కావ్యాలంకారచూడామణి/షష్ఠోల్లాసము
షష్ఠోల్లాసము
—————
శబ్దాలంకారములు
క. | శ్రీశుఁడు హృదయాంతరితగి, రీశుఁడు పదవినమదరినరేశుఁడు విజయా | 1 |
క. | శీలింపవలయు మది శ, బ్దాలంకారంబు లైనయమకాదివిచి | 2 |
క. | కలయఁబడి రూపకాదుల, కలవడు సంసృష్టిసంకరాఖ్యలు కృతులన్ | 3 |
శబ్దసంసృష్టి
క. | తిలతండులములు సరి సరిఁ, గలసినగతి రూపకాదికంబులు తమలో | 4 |
తే. | వృత్త్యమప్రాసపదసమావృత్త మైన, శబ్దసంసృష్యలంకారసంజ్ఞితంబు | 5 |
చ. | 6 |
క్షీరనీరన్యాయసంకరము
తే. | పాలు నీరును గలసి యేర్పడకయున్న | 7 |
శా. | 8 |
నరసింహసంకరము
క. | లసితాలంకృతిసంధులు, గసిబిసి యై చెదరకుండఁ గల్పించినఁ బొం | 9 |
మ. | పనితోదగ్రుఁడు విశ్వనాథుఁ డనిలోఁ బర్జన్యుచందంబునన్ | 10 |
క. | 11 |
అనుప్రాసములు
ఆ. | ఛేక వృత్తి లాట సిద్దంబులగు నను | 12 |
ఛేకానుప్రాసము
క. | ఛేకానుప్రాసం బనఁ, నాకర్షిత మగుచు చొప్పు నర్థము వేఱై | 13 |
క. | కందర్పదర్పదము లగు, [11]సుందరరతిహాసరుచుల సుందరి యందం | 14 |
వృత్త్యనుపాసము
తే. | ఒకటి రెండును మూఁడునై యొలయువ్రాలు | 15 |
ఉ. | 16 |
లాటానుప్రాసము
క. | పాటిగఁ జెప్పిన శబ్ద మ, చాటుగతిన్ సొరిదిఁ బల్కు [15]చక్కద మర్దా | 17 |
చ. | ధరణిఁ జళుక్యవిశ్వవిభుదానము దానము కీర్తి కీర్తి భీ | 18 |
శృంఖలన్యాయబంధము
క. | మొదలిపదం బటమీఁదటి, పదయుక్తికి హేతు వగుచుఁ బరువడిఁ గలయన్ | 19 |
చ. | ధరణి శ్రుతంబుచే నఖిలధర్మము ధర్మముచేత నర్థసు | 20 |
ఏకావళి
తే. | ఆదిశబ్దంబునకు మీఁద నడరుపదము | 21 |
చ. | మదిఁ దలపోయ విశ్వవిభుమంజులభాషలు సర్వసంపదా | 22 |
ప్రతిషేధబంధము
తే. | ఇవియె కవితలఁ దగఁ [20]జెప్ప నెఱిఁగెనేనిఁ | 23 |
తే. | 24 |
మాలాదీపకము
క. | మొదలిపదంబున నుండియు, | 25 |
చ. | 26 |
సారాలంకారము
తే. | పలుకుపలుకున కుత్కర్ష బంధసిద్ధి, యుత్తరోత్తరసారమై యోలి నమరు, | 27 |
క. | దేవతలకు వరుఁడు మహా దేవుం డద్దేవుమాళిదెసఁ జరియించున్ | 28 |
యమకములు
క. | యమకాదిచిత్రబంధ, క్రమములు బహులములు, వానిగతి భాషాకా | 29 |
క. | వచ్చినవర్ణంబులు కడు, నచ్చములై మొదల నడుమ నంతమునఁ గవుల్ | 30 |
తే. | ఆదిమధ్యాంతగోచరాఖ్యత్రయంబు | 31 |
ఆదియమకము
తే. | ఉక్తశబ్దంబు తుదశబ్ద ముక్తశబ్ద | 32 |
క. | వాసరవాసవధూసువి, లాసములం దెగడి దెగడులలనలమనముల్ | 33 |
