చిత్రభారతము/షష్ఠాశ్వాసము
శ్రీరస్తు
చిత్రభారతము
షష్ఠాశ్వాసము
| 1 |
వ. | అవధరింపుము మృదుమధురవచనరచనాపరితోషితముని | 2 |
తే. | పాండవాగ్రజ యేమి నెపంబు గలిగెఁ | |
| నిచటి కేతేర నీమానవేశుఁ డెవ్వఁ | 3 |
సీ. | అనవుడు ధర్మనందనుఁడు గేలు మొగిడ్చి | |
తే. | దెలియఁజెప్పిన నాతండు కలఁకనొంది | 4 |
శా. | భద్రేభాయుతసత్త్వశాలి సమరప్రౌఢప్రతాపాఢ్యుఁ డ | 5 |
క. | ఎక్కడి చతుర్ధనుం డిటు | 6 |
క. | ఇలఁ దనదు మేలుఁ గీడును | 7 |
మ. | వనజాక్షున్ బలి వేఁడఁజేసె నల దేవజ్యేష్ఠశీర్షంబుఁ బో | 8 |
క. | కావలసిన యర్థంబులు | 9 |
క. | అని యాగంగానందనుఁ | 10 |
వ. | అదియు శరచ్చంద్రచంద్రికానూనప్రభాపటలచటులహీర | |
| వల్లీవిలసితంబును నై సరోవరంబునుంబోలె రాజహంస | 11 |
సీ. | అంగ వంగ కళింగ బంగాళ నేపాళ | |
తే. | కాశి కాశ్మీర నాట త్రిగర్తఝాట | 12 |
తే. | నిఖిలరాజన్యమౌళిమాణిక్యవిమల | 13 |
వ. | అంత నయ్యజాతశత్రుండును భీమాద్యనుజచతుష్టయం | |
| కేయునకు వందనం బాచరించి తనకు నెఱఁగిన దుర్యోధ | 14 |
క. | ఆనరనాయకుఁ గౌరవ | 15 |
క. | నావుడు ధర్మజుఁ డక్కురు | 16 |
వ. | ఇట్లు దెలిపి. | 17 |
తే. | అర్జునుప్రతిజ్ఞతోఁగూడ నవనినాథ | 18 |
క. | మీమనమున నిక్కార్యం | 19 |
వ. | శకుని కర్ణ దుర్యోధన దుశ్శాసనులుఁ దమలో విచారించి | 20 |
ఆ. | ధర్మతనయ నీకుఁ దగునె బేలవుఁబోలె | 21 |
వ. | కర్ణుం డిట్లనియె. | 22 |
ఉ. | అర్జునునంతవాఁ డితని నాదరణంబునఁ గావఁబూనె నా | 23 |
వ. | అనిన దుర్యోధనుం డిట్లనియె. | 24 |
మ. | వనజాక్షుండన నెంత చాపగురుఁ డశ్వత్థామయున్ గౌతముం | 25 |
వ. | అని మఱియు వీరాలాపంబు లాడి శరణాగతుండగు నీ | 26 |
చ. | మనము సమస్తభూవరసమాజము సేనలతోడఁ గూడి రాఁ | |
| ర్ధనునిభయంబుఁ బాపుదము దానవసంహరుఁ బాఱఁ | 27 |
వ. | నావుడు నాదుష్టచతుష్టయంబు నాలోకించి యుధిష్ఠిరుం | 28 |
ఉ. | భండనభీమవిక్రముఁడు బాణకళానిపుణుండు మత్తవే | 29 |
ఉ. | సింధురబంధురాశ్వరథసేవితుఁడై చనుదెంచి సన్నభ | |
| సింధువిభుండు సైంధవుఁ డసిప్రముఖాయుధదీక్షితుండు ద | 30 |
క. | విందానువిందు లఖిలా | 31 |
క. | మత్తగజదానధారా | 32 |
క. | క్ష్వేడాకంపితకూర్మ | 33 |
తే. | దర్పితారాతి రాజకాంతాకుచాగ్ర | 34 |
క. | నిజకరిహరిరథసుభట | 35 |
క. | అక్షీణ నిజమహాశుగ | |
| డక్షౌహిణితోఁ బాంచా | 36 |
