ఆంధ్ర భాషా చరిత్రము 1-వ భాగము/విషయ సూచిక
విషయ సూచిక.
ఉపోద్ఘాతము: ఆంధ్రము గృహభాషగా నున్నవారి సంఖ్య 1; గృహభాషగా గాక యితర ప్రాంతములలో నాంధ్రమును మాటలాడువారి సంఖ్య 2; ఆంధ్ర భాషా విస్తీర్ణము 5; ఆంధ్రమునకు సంబంధించిన యుపభాషలు 6; గ్రాంధికభాష, వ్యావహారికభాష 7; ఆంధ్రులు 8; తొల్లిటి యాంధ్ర రాజుల నాసిక శాసనములలోని భాష స్వరూపము 10-25; ఆంధ్రదేశపు అశోకుని శిలాశాసనములు 25-30; తెలుగు, తెనుగు, అను పదముల వ్యుత్పత్తి విచారము 31-38; తెనుగునకు సంబంధించిన మాండలిక భాషలు: కోంటావు 38; కామారీ 39; దాసరి 40; బేరాది 41-43.
ఆర్యభాషలు: ఇండో - యూరోపియను భాషల వివరణము 43-45; ఇండియాలోని యార్యభాషల వ్యాప్తి 47-52; ద్రావిడభాషలు 52-55; ద్రావిడభాషలకును నిండో - యూరోపియను భాషలకును గల సంబంధము 55-56; ఉచ్ఛారణము 56-58; శబ్దనిర్మాణము 58-62; వాక్యనిర్మాణము 62-63; శబ్దజాలము 63-64; ద్రావిడభాషల ప్రాచీనత 64-66; కాల్డువెల్లు వాదము, దానికి సమాధానము 66-75; ద్రావిడభాషలయందు తెనుగున కీయదగిన స్థానము 75-76.
ఉపోద్ఘాతమున కనుబంధము: మాతృభాష యనగా నేమి 77; ఉపభాషలు 77; చెన్నరాజధానిలోని భాషలు 78; తెలుగుభాషకు సరిహద్దులు 78; తెలుగువారి యుపభాషలు 79; ద్రావిడభాషా కుటుంబమున దెనుగునకు గల స్థానము.
రెండవ ప్రకతణము: సంసృత ప్రాకృతములకును దెనుగునకును గల సంబంధము: సంసృత ధ్వనులకును గల సంబంధము 83-90; తెనుగు ధాతువులకును సంసృత ప్రాకృతి ధాతువులకును గల సంబంఢము 90-118; ధాతువులలోని భేదములు 118-125; ఉపవర్ణములు 126-133; ప్రత్యయములు 133-157; సహాయక క్రియలు 157-180/
మూడవ ప్రకరనము; ఆంధ్రలిపి, ఆంధ్రధ్వనులు; ఆంధ్రలిపి 183-185; ఆంధ్రలిపి సంస్కారము 185-191; ఆంధ్రధ్వనులు 191-197; అచ్చతెలుగు 197-198; అస్పష్తాచ్చులు 198-200; అచ్చులు పరపస్పరాకర్షణము ఈ పేజివ్రాయబడియున్నది. ఈ పేజీవ్రాయబడియున్నది. 200 - 202; ప్రకృతిభావనివారణము 202 - 203; ద్రుతస్వరూపము 203 - 207; అర్ధానుస్వారము 208 - 229; మూర్ధన్యాక్షరముల యుత్పత్తి 229 - 236; ఱకారము 236 - 244; శకటరేఫము 244 - 280; తెనుగు శబ్దములందలి ధ్వనుల మార్పులు 280 - 300; ఊత 300 - 302; స్వరము 301 - 304.
ఆంధ్రధ్వనులు, వాని యుచ్చారణము: తత్సమధ్వనులు: అచ్చులు, తద్భేదములు 304 - 308; హల్లులు 308 - 315; ఆచ్ఛికధ్వనులు 315 - 316.
నాలుగవప్రకరణము: సంధి: సంస్కృతసంధి: అచ్సంధి 319 - 320; హల్సంధి 320 - 322, విసర్గసంధి 323 - 324, స్వాదిసంధి 324.
ప్రాకృతసంధి: అచ్సంధి: సాధారణసంధి 325 - 326; సవర్ణ దీర్ఘసంధి 326 - 327; గుణసంధి 327 - 329; వృద్ధిసంధి 329; యణాదేశసంధి 329 - 330; ఉద్వృత్తాచ్చులసంధి 331 - 333; నేటి యుత్తరహిందూస్థాన భాషలయందు సంధి 333.
ద్రావిడభాషలలో సంధి: 333 - 334, తమిఱమునసంధి 334; ఆగమ సంధి 335 - 337; ఆదేశసంధి 337 - 338; లోపసంధి 338; బహుళసంధి 338 - 339.
మళయాళమున సంధి: అచ్సంధి 339; వ్యంజనసంధి 339 - 340.
