కామకళానిధి/చతుర్థాశ్వాసము
కామకళానిధి
చతుర్థాశ్వాసము
క. | శ్రీరంజితగుణహారా | |
వ. | అవధరింపుము. ఇక బంధభేదంబు లెఱింగించెద. | |
| బులు పాదంబులు పాన్పున నాని తిర్యగ్జంతువులరీతి వ్రాలిన | |
గీ. | గోణికాపుత్ర బాభ్రవ్యకూచిమార | |
వ. | అందు ప్రథమంబున నుత్తానకరణంబున గ్రామ్యం | |
చ. | చిలుకలకొల్కి పాన్పుపయి జెల్వమరన్ బవళించియుండగా | |
| మల దగ నిల్పి పల్మరును మారునికేళిని గూడ గావునన్ | |
మ. | యమునాసైకతసీమయందు గడునొయ్యారంబుగా రాధికా | |
మ. | కామిని కించిదున్నతముగా జఘనం బెగయెత్తి కటి తటా | |
వ. | ఇది బడబాజాతిస్త్రీ కయినది, దీనినే యుత్ఫల్లకం బ | |
మ. | ....................................................................... | |
వ. | ఇది హరిణీతురంగుల కయినది. | |
చ. | సతి తనబాహుమూలములసందున గట్టిగ నాత్మజానువుల్ | |
| మితిగ మురారిపాదములమీదను దత్కటియుగ్మ ముంచి యు | |
వ. | ఇది కరిణీజాతిస్త్రీకిని శశజాతిపురుషునికి నైనయది. | |
మ. | అలరుంబోడి నిజోరువుల్ పొడవుగా నడ్డమ్ముగా సాచి ని | |
వ. | ఇది బడబావృషభుల కైనది. | |
చ. | చెలి తన రెండుపిక్కలను శ్రీహరికౌను బిగించిపట్టి భూ | |
వ. | ఇది హరిణీశశుల కయినది. | |
క. | చిక్కన్ బిక్కల నాథుని | |
వ. | ఇది బడబాశశుల కైనది. ఇంక నుదర్శనాభుని మతంపు బంధంబులు సెప్పెదను. | |
చ. | జలజదళాక్షి పాదములు చక్కగ రెండును గూర్చి సాచి పూ | |
వ. | ఇది శశజాతిస్త్రీకిని తురంగజాతిపురుషునికి నైనది. | |
మ. | అలరుంబోడి నిజోరుకాండములపై యాత్మోరువు ల్చుట్టి ని | |
వ. | ఇది బడబావృషభుల కైనది. | |
మ. | తరుణాలోకశిఖావతంసముఖరద్వంద్వమ్ముచే నూరువుల్ | |
వ. | ఇది కరిణీవృషభుల కైనది. | |
చ. | వనిత నిజోరుకాండములు వరుసుగ రెండును గూర్చి నా | |
మ. | ఒకపాదాబ్జము నాథుపేరురమునందు న్నించి పైవంచి వే | |
వ. | ఇది బడబాతురంగజాతులది. ఇక గోణికాపుత్ర | |
మ. | చెలిజానుద్వయమున్ భుజాగ్రములచే జిక్కంబట్టి యం | |
చ. | చెలువునిఫాలభాగమున జేరిచి యొక్కపదాంబుజాతమున్ | |
గీ. | అతిపద మొక్కటి భుజంబునందు జేర్చి | |
గీ. | ఒక్కపాదంబు శిరముపై నుంచి యొకటి | |
| శూలచితబంధ మనగను సొంపు మీరు | |
మ. | చలియన్ పానుపుమీద జంద్రముఖి దా బన్నుండి పాదాంభుజం | |
వ. | ఇది హరిణీశశుల కైనది. | |
మ. | చిగురుంబోడి పదద్వయీతలములన్ శ్రీకృష్ణుమధ్యంబునన్ | |
వ. | ఇది హరిణీవృషభుల కైనది. | |
చ. | సరసిజనేత్రుదక్షిణభుజంబున దక్షిణపాద ముంచి యా | |
