చిత్రభారతము/ప్రథమాశ్వాసము
ప్రథమాశ్వాసము
వ. | అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పంబూనిన చిత్ర | 1 |
ఆ. | సకలపుణ్యతీర్థసంఘవరేణ్యంబు | 2 |
వ. | మఱియు నప్పుణ్యక్షేత్రంబున సకలకాలపల్లవితకోరకిత | |
| సితసితకమలకల్హారకుశేశయకుముదకువలయవాసనా | |
| రామాయణంబువైఖరి ఖరదూషణవిరోధంబున నొనరు | 3 |
సీ. | చెలఁగి “హరేర్న కించి ద్వ్యతిరిక్తమ | |
తే. | దపసులు సకలవేదశాస్త్రములు చదువు | 4 |
ఆ. | ఆవనంబులోనఁ బావనశీలురు | 5 |
సీ. | అరుణజటాబంధధరులు భస్మత్రిపుం | |
తే | లంబుజాతదళాక్షపాదారవింద | 6 |
సీ. | మఱియుఁ గొందఱు ముక్తిమత్తకాశినియందు | |
తే. | నిద్రయును మేలుకనుటయు నెఱయలేక | 7 |
వ. | ఇవ్విధంబున సమస్తధరణీమండలపుణ్యక్షేత్రనివాసు లైన | 8 |
చ. | అనఘ పరాశరాత్మజముఖాంబుజసంభవ మైన యీపురా | 9 |
తే. | అనిన నారోమహర్షణతనయుఁ డనియె | 10 |
శా. | వ్యాసప్రోక్తమహాపురాణములు ముయ్యా ఱందులోఁ జిత్ర మై | 11 |
చ. | చదివెడువారికి న్వినెడు సభ్యులకు న్మది వాంఛఁ జేయు బ | 12 |
క. | గ్రామములు వేయు సాల | 13 |
క. | అని పలికి మదిఁ బరాశర | |
| దనలీనము నుతించి ముదం | 14 |
చ. | వినుఁడు మహాత్ములార పృథివీస్థలియందు విచిత్రలీలఁ గృ | 15 |
క. | తదనంతరంబ క్రమ్మఱ | 16 |
క. | ఇది చిత్రభారతంబన | 17 |
వ. | అనవుడు హరికథాశ్రవణాహ్లాదు లగు శౌనకాదు లతి | 18 |
సీ. | |
| [3]కర్ణప్రముక్తమౌ దీర్ఘపన్నగమహా | |
తే. | యర్జునున కెల్లభంగుల నైనశౌరి | 19 |
వ. | ఈవిశేషంబు సవిస్తారంబుగాఁ జెప్పి కృతార్థులం జేయు మనిన | 20 |
సీ. | అనవరతంబు ననంతాధివాస మై | |
తే. | జలజనిలయాధినాయకచరణనీర | 21 |
చ. | బలువగు [4]వేల్పుఱేని నునుఁబానుపునుం గనుపట్టునిల్లు వె | 22 |
క. | నాకులలోన మెలంగియు | 23 |
తే. | కుటిలగతిఁ దమకు నిజముగఁ గూర్చినట్టి | 24 |
శా. | ఆభూమిన్ బ్రవహించు నెప్పుడు నపర్ణాధీశమౌళిస్థగం | 25 |
క. | వినుఁ డానది శ్రుతిబాహ్యులు | |
| దనవారిలోన మెలఁగినఁ | 26 |
వ. | అమ్మహకూలంకషాకూలప్రదేశంబున నమరావతియుంబోలె | 27 |
క. | ఆపురమున కధిపతి యై | 28 |
తే. | అతఁ డిలావంతుఁ డనుపేర నమరు టెఱిఁగి | 29 |
తే. | ధర్మవర్తన భీమప్రతాపమహిమ | 30 |
వ. | అని మఱియును. | 31 |
క. | భోగవతీదక్షిణతట | 32 |
వ. | అంత. | 33 |
చ. | అతఁ డొకనాఁడు మంత్రులు మహారసికు ల్మునులుం గవు ల్భుదుల్ | 34 |
వ. | పేరోలగం బున్నయవసరంబున. | 35 |
చ. | భువనములం బ్రసిద్ధిఁ గని పొల్చిన సద్ద్విజకోటికన్న నె | 36 |
తే. | ఇట్లు వచ్చిన శుకయోగి నెదురుకొని సు | 37 |
సీ. | అనవరతంబు నత్యానందకారి వై | |
| నట్టిమహాత్ముండ వబ్జాక్షపాదార | |
తే. | యైనఁ గాలత్రయమునందు నరసి చూడ | 38 |
క. | నరనారాయణు లనఁగాఁ | 39 |
తే. | పాండుసూనులఁ బొదువునాపదలు మాన్పఁ | 40 |
శా. | ఆకుంతీసుతులందు నర్జునునితో నత్యంతమున్ మైత్రిమై | 41 |
క. | దివిజులు భయమందఁగ ఖాం | 42 |
తే. | ఈవిశేషంబు విరివిగా నెఱుఁగఁ జెప్పి | 43 |
వ. | అనవుడు నిలావంతునకు శుకయోగీంద్రుం డి ట్లనియె. | 44 |
తే. | అనఘ మేలైనయది నన్ను నడిగి తీవు | 45 |
చ. | కలఁడు మహాత్ముఁ డొక్కఁడు సుఖంబులు దుఃఖములు స్సమంబుగా | 46 |
చ. | అలఘుతపోవిశేషమున నంబుజగర్భునితోడ శాంతి మై | 47 |
తే. | అతఁడు పరమాత్ముఁ గూర్చి బాహ్యమును లోను | 48 |
వ. | అని శుకయోగీంద్రుం డిలావంతున కెఱింగించినతెఱంగు | 49 |
మ. | హరిదంత ద్విపదంతకాంతి లసదుద్యత్కీర్తికాంతామనో | 50 |
క. | అనతారిమానభంజన | 51 |
మాలిని. | అతులితగుణరూపా హారిపుండ్రేక్షుచాపా | 52 |
గద్యము. | ఇది శ్రీమత్కౌండిన్యగోత్రపవిత్ర చరిగొండ తిమ్మ | |