కావ్యాలంకారచూడామణి/పంచమోల్లాసము
పంచమోల్లాసము
—————
అలంకారములు
క. | [1]శ్రీకాళీపతిపదనా, ళీకస్మృతిలోలచిత్తలీలావిజయ | 1 |
కా. | కావ్యశ్రీల నలంకరించుట నలంకారంబు లై చాల శ్రో | 2 |
వ. | [2]అది యెయ్యది యనఁగా— స్వభావాఖ్యానంబును, నుపమయు, రూపకంబును, | 3 |
స్వభావాఖ్యానము
క. | జాతిగుణద్రవ్యక్రియ, లేతెఱఁగున నుండు నట్ల యింపుగఁ జెప్పన్ | 4 |
శా. | 5 |
క. | జాతిగుణద్రవ్యక్రియ, లాతతజీవితము లందు రార్యులు శాస్త్ర | 6 |
ఉపమ
క. | గుణధర్మకర్మముల ను, ల్బణ మయ్యెడువస్తువునకుఁ బరువడిఁ దుల్య | 7 |
శా. | చాళుక్యక్షితిపాలుఁ డొప్పు ననిలో శక్రుండునుంబోలె, దం | 8 |
క. | సతతప్రతిభోదయసం, గతి నుపమానోపమేయకల్పనములయం | 9 |
క. | లింగంబుల వచనంబుల, భంగులు హీనాధికతలపాటియు వీడ్పా | 10 |
తే. | అరుగుచున్నాఁడు పేడివాఁ డతివపోలెఁ, | 11 |
క. | దేవా, నీ చందంబున, దేవేంద్రుం డొప్పు నంట దినకరుగతి ను | 12 |
క. | 13 |
ఆ. | 14 |
సీ. | సంకాశ నీకాశ సన్నిధ ప్రతిరూప తుల్య ప్రకాశాభ తులితములును | |
ఆ. | నుపమితానువాది యుత సరూప ప్రతి | 15 |
క. | 16 |
రూపకము
క. | 17 |
ఉ. | చారుచళుక్యవిశ్వనృపచంద్రుని నిర్మలకీర్తిచంద్రికా | 18 |
వ. | ఇది ప్రసిద్ధరూపకాలంకారం; బిందు భ్రాంతిమదలంకారంబునుం గల; దది | 19 |
భ్రాంతిమంతము
క. | కవిసమ్మతి నారోప్య, ప్రవణానుభవంబు భ్రాంతిపద మగుఁ దత్సం | 20 |
క. | చంద్రాన్వయుఁ డగువిశ్వన, రేంద్రుని సత్కీర్తిదీప్తు లేపారుటయున్ | 21 |
క. | సుకవినిరూపణములచేఁ, బ్రకటిల్లుచు రూపకములు బహులాకృతు లై | 22 |
దీపకము
ఆదిదీపకము
క. | 23 |
శా. | కావించుం గులధర్మ మెప్పుడుఁ జళుక్యక్ష్మావిభుం డొప్పుగా | 24 |
అంత్యదీపకము
క. | 25 |
మధ్యదీపకము
మ. | కవిసంఘంబునకుం బటీర పటికా కస్తూరికా చేటికా | 26 |
ఆవృత్తి
క. | చెప్పినమాటయ పెక్కుగఁ, జెప్పుట యావృత్తి యనఁగ జెలు వగు; నదియున్ | 27 |
శబ్దావృత్తి
క. | అరు లని విశ్వేశ్వరునకుఁ, దిరుగక క్రీడింతు రమరదీర్ఘికలోఁ ద | 28 |
అర్థావృత్తి
క. | శ్రీవిశ్వవిభుని వేఁడిన యావిప్రులు విత్తవంతు లగుదురు, వారిన | 29 |
ఉభయావృత్తి
క. | ధరణివరాహం బగుపతి, ధరణి వరాహంబవోలెఁ దాల్చిన నేకా | 30 |
ఆక్షేపము
క. | తొడఁగినకృతకృత్యంబుల, [31]నడఁచునిషేధోక్తి దలఁప నాక్షేప మగున్ | 31 |
ఉ. | 'వారక విశ్వభూవిభునివాలున కగ్గము గాకుఁ, డైతిరే | 32 |
అర్థాంతరన్యాసము
