జర్మనీదేశ విద్యావిధానము/అధ్యాయము 14
ఖర్చు, మొదలయిన వాటిని గురించి డ్రైస్డెనులోని మూలస్థానమునకుగాని, దాని శాఖలకుగాని వ్రా సీ తెలుసుకో వచ్చును.
ఆధ్యాయము 14
జ్మునీలో యువజన సంరంభము.
దక్షిణ ఆఫ్రికాలో జరిగిన బోయరు యుధ్ధములో పండ్రెండు, పదమూడేండ్ల బోయరు పిల్ల లు యుద్ధము చేయడముచూచి, బేడెను పవెలు (General Baden Powell) అనే ఆయన ఇంగ్లాం డులో బాలభటోద్యమమును లేవదీసెను. ఆ ఉద్యమము చల్ల చల్లగా బ్రిటిషు సామ్రాజ్యమంతటా ప్రాకిపోయినది. జర్మసులుకూడా, బోయరుల పద్ధతిమీద “ప్ ఫాడ్ ఫింటర్ " అనే ఒక ఉద్యమ మును ఆరంభించినారు (Piad Finder). ఇప్పు డాఉద్యమము పేరు “వం టర్న ఫో గెల్” (Wandern Vogel). బే డెన్-ప వెల్ ఉద్యమము నకు సంఘసేవ, సైనిక శిక్షణము అనునవి మూ
133
బేడెస్ పవలే అఖిల బాలభట సేనా నాయకుడు. ఈతని ఉద్యమము బాలురు ఏర్పాటు చేసుకొన్నది కాదు. ఇతరులున్ను ఉపా ధ్యాయులున్ను ఏర్పాటు చేసినది, జర్మనుల ఉ ద్యమమునకు శీలసంపాదనము, జాతీయ విద్య. అనే వి మూలాధారములు. ఉద్య ముమును ఉపాధ్యా యులతో నిమి త్తము లేకుండా విద్యార్థులే ఆరంభిం చుకొన్నారు. దీనివల్ల విధ్యార్ధుల చదువుకు భం గము కలుగుతుందని మొదట ఉపాధ్యాయులు ఇది సాగకుండా అడ్డుపడ్డారు. ఈ ఉద్యమానికం తటికిన్ని మూలస్థాన - మేదిన్ని లేదు. జర్మనీలోని జెకో స్లోవేకియాలో మాత్రము దీనిని కేంద్రీకరిం చినారు, 1 , జర్మనీలో వేర్వేరు పాఠశాల వారు సంఘములుగా చేరి, విహారాలకు పోతూ, రాత్రులు ఆరుబయటనే నిద్రపోతారు. ఒక్క వ్యా యామమే కాక, జీవితములోని పలువిధములైన అనుభవమును సంపాదించడమే ఈ ఉద్యమము ఉ ద్దేశము, పల్లెటూళ్ళలో పిల్లలు సాధారణ వ్యవ పాయదారులవలె నే జీవిస్తారు.
134.
యువజనసంరంభములో బాలభ టోద్య మము ఒక శాఖ మాత్రమే. అమెరికాలోవలె, జర్మ నీలో కూడా ప్రపంచ మంతటినీ, 'తెలుసుకొం దామనిన్ని , ప్రపంచములోని విద్యార్థులందరితో ను పరిచయము కలుగ జేసుకొందామనిన్ని కోరికకలిగినది. ఈ ఉద్యమము గృహములలోను బడులలోను విద్యార్థులకుండే అధిక నిర్బంధము పై ని తిరుగు బాటని కూడా అనుకోవచ్చును. యుద్ధ మయిన తరువాత, తల్లిదం:ములు, తమ పొట్టకోస ము ఎక్కువకాలము కష్టపడడముతోనే ఆయిపో యేది. వారే తమపిల్లల చదువులను గురించి ఆ లోచించడానికి వీలు లేకపోయినది. బడిలో చదు వులమీద కాకుండా, సైనిక జీవనముమీద ఎ క్కున నిర్బంధము ఏర్పడినది. ఈ నిగ్బంధముల నుంచి తప్పించు కొనడానికే విద్యార్ధు లీసంరంభము ను లేవదీసినారు. ఇప్పుడు యవకులు ఆటలు, వ్యాయామకీడలు, ఎక్కువగా ఆడుతున్నారు, వీరు బడుల ఆటలకుపోరు, తామేర్చాటు చేసుకొన్న ఆటలకే పోతారు. వీరి ఆటస్థలములకోసము పు .
135
ట్టుకున్నారు. 1928 సం||రములో ఒక్క బెర్లిను పురపాలక సంఘమువారే ఈ విషయమే 600,000 పౌనులు ఖర్చు పెట్టినారు.
జర్మనీలో ఈసంరంభమునకు ఇంకా ఒక ఆకారము ఏర్పడ లేదు. దేశ నాయకులు దీని మూలముగా జూతీయశీలము నభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
అధ్యాయము 15.
కార్మిక విద్య, పారిశ్రామిక విద్య.
ప్రతి ఫాక్టరీలోను, పెద్ద కార్యానాలలోను మూడుర కాల పనివాండ్లు కావలసి ఉంటారు.
(1) ఫాక్టోరీ అంతటిని మొత్తము మీద నడిపించేవారు. వీరు యంత్రము లేరీతిగా ఉండ వలెనో ఆలోచించి ప్లానులు వేస్తారు. వీరిపని ఉన్న యంత్రములను ఎట్లునడిపించడము అనేది కాదు. ఆయాయంత్రములను ఎట్లు అభివృద్ధి చేయ
136