చర్చ:మారిషస్‌లో తెలుగు తేజం

తాజా వ్యాఖ్య: పుస్తక కూర్పు గణాంకాలు టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

దింపుకొనదగినట్లు చేయుటకు పనులు మార్చు

అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయాలి మార్చు

--అర్జున (చర్చ) 00:21, 13 ఏప్రిల్ 2016 (UTC)Reply

మారిషస్‌లో తెలుగు తేజం/మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు వరకు పూర్తి.--అర్జున (చర్చ) 01:04, 13 ఏప్రిల్ 2016 (UTC)Reply
మారిషస్‌లో తెలుగు తేజం/ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభలు వరకు పూర్తి. --అర్జున (చర్చ) 01:20, 15 ఏప్రిల్ 2016 (UTC)Reply
జారిపోతున్న తప్పులకి ఉదాహరణ చూడండి. User:Gokulellanki, User:Nrgullapalli గార్లు ప్రత్యేకంగా గమనించాలి.--అర్జున (చర్చ) 01:27, 15 ఏప్రిల్ 2016 (UTC)Reply

 :పుస్తకం పూర్తి. --అర్జున (చర్చ) 22:40, 20 ఏప్రిల్ 2016 (UTC)Reply

పేజీ దారిమార్పు జరిగినందున పాత లింకులు కొత్త గమ్యస్థానానికి మార్చాలి మార్చు

--అర్జున (చర్చ) 00:33, 13 ఏప్రిల్ 2016 (UTC)Reply

 :బాటుతో చేశాను. --అర్జున (చర్చ) 00:36, 13 ఏప్రిల్ 2016 (UTC)Reply

అధ్యాయాల విరుపులు చేయాలి మార్చు

ప్రతి ఒక్క శీర్షికకి అధ్యాయం అ‌వసరం లేదు. మొదటి ప్రపంచ సభల గురించి ఒక అధ్యాయం, రెండవదానిగురించి ఇంకొకటి లాగా చేస్తే సరిపోతుంది. ఎక్కువ అధ్యాయాలైతే ఎక్కువ అధ్యాయవిరుపులు చేయాల్సివస్తుందని గమనించండి. --అర్జున (చర్చ) 01:42, 14 ఏప్రిల్ 2016 (UTC)Reply

అర్జునగారు, అధ్యాయపు విరుపులు పూర్తిచేశాను. లోపాలుంటే సవరించండి.--Rajasekhar1961 (చర్చ) 11:40, 14 ఏప్రిల్ 2016 (UTC)Reply
@Rajasekhar1961, ఇవి సరిగా రాలేదు.మీరు ఒకసారి తనిఖీ చేస్తే మీకే తెలుస్తుంది. నేను మార్పులు చేయడం ప్రారంభిస్తాను. గమనించి ఆ విధంగా చేయడానికి ప్రయత్నించండి.--అర్జున (చర్చ) 23:57, 14 ఏప్రిల్ 2016 (UTC)Reply
 నేను పూర్తి చేశాను. --అర్జున (చర్చ) 01:13, 15 ఏప్రిల్ 2016 (UTC)Reply

విభాగాలకు లింకులు యాంకర్ల సహాయంతో చేర్చాలి. మార్చు

పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/12 మరియు దానికి లింకైన పేజీల ఉదాహరణతో, మారిషస్‌లో తెలుగు తేజం/విషయసూచిక లో సరియైన లింకు కొక్కేలు <#ఆంగ్లపదం> చేర్చాలి మరియు లింకైన పేజీలలో సవరణ చేయాలి. --అర్జున (చర్చ) 01:09, 15 ఏప్రిల్ 2016 (UTC)Reply
ప్రపంచాన ప్రసరించిన తెలుగు వెలుగులు వరకు పూర్తి.--అర్జున (చర్చ) 01:12, 15 ఏప్రిల్ 2016 (UTC)Reply
అర్జున గారికి, విషయసూచికలోని పేజీలకు, పుస్తకములోని పేజీలకు తేడా చూపిస్తున్నది. దయచేసి సరిచేయండి. విభాగాలకు లింకులు, యాంకర్లను నేను చేరుస్తున్నాను.--Rajasekhar1961 (చర్చ) 05:26, 20 ఏప్రిల్ 2016 (UTC)Reply
Rajasekhar1961 గారికి, ఆ పేజీలింకులు మార్చటం, యాంకర్లు చేర్చేటప్పుడు చేయటం సులభం. మీ యాంకర్ కనబడే పిడిఎఫ్ సంఖ్య కి 9 తగ్గించి వచ్చిన సంఖ్యని ఇప్పడు వున్న 11 బదులుగా రాయండి. ఉదాహరణ. ఉదాహరణ--అర్జున (చర్చ) 11:22, 20 ఏప్రిల్ 2016 (UTC)Reply
 అర్జున గారికి, విభాగాలకు లింకులను చేర్చి, పేజీ సంఖ్యలను ఇచ్చి పూర్తిచేశాను.--Rajasekhar1961 (చర్చ) 06:08, 21 ఏప్రిల్ 2016 (UTC)Reply

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయాలి లేక చర్చలో తెలియచేయాలి. మార్చు

