పంచతంత్రి/ద్వితీయాశ్వాసము
ద్వితీయాశ్వాసము
క. | శ్రీరమణీరమణపదాం | 1 |
వ. | సుహృల్లాభంబను ద్వితీయతంత్రం బాకర్ణింపుము. | 2 |
క. | అనినఁ గుమారులు హృదయం | 3 |
వ. | అనిన నమ్మహాత్ముం డిట్లను, మున్ను మీకు నేనెఱింగించిన | 4 |
క. | ఒకనాఁటిఱేపకడ లు | 5 |
మ. | పలుమాఱుం దనుజూడ లుబ్ధకుఁడు శుంభద్ధంభసంరంభతన్ | 6 |
క. | కులజులగు పక్షిముఖ్యులు | 7 |
వ. | ఇట్లు దగులంబడిన నాలుబ్ధకుఁడు విహంగవధపూరితస్వాంతుండై | 8 |
క. | ఒక్కటిగా నుడువీథికిఁ | 9 |
క. | అని జాలముతో నింగికిఁ | 10 |
వ. | ఇట్టివృత్తాంతంబంతయు శాల్మలీతరుశాఖాగ్రమ్మునం దున్న | 11 |
మత్తకోకిల. | రండు నాసఖుడైన మూషికరాజు చారుహిరణ్యకా | 12 |
చ. | తనచెలికానిరాక విని, తద్దయుఁ బొంగి హిరణ్యుఁ డాబిలం | 13 |
వ. | అని వివర్ణవదనుండై నిట్టూర్పులు నిగిడించుచు వెండియు | 14 |
క. | తనపూర్వజన్మకర్మము | 15 |
గీ. | సుజనులకు లేమి, గ్రహపీడ సోమసూర్యు | 16 |
శా. | తారామార్గమునం జరించు ఖగసంతానమ్ము వారాశిలో | 17 |
వ. | అని యివ్విధంబున హిరణ్యకుడు హృదయతాపనివారకంబు | 18 |
క. | ఓయన్న! యీవిహంగని | 19 |
గీ. | అనిన మూషికపతి విహంగాగ్రగణ్యు | 20 |
వ. | వెండియు నుపగూహనం బాచరించి పతత్రిసమేతుండగు చిత్ర | |
| నఖిలవృత్తాంతదర్శియగు లఘుపతనకుండు నాహ్లాదపల్లవితహృదయుండై | 21 |
సీ. | చెలిమి నీతోడుతఁ జేసెదఁ గడు[మహ] | |
గీ | బ్రతుకుదును నీవు జీవింపఁ బతగవిభుని | 22 |
వ. | అట్లు గావున మద్భాషణమ్ములు భవద్భావంబునం గైతవమ్ము | 23 |
క. | ఖలుదంభము సుజనులపైఁ | 24 |
వ. | అనిన విని హిరణ్యకుం డాలఘుపతనకున కిట్లనియె. | 25 |
క. | ధరఁ జపలుఁ డఖిలకార్యాం | 26 |
మ. | అనినన్, వాయస మిష్టమైనది గజస్యా[శ్వాన్వ]యోత్తంస! పెం | |
| ట్లొనరింతున్! బరికింప నీవు బలవేగోపాయవిభ్రాజి వ | 27 |
గీ. | రసము [ల]గ్నివలనఁ గ్రాఁగి తదుష్ణంబు | 28 |
క. | తనమిత్రుఁడైన రిపుఁడై | 29 |
గీ. | మున్ను సాధ్యంబసాధ్యమ్ము నెన్నకున్న | 30 |
వ. | అని పలికి, యమ్మూషికాగ్రణి వాయసవల్లభు నమ్మఁజాలక, | 31 |
క. | అవమతిభావము, మృత్కుం | 32 |
వ. | అదియునుంగాక, బహునగశిలోచ్చయాకూపారభారధురంధర | 33 |
క. | ధర సజ్జనులకు ద్రవ్యము | 34 |
వ. | అని తదుత్సవసమయంబున. | 35 |
గీ. | స్వగృహసంగతుఁడయ్యు మూషకవిభుండు | 36 |
చ. | తనచెలికాఁడు దానుఁ బ్రమదమ్మున మెక్కుచు సంతతోత్సవం | 37 |
వ. | అని, యేతత్ప్రదేశంబు గడచి గవ్యూతిమాత్రంబు చనిన | 38 |
ఉ. | పాయఁగ లేను నిన్ను నను భద్ర! సరోవరమందుఁ గూర్పుమో | 39 |