శా. | చండాయోధనకల్యుఁ డున్నతభుజాచంచద్గదాదండమా | 37 |
శా. | రక్షోనాథశిఖావతంసము సమగ్రప్రాభవుం డుగ్రయు | 38 |
శా. | అంగాధీశుఁడు చోళవల్లభుఁడు పాండ్యక్ష్మాతలేంద్రుండు కా | 39 |
వ. | అరుగుదెంచిరి మఱియు మాహిష్మతీపతి యగునీలుండును | |
| నియమించిన వారలకు నప్పురంబునుం దన్మహోద్యాన | 40 |
తే. | పాండవులుఁ గౌరవులు సర్వపార్థివులును | 41 |
క. | కలియును నూనెయు బలె మును | 42 |
వ. | అందు. | 43 |
తే. | పాండవులు నాకు నొక్కింతపనియుఁ జెప్పి | 44 |
వ. | అనవుడుఁ గృష్ణున కుద్ధవుం డిట్లనియె. | 45 |
తే. | మనము బంధుల మీధరామండలమునఁ | 46 |
సీ. | ఈధృతరాష్ట్రుపై నాధృతరాష్ట్రుండు | |
| యీరాజరాజుపై నారాజరా జెత్తి | |
తే. | నాత్మఁ బెనగొన్న సామ్యపుటలుక గలుగు | 47 |
వ. | అనిన నయ్యాదవోత్తముండు త్రికాలవేది యయ్యును | 48 |
క. | పాండవులుఁ గౌరవులు వే | 49 |
క. | మనసేమముఁ జెప్పి నయం | 50 |
వ. | చని యతఁడు తత్పురోపవనప్రాంగణప్రదేశంబునఁ గ్రందు | |
| లకప్రాసాదంబులం గనుంగొనుచు నరిగి యరిగి రాజమం | 51 |
క. | క్రూరుఁడవుగాని నెపమున | 52 |
మ. | హరికిన్ సేమమె సీరికి న్ముదమె సాత్యక్యాదితత్సోదరుల్ | |
| తరుణీసంఘము సంతసం బొదవ నిత్యశ్రీల వర్తిల్లునే. | 53 |
క. | అనఘా నీ వనిశంబును | 54 |
తే. | ఆయుధిష్టురుతోడ నిట్లనియె గాంది | 55 |
వ. | అనవుడు నయ్యజాతశత్రుండు సంతసంబునం బొంది మహాత్మా | 56 |
ఉ. | మీరును ధార్తరాష్ట్రులును మించినవైరము దక్కి క్షీరమున్ | 57 |
వ. | ఇత్తెఱంగున మీవృత్తాంతంబు విన్నవాఁడై యావెన్నుండు | 58 |
క. | నీ వచటి కరిగి యేమిటి | 59 |
చ. | ఏ నమ్మహానుభావుని యానతి శిరంబున నిడుకొని యరుగు | 60 |
సీ. | అనఘాత్ముఁ డీచతుర్ధనుఁడు దివ్యహయంబు | |
తే. | గాన శరణొందువానిరక్షణముకొఱకు | 61 |
క. | పని యిదియె మాకు నిప్పుడు | 62 |
శా. | ద్రోణాచార్యుఁడు భీష్ముఁడుం గృపుఁడుఁ గర్ణుం డర్జునుండున్ జగ | |
| 63 |
వ. | కావున బహుశాస్త్రజ్ఞుండవగు నీవు మీకృష్ణునకు బుద్ధిఁ | 64 |
తే. | రాజ్యగర్వంబు పెంపున రాజరాజ | 65 |
చ. | సురల జయించి దేవపురి చూఱలుపట్టి సమస్తలోకములో | 66 |
వ. | మఱియును. | 67 |
సీ. | కల్పాంతశిఖకల్ప[11]కాళియఫణములఁ | |
తే. | నరకమురదైత్యనాథుల నఱకివైచెఁ | 68 |
క. | పగ యావిభుతోఁ [12]గైకొనఁ | 69 |