తే. | చెప్పఁదొడఁగినయర్థసంసిద్ధికొఱకు | 33 |
మ. | [33]క్షమలో వేఁడనివారికేనియును విశ్వక్ష్మావిభుం డిచ్చు న | 34 |
వ్యతిరేకము
క. | అమరఁగ శబ్దార్థంబులు, క్రమతుల్యము లయ్యె భేదకథనముచే వ | 35 |
మ. | సుమనోరక్షణవైభవంబులను జిష్ణుత్వంబునం గ్రూరవి | 36 |
విభావన
తే. | సహజవిఖ్యాతహేతువు జాఱ విడిచి | 37 |
మ. | 38 |
సమాసోక్తి
క. | [37]తగు వినిహితార్థగర్భిత, యగు నాన్యార్థోక్తి గతి సమాసోక్తి యగున్ | 39 |
మ. | 40 |
అతిశయోక్తి
క. | తనతలఁచిన యర్థము సొం, పున నింపున లోకవృత్తమున కతిశయిత | 41 |
క. | ఉల్లసితాలంకృతులకు, నెల్లఁ బరాయణము, కవుల కెలమి యనఁగ శో | 42 |
మ. | భరితార్తిం బరగండభైరవునిచే భగ్నాంగు లై పాఱు త | 43 |
ఉత్ప్రేక్ష
క. | 44 |
చ. | కెరలు చళుక్యవిశ్వవిభుకేతువరాహము నన్యభీతికృ | 45 |
క. | గజభుజగాదులదెసఁ గల, గుజిబిజికిం గాక వీడుకొన్నదివోలెన్ | 46 |
హేతువు
క. | కారకమును గ్రియయును న, ర్థారంభంబునకు బీజ మగు నేమిట [44]నిం | 47 |
శా. | సంపల్లంపటమందహాసములు సంజాతానుకంపాకళా | 48 |
ఉదారము
క. | ఆయాసోపార్థితము న, దేయమును మనోహరాభిధేయమ్మును శ్ర | 49 |
శా. | 50 |
సూక్షము
క. | 51 |
ఉ. | శ్రీల జళుక్యనాథుఁ డొనరించెను నేఁ డని గారవించుచో, | 52 |
లవము
తే. | సూక్ష్మభావంబు విడువనిసొబగుతోడ | 53 |
చ. | సుదతి యొకర్తు విశ్వవిభుఁ జూచి వడిం బులకించి లజ్జ లోఁ | |
| మృదులవనానిలం బనుగమించు మధువ్రతపంక్తితోన నిం | 54 |
క్రమము
క. | 55 |
ఉ. | శ్రీరుచి వైభవోదయశరీరవిలాసములందుఁ జూడఁగా | 56 |
ప్రేయము
క. | ప్రేయోలంకారంబు వి, ధేయం బగుఁ బ్రియతరాభిధేయోక్తులచే | 57 |
మ. | భవదుద్యత్కరుణాకటాక్షకిరణోత్పన్నంబు లస్మన్మహో | 58 |
రసవదలంకారములు
క. | [55]అసితం బగురత్నాది, ప్రసరణములఁ దేజరిల్లి ప్రథమరసాదుల్ | 59 |
శృంగారరసము
చ. | 60 |
హాస్యరసము
క. | లీనాచారుల బహుకౌ, లీనాత్ముల సతతసవ్యలీకులఁ జూడం | 61 |
కరుణరసము
క. | 62 |
రౌద్రరసము
క. | 63 |
వీరరసము
క. | అరివీరుల [64]నమరావతి, కరిగించుచు వివిధధనము లర్థివరులకై | 64 |
భయానకరసము
క. | రిపునృపులు విశ్వనాథ, ప్రపటుధ్వజదంష్ట్రిఁ జూచి [65]పరఁగినభీతిన్ | 65 |
బీభత్సరసము
మ. | అతిదృప్యత్పరగండభైరవభుజోద్యత్ఖడ్గకృత్తాహిత | 66 |
అద్భుతరసము
క. | సమధిక మగు నచ్చెరు వ, చ్చముగా విశ్వేశుదానజలధారాపూ | 67 |
శాంతరసము
క. | 68 |
ఊర్జస్వి