క. | అంతఁ బ్రియమ్మున మంథరుఁ | 40 |
గీ. | అంత నీమూషికాగ్రణి, నాదరమునఁ | |
| యివ్వనంబున కేతెంచి, తిప్పు డీతఁ | 41 |
క. | అనఘా! వినుము హిరణ్యకుఁ | 42 |
వ. | అని చిత్రగ్రీవోపాఖ్యానం బతని కెఱింగించి యితండు పరమోప | 43 |
క. | అనఘా! విజనారణ్యం | 44 |
వ. | మున్ను మహిళారూప్యంబను పురసమీపంబునఁ జూడాకర్ణుం | 45 |
సీ. | మూషికమ్మును గొట్టె మూర్ఖు చూడాకర్ణుఁ | |
| కథలు నే వర్ణింపఁగాఁ బరభ్రాంతిచే | |
గీ. | యెలుకమాత్రంబునకు నింత యలుగనేల | 46 |
వ. | మహాత్మా! తొల్లి గోదావరీతీరంబునఁ బ్రభంజనమ్మను పట్ట | 47 |
క. | వారణపతి భీముండను | 48 |
వ. | ఆవిఘ్నకుండును జలంబులం బడిపోవుచు శుండాలమిథు | |
| వదినిఁ జేరుట కొకత్రోవఁ జేసి, యచ్చటచ్చట పచ్చికయు నిక్షుదండంబులు | 49 |
క. | గజపతి సతియును దానును | 50 |
క. | సతిపతులు గ్రంతఁబడి యా | 51 |
గీ. | వచ్చి వంగిడిఁ బడియున్న వారణములఁ | 52 |
వ. | అని తనకులపతులకుం జెప్పి యసంఖ్యాతంబులగు నెలుకలంగూర్చి | 53 |
గీ. | గుంత వెడలివచ్చి కుంజరయుగళమ్ము | 54 |
వ. | అని కరిపతి మూషికపతినిఁ బెక్కువిధమ్ముల స్తుతియించి నేఁ | 55 |
క. | శాండిలి యనఁదగు బ్రాహ్మణి | |
| వెండియుఁ గలవని చెప్పిన | 56 |
వ. | ఇట్లు చూడాకర్ణుం డడిగిన బృహస్వి యిట్లనియె, మున్ను వేదాగ్రేసరుం | 57 |
చ. | తనసతిఁ జూచి పర్వ మిటఁ దామరసానన! డాసె, విప్రభో | 58 |
క. | అనిన నదెట్లని, విప్రుఁడు | 59 |
వ. | ఉండి యొక్కనాఁ డతండు మృగయాభిరతి నరణ్యంబునకుఁ జని | 60 |
ఉ. | దైవముచేతఁ గూర్పఁబడె తథ్యము మాంసమటంచు నుర్విపై | 61 |
వ. | అధికక్షుత్పరవశుండై యామిషాభిరతిం జనుదెంచి యిది దైవోప | 62 |
క. | ఒకదినము గడచు నీలు | |
| ళ్ళకుఁ జాలుఁ జాప మౌర్వీ | 63 |
గీ. | అనుచు లుబ్ధకమృగవరాహములఁ దత్ప్ర | 64 |
క. | అని యివ్విధంబు దెలియన్ | 65 |
వ. | అని యివ్విధంబునఁ జూడాకర్ణునకు నాబృహస్వి యెఱింగించి | 66 |
ఉ. | కేల ఖనిత్ర మొప్పఁ బరికింపుచు మద్బిలభూమిఁ జేరి యా | 67 |
వ. | అని చెప్పి మఱియు నిట్లనియె. | 68 |
క. | ధనముగలవాఁడె పండితుఁ, | 69 |
క. | పరదేశమె నిజదేశము | 70 |
క. | కులసతి రోయును జుట్ట | 71 |
క. | మృతిఁ బొందిన జనునైనను | 72 |
క. | ఇలలోపల ధీయుతునకు | 73 |
క. | పామరుల వేడఁజేయును | 74 |
క. | తలఁప దశవాజిమేధ | 75 |
గీ. | ధనము పోయిన దృఢలక్ష్మిఁ దఱుగనీక | 76 |
వ. | అని యివ్విధంబున నాహిరణ్యకుండను వెలుక నిజకథావృత్తాం | 77 |
