కామకళానిధి/తృతీయాశ్వాసము
కామకళానిధి
తృతీయాశ్వాసము
క. | శ్రీశరభ మహాదేవకృ | |
వ. | అవధరింపుము భద్రపాంచాలాదిభేదంబులైన పురుషులు క్రమంబున శశ వృష తురంగభేధంబులఁ బ్రసిద్ధు లగుదురు; తత్క్రమం బెట్టిదనిన. | |
సీ. | కోమలములు స్నిగ్ధకుంతలములు గొప్ప | |
| అరయ స్వల్పతరంబును నలఘువాస | |
సీ. | హితవాదిశిరమును నతిదృఢభుజములు | |
సీ. | నిడుదలై దళముకా నెఱికురు ల్చంచల | |
| వ్రేళ్ళును బాదముల్ వీనులు దీర్ఘముల్ | |
వ. | ఇంక రతిభేదంబు వివరించెద నదియును సమరతం | |
క. | హరిణీశశజాతులకున్ | |
సీ. | ఈమూడువిధముల నెసఁగును సమరతి | |
| నీచరతంబగు నివి రెండు నియతిని | |
గీ. | గాన లింగంబు కొంచమై కదిసెనేని | |
క. | అతివల వరాంగమధ్యం | |
మ. | సమమై తారమునై దృఢంబునయి శశ్వన్మోహదంబైన లిం | |
వ. | వీనిలోఁ జిరపాతంబు మధ్యమపాతంబు, శీఘ్రపా | |
గీ. | చండవేగమైనఁ జాలఁగా ద్రవియించు | |
క. | మధ్యమవేగంబునఁ గా | |
వ. | కావునఁ బురుషనారీప్రమాణంబు లెఱింగి వాతపైత్య | |
| రంబుల లాలించి నఖక్షత దంతక్షత సీత్కారాది బాహ్యోప | |
సీ. | అమరు వృషాధిరూఢము తిలతండు | |
గీ. | స్త్రీపురుషు లొక్కరొక్కరు సెజ్జమీఁద | |
గీ. | జఘనసీమ విభుఁడు సరసుఁడై కూర్చున్న | |
క. | వరుఁడు పరాకుగ నుండగ | |
క. | సురతానందసుఖంబున | |
క. | నికలాంగంబులఁ దంపతు | |
గీ. | తీగె చుట్టుకొన్న తెఱఁగునఁ విభుమేను | |
గీ. | మోము మోమును ఫాలము ఫాలమును | |
వ. | నిహితంబును నిమీలితాస్యంబును దిర్యగాఖ్యం | |
గీ. | శిరము కన్నులు మోవియు జెక్కుటద్దములును | |
గీ. | మరియు హీనదేశమానవు లతికామ | |
గీ. | నుదతి యలుకఁ జేసి చుంబించకుండిన | |
గీ. | ప్రియుని వదనమందు పెదవి యుంచిన బతి | |
గీ. | కన్నుగవ మోసి విభుని వక్త్రంబునందు | |
గీ. | నెలతవెన్కప్రక్క నిలచి కుచమ్ముల | |
క. | బలుమోహంబున కామిని | |
క. | వెలి తనకొనగోరుల వడి | |
గీ. | మార్చిమార్చి పతియు మగువయు చుబుకంబు | |
గీ. | అలసి నిదురబోవు నంగన మేల్కొన | |
గీ. | మగువ విభుఁడు గూడి మమత నన్యోన్యంబు | |
గీ. | కాంత తనకన్నముందుగా గరచదలచి | |
వ. | మరియు నింక ప్రాంత ప్రతివిషయక సంక్రాంత ప్ర | |
| హృదయంబున, పార్శ్వంబుల, గుహ్యంబుల, నితంబమ్ముల, | |
క. | చెక్కుల గంఠతలంబున | |
క. | పిరుదుల నూరువులం కం | |
గీ. | ముఖమునందు కంఠమున నుదరంబున | |
గీ. | ఒక్కబొటనవ్రేలు తక్క దక్కినవేళ్ళ | |
గీ. | అయిదువ్రేళ్ళగోరు లగ్రముల్ మోపగా | |
క. | మరునింట వీపునం గుచ | |
గీ. | అలుక వొడమినప్పు డతిమోహభరమున | |
వ. | ఇంక రదక్షతంబులు గూఢకంబులును నుచ్ఛున్న | |
| నగును. అవ్విధానంబున నతిఖర్వదంతంబులును కరాళదంతంబు | |
సీ. | అధరంబుపై మొన లంటఁ గమలిన దం | |
వ. | ఇంక గచాకర్షంబు లెఱింగించెద నవియును భుజం | |
క. | నెఱి కురులు చుట్టి కరమున | |
| కర మగుట భుజంగవల్లికం బనబరగున్. | |
గీ. | రెండుచేతుల నెఱికురుల్ రెమ్మిపట్టి | |
గీ. | వర్ణదేశంబున గల కచభారంబు నూని | |
వ. | సంతాడితంబును, బతాకంబును, బిందుమూలంబును, | |
గీ. | ఉపరిరతమందు ప్రియునురము ముష్టి | |
గీ. | పిడికిలించి బొటనవ్రేలు సోకగ విభు | |
గీ. | పురుషశిరమునందు బొట్టనవ్రేలితో | |
వ. | మఱియు జపేటంబును జబుకఘాతంబును బంచాం | |
క. | తేజఃప్ర....తదినరాజా | |
శాలిని. | జేతృత్వాత్తాశేషదేవేంద్రభోగా | |
గద్యము. ఇది శ్రీ గురుచరణారవిందమిళిందాయమాన
మానస నెల్లూరి వీరరాఘవామాత్యతనూభవ
సూరమాంబాకుమార సంస్కృతాంధ్ర
సాహిత్యలక్షణసార్వభౌమ శివరామ
నామప్రణీతంబైన కామకళానిధి
యను కామశాస్త్రంబునందు
తృతీయాశ్వాసము.