క. | కావున మీరందఱు నీ | 70 |
వ. | అనుడు నా సుయోధనుండు కోపోద్దీపితమానసుండై | 71 |
శా. | ఏమేమీ హరి శూరుఁ డంటి నిజమౌనే యాజరాసంధుఁ డు | 72 |
వ. | అనవుడు నతం డాసుయోధను నలక్ష్యంబుఁ జేసి యుత్తరం | |
| నందకధరుండు క్రుద్ధుండై చూచిన యుద్ధంబున నిలువ | 73 |
ఉ. | నూనియతోడి కప్పురపునుగ్గుతెఱంగున ధార్తరాష్ట్రసం | 74 |
క. | హరి మీకుఁ బ్రాణబంధువు | 75 |
వ. | ధార్తరాష్ట్రులు సహజశాత్రవులయ్యు మిత్రభేదంబుకొఱకు | 76 |
క. | [13]విరసింపఁ దాతతనయునిఁ | 77 |
వ. | అనిన నయ్యక్రూరునకు నతం డిట్లనియెఁ గృహీతపరి | 78 |
క. | తనరాక యొక్కవేత్రధ | 79 |
వ. | ఇ ట్లమ్మురాంతకునకు నమస్కరించి యతని యనుమతి నొక్క | |
| ష్ఠిరుం డూరకున్న పదంపడి దుర్యోధనుండు శరణాగతుం | 80 |
చ. | కమలదళాక్ష, మీజనకు గాదిలిసోదరి మాకుఁ దల్లి భా | 81 |
చ. | వలపరిమూపుగో దివిజవల్లభునిం దెగఁ జూచి వైరులన్ | 82 |
వ. | అనుడు భీముం డిట్లనియె. | 83 |
చ. | వెఱపున ధర్మనందనుఁడు [16]విన్నప మాడుట గాదు బాంధవం | |
| డఱిముఱిఁ గాచినట్టి మనుజాధిపుఁ బైకొని బ్రహ్మరుద్రు లే | 84 |
క. | కావున నీ కుండినపతిఁ | 85 |
వ. | అనిన యనంతరం బర్జునుం డిట్లనియె. | 86 |
చ. | నిను మనఘాత్మ నన్ను నరవిందదళేక్షణుఁ డింతవానిఁగాఁ | 87 |
వ. | అని పలికె నంత భీష్మాదులెల్ల దేవరసముఖంబునకు నొక | 88 |
చ. | వినఁ గడుఁజోద్య మయ్యెఁ బృథివీవరకోటులతోడఁ గూడి నేఁ | 89 |
వ. | మఱియుఁ దక్కినవారెల్లను వీరాలాపంబు లాడుచుండి | |
| గర్జంబు దప్పెనని కటకటంపడి కొండొక చింతించి కుంతీ | 90 |
శా. | అక్రూరుం డరుదెంచి యీకొలువులో నత్యంతవాక్ప్రౌఢి నా | 91 |
చ. | వినయవివేకభూషణుఁ బ్రవీణుఁ గులీనుఁ బరేంగితజ్ఞు స | 92 |
వ. | కావున నిట్టిగుణంబులు గలవాని నయ్యాదవవల్లభుపాలికిం | 93 |
క. | దేవాజేయుఁడు బలముస | 94 |
క. | 95 |
తే. | వత్స! నీనేర్పు మీఱ నవ్వాసుదేవు | 96 |
వ. | అందఱచేత ననుజ్ఞాతుండై యరుగ ధర్మజుండు తిరుగం | 97 |
క. | సహదేవ! నీవచనముల | 98 |
వ. | అని బుద్ధి చెప్పి యనిపిన రథారూఢుండై మితపరిజనం | 99 |
సీ. | కనియెఁ బద్మదళాక్షుఁ గౌస్తుభమణీవక్షు | |
తే. | సకలదైవతమౌళిరత్నకిరణప్ర | 100 |
వ. | కని కృతాప్రణాముండై నిలిచిన నతని నుచితప్రకారం | 101 |
మ. | ముదమే యత్తకు ధర్మరాజునకు సమ్మోదంబె భీముండు స | 102 |