మధ్యయమకము
క. | హృద్యార్థం బై పరఁగెడు, పద్యమునకు నిట్ల యమకబంధము నడుమం | 34 |
క. | శ్రీకీర్తిచంద్రికల వి, ద్యాకైరవవితతు లలరఁ దలకొలిపెడు నీ | 35 |
అంత్యయమకము
క. | 36 |
తే. | 37 |
ఆదిమధ్యయమకము
క. | 38 |
మధ్యాంత్యయమకము
క. | పరగండభైరవుని యరి, వరులును ముక్తాతపత్త్రవైభవు లెపుడున్ | 39 |
ఆద్యంత్యయమకము
క. | హరిదంబరవిక్రము డనఁ బరఁగుం జళుక్యవిశ్వపార్థివుఁ డనుచున్ | 40 |
సర్వయమకము
క. | వనవర్గనివసదహితుఁడు, వనవర్గప్రీతదివిజవల్లభుఁడు సకృ | 41 |
పాదత్రయయమకము
శా. | శస్త్రోదంచితుఁ డైన యవ్విభు విపక్షశ్రేణికి న్విభ్రమ | 42 |
ద్వితీయోపమానగోపనము
సీ. | |
తే. | దాల్చి వెలుఁగొందు విష్ణువర్ధనకులాబ్ధి | 43 |
నిరోష్ఠ్యము
క. | పంచమవర్గాక్షరములు, వంచించి హితోచితార్థవంతంబులు గా | 44[38] |
శా. | చాళుక్యక్షితినాథునూర్జితయశస్సంక్రాంతిచేఁ దూలు లో | |
| సాలం దెల్లనిచాయలం దనరు, నాశాదంతు లంతంతకున్ | 45 |
గూఢచతుర్థము
క. | మొదలిచరణత్రయములోఁ, బదిలముగాఁ [39]గవిత నంత్యభాగాక్షరముల్ | 46 |
చ. | 47 |
చతుర్విధకందము
తే. | ప్రథమకందంబు రెండవపాదయుగము | 48 |
మొదటికందము
క. | చాళుక్యవిశ్వవిభునకు, వాలున్ బుధనుతియు సుగుణవర్గము నిధులున్ | 49 |
రెండవకందము
క. | బుధనుతియు సుగుణవర్గము, నిధులుం జాలుటయు నీతినిరతియు మేలున్ | 50 |
మూఁడవకందము
క. | చాలుటయు నీతినిరతియు, మేలును మధురతయు నీగి మీఱినవిధమున్ | 51 |
చతుర్థకందము
క. | మధురతయు నీగి మీఱిన, విధముం జాళుక్యవిశ్వవిభునకు వాలున్ | 52 |
—————
పంచవిధవృత్తము
క. | సరసిజముఁ గందయుగళము, సరి మొదలినవాక్షరముల సమవృత్తముఁ, ద | 53 |
సరసిజవృత్తము
| శ్రీవిశ్వేశక్ష్మావరు సేవాశ్రితులు వొగడుదురు నిరి వరఁగుటకై | 54 |
ప్రథమకందము
| శ్రీవిశ్వేశక్ష్మావరు, సేవాశ్రితులు వొగడుదురు సిరి వరఁగుటకై | 55 |
ద్వితీయకందము
| శ్రీవర్ణింతున్ [42]భావన, జీవున్ జితరిపు శశికులశిఖరిమృగపతిన్ | 56 |
నవాక్షరవృత్తము
| శ్రీవిశ్వేశక్ష్మావరు సేవా, ధీవిద్యాసంభావితదేవున్ | 57 |
మణిగణనికరము
| 58 |
—————
క. | తలకట్లు బోడలుం గొ, మ్ములు [46]గలవర్ణములతోడి ముఖ్యపదములున్ | 59 |
తలకట్లు
క. | వనదఘనవర్యచర్యక, మనవరత ప్రసర దయ నయ క్రమ మఘమ | 60 |
బోడలు
క. | 61 |
కొమ్ములు