క. | అతులితబలవదహంకృతి, యుత మగువాక్యంబు దలఁప నూర్జస్వి యగున్ | 69 |
మ. | కపటద్విట్కరవాలభైరవుఁడు ఖడ్గాఖడ్గిసంక్రీడలన్ | 70 |
పర్యాయోక్తి
క. | కార్యార్థకౢప్తిచేఁ ద, త్కార్యార్థప్రాప్తికొఱకు గల్పించిన మా | 71 |
చ. | 72 |
సమాహితము
తే. | కడఁకతో మున్ను దొరకన్నకర్జమునకు, సాధనము [74]దైవవశమునఁ జాగెనేని | 73 |
ఉ. | మానిని విశ్వనాథు[75]పదమంజరులున్ దనఫాలపట్టమున్ | 74 |
ఉదాత్తము
క. | 75 |
శా. | 76 |
అపహ్నుతి
క. | కలయర్థనిరసనంబున, నలవడునన్యప్రకార మగునర్థముచే | 77 |
మ. | ఘనమేఘం బది వాజిగాఁ దతఁడు నిక్కం బింద్రుఁ డారోహకుం | 78 |
క్లిష్టము
క. | 79 |
మ. | 80 |
విశేషోక్తి
క. | జాతిక్రియాగుణాదుల-యాతతహీనత్వకథన మలవడు నెచటన్ | 81 |
మ. | 82 |
తుల్యయోగిత
క. | ఖ్యాతగుణంబులచే ను, ద్యోతితసదృశోక్తి తుల్యయోగితే యగుఁ బ్ర | 83 |
శా. | కాలవ్యాలముఁ గాలకూటమును [90]నిర్ఘాతంబు ఘోరానల | 84 |
విరోధము
క. | [91]తమలో నొంటను రెంటఁ బ, దములకు సంభావితార్థదర్శన మెచటన్ | 85 |
చ. | 86 |
అప్రస్తుతస్తుతి
తే. | 87 |
చ. | 88 |
వ్యాజస్తుతి
క. | వ్యాజస్తుతి యనఁగఁ బరి, భ్రాజిత మగు నిందవోలె బ్రణుతింపంగాఁ | 89 |
ఉ. | 90 |
నిదర్శనము
క. | తిర మగునొకయర్థముతో, సరి యననర్థాంతరంబు సమకొల్పి తగన్ | 91 |
ఉ. | 92 |
సహోక్తి
క. | 93 |
చ. | 94 |
పరివృత్తి
క. | సరినన్యోన్యార్థములం, బరువడితో మార్చుకొనుట పరివృత్తి యనం | 95 |
శా. | సవ్యాసవ్యవిఘాతశాలి యగు నీ చాళుక్యవిశ్వేశు హ | 96 |
ఆశీర్వచనము
క. | ఆశీర్వచన మనంగా, నాశాస్యపదార్ధసమ్యగాశంసన మి | 97 |
ఉ. | 98 |
వక్రోక్తి
తే. | స్తుతియు నభయంబుగా మున్ను దోఁచి పిదపఁ | 99 |
మ. | పరపుష్టంబులు కోకిలంబు లనిశభ్రాంతుండు చంద్రుండు క్రొ | 100 |
సంకరము
క. | వివిధాలంకృతి సమ్మతిఁ, జవిగా నొనరించు నర్థసంగతిచేతన్ | 101 |
మ. | అనిలోనం గరవాలభైరవుఁడు వీరారాతులం గూల్చు న | 102 |
భావికము
తే. | భావ మనఁగను గవియభిప్రాయ మండ్రు, | 103 |
చ. | 104 |
ఉ. | చంద్రకులాగ్రగణ్యుడు ప్రశంసితపుణ్యుఁడు సత్యధీహరి | 105 |
క. | 106 |
మాలిని. | అహలనగరరుద్రుం డంగనాసంఘభద్రుం | 107 |
గద్యము
ఇది శ్రీమదుమారమణచరణారవిందవందన గోవిందామాత్యనందన వివిధ
బుధవిధేయ విన్నకోట పెద్దయనామధేయవిరచితం బైనకావ్యాలంకార
చూడామణి యనునలంకారశాస్త్రంబునందు న
లంకారసముద్దేశం బన్నది పంచమోల్లాసము.
