకన్యతొడఁ జేర్చినమూర్ధము సత్యభామయూ | 20 |
తే. | ఇట్లు గోవిందుఁ డేకాంత మిచ్చి వినఁగ | 21 |
వ. | ఇట్లు చెప్పిన. | 22 |
చ. | వడుగులప ల్కుపశ్రుతిగ వారక మున్ను సునిశ్చితత్వమున్ | 23 |
వ. | ఇట్లు సంతసిల్లి శుచిముఖి కిట్లనియె. | 24 |
చ. | బలవిభవాభిశోభితుఁ డభంగురశౌర్యధురంధరుండు కా | 25 |
క. | ఆరాక్షసుపట్టణ మె | 26 |
సీ. | భద్రాఖ్యు డగు నటప్రముఖుఁ డొక్కరుఁడు ము | |
తే. | బడసి యేడుదీవుల నాటపస నెరపుచుఁ | 27 |
వ. | ఇది నీకుఁ బరమప్రయోజనంబు దీన నుపయోగింపఁ దగిన | 28 |
చ. | తనహృదయంబు వెంబడిన తప్పక ఘోటక మంతనంతనే | 29 |
వ. | మఱియును. | 30 |
చ. | ఎగురఁగ వైచి కొట్టు టది యెంతభరం బని బంతి యగ్రగా | 31 |
వ. | వెండియు నతండు మండలగతుల నతులంబుగాఁ దురంగంబుఁ | 32 |
సీ. | తొలుదొల్త నయ్యేకతురగంబు మండల | |
తే. | అంతకంతకు గతివేగ మగ్గలింప | 33 |
చ. | ఉరుజవశాలి యత్తురగ ముల్ముకచక్రనయావలంబి యై | 34 |
వ. | అతఁ డంత. | 35 |
క. | వల్గితముఖగతిపంచక | 36 |
శా. | నానావీథిగతిప్రభేదవిహృతిన్ సంతృప్తుఁడై కంతుఁ డిం | 37 |
సీ. | సముపలాలనయుతస్కంధాంతికాస్ఫాల | |
తే. | నగుహయము డిగ్గెఁ బ్రద్యుమ్నుఁ డంకవన్నె | |
| దనయనుఁగుచెలికాఁడు కైదండ నొసఁగఁ | 38 |
ఆ. | అపుడు గగనసరణి నరిగెడుశుచిముఖ | 39 |
క. | అని యాప్రద్యుమ్నునకున్ | 40 |
సే. | మరునశ్వగతి మెచ్చి సురలు వైచిన పైఁడి | |
తే. | గనకరేఖలతోడి ఱెక్కలబెడంగు | 41 |
సీ. | ఇట్లు గన్పట్టుచు నేతెంచి యంచలు | |
| నతినిశ్చలప్రసారితపతత్రంబులై | |
తే. | మొగము లొకవింత యొయ్యారముగ మలంచి | 42 |
వ. | అంతఁ బ్రద్యుమ్నుఁ డుద్యోతమానకౌతుకంబున వాని నుప | 43 |
ఉ. | ఇచ్చట మేము వేఱ మఱి యెవ్వరితోడను మాటలాడఁగా | |
| వచ్చి యతండు వీడ్కొలుప వారలయిద్దఱయాజ్ఞలున్ గడున్ | 44 |
ఉ. | ఇప్పుడు నిన్నుఁ జూచి కొలు వించుక చేయ కతిక్రమించి పో | 45 |
క. | నీపలికినట్ల యేము సు | 46 |
వ. | ఏము కాశ్యపులము మమ్ము నింద్రుండును మీతండ్రి యుపేం | 47 |
తే. | మీరు పోయెడికార్య మెవ్వారులకును | 48 |
క. | అదియును జెప్పఁగ వచ్చిన | |
| గుదియింప వచ్చునేనిన్ | 49 |
చ. | అనుడు రహస్యమైనదియె యౌను భవత్పరిపృష్ట మెంతయున్ | 50 |
వ. | అని శుచిముఖి యిట్టట్టు పలుకఁ గొంకి నలువంకలుఁ బాఱఁ | 51 |
క. | వినవయ్య వజ్రనాభుం | 52 |
క. | తమకంటె మున్ను వాఁడే | 53 |
వ. | అనిన విని యతండు. | 54 |