వ. | ఇది కరిణీశశుల కయినది. | |
గీ. | పతిభుజాశీర్షమున నొక్కపదము సాచి | |
| పడతి పవళింప శ్రీహరి పైకొన నిది | |
మ. | సది దా సాధన జేసినట్టి వగ హెచ్చ న్మోహ ముప్పొంగ సం | |
వ. | ఇది కరిణీశశుల కైనది. | |
మ. | చెలి మోకాళ్ళను పైకి సాచుకొని మోచేసందులం గ్రుచ్చి చే | |
ఉ. | ముద్దులగుమ్మ బానుపున ముందుగ దా బవళించి పాదముల్ | |
చ. | మొగము మొగమ్ముమీద భుజముల్ భుజయుగ్మముమీద జంఘికా | |
| మ్మగువపయిన్ మురారి గరిమంబున గైకొన గూర్మబంధమై | |
గీ. | మొగము మొగము జేర్చి భుజముల బిగియించి | |
గీ. | ముదితయూరులు నిజపాదములను బార్శ్వ | |
వ. | ఇంక నందికేశ్వరమతం బెఱింగించెదను. | |
క. | తరుణి దనపాదయుగళము | |
గీ. | సతి పదం బొక్కటి ధరిత్రి సాచి | |
| రెండుచేతుల భువి నాని యుండ గూడ | |
గీ. | కాంత తనరెండుపాదము ల్కాంతుశిరము | |
గీ. | నలినముఖి రెండుయూరులనడుమ నిల్చి | |
గీ. | తామరసనేత్ర తనదు పాదముల రెండు | |
గీ. | కాంత యనయూరువులు రెండు గగనమందు | |
వ. | ఇంక గూచిమారుండు మరియు నాజృంభితంబును | |
గీ. | చిగురుబోడి యూరుయుగళంబు తనఫాల | |
గీ. | ఒకరొకరి పండ్లుసందుల నొక్కరొకరు | |
చ. | తరుణియు మ్రొగ్గవాలినవిధంబున నుండి కరద్వయంబునన్ | |
| ధరపయి చాపబంధమను నామము గాంచు మహాద్భుతంబుగన్. | |
గీ. | ఉవిద బారసాచి యూరులు నాగతి | |
క. | పదముల గుదుర్ల బిరుదుల | |
గీ. | ఊరుయుగము మింట నున్నతంబుగ సాచి | |
ఉ. | నారి వరాంగమందు మదనధ్వజ ముంచి బిగించి యూరువుల్ | |
| జరిచి మోము మోముపయి జేర్చి రమింప నుపాంగకం బగున్. | |
వ. | సుముద్గక, పరివర్తిత, సమాంగిక, నభిత్రిక, సంపుటక, వేణుక, | |
చ. | కమలదళాక్షి దా నభిముఖంబుగ బార్శ్వము గాగ శయ్యపై | |
క. | జగతి సముద్గకనామం | |
చ. | ఒకరక రంసభాగముల నొద్దికతో తలలుంచి గట్టిగా | |
| మొకరొక రూరుమధ్యముల నూరుల జొచ్చి రమింప గా | |
చ. | పొలయలుకన్ లతాంగి తనమోము నొసంగక పార్శ్వభాగసం | |
చ. | చెలి పార్శ్వంబున బవ్వళించి కుదురై చెల్వుండనుం దత్తరం | |
చ. | ఒకపార్శ్వంబున శయ్యమీఁద సతి పన్నుండినన్ విబుధామహీ | |
చ. | ఎదురెదురై సతీపతుల హీనముదంబున బవ్వళించి యా | |
చ. | సతి యొకప్రక్కవాటుగను శయ్యపయిన్ బవళించియుండగా | |
వ. | ఇంక స్థితబంధంబులు: అవియు నెట్లనిన యుగపదం | |
చ. | ఒకపద మోరగా ముడిచి యొక్కటి సాచి లతాంగి శయ్యపై | |
మ. | చెలి గూర్చుండగ గౌఁగిట న్నిలిచి పార్శ్వభూతదేహంబుతో | |
క. | పురుషుఁడు తనజఘనముపై | |
