పదబంధ పారిజాతము/ఉదాహృత గ్రంథ సంకేత సూచిక
ఉదాహృత గ్రంథ సంకేత సూచిక.
సంకేతము | గ్రంథ నామము | కవినామము. |
అచ్చ, అచ్చ, రామా | అచ్చ తెనుగు రామాయణము | కూచిమంచి తిమ్మకవి. |
అనిరు. అని | అనిరుద్ధచరిత్రము. | కనుపర్తి అబ్బయామాత్యుడు. |
అ. మ. క అష్టమ. క | అష్టమహిషీ కల్యాణము. | తాళ్లపాక చిన్నన్న |
అలుగు | అలుగురాజు | ఏటుకూరి వెంకటనరసయ్య. |
అహల్యా | అహల్యా సంక్రందనము. | సముఖము వెంకటకృష్ణప్ప నాయకుడు. |
ఆం. నా | ఆంధ్రనామసంగ్రహము | పైడిపాటి లక్ష్మణకవి. |
ఆం. భా. ఆంధ్ర. భా | ఆంధ్రభాషార్ణవము | నుదురుపాటి వెంకన |
ఆం. వా | ఆంధ్రవాచస్పత్యము | కొట్ర శ్యామలకామశాస్త్రి |
ఆనంద | ఆనందరంగ రాట్ఛందము | కస్తూరి రంగకవి |
ఆము | ఆముక్తమాల్యద | శ్రీ కృష్ణ దేవరాయలు |
ఆశ్విన. మా | ఆశ్వినమాహాత్మ్యము (తె. జా.) | |
ఇందు | ఇందుమతీపరిణయము | కుమారధూర్జటి |
ఊ. రా ఉత్తర. రామా | ఉత్తరరామాయణము | కంకంటి పాపరాజకవి |
ఉద్భ | ఉద్భటారాధ్యచరిత్రము | తెనాలి రామలింగకవి |
ఉషా | ఉషాపరిణయము | పసుపులేటి రంగాజమ్మ |
ఉ. హరి. | ఉత్తరహరివంశము | నాచన సోమన |
ఎడ్వ. నాట. | ఎడ్వర్డు నాటకము (తె. జా.) | |
ఒంటి, శత | ఒంటిమిట్ట రఘువీర శతకము | రాయకవి తిప్పయ్య |
కకు. (కకుత్థ్స) | కకుత్థ్సవిజయము | మట్ల అనంత భూపాలుడు |
కన్యా. శు. | కన్యాశుల్కము | గురజాడ అప్పారాయకవి |
సంకేతము | గ్రంథ నామము | కవినామము. |
కఱి. శత. | కఱివేల్పు శతకము | |
కలు. శ. | కలువాయి శతకము | |
కవిక | కవికర్ణ. రసాయనము | సంకుసాల నృసింహకవి |
కవిచకోర | (తె. జా.) | |
కవిజ | కవిజనాశ్రయము | రేచన |
కవిజన | కవిజనరంజనము | ఆడిదము సూరకవి |
కవిమాయ | (తె. జా.) | |
కవిరా | కవిరాజమనోరంజనము | కనుపర్తి అబ్బయామాత్యుడు |
కవిస | కవిసర్ప గారుడము | బసవన |
కళా | కళాపూర్ణోదయము | పింగళి సూరన |
కా. మా. (కాళ) | కాళహస్తిమాహాత్మ్యము | ఢూర్జటికవి |
కామేశ్వరి. శత | కామేశ్వరిశతకము | |
కావ్యా | కావ్యాలంకార చూడామణి | విన్నకోట పెద్దన |
కాశీ | కాశీఖండము | శ్రీనాథుడు |
కాశీయా | కాశీయాత్రాచరిత్ర | ఏనుగుల వీరాస్వామయ్య |
కాళ. శత | కాళహస్తీశ్వర శతకము | ధూర్జటికవి |
కాళిందీ | కాళిందీకన్యాపరిణయము | అహోబలపతి |
కుక్కు | కుక్కుటేశ్వరశతకము | కూచిమంచి తిమ్మకవి |
కుచే | కుచేలోపాఖ్యానము | గట్టుప్రభువు |
కుమా. కు. సం. కు. | కుమారసంభవము | నన్ని చోడకవి |
కుమార. శత | కుమారశతకము | పక్కి వెంకటనరసయ్య |
కుమారీ. శత | కుమారీశతకము | |
కువల | కువలయాశ్వచరిత్రము | సవరము చిననారాయణకవి |