క. | కరి బురదబొందఁ బడినను | 78 |
మ. | అనిన న్మంథరుఁ డట్ల కాకయని మీనాహారసంతుష్టచి | 79 |
వ. | అయ్యవసరంబున విహ్వలీకృతహృదయుండై మంథరుండు | 80 |
గీ. | ఎవ్వఁడవు నీవు బెదకంరంగ నేమి కార | 81 |
వ. | [ఏను చిత్రాంగుండనువాఁడ ము న్నొక్క]యటవీప్రదేశమ్మున | 82 |
గీ. | శబరుఁ డొక్కఁడు వేడుకఁ జపలుఁ డగుచు | 83 |
క. | తడియారకుండ నేనును | 84 |
గీ. | బోయచేతఁ గొనుక భూపతియును దన | 85 |
వ. | నేను భూపతికుమారున కల్లారుముద్దు సేయుచు వేడుకవేళ | 86 |
ఆ. | బాలుఁడొకఁడు వచ్చి పట్టినన్ గొట్టిన | 87 |
వ. | నే తిర్యక్కనైయుండియు మానవభాషణమ్ములఁ బలికిన పలు | 88 |
శా. | నావాక్యమ్ములు మర్త్యభాషణము లైనన్ రాజపుత్రుండు మో | 89 |
గీ. | అమ్మహాత్ములు గ్రహశాంతి యపుడు చేసి | 90 |
వ. | దేవా! యిది యొక్కకారణంబున మృగశరీరంబు నొందినది | 91 |
క. | ఏనును నాతల్లిం గని | 92 |
ఆ. | అందుఁ బెద్దకాల మఖిలబంధువులతోఁ | 93 |
వ. | ఇది మత్పూర్వవృత్తాంతంబు జవసత్త్వసంపన్నుండ నయ్యును | 94 |
క. | ఆమంథరుండు ప్రియమున | 95 |
గీ. | అనుచుఁ బాశమ్ము లాహిరణ్యకునివలనఁ | 96 |
ఉ. | పంబిన వేడ్కతోడుత నుపాయచతుష్టయమో యనంగఁ బు | 97 |
ఆ. | ఎగసి చనియెఁ గాక, మెలుక గర్తంబున | |
| డాశ విడిచి వచ్చి యమలజలాంతర | 98 |
క. | ఇది నాకు సంభవించెన్ | 99 |
వ. | అయ్యవసరమ్మునఁ గాకహరిణమూషికంబులు ముగ్గురుం గూడి | 100 |
క. | చెలికాఁడు రక్షకుఁడు ని | 101 |
క. | నిలువెల్ల ధర్మరూపము | 102 |
క. | కాయంబు, లనిత్యంబు, ల | 103 |
వ. | అని హిరణ్యకుండు నీతిమార్గం బుపదేశించి యితనికింగా మనము | |
| యట్లు బోయ కుడిచి కమఠంబును ధనువుకొప్పునఁ దగిలించికొని చనుచుండ | 104 |
చ. | త్వరితగతి న్మొగమ్ము తనుఁ దాఁకుచుఁ బారిన లేడిఁ గాలకిం | 105 |
వ. | అంతలోన. | 106 |
శా. | కాకం బుద్ధతి నేఁగి చంచువులఁ దత్కాయంబు భేదించిన | 107 |
వ. | మగుడి చనుదెంచి నంత నమ్మూషికవిభుండు తనతీక్ష్ణరదనాగ్రం | 108 |
క. | రయమునఁ గచ్ఛపము జలా | 109 |
వ. | ఇట్లు శబరపుంగవు నోట్రించి కాకహరిణమూషికంబులు నిజ | 110 |
శా. | పారావారగభీర! విభ్రమవతీపాంచాల! కారుణ్యవి | |
| ద్ధీరా, శాగజ, కాశ, శారద ఘనా, హీన, స్ఫురత్కీర్తి ల | 111 |
క. | గంభీరవాగ్వినిర్జిత | 112 |
తోటకవృత్తము. | హితబాంధవకల్పమహీరుహ! సం | |
గద్య
ఇది శ్రీభారతీవరప్రసాదలబ్ధవిద్యావిచిత్ర, తిప్పనమంత్రి
పుత్ర, సుజనవిధేయ, భానయనామధేయ,
ప్రణీతంబైన పంచతంత్రి యను
మహాప్రబంధంబునందు
ద్వితీయాశ్వాసము
- ↑ భేదిత అని మూలము