పదబంధ పారిజాతము/ఉపయుక్త గ్రంథాలు

ఈ నిఘంటునిర్మాణంలో మాకు విశేషంగా తోడ్పడిన

గ్రంథములలో కొన్ని - కాలక్రమంగా.

ఆంధ్రమహాభారతము. పారిజాతాపహరణము.
కుమారసంభవము. కాళహస్తిమహాత్మ్యము.
బసవపురాణము పాండురంగమాహాత్మ్యము.
పండితారాధ్య చరిత్రము. రామాభ్యుదయము.
భాస్కరరామాయణము. శ్రీరాధామాధవము.
రంగనాథరామాయణము. వసుచరిత్ర.
నిర్వచనోత్తరరామాయణము. సుగ్రీవవిజయము.
దశకుమారచరిత్ర. నిరంకుశోపాఖ్యానము.
మార్కండేయపురాణము. ప్రభావతీప్రద్యుమ్నము.
హరివంశము. కళాపూర్ణోదయము.
నృసింహపురాణము తాళ్లపాక సంకీర్తనలు.
ఉత్తరహరివంశము గౌరన హరిశ్చంద్ర ద్విపద.
కేయూర బాహుచరిత్ర. నవనాథ చరిత్రము.
కాశీఖండము. రుక్మాంగదచరిత్ర.
భీమఖండము. విజయవిలాసము.
హరవిలాసము. సారంగధర చరిత్రము.
శృంగారనైషధము. క్షేత్రయ్యపదములు.
పలనాటి వీరచరిత్రము. రాజగోపాలవిలాసము.
శివరాత్రిమాహాత్మ్యము. హేమాబ్జనాయికాస్వయం వరము.
క్రీడాభిరామము. కట్టా వరదరాజు రామాయణము.
భాగవతము. రాధికాసాంత్వనము.
ద్విపదభాగవతము. ఉత్తర రామాయణము.
శృంగార శాకుంతలము. శతకసంపుటములు.
జైమినిభారతము. కన్యాశుల్కము.
మనుచరిత్రము.
ఆముక్తమాల్యద.
సాక్షి సంపుటములు విశ్వనాథ సత్యనారాయణగారి గ్రంథములు.
తిరుపతి వెంకటకవుల గ్రంథములు. సురవరం ప్రతాపరెడ్డిగారి గ్రంథములు.
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి గ్రంథములు. సాహిత్యసమీక్ష.
కవిరాజ త్రిపురనేని రామస్వామిచౌదరిగారి గ్రంథములు. బ్రౌను నిఘంటువు.
ఏటుకూరి వెంకటనరసయ్యగారి గ్రంథములు. శబ్దరత్నాకరము.
నార్లవారి గ్రంథములు. సూర్యరాయాంధ్ర నిఘంటువు.
పెన్నేటిపాట. వావిళ్ల నిఘంటువు.
- తెలుగు జాతీయములు. ఇత్యాదులు


ఇవి, మిగతవి ప్రక్క జాబితాలో వివరంగా చేరి వున్నవి.