కృష్ణ | కృష్ణరాయవిజయము | కుమారధూర్జటి |
కృష్ణక | కృష్ణకర్ణామృతము | వెలగపూడి వెంగన |
కృష్ణ. శకుం | శకుంతలాపరిణయము | కృష్ణకవి |
కృష్ణా | కృష్ణాభ్యుదయము | గొంతేటి సూరన |
కేయూ. కేయూర | కేయూరబాహుచరిత్రము | మంచన కవి |
కొత్త | కొత్తగడ్డ | నార్ల వెంకటేశ్వరరావు |
క్రీడా | క్రీడాభిరామము | వినుకొండ వల్లభరాయడు |
సంకేతము | గ్రంథ నామము | కవినామము. |
క్షేత్రయ్య | క్షేత్రయ్యపదములు | క్షేత్రయ్య |
క్షేత్రలక్ష్మి | క్షేత్రలక్ష్మి | ఏటుకూరి వెంకటనరసయ్య |
గంధ | గంధవహము | మంచెర్ల వాసుదేవకవి |
గీర | గీరతము | తిరుపతి వెంకటకవులు |
గుంటూ | గుంటూరుసీమ | తిరుపతి వెంకటకవులు |
గువ్వలచెన్న | గువ్వలచెన్నశతకము | పట్టాభిరామకవి |
గౌ. హరి గౌర. హరి | హరిశ్చంద్ర ద్విపద | గౌరవ |
చంద్ర | చంద్రభానుచరిత్రము | తరిగొప్పుల మల్లన |
చంద్ర, వి. (చంద్ర రేఖా) | చంద్రరేఖావిలాసము | కూచిమంచి జగ్గకవి |
చంద్రా | చంద్రాంగదచరిత్రము | పైడిమఱ్ఱి వెంకటపతి |
చంద్రి | చంద్రికాపరిణయము | సురభి మాధవభూపాలుడు |
చంపూ | చంపూరామాయణము | ఋగ్వేదము వేంకటచలపతి |
చమ | చమత్కారమంజరి | సింహాద్రి వెంకటాచార్యులు |
చింతా | చింతామణి నాటకము (తె. జా.) | |
చిత్ర. భా. | చిత్రభారతము | చరిగొండ ధర్మన్న |
చెన్న | చెన్న బసవపురాణము | ఆత్మకూరి పాపకవి |
జగ | జగన్నాటకము | నార్ల వెంకటేశ్వరరావు |
జాహ్నవీ | జాహ్నవీమాహాత్మ్యము | ఏనుగు లక్ష్మణకవి |
జైమి | జైమినిభారతము | పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి |
జ్ఞానప్రసూనాంబికా | జ్ఞానప్రసూనాంబికా శతకము | |
తపతీ | తపతీసంవరణోపాఖ్యానము | అద్దంకి గంగాధరకవి |
తారా | తారాశశాంకవిజయము | శేషము వెంకటపతి |
తాళ్ల. సం. | తాళ్లపాక సంకీర్తనలు | తాళ్లపాకము కవులు |
తిరుపతి. ప్రభా. నాట | ప్రభావతీ ప్రద్యుమ్న నాటకము | తిరుపతి వెంకటకవులు |
తె. జా | తెలుగు జాతీయములు | నాళము కృష్ణారావు |
తెలుగునాడు | తెలుగునాడు | దాసరి లక్ష్మణకవి |
త్యాగరాజు | త్యాగరాజకీర్తనలు | త్యాగయ్య |
సంకేతము | గ్రంథ నామము | కవినామము. |
త్రివేణి | త్రివేణి | ఏటుకూరి వెంకటనరసయ్య |
త్రిశంకుస్వర్గం | (తె.జా.) | |
దశ (దశకు) | దశకుమారచరిత్ర | కేతన |
దశా | దశావతారచరిత్ర | ధరణిదేవుల రామయమంత్రి |
దాశ. శత. | దాశరథి శతకము | కంచెర్ల గోపన్న |
దేవీ | దేవీభాగవతము | తిరుపతి వెంకటకవులు |
ద్వా | ద్వాత్రింశత్సాలభంజికలు | కొఱవి గోపరాజు |
ద్వాద | ద్వాదశరాజచరిత్రము | |
ద్వి. ద్విప. భాగ | ద్విపద భాగవతము-దశమస్కంధము | మడికి సింగన |