చ. | అనవుడు మాద్రిపట్టి వినయంబున నిట్లని పల్కె దేవకీ | 103 |
వ. | నావుడుఁ గృష్ణుండు సంతసిల్లి సహదేవునిం జూచి ప్రొద్దు | 104 |
క. | కమలినిఁ బుష్పిణిఁ గరముల | |
| షమునకు రవి ప్రాయశ్చి | 105 |
తే. | ఎన్నఁడును బగలును వేఁడి యెడలనట్టి | 106 |
క. | సగపాలు సాంధ్యరాగము | 107 |
తే. | చలివెలుంగులఱేఁడు రేచామ నిపుడు | 108 |
సీ. | సంధ్యాంగనామనోజ్ఞవినీలవేణికా | |
తే. | శ్యామలంబయి మేదురం బగుచుఁ గన్నుఁ | |
| నీరజాతోద్భవాండంబునిండ సంధ | 109 |
చ. | ఇనుఁ డొకయింతమాటునకు నేగిన యంతటిలోననే నయం | 110 |
క. | జక్కవ లడంగ నంబుధు | 111 |
వ. | ఇట్లుదయించి. | 112 |
చ. | క్రమమున దిష్టవర్తకుఁడు గారవ మొప్ప సురేంద్రువీట వ | 113 |
చ. | అల గురుపత్నిఁ బొందినదురాత్ముఁడు చంద్రుఁడు దన్గరంబుల | 114 |
చ. | చెలియలికట్టఁ గైకొనక చిత్రము గాఁగఁ బయఃపయోధి యి | |
| గలయఁ జరించెనో యనఁగఁ గప్పె జగంబులఁ బండువెన్నెలల్. | 115 |
చ. | గిరులు సితాద్రులై తనరెఁ గేసరులయ్యె మృగంబు లెల్ల సుం | 116 |
వ. | అంతకుమున్న యమ్మురాంతకుండు సాయంకాలసంధ్యా | |
| సంపూరితముక్తాశుక్తివాసనావాసితంబును బహువిధవిచిత్ర | 117 |
తే. | చక్రవాకంబుకవలును జారిణులును | 118 |
వ. | అంత. | 119 |
తే. | జక్కవల మించుటెఱకలచాయఁ గూడి | 120 |
తే. | చుక్కలును గైరవంబులు సొంపుదక్కి | 121 |
చ. | కలువలఱేని తోడిచెలికాఁడు జగంబులలోనఁ గల్గు పు | 122 |
సీ. | తనమనోహరదీప్తితతి దిశాకామినీ | |
తే. | దనబెడంగుల విలసిల్లు వనములకును | 123 |
వ. | ఇవ్విధంబున సూర్యోదయం బగుటయు నంతకుమున్న వైణిక | 124 |
తే. | వనజనాభునియానతి గొని రయమున | 125 |
వ. | ఇట్లు వచ్చిన సహదేవునిం గూర్చుండ నియోగించి మృదు | |
| గారణం బేమని యడిగిన నతం డయ్యదునాయకున కిట్ల | 126 |
సీ. | ధరణిఁ గుండినపురీధవుఁడు చతుర్ధనుఁ | |
తే. | యంబుజోద్భవ రుద్రాదు లడ్డపడిన | 127 |
వ. | అందులకు నతండు భయంబొంది ధనంజయుండు వేఁటఁ | |
| లుగా మీకు విన్నపంబు సేయుమని యందఱుం జెప్పినది | 128 |
ఉ. | నీకరుణావిశేషమున నీరజలోచన సవ్యసాచి నీ | 129 |
చ. | మనమునఁ గోపగింపకుము మాధవ చిత్తమునం దలంప నీ | 130 |
వ. | అని చెప్పుమనియె నని విన్నవించి యతండు మఱియు నిట్ల | 131 |
క. | వనజాక్ష! రాజధర్మం | 132 |
తే. | ధర్మతనయుండు పెక్కువిధముల నీకుఁ | 133 |