క. | ఉరుగుణులుఁ గురులుఁ గుకురులు | 62 |
సరిగమపధనులు
క. | నీసరి పని నీసరి ధని, నీసరిమాధారిగరిమ నీసరిగా రీ | 63 |
గోమూత్రికాబంధము
తే. | వర్ణములు నాల్గుపంక్తుల వరుస వ్రాసి | 64 |
మాలిని
| 65 |
చక్రబంధము
తే. | 66 |
శా. | చిత్తోపేతవికస్వరోత్తమగుణున్ శ్రీలంపటున్ సత్క్రియా | 67 |
కుండలిబంధము
క. | [57]ఎనుబది పదములుగాఁ, బెనఁ గొని యుపదేశమునఁ దెలియఁ గుండలిబంధం | 68 |
మ. | 69 |
ఖడ్గబంధము
క. | తరతరమ పూసనుండియుఁ, [61]బరుజులు దట్టాడి మధ్యపద్ధతి ధారా | 70 |
క. | సమరమహీ[62]మధుమత్సమ, సమధికతం ద్రుంచు విమతశఠులన్ లీలన్ | 71 |
—————
ఆ. | ప్రథమయమకచిత్రబంధాదు లొకకొన్ని | 72 |
————
పదదోషములు
మ. | 73 |
క. | 74 |
సీ. | అప్రయుక్తము నపుష్టార్థకంబును నసమర్థకంబును నిగర్ధాహ్వయంబు | |
తే. | ననఁగఁ బదియే[71]డువిధము లై యతిశయిల్లు | 75 |
అప్రయుక్తము
క. | దైవతుఁడు గాచుఁ గడుసం, భావన నన [72]నప్రయుక్తి పదమునఁ బరఁగున్ | 76 |
అపుష్టార్థము
ఆ. | జగతి నెనిమిదింటిసగములో సగ మగు | 77 |
అసమర్థము
క. | 78 |
అనర్థకము
క. | నలి నొప్పెఁ బురుషుఁ డొగిఁ గడు, నలవడియెం బడఁతి యన ననర్థక మయ్యెన్ | 79 |
అపసంస్కృతము
క. | స్పరిశన మతివకు సీతకు, దరిశనము మనోహరంబు దరుణికి ననఁగా | 80 |
నేయార్థము
క. | వరునిపయిఁ గూర్మి వనితకు నిరవగ్రహ [77]మెపుడు ననిన నేయార్థ మగున్ | 81 |
సందిగ్ధము
క. | అవనీభృత్కటకం బు, త్సవపద మెల్లపుడు ననిన సందిగ్ధార్థం | 82 |
అప్రయోజనసంశ్లిష్టము
తే. | [78]అప్రయోజనసంశ్లిష్ట మగు సమీర, ణాశనారాతికృతకేతనాగ్రజన్మ | 83 |
క్లిష్టగూఢార్థము
తే. | క్షతజకంజేక్షణలు క్షామగల్లకటలు, ఘనవిదగ్ధాత్మికలుఁ [79]బురికాంతఁ లనఁగఁ | 84 |
అప్రతీతికము
క. | క్షితి బాడబులకు మన్యు, [80]స్థితి యుచిత మనంగ నప్రతీతిక మగు వి | 85 |
అన్యార్థము
క. | ఆదట నింద్రుని జగదా, హ్లాదంబునఁ జంద్రుఁ డనిన నన్యార్థము సం | 86 |
అవిమృష్టవిధేయాంశము
క. | ఉవిదకు మొలనూలు మనో, భవురెండవనారివోలెఁ బరఁగె ననంగా | 87 |
అశ్లీలము
క. | వ్రీడామంగళ కుత్సలు, దోడుగ నశ్లీల మనెడు దోషము మూఁడై | 88 |
వ్రీడాశ్లీలము
క. | [82]జనపతికృప మదయుతులై, చనుకుజనులు గుహ్యకేశసన్నిభులును మో | 89 |
అమంగళాశ్లీలము
క. | 90 |
జుగుప్సాశ్లీలము
తే. | 91 |
పరుషము
