దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా

మార్చు

తనిఖీ మూస చేర్చిన వారు.Rajasekhar1961 (చర్చ) 03:32, 8 మే 2019 (UTC)Reply

అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?

మార్చు
రవిచంద్రగారు దీనిని సమర్ధవంతంగా పూర్తిచేశాని భావిస్తున్నాను. హెడర్ మరియు ఫుటర్ లు సవరించబడ్డాయి.
కొన్ని పేజీలు పరిశీలింగా ప్రశ్నార్థకం మరియు కోలాన్, సెమీకోలాన్ ల ముందు స్పేస్ చాలా దగ్గర్ల కనిపించింది. వాటిని తొలగించాలి, ప్రూఫ్ రీడింగ్ నిబంధనల ప్రకారం ఇలా ఉండకూడదు.--Rajasekhar1961 (చర్చ) 03:37, 8 మే 2019 (UTC)Reply

బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?

మార్చు
పుస్తకంలో బొమ్మలు లేవు.--Rajasekhar1961 (చర్చ) 03:32, 8 మే 2019 (UTC)Reply

అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?

మార్చు

పుస్తకానికి అధ్యాయవిరుపులు చేయాలి.--అర్జున (చర్చ) 04:48, 1 మే 2019 (UTC)Reply

అర్జున గారూ, నేను పుస్తకం దించుకుని చూశాను. ఒక అధ్యాయం నుంచి ఇంకో అధ్యాయం మారినప్పుడు పుస్తకంలో రెండు సార్లు కనిపిస్తున్నది. అధ్యాయం విరుపులు అని మీరంటున్నది ఇదేనా? ఈ విరుపులు ఆమోదం కోసం సవరించిన తర్వాత చేయాల్సి వస్తుందేమో? రవిచంద్ర (చర్చ) 02:43, 8 మే 2019 (UTC)Reply
అవునండి. సహాయం:అచ్చుదిద్దు#Combination_multipage_and_partial_transclusion చూడండి. పేజీలో కొత్త అధ్యాయము ప్రారంభం అయ్యేటప్పుడు ##<tag in english>## ఆ పేజీ మొదట్లో ##-<tag in english>## చేర్చి ఆ తరువాత అధ్యాయపు పేజీలలో పేజీసంఖ్యలతో పాటు fromsection, tosection పరామితులకు ఆయా యాంకర్లు చేర్చాలి.--అర్జున (చర్చ) 05:21, 8 మే 2019 (UTC)Reply
నేను గణపతి/మొదటి ప్రకరణము సరిచేశాను. చూడండి. --అర్జున (చర్చ) 05:22, 8 మే 2019 (UTC)Reply
అధ్యాయాల విరుపులన్నీ సరిచేశాను. రవిచంద్ర (చర్చ) 13:18, 10 మే 2019 (UTC)Reply

విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?

మార్చు
విషయసూచిక పుస్తకంలో లేనందును వేరుగా పేరుబరిలో విషయసూచికను తయారుచేశాను. అందులో వేరుగా అంశాలు లేవు.--Rajasekhar1961 (చర్చ) 03:34, 8 మే 2019 (UTC)Reply

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.

మార్చు
సరిగానే నున్నది. --అర్జున (చర్చ) 02:26, 12 జూన్ 2019 (UTC)Reply
Return to "గణపతి" page.