చర్చ:గోన గన్నారెడ్డి
తాజా వ్యాఖ్య: విశేష గ్రంథం టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా
మార్చుచిట్టా చేర్చినవారు..అర్జున (చర్చ) 05:01, 5 జూలై 2019 (UTC)
అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?
మార్చు- తప్పులు రవిచంద్ర గారి చేత సవరించబడ్డాయి.--Rajasekhar1961 (చర్చ) 05:58, 5 జూలై 2019 (UTC)
బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?
మార్చు- ఈ పుస్తకంలో బొమ్మలు లేవు.--Rajasekhar1961 (చర్చ) 05:58, 5 జూలై 2019 (UTC)
అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?
మార్చు- అధ్యాయాల విరుపులు సరిచేయవలసిన అవసరం లేదు.--Rajasekhar1961 (చర్చ) 05:58, 5 జూలై 2019 (UTC)
విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?
మార్చు- విషయసూచిక లేనందున వేరుగా తయారుచేశాను. అవి అధ్యాయంలో విభాగాలు కావు.--Rajasekhar1961 (చర్చ) 05:58, 5 జూలై 2019 (UTC)
దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.
మార్చుదింపుకుని చూశాను. అన్నీ బాగా కనిపిస్తున్నాయి. రవిచంద్ర (చర్చ) 13:38, 8 జూలై 2019 (UTC)
- ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 15:43, 8 జూలై 2019 (UTC)
- ఈ పుస్తకంలో పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు. దింపుకోలు పుస్తకంగా చేశాను.--Rajasekhar1961 (చర్చ) 15:45, 8 జూలై 2019 (UTC)
విశేష గ్రంథం
మార్చుఈ పుస్తకాన్ని విశేష గ్రంథంగా ప్రకటించవచ్చని నా ఆలోచన. మనం చాలాకాలంగా ఒకే పుస్తకాన్ని మొదటి పేజీలో ప్రదర్శిస్తున్నాము. అప్పుడప్పుడు మారుస్తూ ఉంటే ఈ ప్రాజెక్టులో పురోగతి సందర్శకులకు తెలుస్తుంది అని నా ఆలోచన. Rajasekhar1961 గారూ పరిశీలించండి.రవిచంద్ర (చర్చ) 11:07, 9 జూలై 2019 (UTC)
- @రవిచంద్రగారికి, ఈ పుస్తకం పై కృషి చేసినవారు పరిచయం రాయగలిగితే అలానే చేయవచ్చు. --అర్జున (చర్చ) 12:50, 14 జూలై 2019 (UTC)
- అర్జున గారూ, ఈ పుస్తకం కృషి చేసినప్పుడు నేను మొదటి నుంచి చివరకు చదివాను. పరిచయం రాయగలను. రవిచంద్ర (చర్చ) 13:26, 14 జూలై 2019 (UTC)
- అర్జున గారూ గోన గన్నారెడ్డి/పరిచయం ఎలా ఉందో చూసి చెప్పగలరు. రవిచంద్ర (చర్చ) 07:07, 15 జూలై 2019 (UTC)
- రవిచంద్ర గారికి, మీ సందేశం పొరబాటున గమనించక స్పందించడంలో ఆలస్యమైనందుకు క్షమించండి. మీ పరిచయం బాగానే వుంది. వికీసోర్స్:విశేష_గ్రంథాలు#ప్రదర్శన_పరిచయ_పేజీ_తయారీకు_సూచనలు ప్రకారం చెయ్యండి. --అర్జున (చర్చ) 04:44, 2 సెప్టెంబరు 2019 (UTC)
- అర్జున గారూ గోన గన్నారెడ్డి/పరిచయం ఎలా ఉందో చూసి చెప్పగలరు. రవిచంద్ర (చర్చ) 07:07, 15 జూలై 2019 (UTC)