క. | కుర్కుర కర్కశ [87]బర్బర, తర్కిత మవ్విటునిసురతతంత్రం బనుచున్ | 92 |
విరుద్దము
తే. | 93 |
—————
వాక్యదోషములు
క. | ఇవి పదగతదోషంబులు, కవులకు నిటమీఁద వాక్యగతదోషంబుల్ | 94 |
సీ. | |
తే. | ననఁగఁ బదియేనువిధులఁ గావ్యములయందు | 95 |
క్రమభంగము
క. | శ్రీవిష్ణువర్ధనాఖ్య, క్ష్మావరుకీర్తిప్రతాపమహిమలతో రా | 96 |
విసంధికము
క. | 97 |
పునరుక్తము
తే. | చక్రి చక్రాయుధుఁడు పోరు సలుపుచోట | 98 |
వ్యాకీర్ణము
క. | తలల వరాహాంక మురం, బుల నాజ్ఞయుఁ దాల్చి విశ్వభూవిభుఁ గొలువం | 99 |
భిన్నవచనము
తే. | 100 |
భిన్నలింగము
క. | చాళుక్యవిభుఁడు పనుపఁ ద్రి, శూలంబును బోని సేన శూరతచేతం | 101 |
ఛందోభంగము
క. | 102 |
యతిభంగము
క. | చెప్పినయెడ నిలువక వడి, దప్పిన యతిభంగ మనఁగఁ జనుఁ దత్కృతి నీ | 103 |
న్యూనోపమ
తే. | చంద్రతారాభిరామ మై చదలు వొలిచెఁ | 104 |
అధికోపమ
తే. | వికలముఖు లైన యరివధూటికలు గ్లాంత | 105 |
న్యూనపదము
క. | పరగండభైరవునిశ్రీ, చరణంబుల కెరఁగ కున్న సమకూఱె ననే | 106 |
సమాప్తపునరాత్తము
క. | అవనీశుయశము గుణమణి, నివహంబులు [103]నెగడ నెగడె నిఖిలము నిండెన్ | 107 |
అశరీరము
క. | కుశలుఁ డగునృపతి సతతము, కృశకులధర్ములను సహజకృత్రిమగుణులన్ | 108 |
అధికపక్షము
క. | కరవాలభైరవునిచే, నరుగుదు రరు లర్కమండలాకారములో | 109 |
ప్రక్రమభంగము
క. | నారలు చీరలు మధురా, హారంబులు కూర లడవి యాలయ మనఁగాఁ | 110 |
పతత్ప్రకర్షము
తే. | 111 |
—————
అర్థదోషములు
క. | ఇవి వాక్యజాతదోషము, లవిరళముగఁ దెలియుఁ డింక నర్థక్రమసం | 112 |
సీ. | వరుస నపార్థంబు వ్యర్థంబు హీనాధికోపమంబులు సంశయోక్తికంబు | |
తే. | గబ్బముల సప్తదశదోషఘటన లొదవుఁ | 113 |
అపార్థము
క. | [109]ధనదునకు నెంద ఱంగన?, లనుములు నాకమునఁ బండునా? పాతాళం | 114 |
వ్యర్థము
తే. | 115 |
హీనోపమ</pె
క. | 116 |
అధికోపమ
క. | అకుటిలగతిఁ గొలఁకులలో, బకములు మునివరులుఁబోలెఁ బరఁగె ననంగాఁ | 117 |
సంశయము
క. | నీ వన్నపలుకు చెప్పిన, నావెలఁదికి నలుగ నేల యన సంశయ మై | 118 |
ఏకార్ధము
క. | మలయసమీరము మలసెను, మలఁగొనియెఁ బటీరశైలమారుత మనుచుం | 119 |
అతిమాత్రము
క. | అతిమాత్రం బగు నతిభా, షితమున నేకోదకమునఁ జెడు జగ మనుచున్ | 120 |
భిన్నసంబంధము
క. | నలువ భవదహితకీర్తులు, నలుపులు గావించుతలఁపునం జేసి సుమీ | 121 |