—————
- ↑ క.గ.చ. శ్రీకాశీపతిపద
- ↑ క.గ.చ. అవి యెయ్యవి యంటేని
- ↑ క.గ.చ. ప్రకారంబులఁ బ్రవర్తిల్లె
- ↑ క.గ.చ. జాతియుఁ ననఁ బరఁగు
- ↑ క.గ.చ. నిర్మలినమై
- ↑ క.గ.చ. వా లేఁచున్
- ↑ క.గ.చ. ప్రతిపాద్యోపములు
- ↑ గ. ఇంపుం గదురంగఁజేయు
- ↑ క.గ.చ. ప్రౌఢప్రియయై
- ↑ క. చెవి కెరపడమగు, గ. ఎడపరమగు, చ. ఎరసరమగు
- ↑ మనము విపులం బనఁగన్
- ↑ గ. చంద్రుఁ డరరాతుఁడు, చ. చంద్రుఁ డరదాతుఁడు
- ↑ క. ఉపమలపహసంకరములు, గ.చ. ఉపమలపహసాకరములు
- ↑ తద్వ దేకార్థ సాంతత్య సాధర్మ్యాను రూపకాభేదనిరూపణములు—పా.
- ↑ క.గ.చ. క్రియాపదములఁ బోల్చుచోట
- ↑ క.గ.చ. దొరసుగెడ
- ↑ క.గ.చ. లాగరిదియైన
- ↑ క.గ.చ. పరసు నాఁగ ను
- ↑ క.గ.చ. ప్రపటుక మది రూపకంబు
- ↑ క.గ.చ. బహువిధము లిలన్
- ↑ క.గ.చ. చకోరసంఘమును
- ↑ క.గ.చ. రుంద్రతరంబుగ నెల్లెడ
- ↑ క.గ.చ. మొదలం దుద నడుమ నొండెన్
- ↑ క. పొదరితదార్థము, గ. పొదవితదర్ధము
- ↑ క.గ.చ. కృతుల కందం బెపుడున్
- ↑ క.గ.చ. బలిబలభేదులకు
- ↑ క.గ.చ. విభుఁ డెల్లపుడున్
- ↑ క.గ.చ. విశ్వేశ్వరుం డిచ్చుచో
- ↑ క.చ. తత్పరపురపరిఖా
- ↑ క.గ.చ. నలుగాల నడచె
- ↑ క.గ.చ. నడపునిషేధోక్తి
- ↑ క.గ.చ. వేఱయర్థము నోజించి
- ↑ క.గ.చ. క్షమతో వేఁడని
- ↑ క.గ.చ. కాక విహితస్వభావ
- ↑ గ. స్ఫురణోదార
- ↑ క. చరదస్పష్ట
- ↑ క.గ. తగు నిహితార్థాగర్భిత, చ. తగు విహితార్థవిగర్భిత
- ↑ క. మూర్తులం గవిసి, గ.చ. మూర్తులం గదసి
- ↑ క.గ.చ. దుర్వర్ణంబు నగ్గించి
- ↑ క.గ.చ. పోలికపదంబుచే
- ↑ క.గ.చ. పెల్లేమని చెప్ప నెంతయు
- ↑ క.గ.చ. చెలువంబుగ
- ↑ క.గ.చ. ఉత్ప్రేక్షావ్యంజకములచే
- ↑ క. ఇంపారునది
- ↑ క.గ.చ. ఇష్టక్రియాసంపూర్ణంబులు
- ↑ క.గ.చ. అవనిపాల పాలితులచే
- ↑ గ.చ. అశ్వారూఢులు నుంబరాభరణ
- ↑ క.గ. చాటుస్థితిన్ సత్కవుల్
- ↑ క.గ. సంవీక్షితమై
- ↑ క.గ. చేకొనఁదగు
- ↑ క.గ.చ. లేశకల్పనముతోడి
- ↑ క.గ. గదిసిననోర్పుతోడ
- ↑ క.గ.చ. ఉపచితపరిపాటి
- ↑ గ.చ. నొడువున న్నిపుణత్వము
- ↑ క.గ.చ. లసితంబగు రత్యాది
- ↑ గ.చ. చెలిమాట చేరి
- ↑ క.గ.చ. పడంగఁ గ్రిమ్ములన్
- ↑ క.గ.చ. స్మితము లేఁతవెన్నెలఁ