ద్విప. భల్లా. | ద్విపద భల్లాణచరిత్రము | |
ద్వి. నల | ద్విపద నలచరిత్ర | చక్రపురి రాఘవాచార్యులు |
ద్వి. సారంగ | ద్విపద సారంగధరచరిత్ర | కూచిమంచి తిమ్మకవి |
ధర్మజ | ధర్మజరాజసూయము (తె. జా.) | |
నందక | నందక సాంరాజ్యము (తె. జా.) | |
నమశ్శి | నమశ్శివాయ శతకము | |
నరస | నరసభూపాలీయము | మూర్తికవి |
నలచ | నలచరిత్ర | చక్రపురి రాఘవాచార్యులు |
నవ | నవనాథ చరిత్రము | గౌరన |
నానా | నానారాజసందర్శనము | తిరుపతి వెంకటకవులు |
నా. మా | నార్లవారి మాట | నార్ల వెంకటేశ్వరరావు |
నాయకు | నాయకురాలు | ఏటుకూరి వెంకటనరసయ్య |
నారా. పంచ | పంచతంత్రము | నారాయణకవి |
నారా. రుక్మి | రుక్మిణీకల్యాణము | అజ్జాడ ఆదిభట్ట నారాయణదాసు |
నారా. శత | నారాయణశతకము | బమ్మెర పోతన |
నిరం, నిరంకు | నిరంకుశోపాఖ్యానము | కందుకూరి రుద్రకవి |
నిర్వ. నిర్వ. ఉత్త. నిర్వ. రామా | నిర్వచనోత్తర రామాయణము | తిక్కన |
నీతిసీస | నీతిసీసపద్య శతకము | తాళ్లపాక పెదతిరుమలయ్య |
సంకేతము | గ్రంథ నామము | కవినామము. |
నీలా | నీలా సుందరీపరిణయము | కూచిమంచి తిమ్మకవి |
నృసిం | నృసింహపురాణము | ఎఱ్ఱన |
నై, నైష | నైషధము | శ్రీనాథుడు |
పంచ. వేంక | పంచతంత్రము | వేంకటనాథుడు |
పండిత | పండితరాయ విజయము | తిరుపతి వెంకటకవులు |
పండితా | పండితారాధ్యచరిత్రము | పాలకుఱికి సోమనాథుడు |
పతివ్రతా | పతివ్రతామాహాత్మ్యము (తె. జా.) | |
పద్మ | పద్మ పురాణము | మడికి సింగన |
పద్య, బసవ | పద్య బసవపురాణము | పిడుపర్తి సోమనాథుడు |
పరమ | పరమయోగివిలాసము | తాళ్లపాక చిన్నన్న |
పల. (పల్నాటి) | పలనాటి వీరచరిత్ర | శ్రీనాథుడు |
పాంచా | పాంచాలీపరిణయము | కాకమాని మూర్తికవి |
పాండ, జన | పాండవజనన నాటకము | తిరుపతి వెంకటకవులు |
పాండ, ప్రవా | పాండవ ప్రవాసనాటకము (తె. జా.) | తిరుపతి వెంకటకవులు |
పాండవాశ్వ | పాండవాశ్వమేధ నాటకము | తిరుపతి వెంకటకవులు |
పాండ, విజ. పాం. విజ | పాండవవిజయ నాటకము | తిరుపతి వెంకటకవులు |
పాండవో | పాండవోద్యోగ నాటకము | తిరుపతి వెంకటకవులు |
పాండు | పాండురంగ మాహాత్మ్యము | తెనాలి రామకృష్ణకవి |
పాణి | పాణిగృహీత | తిరుపతి వెంకటకవులు |
పారి | పారిజాతాపహరణము | ముక్కు తిమ్మన |
పార్వ | పార్వతీపరిణయము | రాయ రఘునాథ భూపాలుడు |
పె. పా. (పెన్నే) | పెన్నేటిపాట | విద్వాన్ విశ్వం |
ప్రబంధ | ప్రబంధ రాజవేంకటేశ్వర విజయవిలాసము | గణపవరపు వెంకటకవి |
ప్రబోధ | ప్రబోధ చంద్రోదయము | నందిమల్లయ, ఘంటసింగయ |