అపక్రమము
తే. | 122 |
పరుషము
క. | 123 |
అసదృశోపమ
క. | వసుధాపతి కోపాగ్ని, ప్రసరంబులచేత రజతపర్వతభంగిన్ | 124 |
అప్రసిద్ధోపమ
తే. | బాష్పకణకీర్ణ మై యొప్పుఁ బణఁతిమోము | 125 |
హేతుశూన్యము
తే. | [119]చర్మగోరక్షణార్థంబు చంపుఁ బులుల | 126 |
విరసము
క. | [120]తలఁపపు చూపులు నిద్దపు, టెలనగవులు నింత యొప్పునే భయమున ని | 127 |
నిరలంకృతి
క. | నీచుఁడు సభలోపల దు, ర్వాచాలత నాత్మదోషవంచితుఁ డగు నా | 128 |
విరుద్ధము
ఆ. | చర్చ సేయ జగదసమ్మత మగునర్థ | 129 |
దేశవిరుద్ధము
క. | మరుదేశంబునఁ బెక్కులు, పరిపూరితసలిలనదులు పరఁగి పిపాసా | 130 |
కాలవిరుద్ధము
తే. | [123]గ్రీష్మకాలంబు మత్తిలి కేకు లాడె | 131 |
లోకవిరుద్ధము
క. | ఘనగజకుంభంబులలో, మొనయుఁ బ్రవాళంబు వెలయు ముత్తెపుగము ల | 132 |
దిగ్విరుద్ధము
క. | ఉదగంబుధివీచుల ను, న్మదుఁ డై క్రీడించె దాక్షిణాత్యుఁ డనంగా | 133 |
సమయవిరుద్ధము
క. | అమరఁగఁ బులితోలును మ, స్తమునం బలుజడలు దాల్చి సౌగతుఁ డొప్పెన్ | 134 |
అసంగతి
తే. | |
| జోడు దప్ప [127]నసంగతి స్తుతి యొనర్పఁ | 135 |
క. | ఈదోషంబులు మొగి న, ర్థోదిరములు పూర్వభాషితోదారశ్లే | 136 |
క. | శ్రుతిపరుషత మానుటకై, మతిఁ గర్తవ్యంబు సౌకుమార్యము చెప్పన్ | 137 |
క. | కృతుల [128]నపుష్టార్థప్రవి, హతికొఱకై చొనుపవలయు నర్థవ్యక్తిన్, | 138 |
తే. | అనుచితార్థనిరాకరణాప్తికొఱకు | 139 |
ఆ. | తుదిఁ బతత్ప్రకర్షదోషాపహతికి నై | 140 |
క. | [129]చ్యుతసంస్కృతి మానుటకై, యతిమధురసుశబ్దవృత్త మగు నొనరింపన్, | 141 |
క. | 142 |
క. | ఇత్తెఱఁగున మఱియు గుణా, యత్తాలంకారసరణు లరసి కవీంద్రుల్ | 143 |
—————
చ. | విరహితవైరికై భువనవిశ్రుతసద్గుణరత్నహారికై | 144 |
క. | 145 |
తరలము
| |
| గజభుజంగమభారవారణకారికై యవికారికై | 146 |
గద్యము
ఇది శ్రీమదుమారమణచరణారవిందవందన గోవిందామాత్యనందన వివిధబుధ
విధేయ విన్నకోట పెద్దయ నామధేయవిరచితం బైనకావ్యాలంకార
చూడామణి యనునలంకారశాస్త్రంబునందు విమిశ్రితాలంకార
యమకాద్యనుప్రాసచిత్రబంధచిత్రసందర్భదోషగుణ
నిరూపణప్రభృతిపంచమం బన్నది
షష్ఠోలాసము.
—————
- ↑ చ. విద్యాతత్పరవేశుఁడు
- ↑ గ.చ. లోలిన నొకకొన్ని
- ↑ క.గ.చ. ఆనందకరణ మగుచు
- ↑ చ. సమకోపవిభూప్రియ
- ↑ క. భూమిభుగ్బహు