చ. | అనుఁ డొకయింత నవ్వి జలజాక్షుఁడు గన్గొనలందుఁ గెంపుఁజా | |
| పెనఁగెద రింద్రుఁడున్ విధుఁడుఁ బేర్చిన నావచనంబు తప్పునే. | 134 |
సీ. | నీలాంబరుఁడు నవ్వె గేలిఁ బెట్టె గదుండు | |
తే. | బెదవి విఱిచెను సాత్యకి మదము మెరసి | 135 |
క. | ఈరీతిఁ జేయ సభ్యులఁ | 136 |
ఆ. | నెనరు మనసులోన నిలిపి యీ తెఱఁగున | 137 |
క. | సకలాస్త్రకోవిదుని యు | 138 |
వ. | అనవుడు సహదేవునకు వాసుదేవుం డిట్లనియె. | 139 |
చ. | నిజము నిజంబు పాండుధరణీవరసూనులు మీరు మత్తది | 140 |
చ. | ఘనబలుఁడైన యానరుఁ డొకండు నదీతనయుండుఁ గుంభజుం | 141 |
వ. | అనిన బలభద్రుండు క్రోధారుణితలోచనుండై సహదేవుం | 142 |
చ. | అనఘ భవద్భుజాబలమహత్త్వ మెఱుంగనివారిరీతి ని | 143 |
చ. | ఘనతరదివ్యబాణములకందువ శౌర్యము చేవ యైన య | |
| ను నలిననేత్ర యంచుఁ దననోటికి వచ్చినరీతి నాడఁగా | 144 |
శా. | హేళిం గేలఁ దెమల్తునో జగము లీరేడు న్వడిం ద్రుంతునో | 145 |
వ. | అనుడు సీరపాణికిఁ జక్రపాణి యిట్లనియె. | 146 |
తే. | నాసహాయంబు లేకున్న నరుఁడు నరుఁడు | 147 |
వ. | అనుటయు సహదేవుం డదిరిపడి యిట్లనియె. | 148 |
సీ. | ద్రోణుని పంపున ద్రుపదుఁ దెచ్చినయప్పు | |
తే. | యేల యీమాట లాడంగ నింద్ర సూతి | 149 |
వ. | కావున జగదేకవీరుండును నసహాయశూరుండును నగు | 150 |
చ. | చతురంభోధిపరీత భూవలయరక్షాదక్షబాహాబలో | 151 |
శా. | దివ్యాస్త్రజ్ఞుఁడు, ఘోరసంగరకళాధిష్ఠాత, దక్షుండు, గౌ | 152 |
చ. | కృపుఁడను పేరుగాని రణకేళి మెయిం దలపోసిచూడ ని | 153 |
మ. | నిటలాక్షాగ్ని[25]కణంబులై మెఱయ నిర్ణిద్రప్రభావంబు మి | |
| జటులక్రీడ యొనర్చురుద్రుఁ డన నశ్వత్థామ సూపట్ట ని | 154 |
మ. | ప్రళయార్కప్రతిబింబమై మొగము దోఁపన్ జూపులన్ వహ్నికీ | 155 |
మ. | బకదైతేయునిప్రాణముల్ వెఱికి శుంభల్లీలమై నాహిడిం | 156 |
క. | గద తుండంబు, భుజంబులు | 157 |
క. | స్వర్ణాగధీరుఁ డుగ్ర | 158 |
శా. | మాయాజాలవిధానధీమహితుఁ డస్మత్సైన్యదక్షుండు క్రో | 159 |
క. | శల్యుఁడు నిహతాహితవా | 160 |
వ. | మఱియును. | 161 |
సీ. | ద్రుపదుఁ డాయోధననిపుణుఁ డాతనిసూను | |
తే. | విభుఁడు శకునియు విందానువిందనృపులు | 162 |
వ. | వెండియు దుశ్శాసనాదిధార్తరాష్ట్రకుమారవర్గంబును నంగ | 163 |
సీ. | కపికేతనంబు భీకరతఁ దోఁపకమున్న | |