--అర్జున (చర్చ) 00:21, 13 ఏప్రిల్ 2016 (UTC)Reply

అర్జున గార్కి, నేను పిడిఎఫ్ రూపంలో పుస్తకాన్ని దింపుకొని పరిశీలించాను. చాలా బాగున్నది. చదవడానికి సౌకర్యంగా, పెద్ద అక్షరాలతో కనిపిస్తున్నది. కానీ 2-3 చిన్న చిన్న సమస్యలు కనిపించాయి. చుక్క (.) కు బదులుగా బాక్స్ కనిపిస్తుంది. వికీ బుక్ లో మొత్తం 90 పేజీలైతే అక్కడ 121 పేజీలకు పెరిగింది (ఫాంట్ పెద్దది కావడం వల్లనేమో). విషయసూచిక అధ్యాయాలకు నీలం లింకులు పనిచేస్తున్నాయి. కానీ పేజీ సంఖ్యల నుండి ఆయా పేజీలకు వెళ్ళడం లేదు. ఈ దోషాల్ని ఎలా సరిచేయాలో చూడండి.--Rajasekhar1961 (చర్చ) 11:21, 21 ఏప్రిల్ 2016 (UTC)Reply
Rajasekhar1961 గారికి, ఎట్టకేలకు పిఢిఎఫ్ పరిశీలించి స్పందించినందులకు ధన్యవాదాలు. పిడిఎఫ్ రూపం ఇంకా ప్రయోగ స్థితిలో వున్నది. మీరు తెలిపిన సమస్యలు కొన్నింటికి బగ్ నమోదు చేశాను. పేజీ సంఖ్యలు మనమే వీలువెంబడి తొలగించాలి లేక ప్రధాన పేరుబరిలో కనబడకుండా చేయాలి. పనిచేసే లింకులున్నప్పుడు ఎలెక్ట్రానిక్ రూపంలో చదివితే పేజీ సంఖ్యలు అవసరం లేదు.--అర్జున (చర్చ) 12:15, 21 ఏప్రిల్ 2016 (UTC)Reply
 .--అర్జున (చర్చ) 12:16, 21 ఏప్రిల్ 2016 (UTC)Reply

ZWJ, ZWNJ మార్చు

'మారిషస్‌లో' మొదలయ్యే పేజీ శీర్షికలలో ' స్ లో' మధ్య ప్రధానపేరుబరిలో సరిగా ZWNJ, సూచిక, పుట పేజీలలో పొరబాటున ZWJ వాడబడిందని గమనించండి. కొన్ని కంప్యూటర్ వ్యవస్థలలో ఒకే విధంగా కనిపించిన కోడ్ వేరేగావుంటుంది.--అర్జున (చర్చ) 23:49, 20 ఏప్రిల్ 2016 (UTC)Reply

వికీపీడియాలో మూలంగా వాడుట మార్చు

 Y సహాయం అందించబడింది

వాడుకరి:Bhaskaranaidu మరియు ఇతర సభ్యులకు, ఈ కృతికి w:మారిషస్, w:తెలుగు w:ప్రపంచ తెలుగు మహాసభలు లాంటి వ్యాసాలనుండి మూలం గావాడుకొని లింకు ఇవ్వాలి. మరింత సమాచారానికి w:Template:Cite wikisource చూడండి.--అర్జున (చర్చ) 04:38, 22 ఏప్రిల్ 2016 (UTC)Reply

నేను w:మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు లో <ref>{{cite wikisource |first=బుద్ధ ప్రసాద్| last=మండలి| authorlink=మండలి బుద్ధ ప్రసాద్|wslink=మారిషస్‌లో తెలుగు తేజం |title=మారిషస్‌లో తెలుగు తేజం |year= 2000 |publisher= }} </ref> వాడి లింకు చేర్చాను.--అర్జున (చర్చ) 01:51, 2 మే 2016 (UTC)Reply

కొత్త వ్యాసాలు మార్చు

మంచి సూచన. ఈ పుస్తకాన్ని ఆధారం చేసుకుని మారిషస్ జాతి పిత శివసాగర్ రాంగులామ్ గురించి వ్యాసం నిన్ననే సృష్టించాను. చక్కగా వచ్చింది. పుస్తకం చదవగా విజ్ఞాన సర్వస్వ మూలంగా మంచి విలువ కలిగివుందని తెలుస్తోంది. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 14:53, 23 ఏప్రిల్ 2016 (UTC)Reply
పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) గారి కృషికి ధన్యవాదాలు. ఆంగ్లంలో కూడా చక్కటి వ్యాసంవున్నది. నేను లింకు చేర్చాను, గమనించి అభివృద్ధి చేయవచ్చు. --అర్జున (చర్చ) 23:56, 25 ఏప్రిల్ 2016 (UTC)Reply

పుస్తక కూర్పు గణాంకాలు మార్చు

rev_user_text Edits
Rajasekhar1961 110
Arjunaraoc 103
Arjunaraocbot 16
Pavan santhosh.s 1

--అర్జున (చర్చ) 12:50, 14 మే 2018 (UTC)Reply

Return to "మారిషస్‌లో తెలుగు తేజం" page.