- ↑ క. అంగాంగికతనచేత, గ.చ. అంగాంగికలనచేత
- ↑ క.గ.చ. క్షత్రాచారము చెప్పనొప్పు
- ↑ క. సమ్యక్ప్రీతిఁ గీర్తింతురు
- ↑ గ.చ. ఒకతెఱఁ గిడి
- ↑ గ.చ. శబ్దార్థప్రకటమ్ముల
- ↑ క.గ.చ. సుందరదరహాసరుచులు
- ↑ చ. అక్కజంపు నన్నెక్కక
- ↑ క.గ.చ. బ్రదుకనిక్క
- ↑ క. నరేంద్రుఁ డక్కడన్
- ↑ గ.చ. చక్కడమర్థా
- ↑ క.గ.చ. నామధారికుల
- ↑ క.గ.చ. ఆఖ్యం బడయున్
- ↑ క. వాలికఁ జేరవె, గ.చ. వాలినఁ జేరవె
- ↑ క. నిత్యసమృద్ధ, గ.చ. నిత్యసమృద్ధి
- ↑ క.గ.చ. చెప్ప నెఱిఁగిరేని
- ↑ క.గ.చ. ఎసఁగ మెసఁగ
- ↑ క.గ.చ. వారును బ్రజలు గారు
- ↑ గ. వితీర్ణయా
- ↑ క.గ.చ. వితీర్ణికి సితకీర్తి
- ↑ క.గ.చ. ఉత్తమనిత్యసంతతుల్
- ↑ చ. సారసమాఖ్యఁ జెందుఁ
- ↑ క.గ.చ. విశ్వవిభుని పటువిభ్రమముల్
- ↑ క.గ.చ. సరసభావాలంకార
- ↑ క.గ.చ. యర్థం బాదృతము
- ↑ గ.చ. ఇంపుగఁ జెలఁగి
- ↑ గ.చ. నతులకల్యాణ
- ↑ క.గ.చ. పద్మాకరమున
- ↑ క.గ.చ. పరికల్పిత యగుచు
- ↑ క.గ.చ. కరవాలభైరవుని కవి
- ↑ గ.చ. వనవర్గాంకుండు
- ↑ చ. శౌచప్రతాపాది
- ↑ క.గ.చ. బలభద్రబంధురతయు
- ↑
ఈపద్యము తరువాత గ.చ ప్రతులలో నీకందపద్య మధికముగాఁ గన్పట్టుచున్నది.
క. శరణాగతజనరక్షక
ధరణీరథ(ధర) శీతశైలఁ(దళితశైల)తనయేశ లస
ద్ధరిణాంక కళాధర శం
కర శాంత దయాసనాథ కాశీనాథా! - ↑ క.గ.చ. కవితనంత్యపాదాక్షరముల్
- ↑ క.గ.చ. చతురుఁ బదార్థశీలు
- ↑ గ.చ. అభీహితభూరిదానదున్
- ↑ క.గ.చ. పావనజీవున్
- ↑ క.గ.చ. పావనజీవున్
- ↑ గ.చ. శ్రితులు వరగుదురు
- ↑ గ. సిరి గలుగుటకై
- ↑ క.గ.చ. గలవర్ణములనైన
- ↑ క.గ.చ. ధిృతిమించి
- ↑ క.గ.చ. కిృతినిర్మితికినిరియించిరి
- ↑ క.గ.చ. కిరిపతాకిచేఁ గవివితతుల్
- ↑ గ.చ. సుముఖులునుందుం
- ↑ క.గ.చ. గోసారులు నై చళుక్య
- ↑ క.గ.చ. ప్రవణగుణగరిష్టున్
- ↑ గ. భావవిశ్వేశుఁ గాంచున్
- ↑ క. వలయదశకంబు
- ↑ గ.చ. ఆఱుఱేకులు లిఖించి
- ↑ గ.చ. వీతిక్రమాతిక్రియా
- ↑ క.గ.చ. ఎనబది పదములుగా
- ↑ క.గ.చ. ద్విషధీతనుత్య
- ↑ క.గ.చ. భావార్ధసార్థజ్ఞు
- ↑ క. తచ్ఛ్రితసారత్వవిభూతి, గ.చ. నంచితసారత్వవిభూతి
- ↑ క. పురుజులదట్టాడి, గ.చ. పురుజులందట్టిడి
- ↑ క. మధుభిత్సము
- ↑ క.గ.చ. సంగతిదోషంబులు
- ↑ చ. కొన్ని గల్గు ధర
- ↑ గ.చ. ఉద్ధతవేగాకుల
- ↑ క.గ.చ. డిండీరఖండాకృతిన్
- ↑ క. ధృతి సంధ్యర్థముచోట
- ↑ క.గ.చ. సముదితములగు