ప్రభా | ప్రభావతీప్రద్యుమ్నము | పింగళి సూరన |
ప్రభా, నాట | ప్రభావతీ ప్రద్యుమ్న నాటకము | తిరుపతి వెంకటకవులు |
ప్రభు (ప్రభులిం) | ప్రభులింగలీల | పిడుపర్తి సోమనాథుడు |
సంకేతము | గ్రంథ నామము | కవినామము. |
బసవ | బసవపురాణము | పాలకుఱికి సోమనాథుడు |
బహులా (బహు) | బహులాశ్వ చరిత్రము | దామెర్ల వెంగళ భూపాలుడు |
బాణాల. కాళ | కాళహస్తి మాహాత్మ్యము | భాణాల శరభకవి |
బాల | బాలరామాయణము | తిరుపతి వెంకటకవులు |
బాలనీతి | బాలనీతిశతకము | |
బిల్హ | బిల్హ ణీయము | చిత్రకవి సింగన |
బుద్ధ | బుద్ధ చరిత్రము | తిరుపతి వెంకటకవులు |
బొబ్బిలి | బొబ్బిలియుద్ధ నాటకము | తిరుపతి వెంకటకవులు |
భద్రగిరి | భద్రగిరి శతకము (తె. జా.) | |
భద్రావత్య | భద్రావత్యభ్యుదయము (తె. జా.) | |
భర్తృ. సు | భర్తృహరి సుభాషితములు | ఏనుగు లక్ష్మణకవి |
భల్లాణ | భల్లాణచరిత్రము | చితారు గంగాధరకవి |
భాగ | భాగవతము | పోత నాదులు |
భాను | భానుమతీపరిణయము | రెంటూరి గంగరాజు |
భార | భారతము | కవిత్రయము |
భా. రా. భాస్క. రా | భాస్కర రామాయణము | భాస్క రాదులు |
భాస్క. శత | భాస్కరశతకము | మారద వెంకయ్య |
భీమ | భీమఖండము | శ్రీనాథుడు |
భోజ | భోజరాజీయము | అనంతామాత్యుడు |
భోజసుతా | భోజసుతాపరిణయము | కోటేశ్వరుడు |
మగువ | మగువ మాంచాల | ఏటుకూరి వెంకటనరసయ్య |
మదన, శత | మదనగోపాల శతకము | వంకాయలపాటి వెంకటకవి |
మను | మనుచరిత్రము | అల్లసాని పెద్దన |
మన్నారు | మన్నారుదాసవిలాస నాటకము | పసుపులేటి రంగాజమ్మ |
మల్లభూ (మల్ల) | మల్లభూపాలీయము | ఎలకూచి బాలసరస్వతి |
మల్హ | శృంగార మల్హణ చరిత్ర | ఎడపాటి ఎఱ్ఱన |
మహా. ప్ర. | మహాప్రస్థానం | శ్రీ. శ్రీ |
మాటా | మాటా మంతీ | నార్ల వెంకటేశ్వరరావు |
మానినీ | మానినీశతకము | |
మార్క | మార్కండేయపురాణము | మారన |
ముకుంద | ముకుందవిలాసము | కాణాద పెద్దన |
సంకేతము | గ్రంథ నామము | కవినామము. |
ముద్రా | ముద్రారాక్షసము | తిరుపతి వెంకటకవులు |
మృచ్ఛ | మృచ్ఛకటిక | తిరుపతి వెంకటకవులు |
మృ. వి | మృత్యుంజయవిలాసము | గోగులపాటి కూర్మనాథకవి |
మైరా | మైరావణ చరిత్రము | |
మొల్ల. రామా. మొల్ల | మొల్ల రామాయణము | ఆతుకూరి మొల్ల |
యయాతి | యయాతిచరిత్ర | పొన్నిగంటి తెలగ నార్యుడు |
యామున | యామునవిజయము (తె. జా.) | |
రంగ. రా | రంగనాథ రామాయణము | గోన బుద్ధారెడ్డి |
రంగా | రంగారాయచరిత్రము | దిట్టకవి నారాయణకవి |
రఘు. రా. | రఘునాథ రామాయణము | తంజావూరు రఘునాథ నాయకుడు |
రసిక | రసికజనమనోభిరామము | కూచిమంచి తిమ్మకవి |
రాజగో | రాజగోపాలవిలాసము | చెంగల్వ కాళయకవి |