| పటుతరశరపరంపరలు పర్వకమున్న | |
తే. | దేవదత్తరవంబు వీతేకమున్న | 164 |
ఉ. | లావును శస్త్రనైపుణిబలంబును జూచిన మాకు మీకునున్ | 165 |
వ. | అని పల్కు నాసహదేవుపల్కులు ముల్కులచందంబునఁ | 166 |
తే. | తోఁక ద్రొక్కిన భుజగేంద్రు వీఁక సటలు | 167 |
క. | వినుఁడీ మున్నొక్కచతు | 168 |
ఆ. | అని ప్రతిజ్ఞ సేయ నఖిలలోకంబులు | 169 |
వ. | అయ్యెడ సహదేవుండు పోయివచ్చెదనని బలభద్రాదులకు | 170 |
తే. | సకలరాజన్యులును బంధుజనులు సుతులుఁ | 171 |
క. | పలికెన్ సహదేవుఁడు దా | 172 |
వ. | ఇట్లు పలికిన యనంతరంబ. | 173 |
క. | కినుక దలిర్పఁగ దుర్యో | 174 |
వ. | మీర లిక్కార్యం బెఱుంగరు నిలువుండని వైచిత్రవీర్యు | 175 |
సీ. | ధర్మనందన సుయోధను లీచతుర్ధన | |
| బంధుల మిత్రుల గంధేభసైంధవ | |
తే. | త్కరుం డింతభారంబు దాల్చి నిల్చు | 176 |
వ. | అనిన నగుంగాక యనియె నంత నావివ్వచ్చుం డాదేవ | 177 |
మ. | అనఘా యిట్లని యాన తీఁ దగునె యోధాగ్రేసరస్ఫూర్తి మిం | 178 |
క. | వీరలలోపల నొకబలు | 179 |
క. | ఏనును నానేర్పున నా | |
| వానీకము నను మెచ్చఁగ | 180 |
వ. | భీష్ముం డిట్లనియె. | 181 |
తే. | అనఘ, నీమాట యట్టిదయగు నిజంబు | 182 |
వ. | కావున నీచతుర్ధనుం గావను గృష్ణున కెదురించను నీవ | 183 |
తే. | ఉత్తమంబైన యభిజిన్ముహూర్తమునను | |
| జాహ్నవీనీరములచేత సవ్యసాచిఁ | 184 |
వ. | ఇట్లు సకలాక్షౌహిణీపతిత్వంబునకు నయ్యర్జును నభిషిక్తుం | 185 |
శా. | మందారద్రుమమంజరీస్రుతసుధామాధుర్యవాగ్ధుర్య స | 186 |
క. | హరిదంత దంతిదంత | 187 |
స్రగ్విణి. | మాదయాపాత్ర సంపద్ధరామండలా | 188 |
గద్యము. | ఇది శ్రీమత్కౌండిన్యగోత్రపవిత్ర చరిగొండ తిమ్మ | |
- ↑ గబ్బితనంబున
- ↑ దముఁదామె
- ↑ మేలుగూడు ననిన
- ↑ నెగడెడునని
- ↑ విడియ నొసంగ
- ↑ లేడక్షౌహిణులు
- ↑ వరులఁ
- ↑ త్త్వముం
- ↑ కదా
- ↑ గొల్లెతలలో వేయాడుటే
- ↑ కాళియుఁ బదముల
- ↑ దలకొన
- ↑ విరసించినచోఁ దనయుని
- ↑ జెప్పింప విని యరుగుదే నియమిం,చిన
- ↑ గడు నుచితంబు
- ↑ విన్నన చెప్పుట గాదు
- ↑ బూనెనంట
- ↑ నిడి యా
- ↑ నిట్లనియెఁ దా
- ↑ కరులనఁ బొల్చి రాపగలు
- ↑ వేండిలాగుల
- ↑ జకురాడె నుగ్ర
- ↑ తుల్యులు నాహనోగ్రు లౌ,ట
- ↑ ఖాండవవనమంతఁ గాల్చిపుచ్చిన యప్పు డబ్జాక్ష
- ↑ శరంబులై
- ↑ దాల్చినన్ మీమ్రోలన్.