క. | కరములు కరములచేతన్ | |
గీ. | తరుణిపాదయుగము దనభుజమ్ముల నుంచి | |
| గొంతికూరుచుండి కూడిన సన్ముఖీ | |
గీ. | ఉవిదపాదయుగళ మురముపై యుచక | |
గీ. | గొంతుకూరుచుండి కోమలిచేతులు | |
గీ. | నారితొడలమీద గూరుచుండి గళంబు | |
వ. | ఇంక నైధీతిబంధంబులు, కూర్పరజానుకంబు, హరి | |
మ. | సతి భిత్తిస్థలి జేరియుండ విభుఁ డచ్ఛంబైన ప్రేమంబునన్ | |
మ. | తలిరుంబోడి మెరుంగ కంబముపయిం దా జేరియుండంగ గో | |
చ. | కలికి విలాసభంగి దనకంఠము గౌఁగిట బట్టియుండగా | |
మ. | కలుకం బంగరుభిత్తిభాగము రమాకాంతుండు దా జేరి ని | |
| నిలువంబట్టిన నైజకంఠము బిగన్ నిండారుకౌఁగిళ్ళ దొ | |
చ. | సతిజఘనప్రదేశమున జాతురిమీరగ గూరుచుండి సం | |
క. | కంబము గట్టినవితమున | |
గీ. | అబలజఘనదేశమందు బాదము లుంచి | |
చ. | తరుణిపదాంతరమ్మున పదద్వయ మానిచి వెన్కముళ్ళుగా | |
వ. | ఇంక వ్యానతబంధంబున జెప్పెద. నివీటితంబును, | |
చ. | పొలతుక పాణిపాదముల భూమిపయిన్ దగనిల్పియుండగా | |
క. | తరుణీమణి వెనుచక్కిన్ | |
గీ. | సాధనల నేర్పు జూపుచు జలజనేత్ర | |
క. | తరుణీమణి తనపదముల | |
క. | పడతిపిరుందులపై దన | |
క. | చెలువుం డూరక వెనుకన్ | |
క. | వనితపిరుందుల గృష్ణుఁడు | |
క. | ఇరుపార్శ్వంబుల పదముల | |
ఉ. | చందనగంధి భూమిపయి సంగతిగా గరపాదపద్మముల్ | |
చ. | స్తనములు మోముదమ్మియును ధారుణిపై దగచేర్చి యానుచున్ | |
క. | పదములు పిక్కలయం దిడి | |
వ. | మరియు వీనియందు మందురమును, మార్జాలంబును, గార్ద | |
చ. | పురుషుఁడు భ్రాంతి జెంద పువుఁబోడి బిరానన లేచి యూరువుల్ | |
చ. | నిదురతమిన్ మురారి యిక నేరుపు జూపక పవ్వళింపగా | |
మ. | చనుదోయి గుడిరొమ్మున న్నదిమి మించం గౌఁగిటం బట్టి మా | |
| రునియింటన్ ధ్వజమూని నిల్పి పలుమారున్ ధూర్తసామీధవా | |
చ. | కురులు నటింప జన్నుగవ గుచ్ఛము లల్లలనాడ గన్నులున్ | |
గీ. | శౌరిమీగాళ్ళపై దనచరణయుగము | |
వ. | ఈవిపరీతబంధములలో హరిణియు, గర్భిణియు, గర | |
| తాంగియు, కుమారికయును వర్జింపబడుదురని వాత్స్యాయానా | |
క. | కాముకులకు బ్రీతికరం | |
?. | పయోజనేత్రాజనపంచబాణా | |
పంచచామరము. | కరాకరాజవృత్తవైరి కాండభిన్నభాస్కరా | |
మాలిని. | సలలితగుణజాలా సత్కృతానందలోలా | |
గద్య. ఇది శ్రీ గురుచరణారవిందమిళిందాయమానమానస
నెల్లూరి వీరరాఘవామాత్యతనూభవ సూరమాంబాకుమార
సంస్కృతాంధ్రసాహిత్యలక్షణసార్వభౌమ శివరామనామ
ప్రణీతంబైన కామకళానిధియను కామశాస్త్రంబునందు
సర్వంబును చతుర్థాశ్వాసము.