కన్నడమున సంధి: స్వరసంధి 340 - 342; హల్సంధి 342 - 344; తెనుగునసంధి 344; అచ్సంధి 345; ఉత్వసంధి 346 - 349; ఇత్వసంధి 349 - 357; అత్వసంధి 357 - 359; ఇతరసంధి: దీర్ఘాచ్చులపై సంధి 359 - 360; ఆమ్రేడితసంధి 361 - 364; సమానసంధి 364 - 374; లోపసంధి 374 - 378; అనుకరణసంధి 378 - 383; తెనుగున హల్సంధి 383 - 387; ద్రుతసంధి 387 - 394; గనడదవాదేశము 394 - 401; గనడదవాదేశమా, పరుషాదేశమా? 401 - 405.
అయిదవ ప్రకరణము: ఆంధ్రశబ్దజాలము: వాక్యప్రధానత్వము; శబ్దజాల స్వరూపము 406 - 412; ధాతువాదము, క్రొత్తశబ్దముల సృష్టి 412 - 415; తత్సమపదములు: సంస్కృత సమములు 416 - 417; అకారాంత పుంలింగ శబ్దములు, మహద్వాచకములు 417 - 419; మహతీవాచకములు (419-420); మహతీత రామహద్వాచకములు 420 - 421; - అకారాంత నపుంసకలింగ శబ్దములు: మహద్వాచకములు 421 - 422; మహతీవాచకములు 422; మహతీత రామహద్వాచకములు 422 - 423; - ఆకారాంత స్త్రీలింగ శబ్దములు, మహద్వాచకములు, మహతీవాచకములు 423; మహతీత రామహద్వాచకములు 424-425; - ఇకారాంతశబ్దములు 425; ఈకారాంతశబ్దములు 425; ఉకారాంతశబ్దములు 427; ఉకారాంతపుంలింగ శబ్దములు, మహద్వాచకములు 426; అమహద్వాచకములు, మూడులింగములు 426; - ఊకారాంత శబ్దములు 426-427; - ఋకారాంతశబ్దములు 427-429; - ఇతరాచ్చు లంతమందుగల శబ్దములు 429-430.
హలంతశబ్దములు: 430-432; సంస్కృత హలంతశబ్దములు తెనుగున దత్సమములగు విధము 432-444.
ఆచ్ఛికప్రకరణము: ఆచ్ఛికశబ్దముల స్వరూపము 441-446; కృతకశబ్దములు 446-458; అర్వాచీన తద్భవములు: తద్భవములయ్యు శబ్దరత్నాకరమున దేశ్యములుగ నిరూపింపబడిన పదములు 458-463; తెనుగు ధాతువులు, అందుండి కలిగిన యితర రూపములు 463-479; ఉభయములు 479-495; యుగళములు 495-500; ధ్వన్యనుకరణ శబ్దములు 500-502; ఇతరశబ్దములు 502-504; నష్ట శబ్దములు 505; ధాతువులు 505-508; శబ్దపల్లవ ధాతులు 508-511; మహద్వాచక పదములు 511-513; మహతీవాచక పదములు 513; మహతీతరామహద్వాచకములు 513-524; ఆచ్ఛిక శబ్దజాలము 524-547
పైశాచీ భాష 547-560; ఆంధ్రభాష యందలి పైశాచీ లక్షణములు 560-570; చూలికా పైశాచి 571; ఆధునిక పైశాచీభాషలు: కాశ్మీరి 571-573; సింధీ, లహందీ భాషలు 573-574.
తెనుగున జేరిన యన్యదేశీయ శబ్దజాలము: హిందూస్థానీ 575; హిందూస్థానీ, అరబ్బీ, పెర్షియను పదములు తెనుగున జేరునప్పుడు గలుగు మార్పులు 578-591; తెనుగున జేరిన హిందూస్థానీపదములు 592-603.
ఇంగ్లీషు 604-608; ఇంగ్లీషు పదములు తెనుగున మాఱిన విధానము 608-614; తెనుగువారి వ్యవహారమున జేరిన యింగ్లీషు పదములు 615-618.
బుడతకీచు (Portuguese) భాష 618-619; పరాసభాష (French) 619; ఒలాందుల భాష (Dutch) 619, భారతవర్షీ యాధునికార్యభాషాపదములు 620; ఇతర ద్రావిడభాషాపదములు 620-621.
అనుబంధము I. తెనుగున నావిక పదజాలము 622-646.
అనుబంధము II. అనంతపురము జిల్లాలోని గ్రామనామధేయములను గుఱించిన మీమాంస 647-667.
అనుబంధము III. తెనుగు వాఙ్మయమున శబ్దజాలము 668-675. ఆఱవప్రకరణము: సమాసప్రకరణము: సమాస లక్షణము 676 - 677; సిద్ధసాంస్కృతిక సమాసములు 677 - 744; ప్రాకృతభాషలలో సమాస విధానము 744 - 745; తెనుగున సంస్కృత సమాసములు 745 - 748; మిశ్ర సమాసములు 749 - 751.
తెనుగున దత్సమ సమాసములు 751 - 753; ఆచ్ఛిక సమాసములు 753 - 776; సమాసము లేకపదములై వాని యంగములు మఱుగుపడుట 777 - 781; - కొన్నిశబ్దముల విచారము: కవ్వడి 781 - 785; వడముడి 785; ఐదువ 785; ద్విరుక్త ప్రకరణము 787; మిశ్రసమాసములు 797 - 799.