రాజ. చ. (రాజశే) | రాజశేఖర చరిత్రము | మాదయగారి మల్లన |
రాజవా | రాజవాహన విజయము | కాకమాని మూర్తికవి |
రాధా | రాధామాధవసంవాదము | వెలిదిండ్ల వెంకటపతి |
రాధి, రాధికా | రాధికాసాంత్వనము | ముద్దుపళని |
రామకథా | (తె. జా.) | |
రామచం | రామచంద్రవిజయము | చిలకమర్తి లక్ష్మీనరసింహకవి |
రామరామ శత. | రామరామ శతకము | |
రామలిం | రామలింగేశ్వరశతకము | |
రామా, రామాభ్యు | రామాభ్యుదయము | అయ్యలరాజు రామభద్రుడు |
రా. వి | రాజవాహనవిజయము | కాకమాని మూర్తికవి |
రుక్మాం | రుక్మాంగదచరిత్ర | ప్రౌఢకవి మల్లన |
రుక్మి | రుక్మిణీపరిణయము | సత్యవోలు భగవత్కవి |
రుద్రమ | రుద్రమదేవి | ఏటుకూరి వెంకటనరసయ్య |
లక్ష | లక్షణసారసంగ్రహము | చిత్రకవి పెద్దన |
లక్ష్మీ. వి | (తె. జా.) | |
వర. రా | రామాయణము | కట్టా వరదరాజు |
వరా, వరాహ | వరాహపురాణము | నందిమల్లయ, ఘంటసింగయ |
సంకేతము | గ్రంథ నామము | కవినామము. |
వసు | వసుచరిత్రము | రామరాజభూషణుడు |
వాల్మీ | వాల్మీకిచరిత్ర | రఘునాథ నాయకుడు |
వాసి | వాసిష్ఠ రామాయణము | మడికి సింగన |
విక్ర | విక్రమార్క చరిత్రము | జక్కన |
విక్రమ | (తె. జా.) | |
విజ, విజయ | విజయవిలాసము | చేమకూర వెంకటకవి |
విజ్ఞా (విజ్ఞానే) | విజ్ఞానేశ్వరీయము | కేతన |
వి. పు. (విష్ణు. పు) | విష్ణు పురాణము | వెన్నెలకంటి సూరన |
విప్ర | విప్రనారాయణ చరిత్ర | చదలువాడ మల్లయ |
విశ్వనాథ. శత | విశ్వనాథశతకము | |
విష్ణు. నా | విష్ణుమాయానాటకము | చింతలపూడి ఎల్లన |
వీర | వీరభద్రవిజయము | పోతన |
వీరనారాయణ శత. | వీరనారాయణ శతకము | |
వెంకటే | వెంకటేశాంధ్రము | గణపవరపు వెంకటకవి |
వెంకటేశ | వెంకటేశ శతకము | |
వేణు. | వేణుగోపాల శతకము | సారంగపాణి |
వేం. మా | వేంకటాచలమాహాత్మ్యము | తరిగొండ వెంకమ్మ |
వేమన | వేమన శతకము | వేమనయోగి |
వైజ (వైజ. విలా) | వైజయంతీవిలాసము | సారంగు తమ్మయ |
వ్యస. నాట | (తె. జా) | |
వ్యాఖ్యా. చాటు | (తె. జా) | |
శకుంతలా | శకుంతలాపరిణయము | పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి |
శతా | శతావధానసారము | తిరుపతి వెంకటకవులు |
శరభాంక | శరభాంకలింగ శతకము | శరభాంకకవి |
శశాం | శశాంకవిజయము | శేషము వేంకటపతి |
శశి (అప్ప) | శశిరేఖాపరిణయము | అప్పకవి |
శివ. (శివరాత్రి) | శివరాత్రిమాహాత్మ్యము | శ్రీనాథుడు |
శివధ. | శివధనుర్భంగము | |
శివ. సా (శివతత్త్వ) | శివతత్త్వసారము | మల్లికార్జునపండితుడు |
శుక | శుక సప్తతి | పాలవేకరి కదిరీపతి నాయకుడు |