క. | కటకట మనవా రిది దు | 55 |
క. | ఆకట తమమహిమ తా రెఱుఁ | 56 |
వ. | అనుడు శుచిముఖి మెచ్చు నచ్చెరువు నిరవుకొన నతనిం | 57 |
చ. | భిదురధరుండుఁ జక్రియును చెట్టుగ దీర్ఘవిచార మింత చే | 58 |
ఉ. | కయ్యపువేడ్క రేఁచుకొని క్రమ్మెడుత మ్మెదిరించి యేమియున్ | 59 |
ఆ. | తమకుఁ దామె ప్రల్లదంబునఁ బనిలేని | 60 |
వ. | అది యిట్లుండె నింక నీప్రసంగంబు మున్ను వచ్చినతెఱం | 61 |
ఉ. | ఇంతకుమున్ను వజ్రపురి కేఁగుచు నుండుదు మేము గావునన్ | 62 |
క. | తిర్యగ్వనితను నన్ను న | 63 |
సీ. | నెత్తము లనుచుఁ గ్రొన్నెల లంచు వటఫల | |
తే. | శఫరు లనుచు సింగిణు లంచుఁ జంద్రఖండ | 64 |
తే. | చామరంబులు వెనుకకుఁ జనుట నీల | |
| తేఁటిబిడ్డపే రిడుటయా తెఱవకురుల | 65 |
క. | అకలుషనీలిమ నాక | 66 |
తే. | చంద్రభీతఘనధ్వాంతసంచయమున | 67 |
క. | కాంతతరఫాలసంజ్ఞిత | 68 |
చ. | తిలకము సంహితోర్ధ్వముఖతీక్ష్ణశరాగ్రము గాఁగ నాసికాం | |
| ల్లులగతి నవ్వుడాలు పొదులున్ మదిరాక్షి మెఱుంగుఁజెక్కులన్. | 69 |
ఉ. | అంబురుహాక్షినాసిక నిజాన్వయశత్రువుఁ జంపక ప్రసూ | 70 |
ఉ. | బింబఫలోష్ఠికన్ను లనుబేడిసమీ లిరుదిక్కులన్ సమా | 71 |
తే. | కలయ నాపాదమస్తకాంగములయందు | 72 |
ఉ. | ఎప్పుడు భక్తభావమున నిం పలరన్ ద్విజరాజుపాదముల్ | 73 |
ఉ. | సౌవరమాధురీస్పృహపసం బికమో శుకమో తదీయజి | 74 |
క. | మగువయధరంబు పగడముఁ | |
| ట్టిగ గెల్చి కన్న సత్కీ | 75 |
తే. | మృదులపవనాహతి నొకింత గదలి యాడు | 76 |
క. | చెలువపలు కమృతరసములు | 77 |
తే. | కనకకర్ణికాధారాళకాంతు లదికి | 78 |
క. | ఖరకరకరభిన్నము లై | 79 |
ఆ. | జిలుఁగుఁబయ్యెద యనువలలోన నాచెల్వ | 80 |
తే. | చారుతరనాభి యనెడుగంభీరసరసిఁ | |
| జిమ్మనపుఁగ్రోవిధార నాఁ జెన్ను మీఱుఁ | 81 |
చ. | తనుతరరోమవల్లరికిఁ దా నిరువంకలఁ గల్దు లేదు నా | 82 |
క. | చనుఁగవవేఁగున గిటగిట | 83 |
తే. | నెన్నడిమి పేరిమింట నన్నెలఁతబొడ్డు | 84 |
చ. | సుకవులు క్రిందుమీఁ దరసిచూడక యీడని యాడుకొన్న హా | 85 |
తే. | రమణిజంఘలు శాలిగర్భములు హీర | 86 |
క. | కెందామరలుఁ జిగుళ్లును | |
| యిందుముఖిపాదములు నగుఁ | 87 |
శా. | శృంగగ్రాహికఁ జెప్ప వేఱె తెరువుల్ సిద్దింపమిం జేసి చి | 88 |
ఉ. | వెన్నెలతేటనిగ్గు నరవిందపుఱేకుమృదుత్వముం బదా | 89 |
ఉ. | ఎమ్మెయిఁ బ్రజ్ఞ మీఱ వచియించెద నన్న వచింపలేన య | 90 |