- ↑ క.గ.చ. అసుఖాస్పదములగు
- ↑ క.గ.చ. సందిగ్ధకష్టప్రయోజన
- ↑ ను
- ↑ క.గ.చ. అప్రయుక్తపదమన
- ↑ క.చ. ఆహవమునఁ బొల్లలగునే, గ. ఆహవమునఁ బోలలగునే
- ↑ క.గ.చ. ధర యేలె ననఁగ
- ↑ క.గ.చ. వనధికినై వనధరపదము
- ↑ క.గ.చ. వలవనియెడ నలి నొగినను
- ↑ చ. ఎపుడుననఁగ
- ↑ క.గ.చ. అప్రయోజకసంక్లిష్ట
- ↑ క.గ.చ. పురికాంత లనిన
- ↑ క.గ.చ. స్థితి యుచితమె యనంగను
- ↑ క. జూడఁబడు
- ↑ గ.చ. జనపతికృత
- ↑ క.గ.చ. నీరొలికి పట్టుఁగడు
- ↑ చ. అన్నట్లన్నారని, గ. అన్నట్లన్నరస
- ↑ క. నాతి కనయంబు
- ↑ క.గ.చ. పొక్కుడురొంపి
- ↑ గ. బర్కరతర్కిత
- ↑ గ.చ. అవనిపైని
- ↑ క.గ.చ. కలుగు మిత్రకారణంబు
- ↑ క.గ.చ. పునరుక్తకంబును
- ↑ క.గ.చ. వ్యాకీర్ణంబునౌల
- ↑ క.గ.చ. సమాప్తితపునరాత్మకంబు
- ↑ ఈపద్యమున, ప్రతుల మూడింటను సంధులు కలిసియే యున్నవి.
- ↑ క.గ.చ. పలుకులతో నచ్చులు
- ↑ క.గ.చ. ఆజికిఁ జాగునెడల
- ↑ క.గ.చ. గంభీర మరిమనంబు
- ↑ క.గ.చ. పెక్కుమాటల కొకమాట
- ↑ క.గ.చ. జగమ్ముల నెల్లన్
- ↑ గ. సుందరతను శూరతనానన
- ↑ క.గ.చ. చొప్పున నెఱుఁగఁడు
- ↑ క.గ.చ. నదులభంగు లైరి
- ↑ క.గ.చ. పరునకు ననుపదము
- ↑ క.గ.చ. నెగడె నెగడి
- ↑ క.గ.చ. వైరికి వనగృహము
- ↑ క.గ.చ. మార్కొనుఁ బులుల
- ↑ గ.చ. ఈభటుఁడు నాఁగ
- ↑ క.గ.చ. ఓలిఁ జెప్పెదు నొప్పన్
- ↑ క.గ. తత్వంబు ననఁగఁ
- ↑ క.గ.చ. ధనదులకు
- ↑ క.గ.చ. కుల మురుపౌరుషంబు
- ↑ క.గ.చ. ఈవిమతు లేల
- ↑ క.గ.చ. కుక్కలును బోని దనుజుల
- ↑ క.గ.చ. మిక్కుటమునఁ గదరి
- ↑ క.గ.చ. కృత్యంబు గదిశి
- ↑ క.గ.చ. ఔలఁ బని సేయునని
- ↑ క.గ.చ. చెప్పునట్టికవిత
- ↑ క. నీచూడరిమాటలు, గ. నీచూడనిమాటలు
- ↑ క.గ.చ. పోడిమి చెడునిట్టి
- ↑ గ. శర్మగోరక్షణార్థంబు
- ↑ క. సొలపపుచూపులు, గ. తలపపుచూపులు, చ. తలవపుచూపులు
- ↑ గ.చ. దిక్సమయజవిరుద్ధ
- ↑ గ.చ. దనియించు ననఁగ
- ↑ గ.చ. దేశకాలంబు మత్తిలి
- ↑ క.చ. వారల నదరించు, గ. వారల నదలించు
- ↑ గ.చ. శాంతము నితనికి
- ↑ క.గ.చ. దైతు లనక
- ↑ క.గ.చ. అసంగతస్తుతి
- ↑ క.గ.చ. అపుష్టార్థార్థవిహతి
- ↑ క. చ్యుతిసంస్కృతి, గ.చ. చ్యుతిసంస్మృతి
- ↑ క.గ.చ. అలంకారము గడుశ్రేయంబు
- ↑ క.గ.చ. తొలఁగ నేఁగుటకొఱకై
- ↑ క.గ.చ. మారవునకునై
- ↑ గ.చ. విభృతవరదునకై
- ↑ క.గ.చ. నయశూరతా
- ↑ చ. జయదాజికై, గ. యజదాజికై