శృం. నైష | శృంగారనైషధము | శ్రీనాథుడు |
సంకేతము | గ్రంథ నామము | కవినామము. |
శృం. శా | శృంగార శాకుంతలము | పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి |
శృం. సా | శృంగారసావిత్రి | రఘునాథ నాయకుడు |
శేష | శేషధర్మము | తామరపల్లి తిమ్మయ |
శ్రవ | శ్రవణానందము | తిరుపతి వేంకటకవులు |
శ్రీనివా | శ్రీనివాసకల్యాణము | |
శ్రీరం. మా. | శ్రీరంగ మాహాత్మ్యము | భైరవకవి |
శ్రీరంగే. శ. | శ్రీరంగేశ శతకము | |
శ్రీరాధా | శ్రీ రాధామాధవము | చింతలపూడి ఎల్లయ |
షోడ. | షోడశకుమారచరిత్రము | వెన్నెలకంటి అన్నమయ్య |
సంపంగిమన్న | సంపంగిమన్న శతకము | పరమానందయతి |
సదానంద. శత | సదానందశతకము | |
సమీర. | సమీరకుమారవిజయము | పుష్పగిరి తిమ్మన |
సర్వేశ | సర్వేశశతకము | యథావాక్కుల అన్నమయ్య |
సాంబ | సాంబనిఘంటువు | కస్తూరి రంగకవి |
సాంబో | సాంబోపాఖ్యానము | రామరాజు రంగప్పరాజు |
సా. సారం | సారంగధరచరిత్రము | చేమకూర వెంకటకవి |
సాక్షి | సాక్షి సంపుటములు | శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహారావు |
సానం | సానందోపాఖ్యానము | శివరామకవి |
సింహా | సింహాసనద్వాత్రింశిక | కొఱవి గోపరాజు |
సింహా. నార. సిం. నార | సింహాద్రి నారసింహ శతకము | గోగులపాటి కూర్మనాథకవి |
సుగ్రీ | సుగ్రీవవిజయము | కందుకూరి రుద్రకవి |
సుదక్షి | సుదక్షిణాపరిణయము | తెనాలి అన్నయ్య |
సుమతి | సుమతిశతకము | బద్దెనకవి |
సురా | సురాభాండేశ్వరము | గట్టుప్రభువు |
సూరన | ఆడిదము సూరకవి | |
సౌందర్య. స | సౌందర్య సమీక్ష (తె. జా) | |
హంస | హంసవింశతి | అయ్యలరాజు నారాయణా మాత్యుడు |
హ. న. | హరిశ్చంద్రనలోపాఖ్యానము | రామరాజభూషణుడు |
సంకేతము | గ్రంథ నామము | కవినామము. |
హర (హరవి) | హరవిలాసము | శ్రీనాథుడు |
హరి | హరివంశము | ఎఱ్ఱన |
హరిశ్చ | హరిశ్చంద్రోపాఖ్యానము | శంకరకవి |
హరిశ్చంద్ర | (తె.జా.) | |
హేమా | హేమాబ్జనాయికా స్వయంవరము | మన్నారుదేవుడు |
గమనిక: తె. జా. గుర్తున్నగ్రంథాలు 'తెలుగు జాతీయముల' నుండి ఉద్దృతములు.
- ____________
ఇతరసంకేతములు
సంకేతము | వివరము |
కన్న | కన్నడము |
కాంబెల్ | కాంబెల్ నిఘంటువు |
చా | చాటువు |
చూ | చూడుడు |
జం | జంటపదము |
తమి | తమిళము |
తె. జా | తెలుగు జాతీయములు |
పా. పా | పాత పాట |
పా. వా | పాత వాడుక |
బ్రౌన్ | బ్రౌణ్యము |
వా | వాడుక |
వావిళ్ల. ని. | వావిళ్ల నిఘంటువు |
శ. ర. | శబ్దరత్నాకరము |
సా | సామెత |
సా. స | సాహిత్యసమీక్ష |
సూ. ని | సూర్యారాయాంధ్ర నిఘంటువు |
మిగతవి స్పష్టములు.