వ. | అని తాను బ్రహ్మదేవుని రథవాహనం బైనసారంధరుం డను | 91 |
చ. | నలినజురాణివాస మొకనాఁడు ననుం దనచేతిప్రోదిరా | |
| పలుకులఁ గొంతవాసి గని భావమునం గడు మెచ్చుచున్నఖాం | 92 |
చ. | ప్రబలము లైనకౌతుకకృపారసవత్సలతాదరంబులన్ | 93 |
క. | అని నిజనూపురగతవ | 94 |
వ. | ఆజగన్మోహనాంగిం జిత్రఫలకంబున వ్రాసి యైనం జూపెద | 95 |
క. | ఏయంగకమును భావన | 96 |
వ. | అదియునుం గాక. | 97 |
క. | అత్తరుణీమణిరూపముఁ | 98 |
ఆ. | అజుఁడె యొకప్రసంగమై చెప్ప వింటి న | |
| నాదిశక్తి శివుమహాదేవి తనదైన | 99 |
క. | విను మిపు డది సంస్మృతిపద | 100 |
మ. | దనుజేంద్రాంగన కంబికావరమహత్త్వస్ఫూర్తి నాలోకమో | 101 |
క. | వినుము ప్రభావతి యన న | 102 |
తే. | ఆప్రభావతి తనకల నగజ వచ్చి | 103 |
క. | ఆకన్నప్రతిమసుద్దులు | 104 |
వ. | అని పలికి మాకు నిక్కడ మిక్కిలిం దడయుట యుచితంబు | |
| డమ్మరాళంబు లరాళంబులు గాక యాకాశభాగంబున గమన | |
| శయంబుల విహరించుచుండె నందు శుచిముఖి కన్యాంతః | 105 |
సీ. | జలఖేలదంగనాకలకలంబులను మి | |
ఆ. | క్రమముతోడ దనుజకన్యకాంతఃపుర | 106 |
శా. | ప్రద్యుమ్నుండు ప్రభావతీరుచి కరూపబ్రహ్మమున్ హంసయో | 107 |
సీ. | కనఁ డొద్ద నున్న వానిన వీరు వా రని | |
| కొనఁడు నానాసేవకులసేవ లెవ్వియుఁ | |
తే. | శుచిముఖీవాక్యదర్పణస్ఫురితనిరుప | 108 |
ఉ. | ఉద్యదపేక్ష పక్షివనితోక్తులవెంబడిఁ జంచరీకచం | 109 |
చ. | మది గొనినంతమేరయును మాన కతం డుపమానకోటియొ | 110 |
సీ. | ఆరూపు మదిఁ జాల హత్తించు హత్తించి | |
తే. | గుంది తలపోతలకు మదిఁ గొల్ల విడుచు | |
| మునిఁగి యెవ్వరు పిలిచినఁ గినియు మిగుల | 111 |
శా. | ధీమంతుండు పటుప్రతాపనయమైత్రీనిత్యనమ్రీభవ | 112 |
క. | అబ్బాంబావరుఁ డఖిలక | 113 |
తరల. | కుముదబంధునిభుండు పింగళిగోకమంత్రి యశఃకథా | 114 |
గద్యము. | ఇది నిఖిలసూరిలోకాంగీకారతరంగితకవిత్వవైభవ | |
—————
- ↑ వికచములు = కచములు లేనివి, వికసించినవి. లోకమున నోటమిఁ జెందినవా రభిమానవంతు లగుదురేనిఁ దమప్రత్యర్థులను మరల సంపూర్ణపరాభవ మందింప గాఢప్రయత్నము కావించుటయు, నంతటిశక్తి సంపాదించుకొనువఱకు వారలఁ గదియఁ బోకుండుటయుఁ గలదు గావున నైల్యమునెడఁ దేండ్లు కచముల కోడిపోయి వానిజయించుతలంపున ముందు వికచము లగుపుష్పములయందలిమకరందమును గూడఁబెట్టుచున్న వని భావము. (తేనె తాఁకిన వెండ్రుకలు తెల్లనగునని లోకప్రతీతి.)