- ↑ క. గఱచి బేయని
- ↑ గ.చ. పనివడి గాచుట
- ↑ క. గొనకొని యది
- ↑ క.గ.చ. రుద్రండువితతనగరో
- ↑ గ.చ. ముద్రణితపవనగతి
- ↑ క.గ.చ. అమరావతి కరగింపుచు
- ↑ క.గ.చ. పఱచినభీతిన్
- ↑ క. శుండాలతుండావలీ
- ↑ గ.చ. మహిమ కని విని
- ↑ క. అమరనగరములందున్
- ↑ క. సురుచిరరత్నకీలములు, గ.చ. సురుచిరరత్నకీలనము
- ↑ క.గ.చ. తెఱచిపుచ్చుపలుంగుల
- ↑ క.గ.చ. నెచ్చెలు లంతనంతటన్
- ↑ క.గ.చ. సురిగిరిసాలభంజికల
- ↑ క.గ.చ. చొక్కపుబోఁటులవోలె
- ↑ క.గ.చ. దైవవశమున సాగెనేని
- ↑ క. పదమంజరులన్
- ↑ క.గ.చ. అతులైశ్వర్యాశయముల
- ↑ గ.చ. సంచితసంపద్బహుళము
- ↑ క.గ.చ. మండనమహావర్యంబు
- ↑ క.గ.చ. అహితనుతశ్రీకంబు
- ↑ గ.చ. భాషింతురు విశ్వభూవిభుని
- ↑ క.గ.చ. ఏకార్థంబే యయ్యు
- ↑ క.గ.చ. ననేకార్థముఁ బలుకుచుండు
- ↑ క.గ.చ. మరుదుద్వేలదశోక
- ↑ గ.చ. విశ్వభూపతిపురోద్యానావళి
- ↑ క.గ.చ. ప్రీతివిశేషతరార్థ
- ↑ క.గ.చ. పతాకయెత్తదు
- ↑ క.గ.చ. త్రోవదుద్భట
- ↑ క.గ.చ. రవం బెలర్పదట
- ↑ క.గ.చ. స్ఫుటజూటంబుల వ్రాల్తురు
- ↑ క.గ.చ. నిర్ఘాతంబు కాలానల
- ↑ క.గ.చ. తమలో నొంటని రెంటఁ
- ↑ క.గ.చ. లోచనముల నశ్రుపూరములు
- ↑ క. పొల్పడు, చ. సాల్వడు
- ↑ క.గ.చ. సేవాదికంబుల విసపుచేత
- ↑ క.గ.చ. అదియ యొనర
- ↑ క.గ.చ. ఒరులవంకఁ జలింపమి
- ↑ క. పశులకు నెల్లప్రీతి
- ↑ క. అభీప్సితేందిరావసుపతియైన
- ↑ గ. దృష్టియతృప్తి
- ↑ క. ఇంతుల నంపఁగ
- ↑ క. కాంతల నేఁపఁగ
- ↑ క. వదూటులఁ బేల్పఁగ, గ.చ. వధూటులఁ బ్రేల్పక
- ↑ క.గ.చ. ఏరీతులనంచు
- ↑ గ.చ. వరమైన నవరమైనను
- ↑ క.గ.చ. నుండియు వేఁడకుండినన్
- ↑ క.గ.చ. నిత్తెఱఁగు నిశ్చితకృత్యమ
- ↑ క.గ.చ. క్రియాసదృశి యగుచు
- ↑ క.గ.చ. సంఘటనములున్
- ↑ క.గ.చ. సాగె దిక్కులకు
- ↑ గ.చ. పరాగము ద్రాకె నభంబు
- ↑ క.గ.చ. వెడవీఁకల ప్రోఁకలనారి
- ↑ క.గ.చ. తూపెచటు దోలిన
- ↑ క.గ.చ. చూచి తద్విభుమహత్త్వం
- ↑ క. సమరనయి
- ↑ క.గ.చ. ఘనకీలాలము నుబ్బ
- ↑ క. సూక్ష్మబోధమున, గ.చ. సూక్ష్మబోధనము
- ↑ క.గ.చ. ఒజ్జలయి దర్ప మెలర్ప
- ↑ క.గ.చ. కంఠీరవ ముద్బంధుర
- ↑ క. వరాహకేతువు
- ↑ క.గ.చ. కుముదబంధుం డెపుడున్